ప్రమాదాల నివారణకు,టైర్ల నాణ్యత పెంచేందుకు.. నైట్రోజన్ సిలికాన్ రబ్బర్ మిశ్రమంతో తయారైనా టైర్లనే తయారీదారులు తయారుచేయాలనే నిబంధన పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం సిలికాన్ రబ్బర్ నైట్రోజన్ మిశ్రమం అధిక ఉష్ణోగ్రతలవలన టైర్లు పేలకుండా ఆపుతుంది