ఆంధ్ర ప్రదేశ్ లో ప్రప్రధమంగా ఆరోగ్య రక్షణకై కూరగాయల వినియోగంపై ఒక్క రోజు అవగాహనా సదస్సు..స్థానికంగా దొరికే పన్నెండు రకాల కూరగాయలతో మీ జీవితాన్ని కాపాడుకోండి.. హైపర్ టెన్షన్,టెన్షన్,మధుమేహం,నిద్రలేమి,సోరియాసిస్ వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు కూరగాయలను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి
ఈ అవకాశాన్ని వదులుకోకండి అవగాహనా సదస్సుకు హాజరుకండి...మీ జ్ఞానాన్ని పెంచుకోండి..విలువైన కూరగాయలతో సమాజాన్ని శారీరికంగా మానసికంగా సశక్తీకరించండి...విధానాన్ని అర్ధం చేసుకోండి భారతీయ వైద్య విధానంలో చరిత్ర సృష్ఠించండి స్థానిక ఆహార పద్ధతి ద్వారా భారత దేశాన్ని పునరావిష్కరించండి...
ప్రవేశ రుసుము-1500/-
మరిన్ని వివరాలకు సంప్రదించండి ..
శ్రీనివాస్ రావు .యస్
9490106116