పాఠకులకూ మిత్రులకు.... రచయితలకు రచయిత్రులకు... కవులకు కవయిత్రులకు... మాతృ భారతి యాజమాన్యానికి...త్రిమూర్తి శివజయంతి శుభాకాంక్షలు.... ఈ సందర్భంగా పరమశివుడు ప్రజా పిత బ్రహ్మలో అవతరించి స్థాపించిన ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను....నిజానికి శివ అనగా కళ్యాణకారి..మంగళకరి అని అర్ధం...పరంధామ వాసి అయిన ఈ సర్వేశ్వరుణ్ణే వివిధ ధర్మాలవారు అల్లాః.. యహోవా.. ఖుదా..గాడ్ అని విభిన్న నామాలతో పిలుస్తారు... మనమంతావారి ప్రియ సంతానం... మరో ముఖ్య విషయం ఏమనగా... అతి త్వరలో ఈ భూమి స్వర్గంగా మారనుంది.. సుఖము శాంతి ఆనందం పవిత్రత ప్రేమ తప్ప దుఃఖ అశాంతులకు లవలేశమంతైనా స్థానంలేని ఆ పావన ప్రపంచంలో నివసించే దివ్య మానవులనే దేవతలంటారు
నిజానికి మానవ జన్మకు యధార్ధ లక్ష్యం ఇదే... ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి సహకరించేదే సహజ రాజయోగ అభ్యాసం ... ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో మీరందరూ ఈ ఉత్కృష్ఠ జ్ఞానాన్ని సముపార్జించి సఫలతను పొందాలని కోరుకుంటున్నాను..మరిన్ని వివరాలకు మీకు సమీపంలో ఉన్న బ్రహ్మాకుమారీస్ సేవాకేంద్రాన్ని ఈ రోజే సందర్శించండి
.....ఓంశాంతి