నువు ఎంత నన్ను వద్దు అనుకున్నా…
నా మనసులో నీ మీదున్న ప్రేమ మాత్రం చావదు.
ఎందుకంటే నేను “ప్రేమిస్తా” అని మాత్రమే చెప్పాను,
నీకు “నన్ను ప్రేమించు” అని ఎప్పుడూ చెప్పలేదు.
ఎందుకంటే… నా ప్రేమకి హద్దులు లేవు,
అది నిశ్శబ్దంగా నడిచే అనంతమైన అనురాగం. 💔
- rajeshwari shivarathri