కవిత
కవిత అంటే మనసులో ఉన్న భావానికి కలం అందించే రూపం...
కవిత అంటే కళ్ళలో దాగి ఉన్న కలలను కరిగించే దీపం...
కవిత అంటే హృదయంలో ఉన్న గుర్తులను చూపించే దృశ్యం...
కవిత అంటే మనిషిలో ఉన్న మనసున నిలచే విశ్వం...
కవిత అంటే కదలకుండా ఉన్న హృదయాలను కరిగించే కమ్మని కావ్యం....
- Yamini