నీ తనువు తాకి చిరుగాలికి వచ్చే మాయామరుపు,
నీ పెదవుల్లో దాగి వున్నా మందారం నీ ముంగిల్లకు ఒక అందం
నీ నిలి కురుల కిరణాలు వచ్చి సోకి వశివాడే చందమామ,
ఏ దివ్య వరమో ఈ క్షణం దేవతని చూసాను
నా మనసుని మెరుపుల తాకవే అందాల మేఘమాలా,
నీలో వున్నా అంతర్గత సౌదర్యాన్ని నేను ప్రేమిస్తున్నాను.... ✍️❤️