ఏది శాశ్వతము కాదు..
శాశ్వతము కానీ వాటికోసం తాపత్రయ పడకు..
ఇంకోకరిని చూసి నాకు లేదే అని ఏడ్వకు..
నీకు ఉన్నాది నీకు ఉంది . వాడికి ఉన్నాది వాడికుంటది
లేని వాటికోసం బాధ పడటం కంటే
ఉన్నవాటితోనే సంతోషంగా ఉంటు
సర్దుకుని బతకడం మంచి ది..
నాకు ఒకటి అర్ధం కాదు
అబ్బాయిలు అమ్మాయిలు ఎందుకు ప్రేమ పేరుతో మిమ్మల్ని మీరే బజారు వాళ్ళలా ఉహించుకొని విడి పోతారు అదే బయట 1000 రూపాయలకు కూడా
ఇదే దొరుకుతుంది కదా మరి మీకు వాళ్ళకి ఏంటి తేడా అంటే..... మీరు love అనే ఒక్క పదాన్ని అడ్డు పెట్టుకొని చేస్తారు కానీ వాళ్ళు
డబ్బు తీసుకొని సుఖ పడుతున్నారు
అంటే దాని అర్ధం
నిజమైన ప్రేమ దొరకదు అని
ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రేమను ఇచ్చేవాళ్ళు లేరు అని
ప్రపోస్ చేసి వెంటనే ముద్దు అంటారు తరువాత హాగ్ అంటారు తరువాత బెడ్ అంటారు
అవునా.... కాద ఆలోచించండి
నిజమైన ప్రేమ దొరికితే ప్రేమిచిన వాడు మోస పోడు
అదే ప్రేమిచిన అమ్మాయి కూడా వదిలేసి వెళ్లి పోదు
Frist చెప్పానే ఆశ ఇదే అందరూ చేసే తప్పు
అవునా కదా ఒక సారి ఆలోచించండి..
ఆశతో ఎదురయ్యే ఎలాంటి అవసరమైన విడదీస్తుంది ఎలాంటి బంధాన్ని అయినా ...
అది ప్రేమైన 🥰
ఇట్లు
నేను...✍️🌿