Telugu Quote in Motivational by Bk swan and lotus translators

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ప్రపంచానికి పట్టిన కరోనా వ్యాధి శాస్వతంగా తొలగిపోతోంది.. ఈ సంకల్పాన్ని ధృడ నిశ్చయం తో ఆత్మ విశ్వాసం తో పరమాత్మ స్మృతిలో ఉండి పదేపదే అదేపనిగా చేయండి...మంచి ఫలితం కనిపిస్తోంది ఇంట్లో ఉన్న మనం ప్రస్తుతం ప్రపంచానికి చేయగల సేవ ఇదే...ఇది సంకల్ప శక్తి.. ఎవ్వరూ ఎక్కడికీ వెళ్ళనక్కరలేదు మీ మీ ఇళ్ళలో ఉండే కర్మ యోగిగా అయి రోజువారీ ఇంటి పనులు చేసుకుంటూ.. వ్యర్ధ ఆలోచనలు మాని .. పైన పేర్కొన్న సంకల్పాన్నే నిరంతరం మననం చేయండి.. ఇది చాదస్తం కాదు.. మూర్ఖత్వం ఎంత మాత్రం కాదు.. మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరూ పాటించవలసిన కనీస ధర్మం.. దీని శాస్త్రీయత హేతుబద్ధత గురించి అనవసరంగా ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి... కాణీ ఖర్చులేని ఈ మంచి పనిలో ఇప్పుడే పాల్గొనండి... సంకల్పమయం జగత్సర్వం.. మనః సంకల్ప నిలయః ఓంశాంతి
#Roam

Telugu Motivational by Bk swan and lotus translators : 111373205
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now