కరకు గుండెలు కరుగు భేదభావము తొలగు
క్రోధమ్ము నశియించి శాంతికలుగు
ప్రేమ పరిమళించనద్భుతమ్ములు జరగు
ప్రేమయే చేసేను చెడును బాగు
ప్రేమ కరకు గుండెల్ని కరిగిస్తుంది,భేద భావాలు తొలగిస్తుంది... అటువంటి ప్రేమ గుభాళిస్తే అద్భుతాలు జరుగుతాయి ..చెడిన బంధాల్ని బాగుచేయగలిగేది ఈ ప్రేమే...ఓంశాంతి