యుద్ధమందు పోరు నియమాలతో జరుగు
పిరికిపందలందు నిలవలేరు
దొంగదెబ్బదీయువారు వీరులవరు
విరులు చాలవు వీరుల మాలకొరకు
యుద్ధంలో పోరాటం నియమానుసారం జరుగుతుంది
పిరికిపందలు ఇందులో నిలువలేరు... దొంగ దెబ్బ తీసేవారెప్పటికీ వీరులుకాలేరు..అమరులైన వీరులకు నివాళి అర్పించేందుకు ఎన్ని విరులున్నా చాలవు...ఓంశాంతి