Are Amaindi - 25 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | అరె ఏమైందీ? - 25

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

అరె ఏమైందీ? - 25

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"అవి...........అవి.............నేను చెప్పినా ఎవరూ నమ్మరమ్మా." మంజీర గొంతు వణికింది. "అంతేకాకుండా మమ్మల్ని అసహ్యించుకుంటారు. అందుకనే నేను మంజీరని అవెవరికీ చెప్పొద్దని మాట తీసుకున్నాను."

"నీలాంటి అమాయకురాలు అబద్ధాలు చెప్పదు. నువ్వు చెప్పేవి నమ్మకపోవడం ఉండదు. అవేమిటో చెప్పు." తనచేతిని ఇంకా అలాగే పట్టుకుని అడిగింది తనూజ. "అంతేకాకుండా మిమ్మల్నెవరూ అసహ్యించుకోరు. దయచేసి వాటిని చెప్పు. ఇది మంజీర జీవితాన్ని కాపాడడానికి చాలా అవసరం."

"లేదమ్మా, అవి ఒకరికి చెప్పుకోగలిగే విషయాలు కావు." తన చేతిని తనూజ చేతులనుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది మంజీర.

"నువ్వు చెప్పలేకపోతే నేను చెప్పనా?" తన చేతిని విడిపించుకోనివ్వకుండా అలాగే పట్టుకుని తనూజ అడిగింది. "నిన్ను అమాయకురాలిని చేసి ఆ విచికిత్సానంద స్వామి నీ మీద అత్యాచారం చేసాడు. నిన్ను అనుభవించాడు. ఇది మంజీర కి కూడా తెలుసు. ఇది ఎవరూ నమ్మరనే కదా మంజీర దగ్గర ఎవరికీ చెప్పొద్దని నువ్వు మాట తీసుకున్నావ్?"

"ఏం వాగుతున్నావ్ నువ్వసలు? మతుండే మాట్లాడుతున్నావా? అటువంటి మహానుభావుడిమీద అలాంటి అపవాదు వేస్తావా?" కోపంగా అరిచాడు సర్వేశ్వరం.

"నువ్వు చెప్పు వదినా, నేను చెప్పింది నిజం అవునా కాదా? అలాంటి నీచులు ఇంకా గౌరవింపబడేలా చెయ్యకు. నిజం చెప్పి మంజీర జీవితాన్ని కాపాడే అవకాశం నాకు ఇవ్వు." మంజీర వైపు ప్రాధేయపూర్వకంగా చూస్తూ వెహిమెంట్ గా అడిగింది తనూజ.

"వాడు నన్నే కాదు, నా కూతుర్నీ అనుభవించాడు. అదప్పటికీ పెద్దపిల్ల కాలేదు అని కూడా వాడు ఆలోచించలేదు." తనూజ చేతులనుండి తన చేతిని విడిపించుకుని, రెండు చేతులతో మొహం కప్పుకుని భోరుమంటూ చెప్పింది మంజీర. "నిన్ను నన్ను అంత గుడ్డిగా నమ్మే ఆ సర్వేశ్వరం పెళ్లిచేసుకోవడం నాకు చాలా లాభించింది. పెద్దపిల్ల అవ్వని అమ్మాయిని అనుభవించాలన్న నా కోరిక కూడా ఇలా తీరుతుందనుకోలేదు.' అనేవాడు."

అక్కడి వాతావరణం ఒక్కసారిగా నిశబ్దం అయిపోయింది. ఆ విషయాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక మ్రాన్పడిపోయాడు సర్వేశ్వరం.

"వాడెప్పుడూ నా భర్త ఇంటిలో లేనప్పుడు, నా కూతుర్ని తీసుకుని నా గదిలోకి వచ్చేవాడు. నా కళ్ళముందు నా కూతుర్ని, నా కూతురి కళ్ళముందు నన్ను, మా వంటిమీద నూలుపోగు లేకుండా చేసి అనుభవించేవాడు. వాడి వికృతమైన కోరికలన్నీ మాతో తీర్చుకునేవాడు."

"రాస్కెల్........స్కౌండ్రల్ ..........ఇది నాకు అప్పుడు తెలిసివుంటే వాడిని ముక్కలు, ముక్కలు గా నరికి వుండేవాడిని."అప్పటికి విషయం అర్ధమై కోపంగా అరిచాడు సర్వేశ్వరం.

"ముందు వదినని మాట్లాడనీ అన్నయ్యా. నువ్వు ఇప్పుడు ఎంత కోప్పడి ప్రయోజనం లేదు. వాడెప్పుడో చచ్చాడు." ఇంకా మంజీర మొహంలోకే చూస్తూ తనూజ కోపంగా అంది. "ఇందులో నీ తప్పు ఏం లేదు వదినా. నువ్వొక అమాయకురాలివి. నీ కూతురు అభం శుభం తెలియని చిన్నపిల్ల. "

"ఇది మీరు ఎవరికీ చెప్పినా ఎవరూ నమ్మరు. నాలాంటి గొప్ప వ్యక్తి ఇలా చేసేడంటే ఎవరు నమ్ముతారు? కాబట్టి ఎవరికీ చెప్పకండి. నీ కూతురికి కూడా ఎవరికీ ఈ విషయాలు చెప్పొద్దని చెప్పు.' అనేవాడు. అందుకనే మంజీర కి మా ఇద్దరిమధ్య జరిగిన అత్యాచారాలు ఎవరికీ చెప్పొద్దని మరీ, మరీ చెప్పాను. అందుకనే తను ఎవరికీ చెప్పలేదు." 

"ఇప్పటికైనా నిజం చెప్పావు. చాలా సంతోషం వదినా." తనూజ ఈసారి మంజీర తన చేతిని విడిపించుకునే ప్రయత్నాన్ని ఆపలేదు. "వాడు నిన్ను అనుభవించి ఉంటాడని ఊహించాను. కానీ నీ కూతుర్ని కూడా అలా చేసివుంటాడని ఊహించలేదు. స్వాముల ముసుగులో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయి అన్నదానికి ఇదొక ఉదాహరణ."

దానికి మంజీర ఏం మాట్లాడకుండా తనూజ మొహంలోకి చూస్తూ వుంది.

"తనమీద, నీ మీద జరిగిన ఆ అఘాయిత్యాల వల్ల మంజీర సెక్స్ అంటేనే అసహ్యం పెంచుకుంది. తనకి నువ్విచ్చి పెళ్ళిచేసినఅనిరుధ్ ని కూడా దగ్గరకి రానివ్వడం లేదు. ఇలా అయితే తను జీవితాంతం పిల్లలు లేకుండానే ఉంటుంది."

"లేదు, అలా జరక్కూడదు." వెంటనే అంది మంజీర. "మొగుడినే దగ్గరికి రానివ్వకపోతే ఎలా? నేను నా మొగుడిని దగ్గరికి రానివ్వకపోతే తను పుట్టేదా? అందరి ఆడపిల్లల్లా తను ఒక ఆనందకరమైన, సంతోషకరమైన జీవితం గడపాలి. అందుకు నువ్వు సహాయం చేస్తావా?"

"ఖచ్చితంగా చేస్తాను." దృఢస్వరం తో అంది తనూజ. "తను అందరి ఆడపిల్లల్లా ఒక మంచి, ఆనందకరమైన జీవితాన్ని గడపగలదన్న నమ్మకం వచ్చాకే నేనిక్కడనుండి వెళతాను. నీకు ఆ విషయం లో సందేహం ఏమీ అవసరం లేదు." మరోసారి మంజీర కుడిచేతిని తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా నొక్కుతూ అంది తనూజ.

సర్వేశ్వరం వచ్చి, మంజీర ఎడమవైపు కూచుని తన ఎడమ చేతిని తన చేతుల్లోకి తీసుకుని కళ్ళవెంట నీళ్లు కారిపోతూవుంటే అన్నాడు. "నన్ను క్షమించు నిర్మలా. వాడు అలాంటి వెధవ అని తెలీక, మనింట్లోకే తీసుకొచ్చి పెట్టి నువ్వు మనమ్మాయి అలాంటి క్షోభ అనుభవించడానికి కారణం అయ్యాను."

మంజీర భృకుటి మళ్ళీ ముడిపడి, సర్వేశ్వరం మొహం లోకి అయోమయంగా చూస్తూ అడిగింది. "మీరేం మాట్లాడుతున్నారు డాడ్. నాకేమీ అర్ధం కావడం లేదు."

"తనలో స్ప్లిట్ పెర్సనాలిటీ వెళ్ళిపోయింది." లేచి నిలబడుతూ అంది తనూజ. "కాకపోతే మనకి తెలియాల్సింది అంతా చెప్పే వెళ్ళింది. మన ఎక్స్పరిమెంట్ గ్రాండ్ సక్సెస్." 

&&&

"రాగిణి తో మాట్లాడే వరకూ కూడా మంజీర లో సెక్స్ పట్ల ఇరిటేషన్ కి అటువంటి కారణం వుండివుండొచ్చని నేను అనుకోలేదు. తను ఏవో జ్ఞాపకాల్ని పూర్తిగా కప్పెట్టడానికే ఆ ప్రకారంగా బిహేవ్ చెయ్యడం మొదలు పెట్టిందనగానే నాకు అనుమానం వచ్చింది. ఒక స్త్రీ ఎవరికీ చెప్పుకోలేని, కప్పెట్టడానికి ప్రయత్నిచే విషయాలు ఏముంటాయి? తనమీద కానీ, తనకి బాగా కావాల్సిన వాళ్ళమీద కానీ జరిగిన సెక్స్ అత్యాచారాలు తప్ప. మంజీర ఖచ్చితంగా తన తల్లి మీద జరిగిన సెక్స్ అత్యాచారాలకి సంభందించిన జ్ఞాపకాల్ని కప్పెట్టడానికే ఆలా బిహేవ్ చేస్తూందనుకున్నాను. తన చిన్నతనంలో తన తల్లి మీద జరిగిన సెక్స్ అత్యాచారాలు మంజీర ఎవరికి చెప్పుకోగలదు? ఎదో కారణం వల్ల తను పెద్దయ్యాక కూడా వాటిని లోపల దాచలేక, బయటకి చెప్పలేక పూర్తిగా సమాధి చెయ్యడానికి ప్రయత్నిస్తూ, మైండ్ డైవర్ట్ చెయ్యడానికి అలాంటి విపరీతపు ప్రవర్తన అలవాటు చేసుకుంది అనుకున్నాను.  అయితే తన తల్లి మీద అటువంటి అత్యాచారాలు చెయ్యడానికి ఎవరికి అవకాశముంది? నిజానికి నాకు స్వాములు, బాబాలు అంటే పెద్దగా నమ్మకం లేకపోయినా, ఆ విచికిత్సానంద స్వామి మీద మాత్రం అటువంటి అనుమానం ఎప్పుడూ లేదు. కానీ అటువంటి అత్యాచారాలకి వదిన మీద పాల్పడే అవసరం కానీ, అవకాశం కానీ అతనికే ఉందనిపించింది. ఆ కోణం లో అలోచించి చూసాను. అదే నిజమని తేలింది. కానీ చిన్నారి మంజీర మీద కూడా వాడు అలాంటి అఘాయిత్యాలకు పాల్పడి ఉంటాడని మాత్రం వూహించలేకపోయాను.” దీర్ఘంగా నిట్టూర్చింది తనూజ “తన తల్లి మీద విచికిత్సానంద స్వామి చేసిన అత్యాచారాలు చూసి ఎవరికీ చెప్పలేక, తనలో దాచుకోలేక అలా బిహేవ్ చేస్తూందనుకున్నాను కానీ ఆ వెధవ తననీ అనుభవించివుంటాడని అనుకోలేదు."

అప్పుడు కూడా అందరూ హాల్లో సమావేశం అయివున్నారు. తనూజ, మంజీర సోఫాలో పక్కపక్కనే కూచుని ఉంటే, అనిరుధ్, సర్వేశ్వరం వాళ్ళకి అపోజిట్ గా కుర్చీల్లో కూచుని వున్నారు.

"వాటిని నేను కప్పెట్టడానికి ప్రయత్నించాను. మరిచిపోవడానికి ప్రయత్నించాను." మంజీర అంది. "ఎంతగా అంటే అటువంటివి అసలు మా జీవితంలో జరగనే లేదు అనేంతగా."

"నేను అర్ధం చేసుకోగలను డియర్." మంజీర ని కౌగలించుకుని తన నుదిటిమీద ముద్దుపెట్టుకుంటూ అంది తనూజ. "అందులో పూర్తి సక్సెస్ కావడానికే నువ్వు ఎక్సేంట్రిక్ గా బిహేవ్ చెయ్యడం ప్రారంబించావు. ఎనీహౌ నీలో సెక్స్ పట్ల అలాంటి ఇరిటేషన్ లో ఆశ్చర్యం ఏముంది? అలాంటి సంఘటనలు ఫేస్ చేసిన ఎవరైనా అలాగే బిహేవ్ చేస్తారు. నిజానికి నువ్వు చాలా బ్రేవ్. నీ ప్లేస్ లో ఇంకొకళ్ళు అయితే ఇంకా క్రుంగి పోయి ఉండేవారు."

"వయసులో అంత పెద్దవాడు. అంత వికృతమైన కోరికలతో వుంటాడనుకోలేకపోయాను." సర్వేశ్వరం అన్నాడు.

"కొంతమంది సంసార జీవితం లేనివాళ్లలో,సెక్స్ సుఖాన్ని పొందడానికి అవకాశం దొరకక వికృతమైన కోరికలు పుడుతూ ఉంటాయి. అందుకనే అమాయకమైన వదినని అనుభవించడం తో పాటుగా, చిన్నపిల్లయిన మంజీర తో కూడా వాడలా కోరిక తీర్చుకున్నాడు. కొంతమంది మోసగాళ్లు తేలికగా జీవించడానికి స్వాముల వేషాలెత్తి, నీలాంటి అమాయకుల్ని మోసం చెయ్యడమే కాకుండా, వదినా ఇంకా మంజీర లాంటివాళ్లమీద అటువంటి అఘాయిత్యాలు కూడా చేస్తూవుంటారు. నీలాంటివాళ్ళేమో మీరు సాధించినదానికి కూడా అటువంటి స్వాములే కారణమనుకుని వాళ్ళని పట్టుకుని వేలాడుతూ వుంటారు." సర్వేశ్వరం వైపు చూస్తూ కోపంగా అంది తనూజ.

"నువ్వు చెప్పింది నిజమే. అలాంటి వెధవ సలహాలు ఎప్పుడూ నా విజయానికి కారణం అయివుండవు. వాడిచ్చిన సలహా పాటించడం, నేను విజయం పొందడం కేవలం కాకతాళీయం మాత్రమే. నేను పడ్డ కష్టం, నా తెలివితేటలూ మాత్రమే నా అభివృద్ధికి కారణం." సర్వేశ్వరం అన్నాడు.

"నిజానికి ఇలాంటి దొంగ స్వాముల వల్ల నిజంగా గొప్పతనం వున్న స్వాముల్ని, బాబాల్ని నమ్మడానికి కూడా జనాలు భయపడతారు." అనిరుధ్ అన్నాడు.

"నువ్వు చెప్పింది హండ్రెడ్ పెర్సెంట్ నిజం." తనూజ తలూపి అంది. "నిజంగా స్వాముల్లో, బాబాల్లో చాలా గొప్పవాళ్ళూ వున్నారు. ఇలాంటి వాళ్ళని పట్టుకుని వాళ్లందరినీ అనుమానించకూడదు." తనూజ అంది.

అక్కడ నిశబ్దం అలుముకుంది కాసేపు. "మంజీరా ఇక నీ విషయానికి వస్తే............" ఎదో చెప్పబోయింది తనూజ.

"నువ్వేం చెప్పబోతున్నావో నాకర్ధమైంది ఆంటీ." నవ్వింది మంజీర. "అనిరుధ్ చేసిన రికార్డింగ్ లో మామ్ కోరిక ఏమిటో విన్నాను. నేను చెప్పలేక, నాలో దాచుకోలేక అవస్థపడ్డ విషయాలు మామ్  ద్వారా మీకు తెలిసి పోయాయి. ఇంక నాలో మెంటల్ కాన్ఫ్లిక్ట్ కూడా లేదు. నేను ఇంక మామ్ కోరిక తీర్చడం మీద మాత్రమే కాన్సంట్రేట్ చేస్తాను."

"ఓహ్, గాడ్! ఎంత అద్భుతమైన విషయాన్ని వింటున్నాను నేను!" మరోసారి మంజీర ని కౌగలించుకుని తన రెండు బుగ్గలమీద ముద్దు పెట్టుకుంది తనూజ.

"నువ్వు ఇప్పటికీ అది నీ స్ప్లిట్ పెర్సనాలిటీ కాకుండా, నీ మామ్ గానే ట్రీట్ చేస్తున్నావా?" అనిరుధ్ అడిగాడు.

"అలా అనుకోవడం లోనే నాకు కంఫర్ట్ వుంది. ప్లీజ్ నన్ను మరోలా ఆలోచించేలా చెయ్యడానికి ప్రయత్నించొద్దు " మంజీర అంది.

"నాక్కూడా అలా ఆలోచించడంలోనే ఆనందం వుంది. అది స్ప్లిట్ పెర్సనాలిటీ అని నేనూ అనుకోదలుచుకోలేదు." సర్వేశ్వరం అన్నాడు.

"చాలా పెద్ద సమస్య సాల్వ్ అయింది. ఇంక ఎవరు ఎలా అనుకున్నా పరవాలేదు." తనూజ నవ్వింది.

&&&

మంజీర బెడ్ రూమ్ లో బెడ్ మీద పడుకుని వున్నారు అనిరుధ్ ఇంకా మంజీర. ఇద్దరి శరీరాలమీద నూలుపోగు కూడా లేదు. అప్పటికి రెండుసార్లు మంజీరతో వేడి దింపుకున్నాడు అనిరుధ్.

"నేను నిజంగా అనుకోలేదు నాలో ఇంత మార్పు తెచ్చుకోగలనని." అనిరుధ్ ని గట్టిగా కౌగలించుకుని అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుంటూ అంది మంజీర. "సెక్స్ లో అటువంటి దృశ్యాలు చూసిన తరువాత, నేనే అటువంటి అఘాయిత్యాలకు గురయ్యాక, సెక్స్ మీద నాకున్న అయిష్టం అలాగే వుండిపోతుందనుకున్నాను. కానీ ఇంత ఫ్రీగా ఇలా నీతో సెక్స్ చేస్తాననుకోలేదు."

"ఇందుకు ఒకరకంగా మీ ఆంటీ కౌన్సెలింగ్ కారణం అయితే, ఇంకోరకంగా సెక్సే కారణం. సెక్స్ కి వున్న పవర్ అలాంటిది, అది చాలా చిన్నతనం నుండి మనలో మొదలవుతుంది. నీ మానసిక సంఘర్షణతో పాటుగా, నీ బాడీలో సెక్సువల్ అర్జ్ కూడా పెరుగుతూ వచ్చింది.  ఎప్పుడు సెక్స్ సుఖం పొందుదామా అని యువతీయువకులు ఎదురుచూస్తూ వుంటారు. పక్కదార్లైనా తొక్కి కోరిక తీర్చుకుంటారు. కానీ నువ్వు మాత్రం అది తీరడానికి చాలా కాలం అవకాశం ఇవ్వకపోవడం తో,  ఒక్కసారి అవకాశం ఇచ్చాక అదినువ్వు పూర్తి ఆనందం పొందేలా చేసింది." అనిరుధ్ అన్నాడు.

"నువ్వు చెప్పింది నిజమే. అంతే కాకుండా ఆంటీ చెప్పిన విషయం ఒకటి కూడా, నన్ను నేను మార్చుకునేలా చేసింది. నేనలా సెక్స్ కి భయపడుతూ, ఇరిటేట్ అవుతూ వుండిపోవడం ఆ రాస్కెల్ గెలుపు అవుతుందని చెప్పింది. అలాంటి వెధవలు స్త్రీల మీద చేసే అఘాయిత్యాలు, స్త్రీలలో ఎంతో ముఖ్యం అయిన సెక్స్ మీద అసహ్యం పుట్టించకూడదని చెప్పింది. వాడు కాదు నేనే గెలవాలనుకున్నాను. దానికితోడు నువ్వు కొంచెం, కొంచెం గా రుచి చూపిస్తూవుంటే సెక్స్ చాలా మధురంగానూ అనిపించింది." అలా అంటూనే తన కుడి చేతిని అనిరుధ్ శరీరం మీద అలా కిందకి దింపి అతని మగతనాన్ని తన వేళ్ళల్లోకి తీసుకుంది.

"ఆ రోజు పట్టుకున్నప్పుడు ఇది చాలా చిన్నది. ఇప్పుడు బాగా పెద్దది అయిపొయింది." వేళ్ళతో నిమురుతూ అంది.

రెండోసారి వేడిదింపుకున్నాక, మంజీర శరీర స్పర్శతో మళ్ళీ పూర్తిగా పెద్దదై మరోసారి యాక్షన్ కి సిద్ధంగా వుంది అనిరుధ్ మగతనం.

తనలా తన మగతనాన్ని నిమురుతూ వుంటే,ఆగలేక మంజీర మీదకి మరోసారి ఎక్కిపోయి తన పెదవుల ముద్దు పెట్టుకున్నాడు అనిరుధ్. "ఒక విషయం చెప్పు. నీకు సెక్స్ పట్ల అలాంటి రోత వుంటే, నాది ఆ రోజు ఎలా పట్టుకోగలిగావు?"

"అదంతా ఆ తర్వాత స్టార్ట్ అయిందనుకుంటా." సాలోచనగా అంది మంజీర. "ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తు లేదు. అయినా అప్పటికే అదంతా మా జీవితాల్లో జరుగుతూ వున్నా, నీ థింగ్ చూసి నాకు అలాంటి అనుమానం రావడానికి, అది పట్టుకోవాలని ఆసక్తిగా అనిపించడానికి అవకాశం వుందికదా."

ఇంక తాను ఏమీ మాట్లాడకుండా తన పెదవులతో ఆమె పెదవులని మూసేసాడు అనిరుధ్. కాసేపు ఆమె కింద పెదవిని తన పెదవులతో సున్నితంగా చప్పరించాక, మళ్ళీ అంతా ఆ ఇద్దరి మధ్య మొదలై, ఆ రోజు కి ముచ్చట గా మూడోసారి వేడిదింపుకుని ఆమె మీద తడిబట్టలా వాలిపోయిన అనిరుధ్ చుట్టూ కౌగిలి బిగించి నుదుటిమీద ముద్దుపెట్టుకుంటూ అంది మంజీర. "ఏదేమైనా ఆంటీ కి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాం. మన పెళ్ళికి ముందే ఇది పూర్తయింది అనిపించాం.ఇంకీ విషయం గర్వంగా ఆంటీ కి చెప్పొచ్చు."

ఎపిలాగ్

ఆ రోజు మంజీర కూతురు నిర్మల మొదటి పుట్టిన రోజు. చాలా హడావిడిగా రోజంతా సెలెబ్రేట్ చేసిన తరువాత రాత్రి సమయానికి కూడా చాలా మంది మిగిలివున్నారు. తనూజ, ఆమె భర్త శరత్, కొడుకు ప్రదీప్ కూడా ఆ అకేషన్ కి వచ్చారు. మనోజ్ పేరెంట్స్, మనోజ్ చెల్లెలు ప్రమీల, ఆమె భర్త సాకేత్ కూడా వచ్చారు. ప్రమీల కి సాకేత్ కి అప్పటికి ఒక సంవత్సరం అలా వయసు  వున్నకూతురు వుంది.ఆ అమ్మాయికి ప్రతిమ అని పేరు పెట్టారు.

రెండవ సారి మొదటిసారిలా డిజప్పోయింట్ చెయ్యలేదు ప్రమీల. ప్రమీలకి మంచి సంభందం చూసి పెళ్లి చేద్దామనుకుంటూన్న సమయం లో, తను ప్రెగ్నన్ట్ అని ఆ ప్రెగ్నన్సీ కి కారణం సాకేత్ అని తెలుసుకుని సాకేత్ కి తనని ఇచ్చి ఆలస్యం లేకుండా పెళ్లి చేసేసారు.

మనోజ్ కూడా ఆ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ కి వచ్చేవాడే. కానీ తను సివిల్స్ లో సెలెక్ట్ అయి ఐ ఏ ఎస్ ట్రైనింగ్ లో ఉండడం వల్ల రాలేకపోయాడు. ఫోన్ లోనే తన విషెస్ తెలియచేసాడు.

అనిరుధ్ కూడా ఐ ఏ ఎస్ కి సెలెక్ట్ అయ్యాడు. నిజానికి మనోజ్ కన్నా కూడా మంచి రాంక్ తో. కానీ సర్వేశ్వరం కోట్లకొద్దీ ఆస్తులని, తన బిజినెస్ లనీ తనే చూసుకోవాల్సి రావడంతో, ఐ ఏ ఎస్ ట్రైనింగ్ కి వెళ్లకుండా వుండిపోయాడు.

నిరంజన్, మల్లికా కూడా మంచి దంపతులు గా ప్రూవ్ అయ్యారు. సర్వేశ్వరం ఇచ్చిన మాట నిలబెట్టుకుని చిదంబరానికి అప్పులనుండి బయటపడి, మళ్ళీ బిజినెస్ లో నిలదొక్కుకోడానికి సహాయం చేసాడు. అందువల్ల వారిద్దరిమధ్య స్నేహం అలాగే వుంది.

నిరంజన్, మల్లిక, చిదంబరం, శకుంతల కూడా ఆ పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ కి వచ్చారు. కానీ ఆ సమయం లో సర్వేశ్వరం ఇంట్లో వున్నది మాత్రం నిరంజన్, మల్లికానే.

"ఆ రోజు మీ మామ్ నీ ద్వారా నన్ను ఆలా హెచ్చరించిన తరువాత, నీ గురించి ఆలోచించడానికి కూడా భయపడ్డాను." నిరంజన్ నవ్వుతూ అన్నాడు మంజీర తో.

"తన మామ్ తనలోకి ఎప్పుడూ రాలేదు. అది కేవలం తన స్ప్లిట్ పెర్సనాలిటీ మాత్రమే." మల్లిక కూడా నవ్వింది. "నువ్వంటే ఇష్టపడి నిన్ను నా మొగుడ్ని చెయ్యాలని ఆలా నాటకమాడాం."

"నో, నా ఇంకా మా డాడ్ దృష్టిలో అదెప్పుడూ నా మామ్ నే. అలా ఆలోచించడం లోనే మాకు ఆనందముంది." మంజీర అంది.

"అయితే ఇప్పటికీ నీ మామ్ నీ మీదకి వస్తూవుంటారా?" నిరంజన్ అడిగాడు.

"అందుకు ఇప్పుడు అవసరమేముంది, తను నా మనుమరాలిగా మా మధ్యలోకే వచ్చేసిన తరువాత." అప్పుడు అక్కడికి వచ్చిన సర్వేశ్వరం అనిరుధ్ చేతుల్లోని అతని కూతురు నిర్మల ని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు.

"ఇప్పటివరకూ స్ప్లిట్ పెర్సనాలిటీ లాంటి డిజార్డర్స్ వల్ల నష్టాలు మాత్రమే ఉంటాయనుకున్నాను. వాటివల్ల లాభాలు కూడా వుంటాయని మంజీర లో స్ప్లిట్ పెర్సనాలిటీ వల్ల మాత్రమే అర్ధం అయింది." మంజీర పక్కనే సోఫాలో కూలబడుతూ అంది తనూజ. సర్వేశ్వరం వెనకాలే తానూ అక్కడికి వచ్చింది. "ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ ఏ లేకపోతె అనిరుధ్ లాంటి మంచి మొగుడు మంజీర కి దొరికేవాడు కాదు."

"అంతే కాదు, మంజీర లాంటి బ్యూటీ నా స్వంతమయ్యేది కాదు." అనిరుధ్ చిరునవ్వుతో అన్నాడు.

"ఇలాంటి మాటలు నీ దగ్గరనుండి వినీ వినీ నాకు ఇరిటేషన్ వస్తూంది." చిరుకోపం తో అంది మంజీర.

"అది స్ప్లిట్ పెర్సనాలిటీయా లేకపోతె మంజీర మమ్మీయా అన్న విషయం నేను చెప్పలేను." నిరంజన్ అన్నాడు. "కానీ మల్లిక నా స్వంతం కావడానికి కూడా ఆవిడే కారణం. మల్లిక లాంటి బ్యూటీ ని పెళ్లి చేసుకోవడం వల్ల నేను మంజీర ని పెళ్లి చేసుకోలకేపోయానన్న బాధని పూర్తిగా మర్చిపోయాను."

అది విన్నాక మల్లిక కూడా చిరుకోపం తో చూసింది నిరంజన్ వైపు.

వారిమధ్య సమయం నవ్వులతో, ఇంకా అలాంటి మాటలతోటే గడిచింది, సమయం రాత్రి పది గంటలయి ఎవరి రెస్పెక్టీవ్ ప్లేసెస్ కి వారు చేరుకొనే వరకూ.

శుభం

 (ఇక్కడితో ఈ నవల అయిపోయింది. నా నవల ఓపికగా చదివినందుకు చాలా కృతజ్ఞతలు. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)