Are Amaindi - 8 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | అరె ఏమైందీ? - 8

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

అరె ఏమైందీ? - 8

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

అనిరుధ్ కూడా నవ్వకుండా వుండలేకపోయాడు. "నిరంజన్ లాంటి మనిషిని మంజీర లాంటి అమ్మాయి అలా తన్నగలిగింది అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. వాడు తనకన్నా చాలా బలంగా వుంటాడు కదా." నవ్వాపుకుని అన్నాడు అనిరుధ్.

"సెక్స్ విషయం లో బలవంతం చేస్తే కొంతమంది అమ్మాయిలకి లేనిబలం వస్తుందనుకుంటా." మనోజ్ అన్నాడు.

"కానీ సెక్సన్టే తనకి ఎందుకంత విముఖత్వం? సెక్సే ఇష్టం లేనప్పుడు వాడితో చనువుగా ఎందుకలా తిరిగింది? తన వేషం, భాష, బిహేవియర్ చూసిన వాళ్ళకి ఎవరికీ తనకి సెక్సన్టే అంటే అలాంటి చిరాకు వుందనుకోరు." అనిరుధ్ అన్నాడు.

"థౌజండ్ డాలర్స్ కొశ్చిన్. నేను సమాధానం చెప్పలేను."నిట్టూరుస్తూ అన్నాడు మనోజ్. "కానీ నువ్వు మంజీరనే పెళ్లి చేసుకోవాల్సి వస్తే, ఒక సంతోషించాల్సిన విషయం, ఒక విచారపడాల్సిన విషయం వున్నాయి."

"ఏమిటవి?"చిరునవ్వుతో నొసలు చిట్లించాడు అనిరుధ్.

"వంటిమీద చెయ్యివెయ్యబోయనందుకు ఆ నిరంజన్ గాడిని అలా చితకేసిందంటే, ఇప్పటివరకూ ఎవరినీ తనని ముట్టుకోనిచ్చి వుండదు. సో తానొక అనాఘ్రాత పుష్పం. తన శీలాన్ని నువ్వు సెంకించక్కర్లేదు. తనని పెళ్ళిచేసుకుంటే, నువ్వే తనని మొదట ముట్టుకున్నవాడివి అవుతావు. ఇంక......"   

"...........ఆ విచారపడాల్సిన విషయం ఏమిటో నేను చెప్పేగలను. రేప్పొద్దున్న పెళ్లయ్యాక చెయ్యి వెయ్యడానికి ప్రయత్నిస్తే నాకు అలాంటి ట్రీటుమెంటే దొరకొచ్చు." నవ్వి అన్నాడు అనిరుధ్.

"పెళ్ళికి ముందు సెక్స్ ఇష్టం లేక ఆలా బిహేవ్ చేసుంటే తప్ప, నువ్వు ఆ అందాన్ని చూసి గుటకలు మింగాల్సిందే తప్ప, ఎంజాయ్ చేసే అవకాశం వుండకపోవచ్చు." తనూ నవ్వాడు మనోజ్.

"కానీ పెళ్ళికి ముందు సెక్స్ ఇష్టంలేక మాత్రమే అయితే, తన ప్రవర్తన అంత విపరీతంగా వుండేది కాదు. అంతేకాకుండా రొమాన్స్ అంటేనే తను చాలా చిరాకు పడిపోతుందని నిరంజన్ చెప్పాడని, ముకుందం చెప్పాడు. సైకలాజికల్ గానే తనకి పెద్ద ప్రాబ్లెమ్ ఉన్నట్టు వుంది."

"అదే నిజం అయితే తనని పెళ్లి చేసుకోమని నేను నీకు సజెస్ట్ చెయ్యలేను." మనోజ్ అన్నాడు. 

"తనని పెళ్లి చేసుకోవడానికి నేనూ అంత సిద్ధం గా లేను. ఇది కేవలం తనతో సెక్స్ పంచుకోలేనని మాత్రమే కాదు."

"మరైతే ఇల్లు వదులుకుంటావా?"

"మరీ తప్పకపోతే అదే మంచిదనిపిస్తోంది." నిట్టూర్చి అన్నాడు అనిరుధ్.

"నా సిక్స్త్ సెన్స్ ఎందుకో నువ్వు తనని పెళ్లిచేసుకుంటావనే చెబుతోంది."

"కానీ నా సిక్స్త్ సెన్స్ మాత్రం నవ్వు జాగ్రత్తగా చదివితే తప్పకుండా ఐ ఏ ఎస్ అవుతావు అని చెపుతోంది. ఇప్పటివరకూ వేస్ట్ చేసిన సమయం చాలు. ఇకనైనా స్టడీస్ మీద దృష్టి పెడదాం." అనిరుధ్ అన్నాడు.

అనిరుధ్ అలా అన్న తరువాత ఇద్దరూ చదువులో పడిపోయారు.

&&&

సాకేత్ కి తను విన్నది కలో, నిజమో అర్ధం కాలేదు. తన ఫోన్ లో వచ్చిన అన్ని కాల్స్ రికార్డ్ అయ్యే ఫెసిలిటీ వుండడం తో తనకి ఒక అయిదు నిమిషాల కింద వచ్చిన ఆ కాల్ కనీసం పదిసార్లు వినివుంటాడు. కానీ ఇప్పటికీ తనకి నమ్మబుద్ధి కావడం లేదు.

"నా గురించి నీ ఆఫీస్ కి ఒక పూట సెలవు పెట్టగలవా ప్లీజ్, నేను వచ్చి నీతో మాట్లాడాలనుకుంటున్నాను." ఒక అయిదు నిమిషాల కిందట ప్రమీల దగ్గరనుండి ఫోన్ వచ్చింది.

ప్రమీల తనకి తనంతట తనుగా ఫోన్ చెయ్యడం ఒక పెద్ద సర్ప్రైజ్. అందులోనూ అలా అడగడం ఒక పెద్ద ప్లెజంట్ షాక్. అయినప్పటికీ తను అడగకుండా వుండలేకపోయాడు. "దేనిగురించో తెలుసుకోవచ్చా?"

"నువ్వు ప్రత్యేకంగా ఎక్స్ప్రెస్ చెయ్యకపోయినా, నేనంటే నీకు ఇంటరెస్ట్ వుందని నాకు తెలుసు. అలాగే నువ్వంటేనూ నాకు ఇంటరెస్ట్ వుంది. మనిద్దరం కలిసి మాట్లాడుకుంటే ఆ ఇంటరెస్ట్ ఇంకో లెవెల్ కి డెవెలప్ అవుతుంది."

తనంత స్ట్రెయిట్ గా అలా మాట్లాడడం షాక్ మీద షాక్ గా వుంది. ఎలా మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదు. "అందుగురించి అయితే ఒక పూట కాదు, ఒక రోజే పూర్తిగా సెలవు పెట్టగలను."

"సరే అయితే. నా గురించి ఎదురుచూస్తూ వుండు. ఒక గంటలో అక్కడ వుంటాను." అలా అన్నాక ఫోన్ కట్ చేసింది ప్రమీల.

అమ్మాయిల్ని చూసి మరీ అంత చొంగ కార్చుకునే రకం కాదు సాకేత్. నిజానికి తన వెంటపడే అమ్మాయిల్ని కూడా పట్టించుకోకుండా చదువుమీద దృష్టి పెడతాడు. కాబట్టే డిగ్రీ చాలా మంచి మార్కులతో పాసయి, మంచి కంపెనీలో మంచి ఉద్యోగమే సంపాదించుకోగలిగాడు. తన తల్లీతండ్రీ పల్లెటూళ్ళో వ్యవసాయం చేస్తూ అన్నయ్య దగ్గరవుంటే తనుమాత్రం వుద్యోగం చేస్తూ టౌన్ లో వున్నాడు. తనూ వాళ్లతో కలిసి ఆ పల్లెటూల్లోనే వుండి వ్యవసాయం చెయ్యాలని వాళ్ళ కోరిక కానీ తనకి మాత్రం టౌన్ లోనే వుండి, టౌన్ జీవితం గడపాలనే కోరికతో ఇలా టౌన్ లో వుద్యోగం చేస్తూ వున్నాడు.

కానీ ప్రమీల ని చూసిన తరువాత మాత్రం తక్కిన అమ్మాయిలతో వున్నట్టుగా వుండలేకపోయాడు. మంచి అవయవ సౌష్టవంతో ,అందంగా కూడా వుండి, తన స్నేహితుడైన మనోజ్ కి చెల్లెలు కూడా కావడం తో తనకి దగ్గర కావడానికి చాలా ప్రయత్నించాడు. తనలో తనమీద వున్న ఇంటరెస్ట్ ని చాలా రకాలుగా తెలియచేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ తను మాత్రం ఎప్పుడూ ఆ అనిరుధ్ అంటే ఇంటరెస్ట్ చూపిస్తూ వుండేది ఆ అనిరుధ్ ఎంతమాత్రం తనని పట్టించుకోకపోయినా సరే. ఇందుకు తనకి కోపం వచ్చినా, చాలా డిజప్పోయింటింగా అనిపించినా ఏం చెయ్యలేక మౌనంగా వుండిపోయాడు. తన చదువు అయిపోయిన తరువాత కూడా తనకి మనోజ్ తో వున్నా స్నేహాన్ని పురస్కరించుకుని, తన ఇంటికి వెళ్లి తన మీద తనకి వున్నఆసక్తి ని రకరకాలుగా తెలియపరచడానికి ప్రయత్నం చేసాడు, ఇంకా అప్పుడప్పుడు చేస్తున్నాడు కూడా  కానీ కేవలం అన్ని సందర్భాల్లో ఒకే రిజల్ట్ తో. 

కానీ సడన్గా ఇప్పుడిలా ఫోన్ చేసి వస్తున్నానని చెప్పడంతో, అందులోనూ ఆ ఉద్దేశంతో అనడంతో, సాకేత్ ఆనందం పట్టలేకపోతూ వున్నాడు. ఇందంతా కేవలం తననేదో ఆటపట్టించడం కోసం మాత్రమే కాదుకదా అనిపిస్తూ కూడా వుంది. అయినా తను ఒక గంటలో వస్తున్నానని చెప్పింది, వెయిట్ చేసి చూస్తే పోలా అనిపించింది.

సాకేత్ చాలా సిన్సియర్. ఎప్పుడో కానీ సెలవులు పెట్టడు. అదృష్టవశాత్తు ఆఫీస్ లో అప్పుడు అంత పనికూడా లేకపోవడం తో ఫోన్ చేసి అడగ్గానే సెలవు దొరికింది.  తలుపులు ఓపెన్ చేసి, హాల్లో వెయిట్ చేస్తూ, ఆ ఫోన్ రికార్డింగ్ నే వింటూ వున్నాడు సాకేత్.

&&&

అనిరుధ్ తో చిన్నతనం నుండి పరిచయం వుండడం, అతనితో కలిసి ఆడుకోవడం తో అతనిమీద ఆశలు పెంచుకుంది ప్రమీల. అందువల్లే సాకేత్ తన మీద అలా ఆసక్తి చూపిస్తూ వున్నా ఏనాడూ రెస్పాండ్ కాలేదు. అనిరుధ్ అంతగా కాకపోయినా సాకేత్ కూడా అందంగానే వుంటాడు, ఎదో చిన్న వుద్యోగం చేస్తూ వున్నాడు కూడా. అనిరుధ్ తన విషయం లో అలా మాట్లాడతాడని తెలిసిఉంటే సాకేత్ ని అంతలా నిర్లక్ష్యం చేసి వుండేది కాదు.

తను అనిరుధ్ గురించి ఎంతగా ఆలోచించింది, ఎంత ఆశ పడింది! అంతా ఒక్క నిమిషంలో ఆవిరి చేసేసాడు. ఇంటిదగ్గర ఎవరూ లేరు, ఒకవేళ అనిరుధ్ వస్తే అనిరుధ్ ని ఎలాగైనా ఆకర్షించి, అతనితో తన కోరిక తీర్చుకోవాలనే ప్రత్యేకంగా అలా తయారైంది. అనిరుధ్ అలా మాట్లాడ్డం నిజంగా పెద్ద అవమానం లా అనిపించింది. నిజంగానే తను చెప్పింది నిజం. ఎదో నటిస్తున్నాడు కానీ ఆ మంజీర ని పెళ్లిచేసుకోవాలన్నదే వాడి ఆలోచన. ఆ మంజీర తనకన్నా అందగత్తె. అంతేకాకుండా తనని పెళ్ళిచేసుకుంటే కోట్లు కలిసొచ్చే అవకాశం కూడా వుంది. 

అనిరుధ్ అలా అన్నాడన్న అవమానం కన్నా, తనలో బుసలు కొడుతూన్న కోరికని ఏం చెయ్యాలో తోచలేదు ప్రమీలకి. ఇప్పటివరకూ కూడా ఏ మగవాసన కూడా తగలకుండా జాగ్రత్తగా వుంటూ వచ్చింది. ఇప్పుడు ఇంక అది అసాధ్యం అనిపిస్తూ వుంది. పెళ్లయి మొగుడితో కోరిక తీర్చుకోవడం అంటే అందుకు చాలాకాలం పట్టే అవకాశం వుంది. అంతేకాకుండా ఆ వచ్చినవాడు తనఇంత కోరిక తీర్చగలిగేలా వుంటాడని కూడా అనుకోలేదు.

అలా ఆలోచిస్తూన్న సమయంలో తనకి సాకేత్ గుర్తుకు వచ్చాడు. సాకేత్ అంతో ఇంతో బాగుండడం మాత్రమే కాదు, తన అన్నయ్యకి మంచి ఫ్రెండ్ కూడా. వాళ్ళది తమది కేస్ట్ కూడా ఒకటే. అందువల్ల సాకేత్ తో కమిట్ అయితే, అతనికిచ్చి పెళ్ళిచెయ్యడానికి తమవాళ్లకి పెద్దగా అభ్యంతరం కూడా లేకపోవచ్చు.ఎందుకో తనని సాకేత్ పూర్తిగా తృప్తిపరచగలడని నమ్మకంగా  కూడా వుంది.

అలా ఆలోచించగానే, ఇంక పెద్దగా ఆలస్యం లేకుండా సాకేత్ కి ఫోన్ చేసింది. అలాంటి నిర్ణయం తీసుకోగానే తనకి ఎందుకో చాలా థ్రిల్లింగ్ కా కూడా అనిపిస్తూ వుంది.

"అమ్మగారు ఎక్కడికో బయటకి వెళుతూన్నట్టువున్నారు." తను బయటకి వస్తూవుంటే అన్నాడు తన అన్నయ్య మనోజ్.

"నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. మేమిద్దరం కలిసి సినిమా చూడాలని ప్లాన్ చేసుకున్నాం." అలా అన్నాక ఇంక ఆగకుండా వేగంగా వచ్చేసింది అక్కడనుండి. తమ ఇంటినుండి సాకేత్ రూమ్ కి కేవలం ఒక అరగంట జర్నీ వుంటుంది.

&&&

"ఇప్పటికీ ఇదంతా నిజమో, అబద్ధమో నేను నమ్మలేకపోతున్నాను." తన రూమ్ లోకి వచ్చిన ప్రమీలని ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు సాకేత్.

"సరే నిన్ను నమ్మించాలంటే ఏం చెయ్యాలి? గట్టిగా కౌగలించుకుని ఒక ముద్దు ఇస్తే నమ్ముతావా?" చిలిపిగా సాకేత్ కళ్ళల్లోకి చూస్తూ అంది ప్రమీల. 

తనేంటి ఇలా ఫాస్ట్ అయిపోతూ వుంది, లోకువ అయిపోతానేమో ఇలా మాట్లాడితే, విచారపడుతూ అనుకుంది ప్రమీల. తనలో కోరిక బాగా పెరిగి పోయింది, సాధ్యమైనంత త్వరగా తీర్చుకోకపోతే తను వుండలేనేమో అనిపిస్తూ వుంది.

"నువ్వలాంటి పని చేస్తే నేను నమ్మడం కాదు, షాక్ తో స్పృహ కోల్పోతాను." నిజంగానే షాకింగ్ మీద షాకింగ్ గా వుంది సాకేత్ కి. "ఇప్పటివరకూ నేనెంత ప్రయత్నించినా నన్ను పట్టించుకోనన్నా పట్టించుకోలేదు, ఇప్పుడు ఏకంగా ముద్దు పెట్టుకోవడం వరకూ వెళ్లిపోయావ్."

"ఎదో ఇన్నిరోజులూ ఇంతగా ట్రై చేసావని చెప్పివచ్చాను. వద్దంటే చెప్పు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను." ఆ పని చెయ్యడం తనకి ఇప్పుడు అసాధ్యమైన విషయం, అయినా అంది.

"ఆమ్మో అంతపని చెయ్యకు." గబుక్కున ప్రమీల చుట్టూ రెండు చేతులూ వేసి అన్నాడు సాకేత్. "ఎలాంటి పరిస్థితుల్లోనూ నిన్ను వదులుకోడానికి నేను సిద్ధంగా లేను." అదే ఊపులో తనని గట్టిగా కౌగలించుకుని పెదవులమీద ముద్దు పెట్టుకున్నాడు.

ప్రమీల అప్పుడప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలకి అదీ అటెండ్ అయింది. మగవాళ్ళతో కొంత చనువుగానూ వుంది. అలా ఆ పార్టీలలో తీసుకున్న ఫోటోలు, వీడియోలు పేస్ బుక్ లో పోస్ట్ చేసింది కూడా. అందువల్లే అనిరుధ్ ఆ రోజు తన అకౌంట్ తో లాగిన్ అయి నిరంజన్ ఇంకా మంజీర ల పేస్ బుక్ అకౌంట్ లు సెర్చ్ చేస్తానంటే ఒప్పుకోలేకపోయింది. కానీ ఒక మగవాడు తనని ఇలా కౌగలించుకుని ముద్దుపెట్టుకోవడం మాత్రం ఇదే మొదటి సారి. ఇప్పటివరకూ శృంగారం గురించి వినడం, చదవడం, సినిమాల్లో చూడ్డం తప్ప ప్రత్యేకంగా అనుభవించింది లేదు.

ఒళ్ళంతా ఎదో థ్రిల్ ఫీలింగ్ కరంట్ లా పాకుతూవుంటే, తనకి తెలీకుండానే తనుకూడా సాకేత్ ని రెండుచేతులతో గట్టిగా కౌగలించుకుంది. ఇంకా తనకి తెలియకుండానే తన రెండు బుగ్గల మీద ముద్దు పెట్టుకుని 'ఐ లవ్ యూ' అంది.

ఆ మూడు మాటలు పెద్ద మంత్రం లా అనిపించి తన పట్టుని మరింత బిగించాడు ప్రమీల చుట్టూ సాకేత్. అతనికేదో ఒకళ్ళిద్దరితో అందులో కాస్త అనుభవం వున్నా, ఆమెకి మాత్రం  శృంగారంలో అదే మొదటిసారి, అదే మొదటి అనుభవం. తన కౌగిలిని అమెచుట్టూ అలాగే వుంచి తన చేతిని నెమ్మదిగా ఆమె పిరుదుల పైకి పోనిచ్చాడు సాకేత్. ఆ రెండు పిరుదుల మధ్య వున్న కాలువలో అతను తన చేతిని ఆంచగానే, ఆమె తన రెండుతొడలని బాగా జాపి, తన కౌగిలిని అతని చుట్టూ ఇంకా బిగించింది.

"బెడ్ రూమ్ లోకి వెళదామా?" ఒక నిర్ణయానికి వచేసినట్టుగా ఆమె చెవిలో చిన్నగా అన్నాడు సాకేత్.

"నీ ఇష్టం." ఎలా ఆందో తనకే తెలియలేదు.

అప్పటికే అతని వెచ్చటి కౌగిలిలో ఒళ్ళంతా ఏదో థ్రిల్ తో నిండిపోయివుంది ప్రమీలకి. సెక్స్ లో సుఖం వుంటుందని విన్నా,  ఆ ఆలోచనలే ఎప్పుడూ తనలో ఎంతో థ్రిల్ కలిగిస్తూ వున్న, ఇంత సుఖం వుంటుందని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. కౌగిలిలోనూ, చిన్న ముద్దులోనే ఇంత సుఖం వుంటే అందులో ఇంకెంత సుఖం వుంటుందో అంచనాకి అందడం లేదు.

అతను నెమ్మదిగా తనని అక్కడున్న బెడ్ రూమ్ లోకి తీసుకుని వెళుతూ వుంటే, అతని చేతుల్లో బొమ్మలా మారిపోయింది. అతను తనని అక్కడున్న బెడ్ మీద పడుకోబెడుతూ వున్నప్పుడూ, అతను తన వంటిమీద దుస్తులు ఒకటి ఒకటి గా తీసేస్తూ వున్నప్పుడు తనకి తెలియకుండానే కో-ఆపరేట్ చేసింది. కానీ ఎప్పుడైతే తన జాకెట్ ఇంకా బ్రా కూడా తొలగించి, తన పాలిండ్లు రెండూ అతనిముందు పూర్తిగా ఎక్సపోజ్ అయ్యాయో, తెలియకుండానే సిగ్గు ముంచుకొచ్చి, రెండు చేతులని గుండెలకి అడ్డుపెట్టుకుంది. ఇంక అక్కడ తనకి పనిలేదన్నట్టుగా, ఆమె లంగా మీద రెండు చేతులూ వేసి, నడుము వరకూ తెచ్చేసాడు. ఏం జరిగిందో తనకి అర్ధం అయ్యేలోపలే, ఆమె రెండుతొడల మీద చేతులు వేసి బాగా జాపేసాడు.

లంగా కిందన ఏమీ వేసుకోలేదు ప్రమీల. ఎంత కోరిక వళ్ళంతా కరంట్ లా ప్రవహిస్తూ వున్న తన కింద భాగం అతనిముందు ఆలా ఎక్సపోజ్ అయిపోవడం తో సిగ్గుతో చచ్చిపోయినట్టుగా అనిపించింది ప్రమీలకి. గబుక్కున లంగా కిందకి దింపుకొని, రెండు తొడలు మూసేసే ప్రయత్నం చేసింది కానీ, అందుకు అవకాశం ఇవ్వకుండా ఆమె రెండుతొడల మధ్య సెటిల్ అయిపోయాడు సాకేత్.

"మై గాడ్! ఏమిటిది?" ఒకటి ఒకటిగా సాకేత్ తన బట్టలు కూడా విప్పుకుంటూ వుంటే కంగారుగా అడిగింది ప్రమీల.

"దీనికోసం ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చావు. పోనీ కదాని ఇవ్వబోతూవుంటే ఏమీ తెలియనట్టు మాట్లాడతావేమిటి? వద్దంటే చెప్పు, ఇప్పుడే ఆపేస్తాను." కోపం అభినయిస్తూ అన్నాడు సాకేత్.

తను అప్పుడు వద్దని చెప్పినా సాకేత్ ఆపడని తెలిసినా, నిజంగా ఆపేస్తాడేమోనన్న భయంతో అంత సాహసం చెయ్యలేకపోయింది ప్రమీల. అతను తన అండర్ వేర్ కూడా తీసేసి, అతని మగతనం బయటపడే సమయంలో మాత్రం, తనది చూడలేను అన్నట్టుగా రెండుచేతులతో కళ్ళుమూసుకుంది ప్రమీల.  

తరువాత అతను ఆమె అందాల్ని తీరు తీరున అనుభవిస్తూ వుంటే, సుఖంతో ప్రాణం పోతుందేమో అనిపించింది ప్రమీలకి. ఆమె శరీరంలో అతను వేళ్ళని చోటు లేదు, చేతులతో, నోటితో అనుభవించని యవ్వన భాగం లేదు. ఎక్కడ తడబడకుండా, స్థిమితంగా తన అందాల్ని అతను అనుభవిస్తూన్న తీరుని గమనిస్తే మాత్రం, అతనికది మొదటిసారి కాదన్నవిషయం బోధపడింది ప్రమీలకి. అందుకు అతనిమీద కోపంకన్నా, ఆ అనుభవం తననిలా సుఖపెట్టడానికి పనికివస్తూన్నందుకు ఆనందం కలిగింది.

ఆలా అతను ఎంతసేపు తనని అనుభవించేడో గుర్తులేదు ప్రమీలకి. కానీ మరోసారి అతను తన రెండు తొడల మధ్య సెటిల్ అవ్వడం తో మరోసారి చేతులతో కళ్ళు మూసుకుంది.

తరవాత నెమ్మది నెమ్మదిగా సాకేత్ మగతనం తన ఆడతనం లోకి దిగుతూ వుంటే, అంతసుఖం ఇంక ఎక్కడా వుండదేమో అనిపించింది ప్రమీలకి. తన మగతనాన్ని ఆమెఆడతనం లోకి పూర్తిగా దింపి, ఆమెని పూర్తిగా ఆక్రమించుకున్న సాకేత్ ని రెండుచేతులతో తమకంగా కౌగలించుకుని, కుడిచెవిమీద గట్టిగా ముద్దు పెట్టుకుంది ప్రమీల.

"రాస్కెల్, ఒక విషయం చెప్పు, నీకు ఇది మొదటిసారి కాదు కదా." అదే చెవిలో కోపంగా అడిగింది ప్రమీల.

"అవును. నాకిది మొదటిసారి కాదు." తన నడుముని లయబద్ధంగా ఆమె మీద కదుపుతూ అన్నాడు సాకేత్. "కానీ నువ్వు నన్ను అడగలేదు కదా, నాకిది మొదటిసారా, కాదా నాకింతకముందే ఇందులో అనుభవం వుందా లేదా అని."

అతని మగతనం తన ఆడతనం లో కదులుతూ వుండడం వల్ల కలుగుతూన్న సుఖసముద్రం లో మునిగితేలుతూ, అతను చెప్పినదానికి కోపం రాలేదు ప్రమీలకి. నిజంగా ఒక అనుభవం లేని మగాడయితే, తనని ఇలా అనుభవించి, ఇంత సుఖం ఇవ్వగలిగివుండేవాడు కాదు.

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)