Aa Voori Pakkane Oka eru - 26 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 26

Featured Books
  • तेरा...होने लगा हूं - 12

    "अरे अरे  स्वीटहार्ट अभी से लड़खड़ाने लगी अभी तो जिंदगी भर ठ...

  • इंटरनेट वाला लव - 99

    हा वैसे आवाज तो पहचान में नही आ रही है. अगर आप को कोई दिक्कत...

  • इश्क दा मारा - 48

    तब यूवी बोलता है, "तू न ज्यादा मत सोच समझा "।तब बंटी बोलता ह...

  • चुप्पी - भाग - 5

    अरुण से क्या कहेंगे यह प्रश्न रमिया को भी डरा रहा था। लेकिन...

  • I Hate Love - 15

    इधर अंश गुस्से से उस ड्रेसिंग टेबल पर राखे सभी समानों को जमी...

Categories
Share

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 26

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

"నేనిప్పుడే ఫోన్ చేద్దామనుకుంటున్నాను, నువ్వే వచ్చావు." శేషేంద్రని అప్పుడు అక్కడ చూస్తూ ఉంటే చాలా భయం మొదలైంది మాధురిలో.

"అన్నీ సర్దేసుకుని, ఇంక బయలుదేరే సమయంలో నాకు చెప్దామనుకున్నావా?" వెటకారంగా అడిగాడు శేషేంద్ర.

"లేదు గురూ. ఇంటికి వెళ్ళాక అక్కడనుండి ఫోన్ చేసి చెపుదామనుకుని ఉంటుంది." నవ్వుతూ అన్నాడు కూడా వచ్చిన ఇద్దరిలో ఒకడు. వాళ్లిద్దరూ బలంగా దిట్టంగా, శేషేంద్రలాగే వున్నారు కానీ వాళ్లెవరో మాధురి కి తెలీదు. వాళ్ళనెప్పుడూ ఇంతకూ ముందు తను చూడలేదు.

"ఎంత నటించావ్! అది అక్కడే ఉందని తెలిసి కూడా నాకెప్పుడూ చెప్పలేదు. అది అక్కడ ఉందని అదే ఫోన్ చేసి చెప్తే తప్ప నాకు తెలీలేదు." క్రూరమైన చిరునవ్వుతో అన్నాడు మదన్.

"నిజం చెప్తున్నా. తనక్కడ ఉందని సుస్మిత ఫోన్ చేసి చెప్పేవరకూ నాక్కూడా తెలీదు." మరిచిపోయి గబుక్కున అనేసింది మాధురి.

"ఓహ్, ఇప్పుడు బయటికి వచ్చావు. తను నీకు ఫోన్ చేసింది, వివాహానికి ఆహ్వానం కూడా పలికింది, సో పెట్టేబేడా సర్దుకుని అక్కడికే ప్రయాణం ప్రారంభించావు. ఈ పెళ్ళైపోతే ఆస్తంతా కూడా దాని స్వంతమే కదా. అప్పుడు నీకు నా దగ్గరకన్నా కూడా దాని దగ్గరే బావుంటుంది." శేషేంద్ర పెదవులమీద ఆ క్రూరమైన చిరునవ్వు అలాగే వుంది.

చేతిలో పెట్టెని కింద పెట్టి, చేష్టలుడిగి అలాగే నిలబడిపోయింది మాధురి.

"నేను ఇప్పుడు వచ్చి ఉండకపోతే హ్యాపీగా వెళ్ళిపోయి ఆ సుస్మిత పంచలో చక్కగా జీవితమంతా గడిపేసేదానివి. నీ బాడ్ లక్! నేను వచ్చేసాను."

"శేషు, నన్ను వెళ్లనివ్వు. నేనింక నీ దగ్గర ఉండదలుచుకోలేదు." ఎలా మాట్లాడుతోందో మధురికే బోధపడడం లేదు. మనసేదో చాలా కీడు సెంకిస్తూ, ఇంకా చాలా భయంగా వుంది.

"ఎందుకుంటావు? నా దగ్గరేమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయా? రేపు ఆ సుస్మితకి ఆస్తులన్నిటిమీద సర్వహక్కులు వచ్చేస్తే అది మమ్మల్ని బయటకి గెంటేయడం ఖాయం. ఇందంతా నీ పుణ్యమే కదా. నువ్వు అది అక్కడ ఉందని చెప్పి ఉంటే పరిస్థితి ఇంతవరకూ రానిచ్చి ఉండేవాడిని కాదు." కోపంగా అన్నాడు శేషేంద్ర.

"నేను నిజం చెప్తున్నాను. సుస్మితే చెప్పేవరకూ తను మదన్ దగ్గర ఉందని నాకు తెలియదు." తనెందుకలా మాట్లాడుతోందో తెలియలేదు కానీ ధృడమైన స్వరంతో అంది మాధురి. "కానీ నాకు తెలిసివున్నా నీకు చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే తనకి ఇరవైరెండేళ్లు రాగానే ఆస్తుల మీద హక్కులు వచ్చేస్తాయన్నది అబద్ధం. తనకి ఇరవై రెండేళ్లు నిండి పెళ్లి కూడా అయితే తప్ప తన తండ్రి ఆస్తులమీద ఎలాంటి హక్కులు రావు. అందుకని మొదటినుండి నువ్వు తనని చంపాలన్న ఉద్దేశంతోనే వున్నావు. తనకి ఇరవై రెండేళ్లు రాగానే ఎదో కొంత ఆస్తి మీ పేరుమీద రాయించుకుని ఉద్దేశంతో తను ఎక్కడవుందో నువ్వు తెలుసుకోవాలనుకోలేదు. తనని లేకుండా చెయ్యాలన్న ఉద్దేశంతోనే ఎక్కడ వుందో తెలుసుకోవాలనుకున్నావు."

"తెలివైనదానివి. కనిపెట్టేసావు." తనతో వచ్చిన ఇద్దరి మొహాల్లోకి చూస్తూ నవ్వాడు శేషేంద్ర. వాళ్ళూ తలలూపుతూ వెకిలిగా నవ్వారు.

"నువ్వు తనని డ్రగ్ అడిక్ట్ ని చెయ్యమని నన్నడిగినప్పుడే నువ్వెంత వెధవవో నాకు అర్ధం కావాల్సింది. పిచ్చిదానిలా అలోచించి తనకి ఆ డ్రగ్ ఇవ్వడానికి ట్రై చేశాను." గుండెల నిండా భయం వున్నా తనెందుకు అలా మాట్లాడుతోందో మాధురికే బోధపడడం లేదు.

"ఓహ్, అవునా? అంటే ఇప్పుడు నీ పిచ్చితనం అంతా పోయి నీ మైండ్ సరిగ్గా అయిందన్నమాట." మరోసారి వెకిలిగా నవ్వాడు శేషేంద్ర. వాడితో పాటుగా వచ్చిన ఇద్దరూ కూడా మళ్ళీ వెకిలిగా నవ్వారు.

"నా దారికి అడ్డురాకు. నన్ను వెళ్లనివ్వు." అడ్డంగా నిలబడ్డ శేషేంద్రని తప్పుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ అంది మాధురి.

"నిన్ను వెళ్లనివ్వక చేసేదేముంది. ఇంకా నిన్ను పోషించి నాకు ప్రయోజనమేమిటి?" మాధురిని చెయ్యిపెట్టి ఆపుతూ అన్నాడు శేషేంద్ర. "కాకపోతే నా ఫ్రెండ్స్ ఇద్దరికీ చాల రోజులుగా నా దగ్గర ఒక మంచి పిట్ట వుంది రుచి చూపిస్తాను అని చెప్తూ వస్తున్నాను. ఇప్పుడా సమయం వచ్చింది. సెక్స్ నీతో ఎంత బాగా ఉంటుందో నా ఫ్రెండ్స్ కూడా అర్ధం అయ్యాక అలాగే వెళ్లిపోవుదువు కానీ."

విషయం అర్ధం అయి, తనలో భయం ఇంక ఎక్కువై, సర్దుకున్న సూటుకేసు కూడా అక్కడే వదిలేసి బయటకి పరిగెత్తబోయింది మాధురి. కానీ తనని ఆ ముగ్గురూ ఒడిసి పట్టుకుని పక్కనే వున్న గదిలోకి బలవంతంగా నడిపించారు.

&&&

తన తల్లి గదిలోకి తనతండ్రి ఇద్దర్నీ ముగ్గుర్నీ ఒకేసారి పంపించినప్పుడు తన తల్లి దీనంగా చేసిన ఆర్తనాదాలు ఇప్పటికీ గుర్తున్నాయి మాధురి కి. కాకపోతే తను పెద్దమనిషి కూడా కాకుండానే రేప్ కి గురైనప్పుడు తప్ప తన తల్లి మీద ఏం జరుగుతూ ఉండేది మాధురికి అర్ధం కాలేదు. దానితో సెక్స్ మీద వెగటు, అసహ్యం ఇంకా జుగుప్స పుట్టాయి. అయినా తల్లి కోరుకున్నట్టుగా ఒక డబ్బున్న మగాడితో తను లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే సెక్స్ కి ఒప్పుకోక తప్పదని అర్ధం అయ్యాక బలవంతంగా ఇష్టంలేకపోయినా శేషేంద్రతో సెక్స్ కి ఒప్పుకునేది. తన మనసంతా ఆక్రమించుకుని వున్న సెక్స్ మీద వ్యతిరేక భావాలు తనని సెక్స్ అంతగా ఎంజాయ్ చెయ్యనివ్వక పోయిన దానికి అంతో ఇంతో అలవాటు పడిపోయింది.

 కానీ శేషేంద్ర వాడితో వచ్చిన ఇద్దరూ తనని బెడ్ మీద కదలకుండా చేసి పశువుల్లా అనుభవిస్తూ ఉంటే గ్యాంగ్ రేప్ ఎంత భయంకరంగా ఉంటుందో బోధపడింది. తనని పూర్తి నగ్నంగా చేసాక, తన శరీరంలో వాళ్ళు అనుభవించని యవ్వన భాగం లేదు. తీర్చుకున్న వాళ్ళే రెండుమూడుసార్లుకి తగ్గకుండా కోరిక తీర్చుకున్నారు. ఆ రాక్షస రతి పూర్తయ్యే సరికి గంటకన్నా ఎక్కువే పట్టింది.

"మేము మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇక్కడ ఉండకుండా వెళ్ళిపో. లేదంటే మళ్ళీ ఇదే పేస్ చేస్తావు." సొమ్మసిల్లి పోతూవున్నా శేషేంద్రగాడు అన్న మాటలు వినిపించాయి మాధురి కి.

"ఎందుకు వెళ్ళిపోతుంది గురూ. ఇలాంటి అనుభవం మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటుంది కదా." వాడితో కూడా వచ్చిన వాళ్లలో ఒకడు  మళ్ళీ వెకిలిగా నవ్వుతూ అన్నాడు.

"ఎనీహౌ, నువ్వు చెప్పినట్టుగానే మంచిపిట్ట. చాలా ఎంజాయ్ చేశాను. రెండు నెలలకి సరిపడా కోరిక తీర్చేసుకున్నాను." ఆ ఇద్దరిలో ఇంకొకడు అన్నాడు

అంత నిస్సత్తువలోనూ వాళ్ళని చంపేయాలన్నంత కోపం వచ్చింది మాధురి కి. కానీ లేవడానికి కూడా సత్తువ లేక అలాగే పడుకుని ఉండిపోయింది. ఒక నాలుగయిదు గంటలు గడిచాక, నెమ్మదిగా శక్తి తెచ్చుకుని, బెడ్ మీద నుండి కిందకి దిగి డ్రెస్ చేసుకుని, సర్దుకున్న ఆ సూటుకేసు తో బయట పడింది.

&&&

అనుకున్న పద్ధతిలోనే సుస్మిత, ఇంకా తనూజల పెళ్లిళ్లు మదన్, ఇంకా వంశీలతో వైభవంగా జరిగాయి. పెళ్లిళ్లు మరీ తక్కువ వ్యవధిలో జరగడం వల్ల అందరినీ పిలవలేకపోయారు. సుస్మిత వైపునుండి ఎవరూ రాకపోయినా మదన్ వైపునుండి బోలెడంత మంది చుట్టాలు వచ్చారు. వంశీ వైపునుండి రాకపోయినా తనూజ వైపునుండి కొంతమంది వచ్చారు. అందరూ వచ్చిన దానికన్నా మాధురి వచ్చినది చాలా ఆనందం కలిగించింది సుస్మితకి. తనని ఆప్యాయంగా హత్తుకుని ఆహ్వానం పలికింది. మాధురికి అలాంటి ఆహ్వానమే మదన్, ఇంకా అతని కుటుంబ సభ్యులు అందరినుండీ కూడా లభించింది.

"మనం ఇప్పుడొకసారి చిట్టిరాణి ఇంటికి వెళ్ళాలి." మదన్ దగ్గరికి వచ్చి అంది సుస్మిత పెళ్లి హడావిడి పూర్తయి అందరూ స్థిమితంగా కూచుని మాట్లాడుకుంటూన్నసమయంలో..

"తన పేరెంట్స్ ఇద్దరూ కూడా వచ్చి మనల్ని ఆశీర్వదించారు. ఇంకెవర్ని కలవాలని మనం వాళ్ళింటికి వెళ్ళాలి?" ఆశ్చర్యంగా అడిగాడు మదన్.

" నిన్నెందుకు అక్కడికి రమ్మంటున్నానో నువ్వు వస్తే తప్ప నీకు తెలీదు, నువ్వు రా ముందు నాతో." మదన్ కుడిచెయ్యి బలంగా పట్టుకుని లాగుతూ అంది సుస్మిత.

"సరే అయితే, పద." సుస్మిత తో పాటుగా కదులుతూ అన్నాడు మదన్.

&&&

చిట్టిరాణి ఇంటిలో అడుగు పెట్టాక, చిట్టిరాణి ఫోటోవైపు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు మదన్. ఇంతకు ముందు చిట్టిరాణి ఫోటోకి వున్న దండ ఇప్పుడు లేదు. అప్పుడు మదన్ అదే ఆశ్చర్యంతో సుస్మిత మొహంలోకి చూసాడు. "తన ఫోటోకి ఇప్పుడు దండ ఎందుకు లేదు?" అడిగాడు.

"దండ ఉండేది చనిపోయిన వాళ్ల ఫోటోకి. బతికివున్నవాళ్ళ ఫోటోకి కాదు."

ఆ మాటలు వింటూనే అటువైపుగా చూసాడు మదన్. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టుగా నివ్వెరపోయాడు. నిలువెత్తు విగ్రహంలా మదన్ కి ఎదురుగుండా నిలబడి వుంది చిట్టిరాణి.

"భయపడకు. నేను చచ్చి దెయ్యాన్నవ్వలేదు. బ్రతికే వున్నాను. ఇంకా మనిషిగానే వున్నాను. కావాలంటే గిల్లి చూడు." తన చేతిని మదన్ దగ్గరికి వచ్చి జాపుతూ అంది చిట్టిరాణి.

అదే షాక్ తో ఏమీ అర్ధం కాకుండా సుస్మిత మొహంలోకి చూసాడు మదన్.

"అవును మదన్. చిట్టిరాణి చనిపోలేదు. తను బతికే వుంది. నేను అలా నాలోకి చిట్టిరాణి వస్తున్నట్టుగా నటించాను." సుస్మిత అంది.

మదన్ కి అంతా షాకింగా వుంది. ఏదీ అర్ధం చేసుకోలేక మెదడు మొద్దుబారిపోయింది. తను ముందు నిలబడిన చిట్టిరాణి నే కళ్ళు విప్పార్చుకుని నమ్మలేకుండా చూస్తూ వుండిపోయాడు.

"నిజం బావా. నీ ప్రియురాలు చెప్తూవున్నాకూడా నమ్మవా? తనదంతా నేను చెప్పాననే  చేసింది." చిరునవ్వుతో అంది చిట్టిరాణి.

"అంటే చిట్టిరాణితో కలిసి నువ్వూ నన్ను మోసం చేశావా?" ఎలాగో తేరుకుని చిన్న గొంతుతో అడిగాడు మదన్.

"నిన్ను నేను మోసం చెయ్యలేను. అది నా వల్ల అయ్యే పని కాదు. నేనెందుకు అలా చెయ్యాల్సి వచ్చిందో తెలియాలంటే నువ్వు నేను చెప్పేది వినాలి."

"సరే చెప్పు." నిస్సత్తువగా అన్నాడు మదన్. అప్పటికీ అసలు జరిగిందేమిటో మదన్ కి బోధపడడం లేదు.

"మీరందరూ ఇలా హాల్లోకి వచ్చి కూచుని మాట్లాడుకోవడం బావుంటుంది." అక్కడికి వచ్చిన నాగరాజు అన్నాడు. అతని వెనకాతలే చిట్టిరాణి తల్లీ తండ్రీ కూడా వున్నారు.

&&&

"ఆ రోజు నువ్వూ వంశీ వెళ్ళిపోయాక నేను మళ్ళీ అక్కడ వున్న రాయిమీద కూచుని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆలోచించడం ప్రారంభించాను." వాళ్ళందరూ అక్కడ నేల మీద వేసిన చాప మీద సెటిల్ అయ్యాక సుస్మిత చెప్పడం ప్రారంభించింది ఆశ్చర్యంగా చూస్తూన్న మదన్ మొహంలోకి చూస్తూ. "అప్పుడు చిట్టిరాణి నా దగ్గరికి వచ్చింది. మామిడి చెట్టు మీదనుండి దెయ్యంలా కిందకి దూకి కాదు. మామిడి చెట్టు వెనకాతల నుండి మనిషిలా నడుచుకుంటూ." కాస్త ఆగింది సుస్మిత.

మదన్ ఏమీ మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. సుస్మిత ఏం చెప్తుందో వినడానికి అలాగే ఆతృతగా సిద్ధంగా వున్నాడు.

"ఆ రెండు రోజులు మామిడి చెట్టు వెనకాతలే నిలబడి మనం మాట్లాడుకున్న అన్ని మాటలు వింది. కాబట్టి అప్పుడు నేనున్నసమస్యగురించి తనకి పూర్తిగా తెలిసిపోయింది. తను చిట్టిరాణిని అని, తను చనిపోలేదు బ్రతికే వున్నానని చెప్పింది. నువ్వు తన నిస్వార్థమైన ప్రేమని తిరస్కరించడమే కాకుండా, తను నీళ్లలో పడిపోయాక తనని రక్షించే ప్రయత్నం ఏమాత్రం చెయ్యకుండా అలా వెళ్ళిపోయినందుకు నీ మీద పగ తీర్చుకోవాలనుకుంది. అదీ నువ్వు పూర్తిగా పశ్చత్తాప పడి ఒకసారి ఏడ్చేవరకూ. తనే ప్రకారంగా చెప్తుందో ఆ ప్రకారంగా చేసి నిన్ను బాధ పెట్టాలని చెప్పింది. ఒకవేళ నేను అలా కనక చెయ్యడానికి ఒప్పుకోకపోతే, నా మామయ్యవాళ్ళకి నేను ఎక్కడ ఉన్నానో చెప్పేయడమే కాకుండా నీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తానని చెప్పింది."

మళ్ళీ ఆగింది సుస్మిత. విషయం కొంత కొంతగా అర్ధం అవుతూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ ఇంకా వినడానికి ప్రిపేరయి అలాగే మౌనంగా వున్నాడు మదన్.

"నేను నా మామయ్య వాళ్ళకి నేనెక్కడఉన్నానో తెలిసిపోతుందని భయపడో, లేదూ తను మళ్ళీ నీ జీవితంలోకి వస్తుందని భయపడో, తను అడిగినదానికి ఒప్పుకోలేదు. తన కోరికలో న్యాయం ఉందనిపించింది. తన నిస్వార్థమైన ప్రేమని తిరస్కరించి తనని అవమానించడమే కాకుండా, తను అలా నీళ్లలో కొట్టుకుపోతూ ఉంటే నిర్దయగా వదిలేసి వెళ్ళిపోయావు. తనకి కొంత మనశాంతి అలా కలుగుతుంది అంటే అలా చెయ్యడం మంచిదే అనిపించింది. నేను మీ అన్నా వదినలు తోటి, వంశీ తోటి ఇంకా తనూజ తోటి ఈ విషయం చెప్పినప్పుడు వాళ్ళూ అలాగే ఫీలయ్యారు. చిట్టిరాణి కోరిక తీర్చడంలో నాకు పూర్తిగా సహాయం చేస్తామన్నారు. అలాగే చేసి ఆ చిట్టిరాణి కోరిక తీర్చడంలో సహాయ పడ్డారు." సుస్మిత అంది.

"ఆ రోజు నువ్వు నా ఫోటో దగ్గర అలా ఏడవగానే నా కోరిక తీరింది. నీలో పూర్తి పశ్చాత్తాపం కనిపించింది. అందుకనే నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పేసాను సుస్మితకి." చిట్టిరాణి నవ్వుతూ అంది.

"లేదు చిట్టిరాణీ. నాకింత చిన్న శిక్ష సరిపోదు. నీది చాలా పెద్ద మనసు కాబట్టే నన్ను ఇలా క్షమించ గలిగావు." విచారం నిండిన మొహం తో అన్నాడు మదన్. "నీది నిస్వార్థమైన ప్రేమని నాకు తెలుసు. కానీ నీకన్నా అందగత్తెని చేసుకోవాలనే నీ ప్రేమని తిరస్కరించాను."

"సర్లే బావా. నీకు నా మీద పూర్తిగా మనసు లేనప్పుడు నిన్ను నేను ప్రేమించమని బలవంత పెట్టడం నా తప్పే. నిస్వార్థమైన ప్రేమ ఎప్పుడూ మంచే కోరుకోవాలి. నువ్వూ సుస్మిత ఇక్కడనుండి చాలా సంతోషమైన జీవితం గడపాలని నేను కోరుకుంటున్నాను." చిట్టిరాణి అంది.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)