Are Amaindi - 22 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | అరె ఏమైందీ? - 22

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

అరె ఏమైందీ? - 22

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"నీకు వేరే ఎవరివల్లనన్నా వస్తే ఫీల్ అవ్వాలి. కట్టుకోబోయే వాడివల్లే వస్తే అందులో ఫీల్ అవ్వాల్సినదేముంది? సో నువ్వెలాంటి కాంట్రాసెప్టివ్ తీసుకోవడానికి వీల్లేదు. అందులోనూ నీకారోజు అన్నిసార్లు చేసినతరువాత కూడా కడుపు రాలేదు అంటే, నావల్ల నీకు కడుపు వస్తుందో లేదోనని కూడా నాకు భయంగా వుంది."

"నువ్వలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పెళ్లయ్యాక పదేళ్లకు కడుపు వచ్చినవాళ్లు కూడా వున్నారు." తన ఎడమవైపుకు దిగడానికి ప్రయత్నిస్తూన్న సాకేత్ ని అందుకు ఎలొ చేసి, తరువాత అతనివైపు తిరిగి అతని ముఖంలోకి చూస్తూ అంది ప్రమీల.

"పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అంత కాలం నేను ఎదురు చూడలేను." తన కుడిచేతిని నగ్నంగా వున్న ఆమె పిరుదుల మీద కి పోనిచ్చి, మధ్యలో వున్న కాలువలో ఆన్చుతూ అన్నాడు సాకేత్.     

"నా ఉద్దేశం మనం అంతకాలం ఎదురుచూడాలని కాదు. అంతకాలం పిల్లలు పుట్టనివాళ్ళు కూడా వున్నారని." సాకేత్ పెదాల మీద ముద్దు పెట్టుకుంటూ అంది ప్రమీల. "పిల్లల కోసం అంత సరదా పడడం కన్నా ముందు నువ్వు చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు చాలా వున్నాయి. ముందు మీ అమ్మానాన్న తో మన పెళ్ళివిషయం మాట్లాడి, అందుకు ఒప్పించాలి."

"ఇక్కడికి వచినదగ్గరనుండి ఒకటే యావ మీద వున్నావు, నన్ను వేరే విషయం ఏదన్నా మాట్లాడనిచ్చావా? నేను మా ఇంట్లో నీతో నా లవ్ గురించి చెప్పడం వాళ్ళు దానికి ఒప్పుకోవడం కూడా జరిగింది."

"నిజంగా....నిజంగా అంతపని జరిగిందా?" ఆశ్చర్యం, ఆనందం కలగలిసిన మొహం తో సాకేత్ మొహం లోకి చూస్తూ అంది ప్రమీల.

"ఆ జరిగింది." తలూపి అన్నాడు సాకేత్. "మనపెళ్ళికి ఒప్పుకున్నారు కానీ వాళ్లొక కండిషన్ పెట్టారు."

"ఏమిటది?" నొసలు చిట్లించి క్యూరియస్ ఎక్సప్రెషన్ తో అడిగింది ప్రమీల.

"మాకు అంత ల్యాండ్ వున్నాక ఇక్కడ నేను వుద్యోగం చేస్తూ ఉండడం వాళ్ళకి నచ్చలేదు. ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి, నీతో సహా అక్కడ ఆ ఇంట్లోనే ఉంటూ వ్యవసాయం చేయాలంటున్నారు. దీనికి నేను ఒప్పుకుంటే నీతో నా పెళ్ళికి వాళ్ళకి అభ్యంతరం ఏమీ లేదు."

"అందుకైతే నాకసలు అభ్యంతరం లేదు. పొలాల్లో దిగి నన్నూ వ్యవసాయం చెయ్యమన్నా చేస్తాను." మరోసారి సాకేత్ ని గట్టిగా కౌగలించుకుని, అతని పెదవుల మీద ఇంకా గట్టిగా ముద్దు పెట్టుకుంటూ అంది ప్రమీల.

"ఇప్పుడు బాల్ నీ కోర్ట్ లోనే వుంది." ప్రమీల పెదాలనుండి తన పెదాలు విడివడ్డాక, తన రెండు పిరుదుల మధ్యప్రాంతాన్ని తన కుడిచేత్తో మసాజ్ చేస్తూ అన్నాడు సాకేత్. "అబ్బాయి తల్లితండ్రులు వచ్చి అమ్మాయిని అడగడం సంప్రదాయం కాదు. కాబట్టి నీ పేరెంట్సే నా ఇంటికి వచ్చి నిన్ను ప్రపోజ్ చెయ్యాలి."

పళ్ళ మధ్య పెదవిని బిగించి ఆలోచనలో పడిపోయింది ప్రమీల. సెక్స్ లో సుఖం కోసం చెయ్యగలిగిన సాహసం, తను సాకేత్ ని ప్రేమిస్తున్నానని అతన్ని పెళ్లిచేసుకుంటానని అడగడం లో చేయగలదా అనిపిస్తూంది.

"నాకు మళ్ళీ నిలబడింది. ఇంకోసారి ఏక్షన్ కావాలంటూంది." సడన్ గా ప్రమీలని వెల్లకిలా చేసి, తనమీద కి ఎక్కిపోతూ అన్నాడు సాకేత్.

"గాడ్! నీది మామూలు కోరిక కాదు." మరోసారి కో-ఆపరేట్ చేస్తూ అంది ప్రమీల.

నాలుగోసారి కూడా ఇద్దరూ సుఖం అనుభవించాక, అది జీవితం మొత్తం సరిపోతుందనిపించిందిఇద్దరికీ. 

&&&

"నేను నీతో కొంచెం పెర్సనల్ గా మాట్లాడాలి, అవుతుందా?" ఉదయం పది అలా అవుతూండగా రాగిణి కి ఫోన్ చేసి అడిగింది తనూజ.

తనూజ ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుని ఉండడం వల్ల, చాలా ప్లెజెంట్ గా పలకరించింది రాగిణి. "దేనిగురించో తెలుసుకోవచ్చా ఆంటీ?" అని అడిగింది.

"మంజీర గురించి. తనగురించి కొన్ని ఇంటిమేట్ విషయాలు నిన్నడిగి తెలుసుకోవాలనుకుంటున్నా. నువ్వు తన క్లోజ్ ఫ్రెండ్ వి అని నాకు అర్ధం అయింది."

అది వినగానే నవ్వింది రాగిణి. "మీరు తన ఆంటీ, తన డాడ్ సిస్టర్. మీకు తెలియని తన ఇంటిమేట్ విషయాలు ఎంత క్లోజ్ ఫ్రెండ్ ని అయినా నాకు ఏం తెలుస్తాయి?"

"కావచ్చు. కానీ నేను ఇప్పటివరకూ దూరంగా ఉండిపోయి తనతో ఇంటిమేట్ ఉండలేకపోయాను. అందువల్ల నేను తన గురించి తెలుసుకోలేని విషయాలు నీ ద్వారా తెలుస్తాయేమోనని ఆశిస్తాను."

"ఒకే ఆంటీ. నా అభ్యంతరం ఏమీ లేదు. మీరు ఏం కావాలన్నా అడగండి." మంజీర అంది.

"మనం ఎక్కడన్నా కలుసుకుని మాట్లాడుకోవడం అవుతుందా? ఇలా ఫోన్ లో ఆ విషయాలు అన్నీ అడగలేను. అంతేకాకుండా మంజీర ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చే అవకాశం వుంది. ప్రస్తుతానికి నేను తనగురించి నీతో మాట్లాడుతున్నానని తనకి తెలియకూడదు."

"అలా అయితే ఎక్కడో ఎందుకు ఆంటీ, మా ఇంట్లోనే కలుసుకుందాం. మా ఇల్లు మీకు ఎక్కువ దూరం కూడా కాదు." మంజీర అంది.

"కానీ మీవాళ్లు అంతా ఏవో పెళ్లిపనుల్లో బిజీగా వుండివుంటారుకదా." ఇబ్బందిపడుతూ అంది తనూజ.

"నో ప్రాబ్లెమ్ ఆంటీ. మాదీ చాలా పెద్ద ఇల్లు. ఒక రెండు గంటలవరకూ మీతో ఏ ప్రాబ్లెమ్ లేకుండా నేను స్పెండ్ చెయ్యగలను. మీరు ఏమీ ఆలోచించకుండా వెంటనే బయలుదేరి వచ్చేయండి. నేను మీకోసం ఎదురుచూస్తూ వుంటా."

రాగిణి ముందుగానే ఒక ఫేమస్ సైకియాట్రిస్ట్ తనతో ముఖ్యమైన విషయాలు మాట్లాడ్డానికి వస్తోందని చెప్పడం వల్ల, తనూజకి వెళ్ళగానే గ్రాండ్ వెల్కమ్ లభించింది రాగిణి ఇంట్లో.

"రాగిణి తో మాట్లాడ్డం అవగానే మీరు మాతో కూడా మాట్లాడాలి. మాకూ కొన్ని సైకలాజికల్ ప్రోబ్లెంస్ వున్నాయి. వాటికి పరిష్కారం మీరు చెప్పాలి." రాగిణి తల్లి మనోరమ అంది తనూజ తో.

"తప్పకుండా అలాగే. నా అభ్యంతరం ఏమీ లేదు." నవ్వుతూ అంది తనూజ.

తరువాత తామిద్దరినీ ఎవరూ డిస్టర్బ్ చెయ్యకూడదు అని చెప్పి తనూజని తన రూంలోకి తీసుకుని వెళ్ళింది రాగిణి. వాళ్లిద్దరూ ఇలా ఆ రూంలో ఒకళ్ళకొకళ్ళు అపోజిట్ గా కుర్చీల్లో సెటిల్ అయ్యారో లేదో, టీ ఇంకా స్నాక్స్ తీసుకుని వచ్చి ఇచ్చారు.

"చెప్పండి ఆంటీ, మంజీర గురించి మీరు నా దగ్గరనుండి ఏం తెలుసుకోవాలి?" టీ ని సిప్ చేస్తూ అడిగింది రాగిణి.

"మీరిద్దరూ ఎప్పటినుండి ఫ్రెండ్స్?"

"ఇంటర్మీడియట్ నుండి. అప్పటివరకూ నాకు తనెవరో తెలియదు."

"నీలాగా తనకింకా ఎవరన్నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా?"

"గాళ్స్ లో నేనొక్కదాన్నే. తను ఫ్రెండ్స్ విషయం లో చాలా సెలెక్టెడ్ గా ఉండేది. తనలా కారులో వచ్చి, రిచ్ గా వుండేవాళ్ళతోటే స్నేహం చేసేది. నా ఫామిలీ కూడా తనలా రిచ్ ఫ్యామిలీ, ఇంకా నేను కూడా తనలా రోజూ కార్ లోనే కాలేజ్ కి వెళ్లేదాన్ని, సో నాతో స్నేహం చేసింది."

"బాయ్స్ లో ఎంతమంది తనతో స్నేహంగా ఉండేవారు?"

"తను బాగా అందంగా ఉంటుంది కదా, అందుకని చాలా మంది తన వెంట పడేవారు. కాకపోతే తను సెలెక్ట్ చేసుకున్నది నిరంజన్ ఒక్కడినే. తనతో బాగా తిరిగేది. నాకు తెలిసినదేమిటంటే వాడు తన డాడ్ ఫ్రెండ్ కొడుకు కూడా అని. వాడితో తన స్నేహం నేనంతగా ఇష్టపడలేదు. తనని డిస్కరేజ్ చెయ్యడానికి చూసేదాన్ని. కానీ తను వినలేదు."

"ఎందుకలా? ఎందుకు నువ్వు తన స్నేహాన్ని వాడితో ఎంకరేజ్ చెయ్యలేదు?"

"వాడిది చాలా లూజ్ క్యారక్టర్. అందమైన అమ్మాయిలంటే పడి చస్తాడు. అంతేకాకుండా ఇతర దురలవాట్లు కూడా చాలా వున్నాయి వాడికి."

"ఐ సీ" తలూపి అంది తనూజ.

"అంతేకాకుండా తనూ వాడు పెళ్లిచేసుకోబోతున్నారని కూడా చెప్పింది. ముఖ్యంగా తన డాడ్ ఆ సంభందం కావాలనుకుంటున్నారని, అందువల్ల తను కాదనలేదని చెప్పింది. నాకు అసలు ఇష్టం లేదు. కానీ నేనేం చెయ్యగలను? కొన్ని విషయాల్లో తను చాలా మొండి, ఎవరు చెప్పినా వినిపించుకోదు."

తనూజ ఏం మాట్లాడకుండా కుర్చీలో వెనక్కి జారగిలబడి కాఫీ రెండు సిప్స్ తీసుకుంది. రాగిణి కూడా కాఫీ రెండు సిప్స్ చేసాక మళ్ళీ అంది.

"కానీ ఆ నిరంజన్ తో తన పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అని తెలియగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం అనిరుధ్ తో తన పెళ్లి కుదరడం. మేం ఇంటర్మీడియట్ లో ఉండగా అనుకుంటా, అనిరుద్దొచ్చి తనతో ఏదో మాట్లాడ్డానికి ట్రై చేసాడు. తనని చాలా ఇన్సల్టింగా మాట్లాడి పంపించేసింది. అలా బిహేవ్ చేసినందుకు తనని దెబ్బలాడాను కూడా." రాగిణి అంది.

అది వినగానే నవ్వింది తనూజ.

"తరువాత తనుకూడా మంజీర ని పట్టించుకోవడం మానేసాడు. డబ్బు, స్టేటస్ లేనివాళ్ళంటే తనసలు పట్టించుకునేది కాదు. అనిరుధ్ ఫ్యామిలీ కి పెద్దగా డబ్బు లేకపోవడం వల్లే అతనితో తనలా బిహేవ్ చేసిందనుకుంటా. అలాంటిది అనిరుధ్ తో తన పెళ్లి సెటిల్ కావడం ఏమిటో నాకు అర్ధం కావడం లేదు."

"అందుకు చాలా పెద్ద కధే వుంది." మరోసారి నవ్వి అంది తనూజ.

"మంజీర ఆల్రెడీ చెప్పింది పెద్ద కధ ఉందని. మీకు అభ్యంతరం లేకపోతె నాకు చెప్తారా? వినాలని నాకు చాలా కుతూహలం గా వుంది."

"నా అభ్యంతరం ఏం లేదు. ఆ కధే కాదు నీకు చాలా విషయాలు చెప్తాను."

అలా అన్నాక మంజీర తల్లి నిర్మల సైకలాజికల్ ప్రాబ్లెమ్ గురించి, మంజీర ఫ్యామిలీ కి, అనిరుధ్ ఫ్యామిలీ కి వున్న స్నేహం గురించి, మంజీర, అనిరుధ్   చిన్నతనంలో కలిసి ఆడుకోవడం గురించి,  ఆ సమయం లో మంజీర తల్లి,  మంజీర కి, అనిరుధ్ కి పెళ్లి చెయ్యడం గురించి, తరువాత నిర్మల చనిపోయాక ఆమె స్ప్లిట్ పెర్సనాలిటీ మంజీర లో తయారవ్వడం గురించి, నిరంజన్ మంజీర ని తన గెస్ట్ హౌస్ లో రేప్ చేయబోతే ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ ఎక్స్పోజ్ అయి అతనిని చితగ్గొట్టటం గురించి, తరువాత అనిరుధ్ మంజీర భర్త అని ఇంకెవరిని మంజీరకి ఇచ్చి పెళ్ళిచెయ్యాలని చూసిన ఊరుకోనని మంజీర తండ్రితో    ఆ   స్ప్లిట్ పెర్సనాలిటీ తెగేసి చెప్పడం గురించి అంతా వివరంగా చెప్పింది తనూజ.

"అది మొదటిసారి కాదు ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ అలా మంజీర లో ఎక్స్పోజ్ అయి తన తండ్రితో మాట్లాడ్డం. కానీ అనిరుద్ధే మంజీర భర్త అని, ఇంకెవరితో ఆమె పెళ్లి చెయ్యాలని చూసిన సహించనని చాలా వయొలెంట్ గా తెగేసి చెప్పడం మాత్రం అదే మొదటిసారి. మా అన్నయ్య దృష్టిలో అది మంజీర స్ప్లిట్ పెర్సనాలిటీ కాదు, తన భార్య నిర్మలే. తనలా చెప్పేసరికి వేరే దారిలేక ఆ నిరంజన్ తో పెళ్లి క్యాన్సిల్ చేసి, అనిరుధ్ తో తన కూతురి పెళ్లి చెయ్యాలన్న నిర్ణయానికి వచ్చేసాడు." తనూజ అంది.

"వెరీ ఇంటరెస్టింగ్! స్ప్లిట్ పెర్సనాలిటీ లాంటి సైకలాజికల్ డిజార్డర్స్ వల్ల కేవలం నష్టాలు మాత్రమే వుంటాయనుకున్నా, ఇలాంటి లాభాలు కూడా వుంటాయన్న మాట." నవ్వుతూ అంది తనూజ.

"మరి ఈ ఇన్సిడెంట్ ని బట్టి మనం అలా కూడా అనుకోవాల్సిందే." తనూ నవ్వింది తనూజ.

"నిజంగా అనిరుధ్ మంజీర కి డిజర్వింగ్ కాండిడేట్. బుద్ధిమంతుడు, ఇంకా ఇంటెలిజెంట్ మాత్రమే కాకుండా, తన అందానికి సరిపడేలా చాలా హ్యాండ్సమ్ గా కూడా ఉంటాడు."

"యు ఆర్ రైట్. నా అభిప్రాయం కూడా అదే."

"మరి మంజీర అనిరుధ్ ని పెళ్లిచేసుకోవడానికి ఏం అభ్యంతరం చెప్పలేదా? నిరంజన్ తో తన లవ్ మాట ఏమిటి?"

"ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఎదో థ్రిల్ కోసం తిరిగాను తప్ప నిరంజన్ మీద ఎలాంటి లవ్ లేదని చెప్పింది. ముఖ్యంగా తన డాడ్ కావాలనుకుంటున్నారని పెళ్లిచేసుకుందామనుకుంది." కాస్త ఆగింది తనూజ. "నిజానికి ఏ ఆడపిల్లకైనా అనిరుధ్ లాంటి అబ్బాయిని పెళ్లిచేసుకోవడానికి అభ్యంతరం ఉండదు. తన తల్లి కూడా కావాలనుకుంటూంది కాబట్టి అనిరుధ్ ని పెళ్లిచేసుకోవాలన్న నిర్ణయానికి తేలిగ్గానే వచ్చేసింది మంజీర. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, తన దృష్టిలో కూడా చాలా వరకూ అది  తన మామ్ తప్ప స్ప్లిట్ పెర్సనాలిటీ కాదు. అది స్ప్లిట్ పెర్సనాలిటీ అని నమ్మడానికి ట్రై చేస్తూంది కానీ కన్విన్స్ కాలేకపోతూంది."  

"ఒకే ఆంటీ. మీరిప్పుడు నా నుండి  తన గురించి ఇంకా ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారు?" కాఫీ ఫినిష్ చేసి, కప్పు కిందన పెట్టి స్నాక్స్ ప్లేట్ చేతిలోకి తీసుకుని అడిగింది రాగిణి.

తనూజ కూడా కాఫీ ఫినిష్ చేసి కప్పు పక్కనే కింద పెట్టింది కానీ స్నాక్స్ తినాలని ఆలోచించలేదు.

"మంజీర కి సెక్స్ అంటే ఒక రకమైన ఇరిటేషన్ ఉందని నాకు అర్ధం అయింది. సెక్స్ కి సంభందించిన ఎలాంటి విషయాలు చూసినా తను చాలా ఇరిటేట్ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో తను చాలా వయొలెంట్ కూడా అయిపోతుంది." అని అనిరుధ్ సెక్సువల్ గా మంజీర తో అడ్వాన్స్ కాబోయినప్పుడు జరిగిన సంఘటన వివరంగా చెప్పింది తనూజ. "అసలు నిరంజన్ తనని అలా రేప్ చెయ్యడానికి ప్రయత్నించడానికి మెయిన్ రీజన్ కూడా అదే. తననెప్పుడూ కనీసం ముట్టుకోవడానికి కూడా అంగీకరించేది కాదట. వాడికి భయం వేసింది, పెళ్లయ్యాక అసలు తనతో సెక్స్ అవుతుందో లేదో అని. అది తేల్చుకుందామని రేప్ చెయ్యాలని చూసి, అలాంటి ట్రీట్మెంట్ కి టార్గెట్ అయ్యాడు." అని నవ్వింది.

అది విన్నాక రాగిణి కూడా నవ్వింది. "ఎస్, సెక్స్ పట్ల తన బిహేవియర్ అలాగా ఉండేది. అన్ని విషయాల్లో అలా మాడర్న్ గా వుండే అమ్మాయి సెక్స్ విషయం లో అలా బిహేవ్ చెయ్యడం నాకు ఆశ్చర్యంగా ఉండేది. కాకపోతే తన తల్లిగురించి మీరు చెప్పింది మాత్రం నాకొక న్యూస్. నాకిప్పటి వరకూ తనకి సైకలాజికల్ ప్రాబ్లెమ్ ఉండేది అని తెలియదు. తన పన్నెండో ఏటో ఎప్పుడో తన తల్లి చనిపోయిందని మాత్రం మంజీర నాతో చెప్పింది."  

"అవును, తన తల్లికి సైకలాజికల్ ప్రాబ్లెమ్ ఉండేది. మనలాంటి మెచ్యూర్డ్ పీపుల్ కి తెలిసే చాలా విషయాలు ఆవిడకి తెలిసేవి కావు. చాలా విషయాల్లో చిన్నపిల్లలా బిహేవ్ చేసేది. కాకపోతే మా అన్నయ్య తనని ప్రేమించి మరీ పెళ్లిచేసుకున్నాడు."

"ప్రేమ ఎవరితోనన్నాపుట్టొచ్చు. ఆ విషయానికి నేను ఆశ్చర్య పడను."

"ఒన్స్ అగైన్ యు ఆర్ రైట్. మా అన్నయ్యది ట్రూ లవ్. తను మంచి యవ్వనం లో ఉండగానే మా వదిన చనిపోయింది. తను బాగా ధనవంతుడు కూడా. ఎంతోమంది తమ పిల్లనిస్తామని ముందుకు వచ్చారు. కాకపోతే మా అన్నయ్య మళ్ళీ పెళ్లిగురించి కాదుకదా, మళ్ళీ ఇంకో అమ్మాయిగురించి కూడా ఎప్పుడూ ఆలోచించలేదు."

"హి ఈజ్ ఇండీడ్ గ్రేట్!" ఒక అప్రిసియేటివ్ ఎక్సప్రెషన్ తో అంది రాగిణి.

"కేవలం చిన్నప్పుడు పెంపకం సరిగా లేకపోవడం వల్ల, విషయాల్ని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవడం వల్ల మాత్రమే మంజీర లో సెక్స్ పట్ల అలాంటి అయిష్టత వచ్చిఉంటుందని నేను భావించాను. కానీ అనిరుధ్ కొంచెం అడ్వాన్స్ అయినప్పుడు, తను అలా వయొలెంట్ గా బిహేవ్ చెయ్యడం చూస్తూ ఉంటే, తనకి సెక్స్ పట్ల ఇర్రిటేషన్ కి పెద్ద కారణమే ఉంటుందనిపిస్తోంది."

"అనిరుధ్ కూడా ఆ నిరంజన్ లా తనని రేప్ చెయ్యాలని ఎమన్నా చూసాడా? అసలు అనిరుధ్ తో పెళ్ళికి మంజీర మనస్ఫూర్తిగా ఒప్పుకుందా?"

"హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా ఒప్పుకుంది. నీకు ఆల్రెడీ చెప్పాను కదా. నిజానికి తను ఏనాడూ ఆ నిరంజన్ తో లవ్ లో లేదు. వాడితో కేవలం ఒక వెరైటీ, ఇంకా థ్రిల్ కోసమే తిరిగానని చెప్పింది. ఎప్పుడైతే తన తండ్రి తనలో తన మామ్ తాలూకు స్ప్లిట్ పెర్సనాలిటీ తన దగ్గర అలా డిక్లేర్ చేసిందని చెప్పాడో, ఆ నిమిషం లోనే అనిరుధ్ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చేసింది."

"ఒకే" తలూపి అంది రాగిణి.

"నిజానికి మంజీర కి తన మామ్ అంటే చాలా ప్రేమ. కాకపోతే అనిరుద్ధే తన భర్త అని తన మామ్ అంతగా ఫిక్స్ అయి ఉందని ఆ రోజు వరకూ తను అనుకోలేదు. ఒకసారి ఆ విషయం తెలిసాక అనిరుధ్ నే పెళ్లిచేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేసింది."

"గాడ్! ఆమెలో ఎక్స్పోజ్ అవుతున్న ఆమె తల్లి కేవలం స్ప్లిట్ పెర్సనాలిటీ, పార్ట్ ఆఫ్ హర్ మైండ్. తన తల్లి కాదు. మంజీర అలా ఆలోచించలేదా?"

"నేను వాళ్ళకి అది కేవలం మంజీర తాలూకు స్ప్లిట్ పెర్సనాలిటీ మాత్రమే అని, తన తల్లి కాదని బ్రెయిన్ వాష్ చెయ్యడం మొదలు పెట్టాను. మంజీర ఇప్పుడిప్పుడే అది యాక్సెప్ట్ చేస్తూంది కానీ, నా అన్నయకి ఇంకా కష్టంగానే వుంది."

"పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయమేం కాదు. చదువుకున్నవాళ్లలో కూడా చాలామంది స్పిరిట్స్ ని నమ్మే వాళ్ళు వున్నారు."

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)