*iOS మొబైల్ ఆప్ విడుదల అయినది*
---------------------------
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ లో గల సమాచారం ఇప్పుడు iOS ఫోన్ లో కూడా పొందగలరు. ఇప్పుడు "Gurukul Education" అనే పేరుతో App Store లో లభ్యం అగును.
అలాగే ఈ క్రింది లింక్ ద్వారా నేరుగా పొందవచ్చు.
https://apps.apple.com/app/id1504487775
ఈ ఆప్ ద్వారా ఏమి *ఉచితంగా* పొందవచ్చో ఇక్కడ చూడండి.
1) ఉచిత తెలుగు పుస్తకాలు(3494 pdf)
2) వీడియో ప్రవచనాలు(748 videos)
3) ఆడియో ప్రవచనాలు(720 audios)
4) మైండ్ మేనేజ్‌మెంట్(2000 images)
5) పిల్లలు(1597 books, videos)
6) సామాజిక అవగాహన(3811 images/videos)
7) ఇంపాక్ట్ - వ్యక్తిత్వ వికాసం(741 videos)
8) ప్రతి రోజు మంచి వార్తలు(Good Articles from News Papers)
ఈ విషయాన్ని మీ మిత్రులకి, బంధువులకు, ఉపాధ్యాయులకి తెలియచేయగరు.
ఇట్లు
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్(Regd:315/2018)
www.freegurukul.org
Helpline:9042020123
#Sentiment