భయానకమైన మెరుపుల నిశిలో నిశ్శబ్దం దుప్పటిగా మారి నిద్రపుచ్చితే.....
నులువెచ్చని తొలికిరణం వేకువలో తొలికూతై నిద్రలేపగా ....
,(అపుడేమ్ వెళ్తాం ఇంకా )....😜
అందుకే ముందుగానే alarm పెట్టుకుని 4:30 కి లేస్తాగా 🤭🤐
స్వచ్ఛమైన గాలి కబుర్లు వినుటకై నా పదములు పరుగులు తీయగా......
ప్రశాంతమైన మనస్సుతో ప్రకృతికి శుభోదయ ప్రణామాలు తెలుపుతూంటే .....
నా స్వేదబిందువులు ముత్యాల్లా మెరిసిపోతుంటే మది మురిసిపోతూ ....
ఇంకొంచెం ముందుకి వెళితే గమ్యం నీదవుతుందని నా అంతరాత్మ నన్ను ప్రోత్సహిస్తుంటే .....
గమ్యం చేరిన ఆ క్షణం ఆనందంతో నన్ను నేను శబాష్ అనుకుంటూ.......
నిన్నటి కంటే ఈ రోజు నేను ఎక్కువ సమయం జాగ్ చేయగలిగాను అనుకుంటూ
" This is my today's adventure "
అని తెగ మురిసిపోయిన సందర్భాలెన్నో అలా నా దినచర్య ప్రారంభం నుండి మరల అలిసిన కనులు నిదురలో జారుకునేవరకు ప్రతీది
......adventure for me.....
KOMALI.....✍️