దాహం దహిస్తోంది
దప్పిక కబళిస్తోంది
గుక్కెడు గంగకై
గొంతుక గుక్క
పెట్టి ఏడ్చింది
కన్నురే సెలఏరై
కుత్తుకను
కాస్త తడిపింది

Telugu Whatsapp-Status by Bk swan and lotus translators : 111325069
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now