గగన సీమను వెలుగు తారకలు లెక్కించనెవరికీ వీలవదు కచ్చితముగా
మనలోని సుగుణాలు లెక్కించవీలగును
లెక్కించి మిక్కిలిగ పెంచుకొనుమూ
ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాలను లెక్కించటం ఎవరికీ సాధ్యంకాదు
కానీ మనలోని సుగుణాలను లెక్కించటం సాధ్యమే.. అలా లెక్కించి మరింతగా పెంచుకోవాలి..ఓంశాంతి