Quotes by sathish in Bitesapp read free

sathish

sathish

@muttinenisathishccp0


విలువలు వాలుతలం పై
వాలిపోతుంటే...

బంధాలు చందాలగా దురమవుతాయి...
మదిలోని సంతోషం ముఖంలో తడిసి ముద్దయి

పెదవులపై చిరునవ్వు పదిమందిలో చులకనవుతుంది..
చల్లని నిచ్వసా, ఉచ్వసా కూడా

వేడితో ఉరకలేస్తుంది...
మన ఎదుట మనిషి ఉన్నప్పటికీ అతన్ని చేదించి,

వేదించాలి అనిపిస్తుంది.
మనలోని గర్వమూ, మనలోని అపనమ్మకం

కలగలిసి కోపమై పరవళ్ళతో
మన రూపు రేఖలను మారుస్తుంది.
అప్పుడే తన కోపము
మన శత్రువు అవుతుంది...

Read More

అక్కడ ఏదో ఉంది
చెప్పటానికి రంగు లేదు
చూపడానికి  ఆకారం లేదు
కానీ కనిపించింది
నా చెవికి వినిపించింది
తాకటానికి తల లేదు
పట్టుకోవటానికి అకృతి లేదు
కానీ అమ్మ ప్రేమను మరిపించింది
నాన్న ప్రేమను మించిపోయింది
హాయిగా అనిపించింది
అంతలోనే అవిరైపోతుంది
చూద్దామంటే కానరాలేదు
కానీ నన్ను కాల్చివేసింది
మైమరపించింది
ఇదో కత అనుకున్న కానీ కాదు
నిద్దర్లో  కల అనుకున్న  అసలే కాదు
కొన్నాలే అనుకున్న
అలాగే ఏళ్ళైపోయాయి
తప్పేకాదన్న  నాకు అదే ముఫైనది
నా లక్ష్యం నా కదా అనుకున్న
ఇలా నా పతనం అనుకోలేదు
లేఖలు రాసినా చెప్పలేనేమో
సంభాషించిన సరిపోదేమో
సముద్రమంత అంటే లోతేమో అనుకున్న
కానీ ఆ లోతులో నేనున్నా
ఆకాశమంత వెడల్పు అనుకున్న
కానీ నేనక్కడ అంతు చిక్కను అనుకోలేదు
మైకంలోనే ఉన్నట్టు ఉంటుంది అంతకన్నా
మైమరపిస్తుంది
గ్రుడ్డిది అనుకున్న
అంతలోనే నా కళ్ళు మూసి
నన్ను ఒంటరిని చేసింది
ఓ అమ్మయి ప్రేమ
#love #preama #sathishmuttineni

Read More

పరుగుల ప్రపంచంలో
పరిగెత్తే జీవితం
ఎదగాలని....
ఎదొ చేయాలని....
సాదించాలని
సాదనచేయాలని

కలలు కంటూ...
కతలూ చెపుతూ..
అమ్మకు అశపెట్టి
నాన్నకు నమ్మకం పెట్టి

సమయం వృదా అవుతున్నా
సరేలే అని సరిపెట్టుకుంటూ
రోజులు సంవత్సరాలు అవుతున్నా
నాయకులు అదినాయకులు అవుతున్నా

మంత్రులు రాజులవుటున్నా
రాజులు రాజ్యలెలుటున్నా
నేనీంతేనని ....
నాకేం రాదని..
చేయలేనని చెతకాదని
సాదించలెనని సాద్యం కాదని

ఎందుకు.....?


నీతో నువ్వు
నేస్తమై
నమ్మకంతొ
నడవటం మొదలుపెట్టు
నడి రాతిరి సూర్యుడు రాడు కాని
నీకు విజయం వస్తుంది
హ....హ......హ.....
#sathishmuttineni #motivetion #inspiratin #sadhana

Read More