Not the end - 79 in Telugu Anything by Ravi chendra Sunnkari books and stories PDF | అంతం కాదు - 79

Featured Books
  • When Miracles Happen - 3

    उस मूर्ति के गायब हो जाने के बाद राजू माँ के पास आकर लेट गया...

  • खुदकुशी

    खुदकुशी                      कमल चोपड़ा        ​रातभर तेज़ आ...

  • RAAKH - खामोश चीखों का शहर

    इस शहर में, सूरज उम्मीद जगाने नहीं उगता था; वह तो बस पिछली र...

  • Flower

    यह उस वक्त की बात है जब मैं 15 साल का था। मेरे लिए प्यार शब्...

  • औद्योगिक कचरा

    औद्योगिक कचरा और विकास  विवेक रंजन श्रीवास्तव आज आधुनिक विका...

Categories
Share

అంతం కాదు - 79

ఆలా కొన్ని రోజులకు కాదు సంవత్సరాలు తర్వాత

ఓస్టోరీ ఓపెన్ చేస్తే హైదరాబాద్ ఏంటది చార్మినార్ ముందు అడుక్కునే వాళ్ళు వ్యాపారం చేసేవాళ్లు పువ్వులు పండ్లు అమ్ముకునే వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు వారి వారి పనిలో ఉన్నారు ఏదో పూజ జరుగుతున్నట్టు అనిపిస్తుంది మసీదులో అక్కడికి ఒక ఆడ మహిళ ఒక పెద్ద కార్ వేసుకుని వచ్చింది బండ్లు వచ్చాయి వాటిలో నుంచి కొంత మంది మనుషులు గన్నులు పట్టుకొని దిగారు కొద్దిసేపటికి అక్కడున్న ప్రజలందరూ దూరం జరిగారు చార్మినార్ లోపలికి అడుగుపెడుతుంది ఆ తర్వాత చార్మినార్ మొత్తం ఒకసారి తిరిగి చిన్నగా నవ్వుకుంటూ ఒక గుడి దగ్గరికి వెళ్తుంది అది వెంకటేశ్వర స్వామి గుడిలా అనిపిస్తుంది గుడిలో పూజారి ఆ మహిళను చూడగానే భయంతో తన చేతిలో ఉన్న హారతి పల్లి అని కింద పడేస్తాడు చుట్టూ ఉన్నవాళ్లు కూడా భయంతో చెమటలు తుడుచుకుంటూ నాలుగడుగులు వెనక్కి వేసి ఉంటారు ఆ మహిళ గుడి దగ్గరికి వచ్చి వెంకటేశ్వర స్వామిని ఎన్ని సంవత్సరాలుగా అడుగుతున్నాను మళ్ళీ వాడిని రమ్మని చెప్పు వానికోసం ఎన్ని రోజులని ఎదురు చూడాలి వాడి కోసం తప్పు చేయాలనిపిస్తుంది తప్పు చేస్తే నన్ను కూడా ఒక్కడు అని చిన్నగా నవ్వుకుంటూ కింద పడిన హారతి పళ్లెంలోని అగ్నిని తన చేతిలోకి తీసుకొని దేవుడికి హారతి ఇచ్చి మళ్లీ పళ్ళెంలోనే పెట్టి హారతి తీసుకొని తను వెళ్ళిపోతుందిచుట్టూ ఉన్న ప్రజలు భయపడుతూ శాలిని గ్రూప్ వచ్చింది అంటే మళ్ళీ ఏదో సాగబోతుంది గంగోలి గ్యాంగ్ రాదు కదా ఆ గ్యాంగ్ వస్తే దేవుడి విగ్రహాన్ని కూడా దొబ్బుకి వెళ్ళిపోతారు కానీ వాడు రాకూడదు అంటే గంగోలి గ్యాంగ్ ఇంకా రంగంలోకి దిగకూడదు గంగోలి గ్యాంగ్ ఎప్పుడైతే రంగంలోకి దిగుతుందో తన శక్తిని ప్రదర్శిస్తుందో వాడు వస్తాడు మళ్ళీ రక్తపాతం జరుగుతుంది అది గవర్నమెంట్ జరగనివ్వదు వాన్ని ఆపడానికి పూర్తి గవర్నమెంట్ ఆర్మీ సోల్జర్స్ దిగిన కూడా కాదు అని అక్కడే ఉన్న ఒక ముసలి వ్యక్తి కళ్ళు తుడుచుకుంటున్నాడు అతని కళ్ళల్లో ఎరుపు చార్మినార్ మొత్తం రక్తంతో తడిసినట్టుగా అనిపిస్తూ ఉంది అతడు ఒక్కసారిగా తన గుండెలను తన చేతిలోకి తీసుకున్నట్టుగా గట్టిగా చేతిని బిగిస్తూ వాడు మళ్ళీ తిరిగి రాకూడదు అని అనుకుంటున్నాడుగవర్నమెంట్ లో ఆదిత్య అనే వ్యక్తి పోలీస్ ఆఫీసర్ ఏజెంట్ తను పూర్తిగా సేకరించి సార్ ఎవరికి తెలియకుండా గంగోలి గ్యాంగ్ మళ్లీ మొదలు పెడుతుంది డ్రగ్స్ సంపాదించడం పిల్లలకు అందించడం కనీసం స్కూల్ కాలేజీ వాళ్ళను కూడా వదలడం లేదు వాళ్లకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు డైరెక్ట్ గా కాలేజీల్లోనే అమ్ముతున్నారు సార్ ప్రతి ఒక్కరి గుండెల్లో భయంగా నిలిచిపోయిన అంత పాత మళ్ళీ తిరిగి వస్తుంది అని అంటున్నాడు మిగతా పోలీస్ ఆఫీసర్స్ చెమటలు తుడుచుకుంటూ అది జరగనివ్వకూడదు వెంటనే ఈ కేసును టేకప్ చెయ్యి అక్కడ ఎటువంటి అసలు మా మనుషులకు కష్టాలు ప్రజలకు అనవసరమైన వస్తువులు అసలు ఉంచకండి దూరంగా ఉంచండి వాడు అజ్ఞాతంలో ఉండడమే మంచిది లేదంటే మనం ఆర్మీ మొత్తం వెళ్లి వాడిని అంతం చేయాల్సి వస్తుంది అలా ఉంటుంది అని ప్రతి ఒక్కరు ఓవరాక్షన్ తో చంపేస్తున్నారు కొన్ని ఫోటోలు కనిపిస్తాయి ఇతడే గంగోలి గ్యాంగ్ కనిపించి ఒక శత్రువు శత్రువు అనడం కంటే ఓనర్ అనడం మంచిది. ఎందుకంటే ఆ గ్యాంగ్ చేసే ప్రతి ఒక్క దానికి వీడియో సాక్ష్యం చేయించేది వీడే చేసేది వీడే చెప్పేది వీడే మొత్తానికి గంగోలి గ్యాంగులు అసలైన విలన్ ఎవరు అని చెప్తే మొదటిగా కనిపించే వ్యక్తి భాస్కర్ తన సొంత నీడను కూడా నమ్మడు. అతనికి ఒక కంప్యూటర్ లాప్టాప్ డీటెయిల్స్ అన్ని తన మైండ్ లోనే ఉంటాయి బయటకి ఒక్క ఒక్క అంటే ఒక్క ప్రూఫ్ కూడా ఉంచడు అని చెబుతూ పక్కకు తిప్పుతూ కొత్త రకమైన డ్రగ్స్ పిల్లలకు సహాయ పడతాయి అని చెప్పి గబ్బు గబ్బు చేస్తున్నాడు దీని పేరే ఈ బ్రేవ్ అని డ్రగ్స్ పిల్లల మెదడును షార్ప్ చేస్తాయి తెలివితేటలు పెంచుతాయో లేదో తెలియదు కానీ బుక్కులో చదివిన ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకునేలా చేస్తాయి అలాగే లైట్ గా మొత్తం కూడా ఇస్తాయి మిషన్ ఎక్కిన పిల్లలు అంటే మత్తులో ఉన్న పిల్లలు ఏం చేస్తారో వాళ్లకు కూడా తెలియదు ఇది చూసారా వీడి పేరే రాజా వీడికి పెద్దగా చదువు అప్పలేదు కానీ ఎవరో ఏదో చెప్పారని డ్రగ్స్ తీసుకున్నాడు ఆ తర్వాత నుంచి టాపర్గా ఉన్నాడు కానీ ఆ మందు లేకపోతే అతనికి చదువు వచ్చేది కాదు గుర్తుపెట్టుకునేవాడు కాదు దానికి బాగా అడక్కు అయిపోయాడు చివరికి గంగూలీ గ్యాంగ్ ఏది చెప్తే అది చేయడం మొదలు పెట్టాడు ఆ మందు కోసం ఆ నిషా కోసం మత్తు కోసం కిడ్నాప్లు చేయడం రేపుల్ చేయడం డబ్బు తీసుకువచ్చి ఇవ్వడం డ్రగ్స్ తీసుకోవడం ఇలా మెల్లమెల్లగా ఒక్కొక్క పిల్లవాడు ఆ డ్రగ్స్ కు బానిసగా మారుతున్నాడు ఇదే కంటిన్యూ అయితే వాడు వస్తాడు సార్ అని అంటున్నాడు ఆదిత్యSCENE —

ఇప్పుడు అన్న చెప్పండి ఎలా ఉంది లేదంటే బైరవ ను మీదగరికి పంపిస్తాను 😂 👍ప్లీస్ 🤧😭 చెప్పండి బైరవ గురించి చెప్పండి