అలా అనుకుంటూనే భీమ్లా వైపు ఆ బాంబు పిన్ను ఊడతెరిపి ముందుకి వేస్తాడు ఆ బాంబు తగలగానే ఒక పెద్ద బ్లాస్ట్ అయింది చచ్చిపోయాడా బ్రతికున్నాడా అని చూస్తున్న టైం లోనే భీమ్లా అడుగు ముందుకు వేస్తాడు తన శరీరం మీద పడిన దుమ్మును దులుపుకుంటూ వెనకాల పగిలిపోయిన వాడని చూస్తూ అని అంటున్నాడు అదే టైంలో అయితే కాదు విని చంపడం కుదురుతుందా అని అనుకుంటుండగా బ్లూ కలర్ లో మెరుస్తున్న స్టార్ క్యాప్చర్ డివైస్ కనిపిస్తుంది అతను చూపు దాని మీద పడగానే విలన్ ఏంట్రా దాన్ని నువ్వు దక్కించుకోవాలనుకుంటున్నావా? నేనుండగా జరుగుతుందా అని అనుకుంటుంటే ఎందుకు జరగదు రా నువ్వు కూడా ఒక అమ్మ కడుపులో నుంచే కదా పుట్టింది ఇప్పుడు ఏదో సాధించావు అని అనుకుంటున్నావు ఆ స్టార్ క్యాప్చర్ నేను కూడా తీసుకుంటా నాకు గోల్ ఏంటో అసలు గోల్ ఏంటో తెలుసా నేను కూడా ఒక పెద్ద రౌడీని కావాలి ఈ ప్రపంచాన్ని నేను కూడా వేలాలి ఆ కోరిక ఇప్పుడు తీరిపోతుంది నిన్ను చూశాక నాకు నమ్మకం కలిగింది అని అంటూ ముందుకు పరిగెడుతున్నాడు భైరవ ఆ దెబ్బకు పక్కనే గోడకు తోలుకుంటాడు గోడ పగిలిపోతుంది అదే టైంలో ఎక్కడో మహా కాలేశ్వరుడు మహా శివుడికి పూజలు చేస్తున్నారు అది కాశి అనుకుంటా విగ్రహాల నుంచి వచ్చే తేజోవంతమైన వెలుతురు పైన చుక్కల దగ్గరికి చేరుకున్నట్టుగా ఒక ప్యూర్ పసుపు రంగు నక్షత్రం మధ్యలో చేరుతుంది నక్షత్రం మధ్యలోకి చేరిన అంటే ఆకాశంలో చుక్కల మధ్యలోకి చేరుతుంది అది కూడా ఒక నక్షత్ర ఆకారంలోకి మారుతాయి చుక్కలన్ని కలిసి అలా చేరిన మరుక్షణం కిందున్న స్టార్ క్యాప్చర్ డివైస్ కూడా బ్రైట్ గా వెళ్లడం మొదలు పెడుతుంది అలా కింద పడిన వెంటనే ఇక భైరవ పెద్దగా ఆలోచించకుండా పరిగెత్తడం మొదలుపెడతాడు పక్కనే ఉన్న అంటే విలన్ బీమ్ల తనంగా పక్కనే ఉన్న ఒక కూర్చుని తీసుకొని విసిరి కొడతాడు ఆ దెబ్బకు అంతకు ముందు తగిలిన దెబ్బలకు ఈ కుర్చీ తగలడంతో నెత్తురు కారుతుంది అయినా కూడా పట్టించుకోకుండా పరిగెడుతూ ఉంటే కాలు పట్టుకొని విసిరి వెనక్కి కొడతాడు ఆ దెబ్బకు ఇంకొక గోడను తగులుకొని పగిలిపోతుంది అనుకున్నప్పుడు వెంటనే ఆ గోడం తగులుకొని అంతకంటే స్పీడ్ గా స్టార్ క్యాప్చర్ ఉన్న బెంచ్ మీదకి వెళ్తాడు అది తన చేతిలోకి తీసుకోగానే పైనుంచి బ్లూ రంగు మరియు ఆ అగ్ని అంటే రెడ్ కలర్ రంగులో ఉన్న బ్లూ రెడ్ కలర్ లోని ఒక రకమైన ఎనర్జీ ఆ భూతద్దం నుంచి డైరెక్ట్ గా స్టార్ క్యాప్చర్ డివైస్ లోకి చేరుతుంది నో ఇది కుదరదు తప్పు అని అంటూ స్పీడుగా తన దగ్గర ఉన్న రాడ్డు లాంటిది దాని భైరవ వైపు విసురుతాడు అది తగిలి అక్కడే కింద పడిపోతాడు కానీ ఆ పసుపు నీలిరంగు తన చేతి నుంచి వేడి తరంగాల ద్వారా అప్పుడే పగిలిపోయి రక్తం కారుతున్న ఆ రక్తం చారల నుంచి నరాలలో నుంచి లోపలికి ప్రవహించడం మొదలుపెడుతుంది ఎక్కడో మహా కాలభైరవుడికి జై అని పూజలు చేస్తూ దండం పెడుతున్నారు ఆ అరుపులు కేకలు ఒక్కసారిగా అక్కడికి చేరుతాయి అలా అదంతా జరుగుతూ ఉంటే కోపం తట్టుకోలేక భైరవ చేతిలో ఉన్న స్టార్ క్యాప్చర్ ని తన చేతులకు తీసుకొని విసిరి పడేస్తాడు ఎంత ధైర్యం రా దానిని దగ్గరికి తీసుకుంటావా ఇప్పుడు చావంటే ఏంటో చూపిస్తా అని అంటూ భైరవ కాళ్ళు పట్టుకొని కిందికి మీదికి నేలకేసి టపా టపా కోరుతున్నాడు ఆ దెబ్బకు అక్కడ ఉన్న భూమి బద్దలై పోతుంది కానీ భైరవ శరీరానికి ఏం కావడం లేదు వచ్చే బ్లడ్ కూడా ఆగిపోతూ శరీరంలోకి రివర్స్లో వెళ్తుంది మెల్లగా కళ్ళు తెరుచుకున్నాడు అలా చేస్తున్న భీమ్లను చూసి తన కళ్ళల్లో జరిగిన జరిగిపోయిన కాలంలోని భావాలు ఒక్కసారిగా గుర్తుకొస్తున్నాయి తన నాన్నను చంపడం ప్రజలను చంపడం ఆరుగురిని చంపడం తను ఏం చేస్తున్నాడో తెలియని మొహం ఒక్కసారి గుర్తుకు రావడంతోనే తన కాలని పట్టుకున్న చేయిని గట్టిగా పట్టుకొని మరో చేత్తో తలకేసి ఒక పంచ్ గుద్దుతాడు. వెంటనే కాల్ ఆ చెయ్యి భైరవ కాళ్ళు పట్టుకొని ఉన్న చేతులు లూస్ వదిలి వెంటనే ఆ వేగానికి రెండు అడుగులు దూరంగా వెళ్లి పెద్దగా ఢీ కొట్టి మొత్తాన్ని కూల్చి పడేస్తాడు అతని శరీరాన్ని చూసుకుంటున్నాడు. ఇప్పుడు రక్తం మరకలు లేవు ఆశ్చర్యంగా అనిపించింది ఏం జరిగింది అని అనుకుంటూ ఉంటే నెక్స్ట్ వాడు అంటే భీమ్లా ఏం చేయబోతున్నాడు తెలిసినట్టుగా అర్థమవుతుంది అదే స్పీడ్ లో భీమ్లా వచ్చి కొట్టినట్టుగా అనిపిస్తుండడంతో తన చేతిని గట్టిగా పైకెత్తుతాడు ఆ దెబ్బకు తన దగ్గరికి వచ్చిన బీమ్లా చెయ్యి తగిలి ఒక పెద్ద క్లాసు జరుగుతుంది అదే రిపీట్ అవుతుంది. జరగబోయే తెలుస్తుంది అని ఆ శక్తితో అతని చేయొచ్చని ఆనంద పడిపోయాడు ప్రతిసారి భీమ్లా ఏం చేయబోతున్నాడు అర్థం చేసుకుంటూ బాగా కొట్టాడు కానీ ఇద్దరికీ అలసట రావడం లేదు అరె బాబు నాకు ఇంకా ఓపిక లేదురా ఎంతసేపు అని ఇలా కొట్టుకుంటూ ఉన్నా అని పక్కనే వస్తున్న కరెంట్ వైర్ ను తన చేతిలోకి తీసుకుంటూ ఆగు అని కళ్ళు మూసుకున్నాడు నువ్వు అంతం కాబోతున్న అరే బాబు నువ్వు అంతం కాబోతున్నావు ఎలానో తెలుసా అని అంటూ ఆ కరెంటు పోయిరు బీమ్ల నోరు తెరిచి గట్టిగా గొంతు పట్టుకొని రెండు కాళ్ల అతని రెండు చేతుల మీద వేసి కరెంటు పోయి నోట్లో పెట్టాడు కరెంటు పాకడం మొదలు పెడుతుంది వెనకాల నుంచి కాళ్లతో భైరవును తన్నుతూనే ఉన్నాడు భీమ్లా గట్టిగట్టిగా అరుస్తూనే ఉన్నాడు ఒక పది నిమిషాల వరకు అలా అరుస్తూ భైరవని కొడుతూనే ఉన్నాడు భైరవ వదలడం లేదు మెల్లమెల్లగా అరుపులు తగ్గుతున్నాయి కరెంట్ షాక్ పూర్తిగా ఆవరించినట్టుగా ప్రాణం లేని శవంలో మారిపోయాడు భీమ్లా నిన్ను ఇంకా క్రూరంగా చంపాలనుకున్న ఏదో నీ బాడీకి అదృష్టం ఉంది మళ్లీ నువ్వు బ్రతికిన బ్రతుకుతావ్ రా ఇప్పటికైతే చచ్చినాడి సమానం నువ్వు అని చిన్నగా నవ్వుతూ కానీ మా నాన్న నువ్వు చంపావు నీ మీద పగ తీర్చుకో బుద్ధి అవుతుంది రా కళ్ళు మూసుకుంటాడు అతని కళ్ళల్లో ఏదో మెదులుతుంది అంటే ఇప్పుడు కాదు నీ అంత తర్వాత ఉంటుంది అని అలా బయటకు వెళ్తూ చిన్నగా చిటికి వేస్తాడు అప్పటిదాకా ఆగిపోయిన అంటే పేలాల్సిన బాంబులు ఒక్కసారిగా వామ్మని పేలిపోతాయి ఆ భవనం పూర్తిగా కూలిపోతుంది శవాలు గివాలు ఏమి కనిపించడం లేదు ఒక్క దుమ్ము మాత్రమే ఇది కదా ఇంకా ముగియలేదు అని అంటూ ఉండడంతోనే కదా అయిపోతుంది