He is alive... - 9 in Telugu Women Focused by No One books and stories PDF | తనువున ప్రాణమై.... - 9

The Author
Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

తనువున ప్రాణమై.... - 9

ఆగమనం.....

అలాగే సిక్స్ ఫీట్ చంకలో ఉండి.. అప్పటివరకు కిస్ చేసి వదిలేసిన లిప్స్ మీద ఇంకో పెక్ ఇచ్చింది..!!

సూపర్ ఫీల్ తో... సిక్స్ ఫీట్ మోఖాన్ని చూస్తూ, నెమ్మదిగా నేల మీదకి దిగింది.

అదే రొమాంటిక్ ఫీల్ తో, షాక్ లో ఉన్న... సిక్స్ ఫీట్ ని హగ్ చేసుకుంది.

పొట్టిది ఇచ్చిన ముద్దుకి ఫ్రీజ్ అయ్యి... సిక్స్ ఫీట్ అలా ఎన్ని నిమిషాలు నుంచున్నాడో.. తెలియదు గానీ, పొట్టిది మాత్రం హానెస్ట్ గా.. తన ప్రేమను తెలియజేయడానికి, ఒక్క నిమిషం మాత్రమే యూస్ చేసుకుంది.

ఒక్క నిమిషానికి, కొన్ని నిమిషాలు ఫ్రిజ్..!!
హార్ట్ బీట్ కంట్రోల్ అయింది..!!
బాడీకి సెన్స్ తెలుస్తుంది..!!
ఫస్ట్ కిస్ షాక్ నుంచి బయటకు వచ్చాడు..!!
నెమ్మదిగా తలదించి చూశాడు..!!
పొట్టిది నడుము చుట్టు, చేతులు బిగించేసింది..!!
సిక్స్ ఫీట్ గుండెల మీద, ఏకంగా బజ్జుంది..!!
కోపము, మైమరపు, కిస్సింగ్ షాక్ లా మధ్య సందిగ్ధం..!!
ఒక్క నిమిషం పాటు, పొట్టి దాన్ని అలాగే చూస్తున్నాడు..!!

సిక్స్ ఫీట్ గుండెల మీద బెడ్ వేసుకుని బజ్జున్నట్టు..
నీట్ గా, క్వైట్ గా, పీస్ ఫుల్గా బజ్జుంది..!!
ఇంచ్ గ్యాప్ లేకుండా, గట్టిగా వాడిని చుట్టేసింది..!!

'పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళు' అంటే ఏమో అనుకున్నాను!! ఈ పొట్టి దానికి, ఎంత పొగరు?? ఎంత బలుపు?? అమ్మాయిని అన్న, ఆలోచన లేకుండా..!!
చెట్టంత మగాడిని నాకు ముద్దు పెడుతుందా..??
అది డైరెక్ట్ గా, లిప్ కిస్ ఇస్తుందా..??

సిక్స్ ఫీట్, బ్రెయిన్ వర్క్ చేస్తుంది..!!
లిప్ కిస్ వల్ల, ప్రస్టేషన్ పిక్ లెవెల్ కి చేరింది..!!
ఫస్ట్ కిస్! అది లిప్ కిస్! అది అమ్మాయి ఇచ్చింది..!!
అస్సలు 6 ఫీట్ ఇగో, ఒప్పుకోవడం లేదు..!!

వెంటనే తనమీద బజ్జున్న పొట్టి దాన్ని, భుజం దగ్గర పట్టుకొని... చేయ్యంత దూరం అవతలికి తోసేస్తాడు.

పిక్ లెవెల్ కి చేరిన ప్రస్టేషన్ తో, ఈగో తో, యమ సీరియస్ గా పొట్టి దాన్ని చూస్తున్నాడు..!!

పొట్టిదేమో అందంగా మెస్మరైజ్ చేస్తూ నవ్వుతుంది..!!
6 ఫీట్ కి,తన ప్రేమను అర్థమయ్యేలా చెప్పేసింది కదా..!!
ఫస్ట్ కిస్ విన్నింగ్ ఈగో తో, హ్యాపీగా నవ్వేస్తుంది..!!

పొట్టి దాని స్మైల్ కి, సిక్స్ ఫీట్ మైండ్ డైవర్ట్ అవుతుంది..!!
పొట్టిది చేసిన పనికి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేస్తుంది..!!
పొట్టి దాని స్మైల్ చూస్తూ, ఒకలాంటి ట్రాన్స్ లో...
సిక్స్ ఫీట్ తన లిప్స్ ని టచ్ చేస్తాడు...
పొట్టి దాని లిప్స్ టచ్ అవ్వగానే, కలిగిన వైబ్రేషన్...
పొట్టి దాని.. లిప్స్, టచ్, వెట్నెస్, హాగ్ టైట్నెస్...
ఒక అబ్బాయిగా ఫస్ట్ టైం తెలిసిన వైబ్రేషన్స్...
తన పర్మిషన్ లేకుండా, పొట్టిది కిస్ చేసింది..!!
ఫస్ట్ కిస్! ఈ పొట్టి వాగుడుకాయ చేసింది..!!
ఇంకేముంది, క్షణంలో ఈగో రైస్ అయింది..!!
ప్రెస్ స్టేషన్ బద్దలైంది! కోపం పీక్స్ కెళ్ళింది..!!

అంతే! పొట్టి దాని జుట్టు గట్టిగా పట్టేసుకున్నాడు.
ఏయ్ పొట్టి దాన! నువ్వు.. నువ్వు..
నన్ను ముద్దు పెట్టుకుంటావా??
ఎంత ధైర్యం ఉంటే, అలా చేస్తావు?
ఎందుకు.. ఎందుకు కిస్ చేసావ్??
ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే..!!
నీకు ఎంత బలుపే, దొంగ మొహం దాన..!!
చెప్పడం అంటే ఇదా.. ఇలాగా..!!
నీకు మామూలుగా కాదే, కేజీలు లెక్క ఉంది కొవ్వు..!!!
నీ కొవ్వు కరిగించుకోవడానికి నన్ను కిస్ చేస్తావా..??

పిచ్చిపిచ్చిగా అరుస్తూ, కోపం ఎక్కువైపోయి..
ఆవేశంగా గొంతు పట్టేసుకుంటాడు..!!

పొట్టిది మాత్రం అలాగే నవ్వుతూ ఉంది..!!
తలనొప్పి పుడుతుంది, మెడ మీద పట్టు బిగుస్తుంది..!!
సిక్స్ ఫీట్ చేతిలో చావు తప్పదు, అన్నట్టు ఉంది..!!

I LOVE YOU SIX FEET
సిచ్యువేషన్ తో పనిలేదు, సింపుల్గా చెప్పేసింది..!!
పొట్టి దాని ముఖంలో నవ్వు ఏమాత్రం పోలేదు..!!
ఆ మెరుస్తున్న కళ్ళల్లో మెరుపు ఏమాత్రం తగ్గలేదు..!!

సిక్స్ ఫీట్ నేను నిన్ను కిస్ చేశాను..!!
నా లవ్ నీకు తెలిసింది..!!
నౌ యువర్ టర్న్ సిక్స్ ఫీట్..!!
ఐ వాంట్ ఇట్ బాక్..!!
గివ్ ఇట్ బాక్..!!
కిస్ మీ సిక్స్ ఫీట్..!!

మైండ్ పూర్తిగా దొబ్బింది, మన హీరోకి..!!
తన కోపాన్ని పట్టించుకోకుండా పొట్టిది వాగే వాగుడికి..!!
పొట్టి దాని నవ్వు..!!
పొట్టి దాని కళ్ళల్లోని మెరుపు..!!
పొట్టిదానికి కాన్ఫిడెన్స్..!!
పొట్టిదాని వాగుడు..!!
మన హీరో ఫుల్ గా షాక్..!!
ఇంకేముంది ఒక్క మాట లేదు..!!
పట్టుకున్న మేడ, జుట్టు వదిలేసాడు..!!

మేడం హ్యాపీ గా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది!
అందంగా నవ్వుతూ, కాన్ఫిడెంట్గా సిక్స్ ఫీట్ ని చూస్తుంది!

I LOVE YOU SIX FEET...
అండ్ ఐ వాంట్ ఇట్ బ్యాక్!!
అంతేకాదు, అంతకుమించి కావాలి....
నా ప్రేమ నిజం సిక్స్ ఫీట్...
లవ్ ఎట్ ఫస్ట్ సైట్, సిక్స్ ఫీట్!!
నీకు అర్థమైంది కదా, సిక్స్ ఫీట్!!
చెప్పు సిక్స్ ఫీట్! లేదంటే, ఇంకోసారి చెబుతాను..!!

అంతా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్న పొట్టి దాన్ని చూస్తుంటే పిచ్చ కన్ఫ్యూషన్ లో ఉన్నాడు! అది చాలాదన్నట్టు మళ్ళీ చెబుతాను అనేసరికి... బిపి బటన్, డైరెక్ట్ గా పొట్టి దాని ఈగో తో ప్రెస్ చేసేసింది.

ఒసేయ్... పొట్టి దాన!
నీకు ఎంత పొగరే..??
మళ్లీ చెబుతావా, నాకు మళ్ళీ చెప్తావా??
నీకు ఏమన్నా పిచ్చా లేచిందా..??
మెంటల్ దాన, నిన్ను ఈరోజు చంపేస్తా!!
నిన్ను చంపేస్తా! ఈరోజే చంపేస్తా..!!
కోపంగా, రెండు చేతులతో మెడ పట్టేసుకున్నాడు!!

W...O...W సిక్స్ ఫీట్..!!
యు లుక్స్ సో హాట్, సిక్స్ ఫీట్..!!
కోపంలో చాలా హాట్ గా, సెక్సీ గా ఉన్నావు!!
వావ్..వ్... యువ్ లుక్స్ సో... సో.... సో........

అహే... ఆపు.. ఆపు.. ఆపెయ్యి అక్కడే...
చేసిందంతా చేసి, నాటకాలు ఆడుతున్నావా..
తప్పించుకుందామని చూస్తున్నావా...
నిన్ను ఈరోజు వదిలిపెట్టను .....
నా చేతిలో ఈరోజు నువ్వు చచ్చావే...

సిక్స్ ఫీట్ అయితే నేను ఎక్కడికి ...
వెళ్ళవలసిన అవసరమే లేదా...
అయితే నేను నీతోనే ఉండిపోవచ్చ!!
హౌ స్వీట్, హౌ రొమాంటిక్ సిక్స్ ఫీట్..!!
ఐ లవ్ యు సిక్స్ ఫీట్!
ఐ లవ్ యు సో మచ్......

ఒసేయ్ మెంటల్ దానా..!!
నీకు అసలు బ్రెయిన్ ఉందా లేదా..!!
దానిలో చిప్ ఉందా దొబ్బిందా..!!
నిన్ను... నిన్ను ఈ రోజు వేసేస్తా..!!
ఆల్సేషన్ డాగ్ లాగా, పిచ్చిగా అరుస్తున్నాడు.
అరుస్తూనే, ఏదో వెతుకుతూ అటు ఇటు చూస్తున్నాడు!!
వెతుకుతూ ముందుకు వెళుతున్నాడు!!

సిక్స్ ఫీట్, దేనికోసం వెతుకుతున్నావు...
ఏమన్నా కావాలా? ఏమన్నా పడిపోయిందా..??
చెప్పు సిక్స్ ఫీట్, నేను హెల్ప్ చేస్తాను..!!
క్యూట్ గా అడుగుతూ, వెంటపడుతుంది!!

హెల్ప్ చేస్తావా..??
చేద్దువు గాని దా... దా.....
పొట్టి దాన్ని చెయ్యి పట్టుకుని...
లాక్కుపోతూ కోపంగా అరుస్తున్నాడు!!
అలా కోపంగా లాక్కుపోతు...
బట్టల హ్యాంగర్ దగ్గరికి వెళ్ళాడు!!
హ్యాంగర్ రాడ్ ఒక్కసారిగా బయటికి లాగేసాడు!!
ఇందాకటి నుంచి, దీనికోసమే వెతుకుతున్నాను!!
నీకు పట్టిన పిచ్చ వదిలించాలంటే ...
ఈ మాత్రం సాలిడ్ గా ఉండాలి!!
ఈరోజు నా చేతిలో నువ్వు చచ్చేవే, పొట్టి దాన!!
అని రాడ్డుతో కొట్టడానికి పైకెత్తుతాడు!!

పొట్టిది భయపడి, వెనక్కి జంపు చేస్తుంది!!
అమ్మో సిక్స్ ఫీట్ దానితో కొడితే, దెబ్బ తగులుతుంది!!
నాకు నొప్పి పుడుతుంది సిక్స్ ఫీట్!!
వద్దు సిక్స్ ఫీట్, ప్లీజ్ సిక్స్ ఫీట్, పడేసేయ్యి సిక్స్ ఫీట్!!
అని బ్రతిమిలాడుతూ వెనక్కి వెనక్కి వెళుతుంది!!

దెబ్బ తగలకుండా, దెయ్యం ఎలా వదులుతుంది నీకు!!
ఏదో లవ్వు, కొవ్వు, తిరిగి ఇచెయ్యి అన్నావుగా!!
దా పొట్టి దాన! ఇస్తాను రావే..!!
ఇంత చాలదు, చాలా కావాలి అన్నావు కదే!!
దావే ఇస్తాను, నీకు ఎంత కావాలో అంత ఇస్తాను! దా...
అంటూ... రాడ్డు పట్టుకుని, పిచ్చ కోపంతో...తప్పించుకొని పరిగెడుతున్న, పొట్టి దాని వెంట పడుతున్నాడు.


@@@@@@@@@


తదుపరి భాగం... మీకోసం, వెయిట్ చేస్తూ ఉంది.

నచ్చిన వారితోపాటు, చదువుతున్న ప్రతి ఒక్కరు మీ రేటింగ్స్, సమీక్షలను అందజేస్తే... మాకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుంది.

మళ్లీ కలుద్దాం.
థాంక్యూ సో మచ్.
వర్ణ.