The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ఎంత ప్రేమిస్తే, అంత మోసపోతాం ఎంత నటిస్తే అంత కోల్పోతాం మనసుకు తీసుకోకుండా ప్రేమించడం నిజాయితీగా ఉన్న వాళ్లకి సాధ్యం కాదు అది కేవలం వాడుకుని వదిలేసే వారికి మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో ప్రేమికుల సంఖ్యతో పాటు దోమల సంఖ్య పెరుగుతూ పోతుంది దోమల్ని చంపడానికి గుడ్ నైట్ వాడో, దోమలు బ్యాట్ వాడో చంపొచ్చు అదే ప్రేమ దోమ కుడితే, మనం చంపేంత వరకు అది చావదు పోతే దోమ జోలికైనా పో ప్రేమ జోలికి మాత్రం పోకు ఒకసారి ఒకరి నీ మనం వద్దు అనుకున్నామంటే ఆ మనిషికి గౌరవం ఇచ్చి వాళ్లని ఇబ్బంది పెట్టే పనులు చేయరు సంస్కారం ఉన్నవాడైతే సంస్కారం, బాధ్యత లేనివారు కారణాలు లేకపోయినా కారణాలను వెతికి చూపించడానికి ఆ మనిషిని అగౌరపరిచే విధంగా ప్రవర్తిస్తారు. Marriage is just a drama భార్య భర్తలు కలిసి ఉండడానికి కాదు పెళ్లి రెండు కుటుంబాలతో కలిసి ఉండాలి దానిని బంధం అని పిలవరు అదొక మేనేజ్మెంట్ అంతే అదొక అడ్జస్ట్మెంట్ అంతే చాలామందికి తెలియనిది పెళ్లయితే సెటిల్మెంట్ అనుకుంటా రు లైఫ్ లో బోర్ కొడితే పెళ్లి చేసుకోకండి మీతో మీరు జర్నీ మొదలు పెట్టండి ఏప్పుడైనా సరే, ప్రేమే దూరమవుతుంది కానీ స్నేహం మాత్రం చివరి వరకు అలానే ఉంటుంది ప్రేమను నమ్మి మోసపోవడం కన్నా స్నేహాన్ని నమ్ముకుని జీవితాంతం సంతోషంగా ఉండడం మేలు FriendshipGoals vibes Facts
నీవు కనని నా కనులకు ఆరాటం...ఎందుకో నీ.మది మాట దాటనియని మధికేందుకో ...మొహమాటం నీ పెదవి దాటి రాని మాట పలకరింపుకై..నా పోరాటం...ఎందుకో నీ చెవులు గ్రహించలేని నా మాటలు నిబ్ చెవినపడలని ఆత్రుత ఎందుకో ... నీ గుండెకు వినపడని నా ఎద చప్పుడు ...ఎక్కువయ్యే ఎందుకో... నా వెంట రాని నీ అడుగులకై నా ఎదురు చూపులు ఎందుకో.... ఎంత వెతికినా దొరకని సమాధానానికి,నా ప్రశ్న వెల్లువ దేనికో..... ఇంకా నాలో నిన్ను వేతుకుతున్నదుకేనేమో... ఈ తడబాడు.... 😌😌😌😌🍒🍒😨😨😞😞
నా ఆత్మ సహచరికి.., కొత్తగా ఉంది సంబోధన అని చూస్తున్నావా.. అవును ఇన్నాళ్లు.. ఇన్నేళ్లు... నేను ఎదురు చూసిన నా ఆత్మ సహచరివి నువ్వే అని అనిపించింది అందుకే ఇలా... నా ఆత్మ ను.నీ ఆత్మతో ఏకం చేయటం కోసమే.. ఈ లేఖ.. ఇది చదువుతున్నప్పుడు నేను నీ పక్కనే.... నీతోనే ఉన్నాననే అనుభూతి కలగాలని నా ఆశ... నా గుండె గోదారిలో నువ్వొక స్వచ్ఛమైన స్వాతి ముత్యం.. నీ ప్రేమ నాకు ఎన్నో జన్మల జ్ఞాపకం.. మరెన్నో జన్మలకు ప్రయాణం.. రోజు రోజు కి నీ మీద నాకు ప్రేమ ఎక్కువ అవుతుంది. ప్రతి ఉదయం నీ నుదిటి మీద స్వచ్ఛమైన ముద్దుతో నిన్ను నిద్రలేపాలని.. ఆకలితో నువ్వు ఉంటే కమ్మని గోరుముద్దలు తినిపించాలని.. సాయంత్రం చల్లగాలిలో నీకు కబుర్లు చెప్తూ నీతో ఒంటరిగా నడవాలని... పండువెన్నెలలో నీ ఒడిలో తలవాల్చి నీ హృదయ స్పందన వింటూ.. నన్ను నేను మర్చిపోవాలని.. నువ్వు నాతో మాట్లాడవు..కానీ ప్రతి ఉదయం నీ చూపులు నన్ను పలకరిస్తాయి.. నీ భావాలను నాతో పంచుకోవు.. కానీ నీ మనసు.. నా మనసుతో మాట్లాడుతుంది.. నువ్వు.. నీ భావాలు.. నీ భాద్యతలు.. అన్ని నన్ను నీ వైవు నడిపిస్తున్నాయి.. నువ్వు అంటే ఎందుకు ఇంత ఇష్టం అంటే చెప్పలేను కానీ.. నీలా నేను ప్రేమించలేను.. అనిపిస్తుంది.. నీ ప్రేమను పొందటం కోసం ఎన్ని జన్మలు అయినా ఎదురు చూస్తాను... నీ ప్రేమ కోసం మళ్ళీ మళ్ళీ జన్మిస్తాను.. ఒక్కో జన్మలో ఒక్కో బంధం కావాలి నీతో.. ప్రేయసిగా.. భార్యగా... కూతురి గా.. నీ ప్రేమను పొందాలని ఆశ... ఆరాటం.. నువ్వు కళ్ళు తెరవగానే కలిగే మొదటి ఆలోచన.. నిద్రపోయేముందు కలిగే చివరి ఆలోచన నేనే అవ్వాలి.. నువ్వు .. నేను.. మనం అవ్వాలి.. నీ ప్రేమను ఆస్వాదిస్తూ.. నీలో ఉండిపోవాలి.. ఇద్దరి ఊపిరి కలిసి పోవాలి... ఇద్దరి ప్రాణం ఒకటవ్వాలి.... నా ఆత్మ సహచరికి... నా ప్రాణ సఖునికి... నేను ఎం ఇవ్వగలను... నా ప్రేమ కన్నా.. ప్రాణం కన్నా విలువ అయినది ఏది లేదు నా దగ్గర... అందుకే నా ప్రేమతో....పాటు... ప్రాణం కూడా నీదే... ఇట్లు... నీ ప్రియసఖి.. శ్రీ....
ఆడపిల్ల గాధ తల్లిదడ్రుల ఆవేదన అయ్యో దేవుడా ! పాపం పసి ప్రాణం!?? . తాను చేసిన నేరమెంట్టి..? అమ్మాయిల జన్మించడమే నా.! దేవుడా.......? ప్రాణం పోయేంత నొప్పిని బరించిన ఓ మహా తల్లి, తన కూతురికి సంతోషంతో జన్మనిచ్చే మహా మూర్తి వీ.... చిన్నారి చిరు పలుకుతో ఆ నొప్పిని నవ్వుతో మరిచిన మహా మూర్తి వి..! కానీ........................ పాపం ఎవరిది....? ఆడపిల్లగా జన్మించిన పసి పాప దా..! లేదా..... ఆ ప్రాణానికి జన్మనిచ్చిన తన తల్లదండ్రులదా.....! లేదా పుట్టించిన లోక తీరా....! లేదా కామంతో చూసే కళ్ళ దా....! కనీసం 10 సంవత్సరాలు కూడా నిండ ని చిన్నారి.... ఈ లోకం అంటే ఎంట్టో కూడా తెలియని పసి పావురం........ అన్యాయంగా కామంతో కళ్ళు మూసుకు పోయి పసి ప్రాణం తీసిన సమాజపు పోకడను......, గుండెల్లో కరీగి పోని భాదల మిగిలిపోయేన........ తన తల్లి కడుపుకోత కనపడలేదా.....! తండ్రీ ఆర్తనాదాలు వినపడలేదా....! ఈ సమాజంలో ఎదిగిన ఆడపిల్లకే అనుకున్నాం......కానీ పాపం పసిబుగ్గల చిన్నారులకి కూడా అదే గతి!!! ఇలాంటి రాక్షసులు ఉన్నతకాలం ఇంతే ఈ సమాజం..... కామం తో కొవ్వెక్కి కొట్టుకుంట్టున సమాజం ఇది.... భద్రతా లేని నిర్లక్షపు జనన మరణ మృదంగపు జీవితపు సజీవ సమాధి మందిరం గా మారిన ఓ ఆడపిల్ల నీ జన్మ!!!!.............
మనకి కూడా మంచికాలం చెడ్డకాలం అని రెండు ఉంటాయి 👍 మంచిటైం నడుస్తున్నపుడు సంతోషంగా నవ్వుతు నవ్విస్తూ చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటాం 🙂🙂 చెడ్డ కాలం నడుస్తున్నపుడు బాధలు కష్టాలు కన్నీళ్లు ఎవరితో షేర్ చేసుకోవాలి అనిపించకపోవడం, ఒక్కోసారి షేర్ చేసుకుందాం చుసిన ఎవరు పట్టించుకోకపోవడం 😔 అప్పుడే సహనం ఓర్పు మనకి ఉండాలి 🙏 చెట్టున్ని చివరివరకు కొట్టేసిన మళ్ళీ చిగురిస్తుంది మనం కూడా అన్ని దారులు మూసుకుపోయిన ఏదో ఒక మార్గం కచ్చితంగా తెరిచే ఉంటుంది 🙂 మన మనసుని మనకి మనమే సర్దిచెప్పుకోవాలి 🙏 ఫ్రెండ్స్ 🍫🙂
నీ తనువు తాకి చిరుగాలికి వచ్చే మాయామరుపు, నీ పెదవుల్లో దాగి వున్నా మందారం నీ ముంగిల్లకు ఒక అందం నీ నిలి కురుల కిరణాలు వచ్చి సోకి వశివాడే చందమామ, ఏ దివ్య వరమో ఈ క్షణం దేవతని చూసాను నా మనసుని మెరుపుల తాకవే అందాల మేఘమాలా, నీలో వున్నా అంతర్గత సౌదర్యాన్ని నేను ప్రేమిస్తున్నాను.... ✍️❤️
❤️ కనులు తెరచిన కనులు ముసిన ని ఆలోచనలే ❤️ ❤️ మదిలో ఏదో తెలియని అలజడి ❤️ ❤️ స్వప్నంల విడిపోకుమ సఖీయా ❤️ ❤️ ఛాయాల వచ్చి వెళ్ళిపోకుమ చెలియా ❤️ ❤️ నువ్వు పక్కనుంటే కన్ను చూడలేన్నని కొత్త రంగులు ❤️ ❤️ పమ్మిదిలో వున్నా వెలుగుల దీపావళి పండుగల నా జీవితంలో వెలుగులు నింపడానికి చెంతకీ చేరవ చెలి ❤️
ఏది శాశ్వతము కాదు.. శాశ్వతము కానీ వాటికోసం తాపత్రయ పడకు.. ఇంకోకరిని చూసి నాకు లేదే అని ఏడ్వకు.. నీకు ఉన్నాది నీకు ఉంది . వాడికి ఉన్నాది వాడికుంటది లేని వాటికోసం బాధ పడటం కంటే ఉన్నవాటితోనే సంతోషంగా ఉంటు సర్దుకుని బతకడం మంచి ది.. నాకు ఒకటి అర్ధం కాదు అబ్బాయిలు అమ్మాయిలు ఎందుకు ప్రేమ పేరుతో మిమ్మల్ని మీరే బజారు వాళ్ళలా ఉహించుకొని విడి పోతారు అదే బయట 1000 రూపాయలకు కూడా ఇదే దొరుకుతుంది కదా మరి మీకు వాళ్ళకి ఏంటి తేడా అంటే..... మీరు love అనే ఒక్క పదాన్ని అడ్డు పెట్టుకొని చేస్తారు కానీ వాళ్ళు డబ్బు తీసుకొని సుఖ పడుతున్నారు అంటే దాని అర్ధం నిజమైన ప్రేమ దొరకదు అని ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రేమను ఇచ్చేవాళ్ళు లేరు అని ప్రపోస్ చేసి వెంటనే ముద్దు అంటారు తరువాత హాగ్ అంటారు తరువాత బెడ్ అంటారు అవునా.... కాద ఆలోచించండి నిజమైన ప్రేమ దొరికితే ప్రేమిచిన వాడు మోస పోడు అదే ప్రేమిచిన అమ్మాయి కూడా వదిలేసి వెళ్లి పోదు Frist చెప్పానే ఆశ ఇదే అందరూ చేసే తప్పు అవునా కదా ఒక సారి ఆలోచించండి.. ఆశతో ఎదురయ్యే ఎలాంటి అవసరమైన విడదీస్తుంది ఎలాంటి బంధాన్ని అయినా ... అది ప్రేమైన 🥰 ఇట్లు నేను...✍️🌿
❤️❤️ఈ ప్రపంచంలో ఎవరు ☺️ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన😁 బహుమతి..... "సమయం"🕒 దాన్ని పదిలంగా, మధురంగా 😍ఉపయోగించండి. ఎందుకంటే..... ఆ "సమయం🕒" ఎన్నికోట్లు పోసినా తిరిగిరానిది,సంపాదించుకోలేనిది...❤️❤️❤️
ప్రతి వాని మాటలో ప్రేమ వెదక్కు అర్హత లేని ఎందరో జీవితంలో తారసపడుతుంటారు అందరి ప్రేమలో ఆప్యాయత, నమ్మకం, భద్రత, బంధం ఉండవు అవసరం మాత్రమే ఉంటుంది అందుకే నమ్మకం లేని మాట భద్రత ఇవ్వలేని బంధం విలువనివ్వని మనిషి ప్రేమ లేని మనసు వ్యర్థం గనుక నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో కొందరికి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్యలాంటిది సునాయాసంగా చింపిరి చేసి పోతారు కాబట్టి జరా జాగ్రత్త!
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser