Quotes by sreelu in Bitesapp read free

sreelu

sreelu

@sreelu
(2)

సాధనలో
ఉండవలసినవి.
ఆత్మవిశ్వాసం
పట్టుదల కృషి

ఉండకూడనివి
భయం
ఆందోళన
నిర్లక్ష్యం

లొంగకూడనిది
అతి మంచితనం
సెంటిమెంట్
ఎమోషనల్

.మారకూడనివి
పని నిబద్దత
గుణం

కచ్చితంగా ఉండాల్సినది
సమయస్ఫూర్తి






- sreelu

Read More

1. భరతీశ నీ ప్రగతి సాధనంబందునన్
తలంపజాల కితరులకు కీడును ఎన్నడుస్
కడుపోటి నిడుజాలు నీ వృద్ధియందున్
స్వస్తించు ద్వేషoబు నీ సమిష్టియందున్

2 .కుల మేది మతమేది వెనువెంట రాలేదు
నువ్వు బుట్టిన గడ్డ జన్మనిచ్చిన దల్లి
నివసించు భూఖండ భరతజాతి మనది
జాతి అవున్నత్వమే జగతి ధ్యేయమ్మని
భవితకిది ప్రకటించు భరత పౌర.

Read More