2
 ఐనా నా కౌగిలిలోనే ఉంది.
 "సగమేగా ఐంది" అన్నాను దీనంగా.
 ఆరతి.. మళ్ళీ తన కళ్ల రెప్పలు మూసుకుంది. 
 ఆమె పెదాల మీద.. ఈ మారు చిరునవ్వు ఉంది.
 నేను.. ఆమె ముఖాన్ని దగ్గరగా లాక్కున్నాను.
 తర్వాత.. ఆమె పెదాల మీద నా పెదాలు పెట్టాను.
 ఆమె కదలడం లేదు.
 నేను.. హుషారుగా.. గాఢంగా.. ముద్దు కోరిక తీర్చుకున్నాను.
 పిమ్మట.. "నీకు తొలి ముద్దు కదూ" అడిగాను.
 తను గమ్మున తన కళ్ళ రెప్పలు విప్పేసింది. 
 "మరి" అంది చిత్రంగా. 
 "అదే ఎలా ఉంది" అన్నాను.
 "ఫో" అంటూ నన్ను తోసేసింది. 
 తను  బయలు దేరింది.
 నేను.. అమె పక్కనే చేరి.. నడిచాను.
 మా వీధి దరిలో.. మేమిద్దరమూ విడి.. విడి విడిగా.. ఎవరిళ్లకి.. వాళ్లం వెళ్లిపోయాం.
 వారం తర్వాత..
 ఉదయం.. నేను మినహా.. నా ఇంటి వాళ్ళంతా.. పక్క ఊరు బంధువుల ఇంటి శుభ కార్యక్రమంకి వెళ్ళారు. రాత్రికి వచ్చేస్తారు. 
 ఆ ఖాళీలో.. ఆరతితో గడపాలి.. అనిపించింది.
 ఆరతి స్కూలుకి వెళ్తున్నప్పుడు.. ఒక చీటీ.. ఆమె ముందు పడేశాను. 
 ఆమె ఒంగి.. గమ్మున దానిని తీసుకుంది. 
 నన్ను చూసి.. ఎప్పటి లాగే నవ్వింది. 
 నేనూ నవ్వేను.
 ఆమె స్కూలుకి వెళ్లిపోయింది.
 తర్వాత.. నా చీటీలో ప్రకారమే.. ఆరతి చేసింది.  
 స్కూలు టైం మధ్యలో షాపుకి వచ్చింది. 
 అప్పటికి షాపులో.. నేను తప్ప ఎవరూ లేరు.
 ఆరతి మాత్రం బెరుకు బెరుగ్గానే ఉంది.
 నేను చెప్పాను. 
 ఆరతి.. తొందర తొందరగా కదిలింది. షాపులోనించే.. మా ఇంటిలోకి..  వెళ్లి పోయింది.
 నేను షాపు బయటకి వచ్చాను. కను చూపుల దరిలో.. జనం లేరు. 
 కొద్దిసేపు తచ్చాడాను.
 తర్వాత.. షాపు మూసేసి.. షాపులోనించే.. ఇంటిలోకి.. నేనూ వెళ్ళాను.
 ఆరతి.. వరండాలో నించునే ఉంది.
 "ఎందుకు అలా రాశావు. ఎందుకు తొందరగా రమ్మనమన్నావు" అడిగింది నన్ను చూడగానే.
 "ఇంట్లో ఎవరూ లేరు. అందుకే రమ్మనమన్నాను" చెప్పాను.
 "ఎందుకు" ఆరతి అడిగింది.
 "ముద్దు ముచ్చట్లకి" చెప్పేశాను.
 "ముచ్చట్లా.. అంటే" అడిగింది ఆరతి.
 "రా" అన్నాను.
 ఆరతిని గదిలోకి తీసుకు వెళ్ళాను.
 "పుస్తకాలు ఏవీ" అడిగాను.
 "క్లాస్ లో అప్పచెప్పి వచ్చేశాను." చెప్పింది.
 ఆరతిని.. విసురుగా.. దగ్గరగా లాక్కున్నాను.
 ఆరతి.. గమ్మున.. "ఏమిటిది. నేను వెళ్ళి పోతాను" అంది.
 అప్పటికే.. నేను వడిగా.. ఆమెని కౌగిలించేసుకున్నాను.
 ఆమె పెదాల మీద ముద్దు పెట్టేశాను.
 "వదులు. వెళ్లి పోతాను" అంటుంది ఆరతి. 
 కానీ విదిలించుకోవడం లేదు.
 నేను టక్కున.. ఆమెని మంచం మీదకి తోసేశాను. 
 ఆమె ప్రక్కకి చేరి పోయాను ఆబగా.
 "వద్దు వద్దు. వదులు. నాకు వద్దు. నేను వెళ్లి పోతాను" అంది ఆరతి.
 నేను ఆగ లేదు.
 ఆమె గింజుకుంటుంది.
 నాకు ఏమి చేయాలో తోచడం లేదు.
 నాకు ఏమి కావాలో చెప్పలేక పోతున్నాను.
 చాలా మార్లు.. మంచం మీద.. మా ఇద్దరం.. కిందా మీద పడుతూ.. 
దొర్లేశాం.
 ఆలుపు రొప్పుతుంది.
 ఆరతి.. "హే వదులు.. నువ్వు.. నీ మోటు..లే.. వెళ్లి పోతాను" అంది.
 నాకు ఏమీ.. ఏదీ.. వీలు కావడం లేదు.
 నేను ఆరతిని వదిలేశాను. 
 లేచాను. 
 షాపు తలుపు తెరిచాను.
 ఆరతి వెళ్లి పోయింది.
 ఆ తర్వాత్తర్వాత.. 
 ఆరతి.. నన్ను చూడడం లేదు.. నన్ను పట్టించుకోవడమూ లేదు.
 చాలా మార్లు మాట్లాడే  ప్రయత్నం నేను చేశాను. 
 ఒక మారు.. నన్ను.. మూర్ఖుడువి.. మొరటోడువి.. అంటూ.. ఆరతి.. అరిచింది. 
 నేను భయపడిపోయాను.
 ఆ తర్వాత.. ఆరతి.. సివంగి లెక్క మారిపోయింది.
 దాంతో.. ఆరతి నాకు వెగటగా అనిపించింది.    
 దాంతో.. ఆరతికి దూరంగా.. కోరి.. జరిగి పోయాను.
***
 శ్రీమణి.. తెల్లగా ఉంటుంది. నిండుగా ఉంటుంది. పదో తరగతి తప్పింది. తరుచూ పుస్తకాలకై.. మా షాపుకి వచ్చేది. అలా పరిచయం ఐంది.
 ఆ రోజు..
 "శ్రీమణి వస్తే ఈ పుస్తకం ఇవ్వు. తను తెమ్మనమని చెప్పింది అన్నావుగా"
నాన్న నాకో పుస్తకం ఇచ్చి.. 
 ఆయన.. మా వాళ్లతో గుడికి వెళ్ళిపోయారు.
 షాపులో.. నేను ఒక్కడ్నే ఉన్నాను. 
 శ్రీమణి వచ్చింది.
 వస్తూనే.. నవ్వుతూ.. 
 "హమ్మయ్య ఒంటరిగా ఉన్నావా" అంది.
 నేనూ నవ్వి..
 "ఈ టైంలో ఐతే.. కొంత ఖాళీ ఉంటుంది" చెప్పాను.
 "అందుకేగా.. ఇప్పుడు వచ్చాను" అంటూనే.. తను తెచ్చిన ఒక పొట్లాం నాకు ఇచ్చింది.
 ఆ పొట్లాంలో.. నువ్వుల లడ్డూలు ఉన్నాయి.
 "నీకు భలే ఇష్టం అన్నావుగా. అమ్మ చేత.. నాకు కావాలని చెప్పి.. నీ కోసమే.. చేయించాను" ముద్దు ముద్దుగా చెప్పింది శ్రీమణి.
 "వీటితో పాటు.. ముద్దులు అన్నా.. నాకు భలే ఇష్టం అన్నాను కూడా" చిలిపిగా అన్నాను.
 "ఫో" అంది శ్రీమణి.
 "ఇంట్లో వారంతా గుడికి వెళ్ళారు" చెప్పాను.
 నన్నే చూస్తూ..
 "ఐతే" అంది శ్రీమణి చిత్రంగా కళ్లాడిస్తూ.
 "ముద్దు ఇవ్వొచ్చుగా" అన్నాను ఆమె గడ్డం పట్టి.
 "ఇక్కడా.. ఎలా" గొణిగింది శ్రీమణి.
 "ఇలా ఇంట్లోకి వెళ్ళు. నేను వస్తాను" చెప్పేశాను.
 "అమ్మో" అంది శ్రీమణి.
 "ఒక్క ముద్దే. కాగానే వచ్చేద్దాం" చెప్పాను.
 శ్రీమణి.. నెమ్మదిగా.. వెనుకెనుకకి చూస్తూనే మా ఇంట్లోకి వెళ్లి పోయింది.
 నేను.. ఆగి.. ఇంట్లోకి పరుగు తీశాను.
 శ్రీమణి వరండాలో నిల్చుని ఉంది. ఆమెని గమ్మున దగ్గరగా లాక్కున్నాను. ఆమె పెదాల మీద చటుక్కున ముద్దు పెట్టేశాను.
 శ్రీమణి ఏమీ అనలేదు.
 మళ్ళీ.. అలాగే ముద్దు పెట్టాను.
 "ఒకటి అన్నావు" శ్రీమణి గుణిచింది.
 ఐనా.. మళ్లీ ముద్దు పెట్టాను.
 శ్రీమణి సహకరిస్తోంది.
 మొత్తం చాలా ముద్దుల తర్వాత.. ముందుగా నేను.. తర్వాత శ్రీమణి.. తిరిగి షాపు లోకి వచ్చేశాం.
 పిమ్మట.. శ్రీమణి వెళ్లి పోయింది.
 వెళ్తూ.. అంది.. "ఒకటన్నావు. పదహారు పెట్టావు"
 "ఏమిటి" అన్నాను కొంటెగా.
 "ఫో" అంటూ.. గలగలా నవ్వుతూ.. శ్రీమణి వెళ్లిపోయింది.
 పది రోజులు తర్వాత..
 నా చెల్లి పెళ్ళికి.. మేము పక్క ఊరు వెళ్ళాం.
 శ్రీమణి కూడా వచ్చింది.
 షాపుకి తరుచూ వచ్చే వారికి.. నాన్న చేత శుభ లేఖలు.. కోరి ఇప్పించాను. 
 అలాగ.. శ్రీమణి.. మా చెల్లి పెళ్లికి వచ్చింది.
 తెల్లవారితే లగ్నం.
 అప్పుడే.. విడిది నుంచి కళ్యాణ మండపంకి.. అంతా వెళ్ళి పోయారు. 
 నేను ఉండి పోయాను. తాళం పెట్టుకు వస్తానని చెప్పాను.
 శ్రీమణిని కూడా చివరికి ఉండ మన్నాను.
 తనూ తచ్చాడుతూనే ఉండిపోయింది.
 విడిదిలో.. ఇప్పుడు.. మా ఇద్దరమే.
 అవకాశం వాడుకోవాలనుకున్నాను.
 బయట తలుపు మూసి దాని లోపలి గడియ పెట్టేశాను.
 "వద్దు" అంది శ్రీమణి.
 నేను.. ఆమెని గది లోకి లాక్కు వెళ్ళాను.. హాలు లోంచి.
 "కొద్ది సేపే. వెంటనే మనమూ వెళ్లి పోదాం" చెప్పాను.
 శ్రీమణిని.. ఆత్రంగా లాక్కుంటున్నాను.
 "ముద్దే కదా" అడిగింది శ్రీమణి.
 "ఈ సారి ఇంకోటి" చెప్పాను.
 "ఇంకేమిటి" అడిగింది శ్రీమణి.
 అమెని బింకింగా కౌగిలించుకున్నాను.
 తొలుత.. ఆమె పెదాలు మీద.. నా పెదాలతో ముద్దు పెట్టాను.
 తర్వాత.. ఆమెని బాగా ఒంచి.. నేల మీది చాప మీదకి వాల్చేశాను. 
 ఆమెని విడిచిపెట్టకుండానే.. ఆమె పక్కన పడ్డాను.
 "ప్లీజ్.. ఇంకేమీ వద్దు" అంటుంది శ్రీమణి.
 నా సొద నాదిలా.. ఆమె ఓణీ పైటని తొలిగించాను.
 ఆమె.. "ఛఛ" అంటుంది.
 అప్పుడే.. బయట చప్పుడు.
 తలుపు కొడుతున్నారు.. ఎవరో.
 "నువ్వు ఉండు" అంటూనే.. 
 నేను సర్దుకొని గది బయటికి వచ్చాను. 
 బయటి తలుపు తీశాను. 
 ఆ వచ్చింది.. నా తమ్ముడు.. వాడి స్నేహితుడు.
 "నాన్న పిలుస్తున్నాడు" చెప్పాడు తమ్ముడు.
 "పద పద.. బట్టలు మార్చుకుంటున్నాను. వచ్చేస్తాను" అనేసి.. 
 వాడిని పంపించి వేశాను.
 తర్వాత.. ఉసూరుమంటూ.. శ్రీమణిని మండపంకి పంపేసి..
 కొద్ది సేపు తర్వాత.. అక్కడ నుండి నేను బయలుదేరాను.
 ఆ తర్వాత.. 
 కొద్ది రోజులు తర్వాత.. 
 నా మేనత్త తీసుకు వచ్చిన ఒక దగ్గర సంబంధంతో.. 
 నాకు పెళ్ళి.. చక చకా కుదిరి పోయింది. 
 పైగా..
 నా తాతయ్య బలమైన కోరిక మూలంతో.. మరింత జోరుగా నా పెళ్లి పనులు చేపట్టబడ్డాయి.
 ఇది తెలిసిన.. శ్రీమణి నన్ను నిలతీయలేదు. 
 పైగా.. సడన్ గా.. నాకు దూరం అయ్యిపోయింది.
 అలానే.. పెళ్లి ముచ్చటతో.. శ్రీమణి మీది నా ధ్యాస.. సులభంగానే దారి మళ్ళి పోయింది.
 ఆ తోవలోనే.. నాకు సుమతితో పెళ్లై పోయింది.
 'కొత్త బిచ్చగాడు..' చందాన.. సుమతితో నా ఆరాటం.. పసందుగా సాగిపోయేది.
***
 కళాజ్యోతి.. నా పెళ్లి తర్వాత.. చాన్నాళ్లకి నాకు తారస పడింది.
 అప్పటికే.. ఆమెకి పెళ్ళైంది. భర్తతో విడిపోయింది. తల్లిదండ్రులతో ఉంటుంది.
 నాకు.. ఆమె పరిచయం..
 ఆ రోజు..
 ఆమె.. మా షాపుకి వచ్చింది. 
 నన్ను చూస్తూనే నవ్వింది.
 ఆమె నవ్వు గమ్మత్తుగా ఉంది. 
 ఆమె.. బొద్దుగా.. ఎత్తుగా.. ఉంది. 
 ఒక పుస్తకం అడిగింది.
 "లేదు" అన్నాను.
 వెంటనే.. "రేపటికి తెప్పిస్తాను" అన్నాను.
 ఆమె సమ్మతించింది.
 "మీ పేరు" అడిగేశాను.
 "కళాజ్యోతి" చెప్పింది.
 "సరే.. రేపు రండి" అన్నాను.
 ఆమె వెళ్లిపోయింది.
 తర్వాత.. 
 నా చొరవకి.. ఆమె వెసులుబాటు తోడవ్వడంతో.. మా మధ్య చనువు అతి సామాన్యంగా చేరువై పోయింది.
 ఉదయం..
 కళాజ్యోతి..
 మా షాపుకి వచ్చింది.
 ఆమె నవ్వుతూ.. నన్ను చూస్తూ.. 
 "సాయంకాలం మా వాళ్లు ఊరు వెళ్తున్నారు. నేను మాత్రమే ఇంట్లో ఉంటున్నాను" చెప్పింది చాలా గుసగుసగా.
 షాపులో మరో ఇద్దరు ఉండడంతో ఆమె.. వెంటనే వెళ్లి పోయింది.
 సాయంకాలం గడవగానే షాపు మూసేశాను.
 భోంచేశాను.
 కళాజ్యోతి ఇంటికి వెళ్లిపోయాను.
 మా ఇంట్లో.. 
 "బయట పని ఉంది. రావడం కొంచెం ఆలస్యం కావచ్చు" చెప్పేశాను.
 ఇంటిలోకి నేను రాగానే.. కళాజ్యోతి.. తలుపు మూసేసింది.
 నన్ను గదిలోకి తీసుకుపోయింది.
 మంచం మీద కూర్చుండ పెట్టింది.
 ఆమె అందించిన జిలేబీలు తిని.. 
 ఆమె ఇచ్చిన డ్రింక్ తాగాను.
 తర్వాత.. ఆమె కదలికలతో..
 ఆమెకి చేరువై.. తమకంగా.. ఆమె శరీరం వెచ్చతనం.. చవి చూశాను.
 పిమ్మట.. 
 ఇంటికి తిరిగి వచ్చేశాను.
 కళాజ్యోతితో.. తొలి మారు పొందు చాలా అనుకూలంగా అందుబాటు ఐంది. అదీ ఆమె వైపు నుండి సునాయసంగా అంది పోవడంతో. 
 ఆమెది చాలా చలాకీతనం. అదే నాకు అణుకువవుతుంది.. ప్రతి మారు..  ఆమెతో పొందుకు.
 కళాజ్యోతి.. తొలి మారు.. తను అందించే పొందుకి ముందు.. 
 నన్ను ఒకటి అడిగింది.. 
 "నీకు వెసెక్టమీ ఐందా" అని.
 నేను.. టక్కున 'ఐంది' అన్నాను.
 నిజంగా అది సరి కనుక.