Telugu Quote in Quotes by SriNiharika

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

మధువుతాగిమత్తెక్కినట్లు కనులుతూలుతూమధురానుభూతిపారవశ్యంతో
మది పట్టు తప్పినట్లు
మరులుగొలిపే గమ్మత్తేదో ఆవహించగామహత్తర నీ మోహనరూపాన్ని మోహిస్తూమధువనిలో నేను
మధుధారలు గ్రోలే మధుపాన్నై చరిస్తున్నానుమకరందాల పండుగమాధవిలతల మధ్య
పీటవేసి నన్ను రారమ్మంటే మురిసిపోనా పుప్పొడి అద్దిన పరిమళాలమేనుతో మరో మదనుడినై...
- SriNiharika

Telugu Quotes by SriNiharika : 111979722
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now