మంచి మాటలు వినట అనుట నచ్చనివారు
లోకాన నరులుగా కలరు నేడు
సర్పాలు తాగునా కమ్మనైన పాలు
కఠినమగు వజ్రమీ వాస్తవమ్ము
మంచి మాటలు వినడానికీ అనడానికీ ఇష్ఠపడనివారు
ప్రస్తుత సమాజంలో వున్నారు... కమ్మని పాలు తాగడానికి ఇష్ఠపడని పాముల్లాగా.. వినడానికి కఠోరంగావున్నా వజ్రంలాంటి వాస్తవం ఇది...ఓంశాంతి