Telugu Quote in Romance by sathish

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

అక్కడ ఏదో ఉంది
చెప్పటానికి రంగు లేదు
చూపడానికి  ఆకారం లేదు
కానీ కనిపించింది
నా చెవికి వినిపించింది
తాకటానికి తల లేదు
పట్టుకోవటానికి అకృతి లేదు
కానీ అమ్మ ప్రేమను మరిపించింది
నాన్న ప్రేమను మించిపోయింది
హాయిగా అనిపించింది
అంతలోనే అవిరైపోతుంది
చూద్దామంటే కానరాలేదు
కానీ నన్ను కాల్చివేసింది
మైమరపించింది
ఇదో కత అనుకున్న కానీ కాదు
నిద్దర్లో  కల అనుకున్న  అసలే కాదు
కొన్నాలే అనుకున్న
అలాగే ఏళ్ళైపోయాయి
తప్పేకాదన్న  నాకు అదే ముఫైనది
నా లక్ష్యం నా కదా అనుకున్న
ఇలా నా పతనం అనుకోలేదు
లేఖలు రాసినా చెప్పలేనేమో
సంభాషించిన సరిపోదేమో
సముద్రమంత అంటే లోతేమో అనుకున్న
కానీ ఆ లోతులో నేనున్నా
ఆకాశమంత వెడల్పు అనుకున్న
కానీ నేనక్కడ అంతు చిక్కను అనుకోలేదు
మైకంలోనే ఉన్నట్టు ఉంటుంది అంతకన్నా
మైమరపిస్తుంది
గ్రుడ్డిది అనుకున్న
అంతలోనే నా కళ్ళు మూసి
నన్ను ఒంటరిని చేసింది
ఓ అమ్మయి ప్రేమ
#love #preama #sathishmuttineni

Telugu Romance by sathish : 111451973
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now