తోటలూ,అడవులూ తిరిగి తిరిగి.. తేనెను సేకరించి దాచుకున్నా.. తేనెటీగలో విషంపోదు.. మంచి విషయాలు విని రాసుకుని దాచుకున్నంత మాత్రాన మనలో చెడుపోదు.. ఎన్ని లడ్డూలు తనలో దాచుకున్నా డబ్బాకు వాటి రుచి తెలియదు ఎన్ని విలువైన సుభాషితాలు నింపుకున్నా.. ఆ పుస్తకానికి వాటి విలువ తెలియదు.. మన జీవితాలు అలా వుండరాదు మన జీవన విధానాలూ అలా ఉండకూడదు.. శుభరాత్రి మిత్రులారా..🧞‍♂️

Telugu Whatsapp-Status by Bk swan and lotus translators : 111415523
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now