మాట అన్నది ఈటె కారాదు ఎప్పుడూ
సేదదీర్చే పూలతోటగానీ
నీవె ఒక నడిచేటి మధువనిగ మారగా
వేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవు
మాట అనేది ఎప్పుడూ గాయ పరిచే ఈటెలా కాకుండా
సేద దీర్చే పూలతోటలాగా వుండాలి...
కాబట్టి మధురమైన మాటలతో నీవే ఒక నడిచే మధువనిగా మారడంకోసం ఓ బ్రహ్మ పుత్రా తక్షణమే మేలుకో...ఓంశాంతి