అన్నదాతకు అరువిచ్చి ఆనక మాఫీ చేయటంలో ఏ గొప్పతనం లేదు
దేశ వ్యాప్తంగా రైతులకోసం ఒక శాస్వత నిధిని ఏర్పాటు చేయాలి సమాజంలోని అన్ని వర్గాల వారికి నిరంతరం తమకు తోచిన సాయం అందించే ఆవకాశం కల్పంచాలి... ఇందుకోసం ప్రభుత్వం ఒక యాప్ సృష్ఠించాలి లేదా #పేటీయమ్ #ఫ్రీ ఛార్జ్ #ఫోన్ పే వంటి యాప్స్ తో ఒప్పందం కుదుర్చుకోవాలి దేశంలో కోట్ల కోట్ల వ్యాపారం చేస్తున్న బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ లాభాలనుంచి కనీసం పదిశాతం రైతుల సంక్షేమానికి కచ్ఛితంగా ఖర్చు పెట్టాలనే నిబంధన పెట్టి మరే ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చకుండా కట్టుదిట్టం చేయాలి లాభసాటి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి జీవితాంతం వారికి నెలకు 30000/-నంచి 50000/- రూపాయల వరకూ గౌరవ వేతనాన్ని ఇవ్వాలి.. రైతులందరికీ గుర్తింపు పత్రాలు ఇవ్వాలి.. అన్నింటిలో 90%రాయితీలు కల్పించాలి వ్యవసాయాన్ని జాతీయం చేయాలి రైతులను సైనికులను జాతీయ గీతం జాతీయ జంతువు జాతీయ పుష్పంలాగా జాతీయ పౌరులుగా ప్రకటించాలి అన్న దాతల బలవన్మరణాలు జరిగే రాష్ట్రాలు గుర్తించి ఆ దారుణాలు మళ్ళీ జరుగకుండా యుద్ధ ప్రాతిపదికన సమర్ధవంతమైన చర్యలు చేపట్టాలి...మీరేమంటారు