Quotes by Ravi chendra Sunnkari in Bitesapp read free

Ravi chendra Sunnkari

Ravi chendra Sunnkari

@ravichendrasunnkari901711
(6)

బైట్ డైలాగ్ – తండ్రి ప్రేమ గురించి
అందరూ తల్లి ప్రేమ గురించి మాటల్లో చెబుతారు...
ఆమె ముద్దుల్లో, ఆమె లాలనలో, ఆమె పలుకుల్లో ప్రేమ తడిచిపోతుంది.
కానీ తండ్రి ప్రేమ?
ఆయన ప్రేమ మాటల్లో ఉండదు... చేతల్లో ఉంటుంది.
నన్ను నడిపించిన దారిలో,
నాకు కొనిపెట్టిన పుస్తకంలో,
నాలో నమ్మకం పెట్టుకున్న ఆయన మౌనంలో తండ్రి ప్రేమ ఉంటుంది.
తండ్రి ప్రేమ – అది చూపించడు… అయినా నిన్ను ఎప్పుడూ కాపాడుతుంది

Read More

కష్టం వచ్చిన ప్రతిసారి ఒక మనిషి తాను తాను హీరోగా చూసుకుంటాడు"