Quotes by Lakshmipriya in Bitesapp read free

Lakshmipriya

Lakshmipriya

@lakshmipriya5877
(1)

అతి ఆలోచన అనారోగ్యమే
మంచికి రోజులు ఉండవు
కానీ, ఎదో ఒక రోజు ఉంటుంది
అదే జీవితానికి కీలక మలుపు అవుతుంది.

- Lakshmipriya

Read More

చీకటి ఉంటేనే కదా
వెలుగు విలువ తెలిసేది..
మరి, కష్టం ఉంటేనే కదా విజయం విలువ తెలిసేది
- Lakshmipriya

ప్రేమ గుడ్డిది కాదు
ప్రేమ కళ్ళు గుడ్డివి
అందుకే అందరిని చూసి నమ్మేస్తాయి
- Lakshmipriya

మనల్ని మనం తగ్గించుకుంటే
అవమానాలు అరిచి అరిచి
పరిగెట్టాల్సిందే...
- Lakshmipriya

do not cover mistake bed with a lie bedsheet...
If so... luck may lay on that bed.
- Lakshmipriya