Quotes by Johndavid in Bitesapp read free

Johndavid

Johndavid Matrubharti Verified

@johndavid9185
(11)

అందరూ అందరిలా ఉండలేరు కాబట్టి ఎవరిని ఇంకొకరిలా ఉండమనొద్దు

కష్టంగా ఉన్న నిజం చెప్పడమే మంచిది

జీవితంలో సంతోషంగా ఉండాలంటే ముందు జీవితాన్ని ప్రేమించాలి

సమయం నీ కోసం ఆగదు
కాబట్టి నువ్వు ఎవరికోసం ఆగకు
నీకు నచ్చింది నువ్వు చెయ్
అనుకున్నది సాధించేయి