Quotes by Bk swan and lotus translators in Bitesapp read free

Bk swan and lotus translators

Bk swan and lotus translators Matrubharti Verified

@bkswanandlotustranslators
(15)

"Shreem" (श्रीं) is a powerful Beej Mantra (seed mantra) in Hinduism and Tantric practices.
* Significance:
* It is primarily associated with Goddess Lakshmi, the deity of wealth, prosperity, and abundance.
* It is believed to attract wealth, good fortune, and remove obstacles in life.
* It is also used in various Tantric rituals and practices for spiritual growth and empowerment.
* Chanting:
* It is often chanted along with the Lakshmi Mantra, "Om Shreem Mahalakshmyai Namah."
* The number of repetitions can vary depending on the specific practice or ritual.
* Benefits:
* Chanting "Shreem" regularly is believed to:
* Increase financial stability
* Attract abundance and prosperity
* Remove obstacles and negativity
* Enhance overall well-being
* Foster a sense of contentment and gratitude
Note: It is always advisable to consult with a qualified spiritual teacher or guru for guidance on the proper pronunciation, chanting techniques, and the appropriate context for using this mantra.
I hope this information is helpful!

Read More

The situation with the Los Angeles wildfires is still very fluid, but here's a summary of the latest updates:
* Ongoing Containment Efforts: Firefighters are continuing their efforts to contain the major blazes, primarily the Palisades Fire and the Eaton Fire.
* Evacuation Orders: Many areas remain under evacuation orders, and residents are advised to stay informed and follow instructions from local authorities.
* Casualties and Damage: Unfortunately, the fires have resulted in fatalities and widespread destruction of homes and other structures.
* Weather Conditions: Calmer winds have provided some relief to firefighters, but dry conditions and the potential for strong winds in the coming days continue to pose a significant risk.
For the most up-to-date information:
* Official Sources: Refer to the websites and social media channels of the Los Angeles County Fire Department, Cal Fire, and local news outlets.
* Emergency Alerts: Sign up for emergency alerts from local authorities to receive timely updates and evacuation orders.
Please note: The situation is dynamic, and information can change rapidly.
I hope this provides a helpful overview of the current situation.

Read More

The origins of the Kumbh Mela are steeped in Hindu mythology and are believed to date back to ancient times. However, there is no concrete historical evidence to support this claim.
Mythological Origins:
* The Kumbh Mela is associated with the legend of Samudra Manthan, or the churning of the ocean, found in the Puranas (ancient Hindu scriptures).

* During this epic event, the Devas (gods) and Asuras (demons) joined forces to churn the ocean of milk, hoping to obtain Amrit, the nectar of immortality.
* As they churned, a pot (Kumbha) containing Amrit emerged. To protect it from the demons, Lord Vishnu, disguised as Mohini, seized the pot and fled.
* During his journey, a few drops of the nectar spilled at four sacred locations: Prayagraj, Haridwar, Ujjain, and Nashik.
Historical Perspectives:
* While the mythological origins are widely believed, historians suggest that the Kumbh Mela as a mass pilgrimage may have evolved in the 19th century.
* Prior to this, smaller gatherings and festivals were held at these sacred sites.
* The term "Kumbh Mela" itself might have been coined in the 19th century.
* The festival gained popularity and significance over time, evolving into the massive gathering we see today.
Key Points:
* The Kumbh Mela is a unique blend of mythology, history, and tradition.
* It is considered one of the largest peaceful gatherings in the world.
* The festival holds immense spiritual significance for Hindus.
* The Kumbh Mela is a testament to the enduring power of faith and tradition in India.
Would you like to know more about the specific rituals and practices associated with the Kumbh Mela?

Read More

బ్రహ్మా బాబాకు జరిగిన మూడు సాక్షాత్కారాలు


ఇప్పటి వరకూ మీరు ఎన్నో రకాల విశ్వ విద్యాలయాల గురించి వినివుంటారు .... చూసి వుంటారు... వాటిలో చదివి పట్టభద్రులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విశ్వ విద్యాలయం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అత్యంత అద్భుతమైనది . ఇది మొత్తం విశ్వమంతటికీ దివ్య గీత యొక్క సత్య జ్ఞానాన్ని సహజ రాజా యోగాన్నీ నేర్పించాలనే మహోన్నత సదాశయం తో స్థాపించబడిన ఏకైక విశ్వ విద్యాలయం . ఇక్కడ శిక్షణ పొందే తన విద్యార్థులను ఆలయాలలో పూజలందుకునే
దేవతలుగా ఈ ఈశ్వరీయ విశ్వ విద్యాలయానికి చెందిన అసాధారణ అమోఘ అద్వితీయ విశేష ప్రత్యేకత

పైగా ఇది పరమ పిత పరమాత్మ చే స్వయం గా స్థాపించబడిన ఏకైక విశ్వవిశ్వ విద్యాలయం .వినటానికి నమ్మ సఖ్యం కాని ఆశర్య కరమైన విషయమైనప్పటికీ
ఇది నూటికి నూరు పాళ్ళు సత్యం మధురమైన వాస్తవం ... అందుకే ఈ విశ్వ విద్యాలయాన్ని ఈశ్వరీయ విశ్వ విద్యాలయంగా ప్రారంభం లోనే పేర్కొనడం జరిగింది
ఐతే పరమాత్మ నిరాకారులు ఇంకా ఆజన్మ అనగా వారు మనలా జనన మరణ చక్రముల లోకి రారు కనుకనే వారు విశేష ప్రజ్ఞ కలిగిన అత్యంత అనుభవశాలి అయిన
ఒక వృద్ధ మానవుని శరీరం లోకి ప్రవేశించారు లోక కళ్యాణార్ధం మంగళ కర కార్యాలు చేయడం కోసం ఒకరి దేహం లోనికి నేరుగా ప్రవేశించడాన్నే అవతరణ అని
అంటారు. ద్వాపర యుగం లో వఛ్చిన ధర్మ స్థాపకులు తమ తమ ధర్మాల స్థాపన కోసం ఇదే పధ్ధతిని అవలంభించారు
ఇలా అవతరించిన పరమాత్ముడు తనకు ఆశ్రయమిచ్చిన ఆ వ్యక్తి శరీరానికి ప్రజా పిత బ్రహ్మా అనే కతవ్య నామాన్నొసగారు . ఇందుకే శివుడు నంది వాహనాన్ని అధిరోహించినట్లు చూపిస్తారు . నంది కొమ్ముల మధ్య భాగం లోనుంచి ఈశ్వరుని దర్శించమనటం లోనూ ఇదే ఆంతర్యం ఇమిడి ఉంది
ఆ జ్ఞాన గంగా ధారుణి తన వైపుకు ఆకర్షించి భువికి తెచ్చినందున వీరినే భగీరధుడు అని కూడా అంటారు . ఇప్పుడు వారి వ్యక్తిగత పరిచయం గురించి కొంత తెలుసుకుందాం .
........ ......... ......... ....... ఈశ్వర ప్రవేశం జరగక ముందు వారి నామధేయం దాదా లేఖ రాజు. వృత్తి రీత్యా వజ్రాల వర్తకుడు . పరమ విష్ణు భక్తుడు
వీరికి వ్యాపారం లో ఉన్న అపార అనుభవం కారణంగా అప్పటి రాజులతో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉంది వారు.....నిరంతర లోక కళ్యాణ భావన తో
వసుధైవ కుటుంబక ద్రుష్టి కోణం తో అందరికీ ఆదర్శవంతులుగా భాసిల్లేవారు
ఇలా కాలం గడుస్తుండగా ఒక నాడు వీరికి కలియుగీ ప్రపంచం యొక్క మహా భయంకర భీతావహ హృదయ విదారక దృశ్యాలు ఏకాంతంలో ఉండగా సాక్షాత్కరించాయి ఇందులో ప్రకృతిఆపదల ద్వారా అణు బాంబుల ద్వారా మాట కలహాల ద్వారా ప్రపంచ
మహా వినాశనం జరుగుతున్న దృశ్యాలు స్పష్టం గా కనిపించాయి . దాదాకు ఈ సాక్షాత్కారాలు జరిగిన సమయం లో అణు బాంబులు
ఇంకా ఆవిషరించబడలేదన్నది మరీ మరీ గమనించదగిన విషయం ..... ఆ సన్నివేశాలు తిలకించిన దాదా భావావేశానికి లోనై తన నేత్రాల వెంట అశ్రువులు ధర్నపాతంగా కారుతుండగా "ఇక చాలు ప్రభూ ..... చాలు ....... ఇంతటి భయంకర వినాశనమా .... ఇప్పుడు నాకు మీ సుందర రూపాన్ని చూపించండి "
అని ఆర్తి తో ప్రార్ధించారు ఆ తరువాత వారికి శ్రీ మహా విష్ణు సాక్షాత్కారమ్ జరిగి " అహం విష్ణు చతుర్భజమ్ తతః త్వం " అనే మాటలు వినిపించాయి .
'తతః త్వం' అంటే " నేనే నీవు నీవే నేను" అని అర్ధం. ఈ సాక్షాత్కారం జరిగిన పిమ్మట వారికీ స్వర్గం యొక్క సుందర సుమనోహర దృశ్యాలు సాక్షాత్కరించి
కల్లోల పూరితమైన వారి మనసును ఆనంద భరితం చేశాయి..
ఆ తరువాత పరమాత్మ శివుడు వీరిలోనే దివ్య అవతరణ గావించి దివ్య గీతా జ్ఞానాన్ని సహజ రాజా యోగాన్ని నేర్పిస్తున్నారు

ఐతే ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించే బాధ్యతను మాత్రం శివ శక్తులైన సోదరీ మణులకు అందించారు.... వీరు ప్రజా పిత బ్రహ్మకు నేరుగా సంతానమైనందున
వీరిని బ్రహ్మా కుమారీలుగా వ్యవహరిస్తున్నారు. అలా పరమాత్మా మార్గదర్శకత్వం లో సోదరీ మణుల ప్రత్యక్ష పర్యవేక్షణ లో ఈ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం
'ప్రజా పిత బ్రహ్మా కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంగా విశ్వా విఖ్యాతిని పొందింది.ప్రపంచ వ్యాపితంగా 130 దేశాలలో అనేక వేల శాఖలు కలిగి భారత దేశం లోని రాజస్థాన్ రాష్ట్రం లో అబూ గిరిని తన అంతర్జాతీయ ముఖ్య కేంద్రంగా చేసుకుని అనితర సాధ్యమైన తన సేవలను నిరంతరం నిరంతరాయంగా అందిస్తోంది
......... ..... ... ..... రండి ఈ పావన జీవన స్రవంతి లో మీరూ భాగస్వాములుకండి ...... మీ జీవితాలకు ధాన్యతనూ సార్ధకతనూ చూపించండి .ఓంశాంతి

Read More

పద్య భారతి

మళ్ళించు నీ నడక ముళ్ళబాటలనుండి
పూలదోటలవైపు మరలిపొమ్ము
గమ్యమును గుర్తెరిగి గమన దిశ మార్చుకొన
వేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవు

రూకలెన్ని ఉన్న సోకులెన్ని ఉన్న
ఎండుటాకులవోలె రాలిపోవు
కనుక కాసులకన్న ఆశయాలు మిన్న
వేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవు

కోర్కె చెడ్డది కాదు
మంచి కోర్కెలుగోరు
మంచికై ముందుండి నిలిచిపోరు
నాయకులు పరగ్రహపువాసులైతేగాదు
వేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవు

తిరుగు తిరగలందు చిక్కి చితికి నలిగి
పిండగును గోధుమలు రొట్టెకొరకూ
జ్ఞానాధములకన్న గోధుమలు మిన్నగద
వేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవు

శ్వాస శ్వాసకు తగ్గునాయుష్షు జీవులకు
ధనరాశులెంతగా పెరుగుతున్నా
పెరుగు పులియక మునుపె వెన్నదీసి పంచ
వేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవు

Read More

Creepers can grow on electric wires through a combination of factors:
* Physical Support: The wire provides a sturdy, vertical surface for the creeper to anchor its tendrils or aerial roots.
* Moisture and Nutrients: Rainwater and airborne dust can provide sufficient moisture and nutrients for the creeper to grow.
* Sunlight: The wire doesn't block sunlight, allowing the creeper to photosynthesize and produce energy.
* Lack of Pruning: Regular maintenance is crucial to prevent creepers from growing on electric wires. Overgrown vegetation can pose a fire hazard and disrupt power supply.

Read More

mere baba meethe baba pyare baba shukriya baba omshanthi

పద్య విశ్లేషణ
పద్యం:
> పాలందు తేయాకు పొడి వేసి మరిగింప తేనీరు త్రాగుటకు సిద్ధమగునూ
> చేర్పు మార్పే గాని అసలు మార్పు గాదు
> విశ్వదాభిరామ వినురవేమ
>
అర్థం:
* పాలందు తేయాకు పొడి వేసి మరిగింప తేనీరు త్రాగుటకు సిద్ధమగునూ: పాలలో తేయాకు పొడి వేసి మరిగించి తేనె కలిపి తాగడానికి సిద్ధంగా ఉంది.
* చేర్పు మార్పే గాని అసలు మార్పు గాదు: ఇది కేవలం కొన్ని పదార్థాలను కలిపి చేసిన మార్పు మాత్రమే, మూల స్వభావంలో మార్పు లేదు.
* విశ్వదాభిరామ వినురవేమ: విశ్వదాభిరామా (విశ్వం అంతటిని ఆకర్షించేవాడా) అయిన వేమన, వినుము.
విశ్లేషణ:
ఈ పద్యంలో వేమన మనకు రోజువారి జీవితంలో జరిగే చిన్న మార్పుల గురించి చెప్పారు. పాలలో తేయాకు, తేనె కలిపి తాగడం అనేది కేవలం కొన్ని పదార్థాలను కలిపి చేసిన మార్పు. ఈ మార్పు వల్ల పాలు, తేయాకు, తేనెల స్వభావం మారలేదు కదా అని వేమన అంటున్నారు.
* దీనిని జీవితానికి అన్వయించుకుంటే: మన జీవితంలో కూడా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఉద్యోగం మారడం, ఇల్లు మారడం, స్నేహితులు మారడం లాంటివి. కానీ ఈ మార్పులన్నీ కేవలం బాహ్యమైన మార్పులు మాత్రమే. మన ఆలోచనలు, మన స్వభావం అలాగే ఉంటాయి. అంటే, మన అంతర్గత స్వభావంలో అసలు మార్పు ఏమీ ఉండదు.
* వేమన ఈ పద్యం ద్వారా చెప్పాలనుకున్నది: బాహ్యమైన మార్పులకు అంతగా ప్రాధాన్యత ఇవ్వకుండా, మన అంతర్గత స్వభావాన్ని మెరుగుపరచుకోవాలి అని.
ముఖ్యమైన అంశాలు:
* సరళమైన భాష: వేమన తన పద్యాలలో చాలా సరళమైన భాషను ఉపయోగించారు. దీని వల్ల సామాన్యులు కూడా వేమన పద్యాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.
* దైనందిన జీవితానికి సంబంధించిన అంశాలు: వేమన తన పద్యాలలో దైనందిన జీవితానికి సంబంధించిన అంశాలను ఉపయోగించారు. దీని వల్ల వేమన పద్యాలు మన జీవితానికి దగ్గరగా అనిపిస్తాయి.
* దార్శనికత: వేమన తన పద్యాల ద్వారా జీవితం గురించి లోతైన అంతర్దృష్టులను అందిస్తారు.
ముగింపు:
ఈ పద్యం మన జీవితంలోని బాహ్య మార్పులను అంతర్గత స్వభావంతో పోల్చి చూపిస్తూ, మనం మన అంతర్గత స్వభావాన్ని మెరుగుపరచుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.
మీకు ఈ విశ్లేషణ ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను

Read More

మంచి మాటలు వినట అనుట నచ్చనివారు
లోకాన నరులుగా కలరు నేడు
సర్పాలు తాగునా కమ్మనైన పాలు
కఠినమగు వజ్రమీ వాస్తవమ్ము

మంచి మాటలు వినడానికీ అనడానికీ ఇష్ఠపడనివారు
ప్రస్తుత సమాజంలో వున్నారు... కమ్మని పాలు తాగడానికి ఇష్ఠపడని పాముల్లాగా.. వినడానికి కఠోరంగావున్నా వజ్రంలాంటి వాస్తవం ఇది...ఓంశాంతి

Read More