Quotes by Ankithamohan in Bitesapp read free

Ankithamohan

Ankithamohan Matrubharti Verified

@ankithamohan
(12)

I miss you Shadow Nanna 😢

గంజి గురించి చెప్పమంటే:
ఉన్నోడి బట్టకి,
లేనోడి పొట్టకి.
భోజనానికి వేళలు చెప్పండి అని అడిగితే
1.లేనోడికి దొరికినప్పుడు,
2.ఉన్నోడికి అరిగినప్పుడు .
ప్రేమ గురించి చెప్పమంటే...!!!
ఉన్నోడికి ఉన్నదంట్లో,లేనోడికి లేని దాంట్లో.
నమ్మకం గురించి చెప్పమంటే,
ఉన్నోడికి వీధుల్లో,
లేనోడీకీ ఇంట్లో.
బాధ్యత గురించి చెప్పమంటే..
ఉన్నోడికి పైసలో
లేనోడికి మనసులో.
చావు పుట్టుకలు మాత్రమే మన జీవితం మిగతాదంతా. మన కల్పితం...!!!

Read More