కొంతమంది రౌడీలు వచ్చి ఏంటి రౌడీ బేబీ అక్కడికి వస్తున్నావా ఇన్ని రోజులు నీ నిరీక్షణ ఇప్పుడు ఫలించినట్టు ఉంది కదా జాగ్రత్త భీమ్లా మంచోడు కాదు అసలే అని అంటూ ఉండగా తన కళ్లకున్న గాగుల్స్ ని కిందికి జరుగుతుంది అంటే కళ్ళకు పెట్టుకుంటుంది అప్పుడు ఎర్రగా కనిపిస్తుంది ఆ రెడ్ కలర్ కళ్ళల్లో నుంచి రక్తం తుడుస్తున్న భీమ్లా కనిపిస్తాడు
ఏంట్రా నేను చేసే పని ఎవరికి తెలియకూడదు అని అనుకుంటే ఇప్పుడు ఆ ముసలోని శరీరం ఎక్కడ పోయిందో తెలియదు అంటున్నా ఇప్పుడు చాలా దగ్గరికి వచ్చాము ఇంకా పది రోజులు గ్యాప్ ఈ గ్యాప్ లో ఆ శవం ఎవరికన్నా దొరికింది అనుకో మనం చేసే పని అందరికీ తెలిసిపోతుంది నేనే చెయ్యాలనుకున్న పని చేయలేను కాబట్టి ఆ ముసలోడి శరీరం ఎలా ఎక్కడ పోయిందో కనుక్కో నాకు వెంటనే ఆ శరీరం కావాలి అది ఎవరికి తెలియకూడదు అని అనుకుంటున్నాడు అదే క్షణంలో హీరోయిన్ అక్కడికి వచ్చింది రక్తం తుడుస్తున్న భీమ్లాన్ని చూసి ఒక్క క్షణం భయపడింది. అదే టైంలో తన చాతి మీద చిన్నగా క్లిక్ చేస్తుంది మెల్లగా అన్ని ఫోటోలు తీయడం మొదలు పెడుతుంది ఒక చోటికి వెళ్లేసరికి ఏదో ఒక కెమెరా దేన్నో డిటెక్ట్ చేసినట్టు సిగ్నల్ వస్తుంది వెంటనే తనకు అర్థం అయినట్టుగా తన బాడీ మీద ఉన్న కెమెరాలు తీసి పక్కన పడేస్తుంది ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు ఇక్కడికి కెమెరా ఆన్ తీసుకువచ్చారు ఫోటోలు తీస్తున్నారు ఎవరు కనుక్కోండి లేదంటే చంపేస్తా ఎవరు వాళ్ళు కొత్తగా వచ్చిన అని చెప్పడంతో పాత వాళ్ళందరూ ఒకవైపుకు వెళ్లారు కొత్త వాళ్ళందరూ ఒక పైకి నిలబడ్డారు అక్కడ ఒక ఆరు మంది ఉన్నారు అందరు వైపు చూస్తూ ఏంట్రా మీరేమన్న రోబోట్ లు అనుకుంటున్నారా వసీకార్ ఎక్కడున్నావమ్మా ఫోటోలు తీసుకోవడానికి ఎంత ధైర్యం రా అని చూస్తున్నాడు అక్కడ అందరూ అబ్బాయిలే ఉన్నారు ఓకే అమ్మాయి ఉంది అమ్మాయి ఏం చేస్తుంది ఏమో అని అనుకున్నాడెమో అని అనడంతో కొంచెం రిలాక్స్ అవుతుంది బాలాఅక్కడున్న అబ్బాయిలందరూ వణుకుతూ మాకేం తెలుసు సార్ నేను తీసుకొని రాలేదు సార్ అని అడుగుతుంటే మీరు ఇలా చెప్తే వినరురా మీకు ఇలా కాదు అని అంటూ తన దగ్గర ఉన్న గన్ తీసుకొని పటా ఫట్ అంటూ ఇద్దరు ముగ్గురిని పేల్చి పడేసాడు మిగతా నలుగురు సార్ నిజంగా మాకు తెలియదు సార్ నిజంగా మా అమ్మతోడు సార్ అనవసరంగా వచ్చాం సర్ ప్లీజ్ సర్ వదిలిపెట్టండి సార్ మాకు తెలియదు సార్ అని అంటుంటే ఏంటి వెళ్ళిపోతారా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాణం పోవడమే కానీ మనిషి పోవడం అంటూ ఉండదు ఎంత ధైర్యం రాని నీకు నా ముందే వెళ్లిపోతాను విడిచి పెట్టండి అంటారా అని అంటూ ఆ నలుగురిని కూడా చంపేసి ఒక డ్రిల్లింగ్ మిషన్ లాంటి దానిలో అంటే గ్రైండర్ మిషన్ లాంటి దాంట్లో పడేస్తారు చెమటలు తుడుచుకుంటున్న హీరోయిన్ ని చూసి ఏంటి లేడి పాపా ఎందుకు అలా భయపడుతున్నారు కొంపతీసి మీరా తీసుకువచ్చింది అని అంటాడు
.ఆ దెబ్బకు మరింత వణుకుతూ లేదు లేదన్నట్టు గొంతు తడి చేసుకుంటూ గుటకలు మింగుతుంది ఇంత భయపడుతుంది చూడ్డానికి నాటుకోడి పెట్టలా ఉంది వెంటనే ఇక్కడి నుంచి తీసుకు వెళ్లిపోండి అని అంటుంటే డ్రెస్గుడ్లు అప్పగించి చూస్తాడు తనకు వెంటనే భయం వేస్తుంది తన ఎదను రెండు చేతులతో కప్పుకుంటుంది దగ్గరికి వస్తాడు మిగతా వాళ్ళు చిన్నగా నవ్వుతూ కళ్ళు మూసుకుంటారు అమ్మాయి దగ్గరికి వెళ్తారు బాల భయంతో వదిలేయండి సార్ అని అంటుంటే రెండు చేతులు పట్టుకుంటాడు భయంతో గడగడ వణుకుతూ ఉంటే ఏంటి ఎంత ధైర్యం ఇక్కడికే కాప్ అనే డ్రస్సు వేసుకొని ఇక్కడికి వస్తావా ఎంత ధైర్యం అని చెంపలుకేసి ఫటాఫట్ అని కొడతాడు విలేజ్ సార్ నేను సారీ సార్ నన్ను వదిలేయండి సార్. ప్లీజ్ వెళ్ళిపోతాను సార్ అని అంటుంటే ఈ డ్రెస్ వేసుకొని ఇంకోసారి కనిపించావు అని అనుకో అని వెహికల్ గా నవ్వుతాడు వెంటనే దీన్ని చూస్తే మూడు వస్తుంది కానీ చిన్నపిల్లలా ఉంది దీన్ని నేను తగలడం ఏంటి అని పక్కకు విసిరేస్తాడు చెమటలు తుడుచుకుంటూ కింద పడిపోతుంది తన పక్కనే ఉన్న చిన్న కమరాన్ని చూసి ప్రశాంతంగా ఫీల్ అవుతూ జేబులో వేసుకుంటుంది గట్టిగా నవ్వుతూ సరిపోవు ఎవరికి చెప్పకు ఇప్పటికే నీ మీద కోరిక ఎక్కువ అయిపోయింది అని గట్టిగా నవ్వుతాడు చెంపలు భయంతో వణుకుతూ బయటికి వచ్చింది బాలనువ్వు అలా అంటే ఎలా అది కూడా కరెక్టే కానీ ఊరికే వదిలేస్తే వాడు విలన్ ఎందుకు అవుతాడు గట్టిగా కొడదామా కొట్టించాను అది సరిపోదు వన్లో ఉన్న సైకో తీయాలి ఏదో 10 మందిని చంపితే రాదు ఆ ఫీల్ అలాగే వాడి మీద కొంచెం మంచి అభిప్రాయం కూడా రావాలి అందుకే చిన్నపిల్లలా ఉంది అని వదిలేస్తున్నాడు అలాగే తనలోని మగాన్ని చూపిస్తున్నాడు సైకోని బయటకు తీస్తున్నాడు రౌడీ అని చూపిస్తున్నాడుఅలా భయంతో ఎర్రగా వచ్చిన చెంపలతో భయపడుతూ నడుస్తున్న హీరోయిన్ బాలను అటువైపే వస్తున్న కాపు నా రౌడీ బేబీ అంటే పాటలు పాడుకుంటూ అక్కడికి వస్తాడు చిన్నగా వణుకుతూ నడుస్తున్న హీరోయిన్ చూసి ఏంటిది రౌడీ బేబీ లా ఉందే ఏం జరిగింది అబ్బా అని అనుకుంటూ దగ్గరికి వెళ్లి చిన్నగా హారం కొడతాడు ఆ దెబ్బకు గట్టిగా అరుస్తుంది ఏంటే ఇలా అరుస్తున్న రౌడీ బేబీ నువ్వేనా అని అవ్వక అవుతాడు వెంటనే హీరోని చూసినా బాల ఒక్కసారిగా గట్టిగా హత్తుకొని ఏడవాలని ఉన్న ఏడవకుండా చిన్నగా కన్నీళ్లను తుడుచుకుంటూ మహాను దాచుకుంటూ ఏం లేదు అంటే రాత్రి కదా ఎంత రౌడీ బేబీ అయితే మాత్రం ఉంటుందా అలా నువ్వు హార్న్ కొట్టడం నీ తప్పే బ్లడీ ఫూల్ ఇంకోసారి నా జోలికి రాకు అని చిరాకు పడుతున్నట్టుగా మొహం చూపించకుండా వెళ్ళిపోతూ ఉంటే రౌడీ బేబీ నీ వాయిస్ లో తేడా ఉంది హగ్గులో ఏదో ఫీల్ ఉంది ఏంటి అని అంటున్నాడు అదేం లేదు నాకు ఏ ఫీలింగ్ లేదు నా వాయిస్ లో ఎటువంటి తేడా లేదు నీకే చెవుడు అని అంటుంటే ఆగు నాకు తెలుస్తుంది నువ్వు ఎందుకు భయపడుతున్నావ్ నీ గొంతులో నాకు స్పర్శ కనిపిస్తుంది నువ్వు హత్తుకున్నప్పుడు నీ గుండె మీద వినిపించింది బాగా ఎక్సైజ్ చేసినప్పుడు లేదా బాగా భయపడినట్టు తప్ప ఇంత గుండెవేగం ఎప్పుడు రాదు ఏం జరిగింది అని బండి ఆపి చకచకా ముందుకు వెళుతున్న రౌడీ బేబీ చెయ్యి పట్టుకొని తన వైపు తిప్పుకుంటాడు కళ్ళల్లో నీళ్లు మొహం మీద వాపు చూసినా హీరో ఒక్కసారిగా ఏమైంది నీకు దెబ్బ తగిలిన కొట్టింది ఎవడు వాడెవడో చెప్పు వాడి నరాలు తీసి గిటార్ వాయిస్తా అని అంటూ ఉంటే వెంటనే ఏదో ఆలోచన వచ్చిన దానిలా నువ్వు చెప్పిన ఏమీ చేయలేవు ఇన్ని రోజులు కష్టపడి పనిచేసి అక్కడికి వెళ్తే వాడు నన్ను తప్పుగా చూసి నువ్వు దీనికి పనికిరావు అని అంటూ నన్ను నెట్టేశాడు నేను ఫోను అని చెబితే నన్ను కొట్టాడు వాణ్ని ఇలా రౌడీలతో కాదు ఒక పోలీస్ ఆఫీసర్ తో కొట్టిపిస్తానని సవాల్ చేసి వచ్చా. నిన్ను చూస్తుంటే అలాగా అనిపిస్తుంది అని అంటూ చిన్నగా చెప్పడం ఆపి నేను ఒక పోలీస్ ఆఫీసర్ ని వెతికి ఈ రౌడీ గాడి తిక్క తీరుస్తా అని పరిగెత్తడం మొదలు పెడుతుంది బాలఇదేంటి దారి ఎటో వెళుతుంది అవసరమా నేను కూడా కొడతా నీకు కావాలంటే చెప్పు అని అంటుంటే లేదు నేను వాని ముందు సవాల్ చేశాను నేను ఒక పోలీసోడితోనే కొట్టిస్తానని నువ్వు పోలీసే కదా అని మరోసారి అడిగి ముందుకు వెళుతుంది వెంటనే నేను కూడా పోలీసు కానీ నాకేంటి లాభం నాకేంటి లాభం అని అంటుంటే చిన్నగా హాగ్ ఇస్తూ నేను మా నాన్నకు ఎప్పుడో మాటిచ్చా నేనొక మంచి పోలీస్ ఆఫీసర్ పెళ్లి చేసుకుంటానని నువ్వు నిజంగా పోలీస్ ఆఫీసర్ ఏ కదా అని అంటుంటే వెంటనే తన నాన్న చెప్పిన మరో కోరిక కూడా గుర్తుకొస్తుంది మా చివరి కోరిక రా నువ్వు పోలీసు కావురా అని అంటుంటే ఎప్పుడు పోలీసులు వెనకాల పడి ఉంటారు పోలీసులకు తప్ప ఇంకెవరికి పెళ్లిళ్లు చేయరా ఏంటో నా కర్మ అవును రౌడీ బేబీ నేను రేపు ఉన్నాడు ఒక పోలీస్ ఆఫీసర్ గా జాయిన్ అవుతున్నా. నువ్వు టెన్షన్ పడకు. వాళ్ళ తాటి తీద్దాం లే అని చిన్నగా హత్తుకుంటాడు అప్పుడే రింగ్టోన్ వస్తుంది రెండు లైన్లు వచ్చిండాయి ఫీలింగ్స్ అనే ఒక పాట వస్తుంది అక్కడ సీన్ కట్ అవుతుంది. తను పోలీస్ జాబ్ లో జాయిన్ అయినా మరుక్షణం హీరోయిన్ ఒక పెద్ద లిస్టు తీసుకువచ్చి చూడు అంతం చేస్తే వాడు చాలా ఈజీగా అంతమైపోతాడు మనం వాన్ని పోలీసులుకు అప్పగించొచ్చు అలాగే ఈ ప్రపంచానికి వాని గురించి చెప్పొచ్చు కదా నువ్వు మొదలు పెట్టు నీ వెనకాల నేను ఉంటా వాడి నా తడాకా ఏంటో చూపిస్తా నా లవర్ ఉంటే ఎవరు చూపిస్తా అని రెచ్చగొట్టడం మొదలు పెట్టింది అందరి మగాడిలాగే హీరో కూడా ఆమె మాయలో పడి గబ్బు గబ్బు చేస్తాడు కిక్కు అని అంటూ రౌడీ అని చంపేస్తూ మెల్లమెల్లగా ఒక్కొక్క కేసు తగ్గించడం మొదలు పెట్టాడు హైదరాబాదులో ఆల్మోస్ట్ స్వాగం కేసులు ధ్వంసం అయిపోయాయి సగం గ్యాంగ్ అంతమైపోయింది ఏంటి బేబీ నీకు చాలా నాకు ఆయాసం వచ్చేలా ఉంది ఏంటే ఈ గ్యాంగులు ఎక్కడ నుంచి పుట్టకొచ్చావే చేపలకొకడు రొయ్యలకొకడుకి చివరికి అడుక్కునే వాళ్లను కూడా పోదలడం లేదే అని నీరసంగా ఉంటాడు లేదు లేదు ఇప్పుడే పడిపోకూడదు అని అంటుంది బాలఎలా ఉంది స్టోరీఇలా చేస్తున్న సమయంలోనే భీమ్లా వైపు చూపిస్తారు అతను తన మనుషులతో మాట్లాడుతూ
రెండు రోజుల్లో ఇది ఫినిష్ అయిపోతుంది ఈ లాకెట్ కు సరైన సమయం వస్తుంది స్టార్ ఎనర్జీని తనలోకి లాక్ వేసుకొని ఎవరి మెడలో అయితే ఉంటుందో వాళ్ళకి వింత శక్తిని ఇచ్చే అవకాశం ఉందని గమనిస్తాడు సైంటిస్టులు అదే విషయం చెప్తారు అదే టైంలో రభస్ చేస్తున్న హీరో గురించి గమనించిన విలన్ బీమ్ల ఎవడ్రా వీడు అని అంటుంటే ఇంతకుముందు చంపేసిన పోలీస్ ఆఫీసర్ కొడుకు కావాలనే మన జోలికి వస్తున్నాడు వానికి కూడా మన సంగతి తెలిసిందంటావా అని అంటే పక్కనే ఉన్న బాలను చూసి ఇద్దరిని లేపేయండి అని ఆర్డర్ ఇస్తాడు ఇద్దరూ టీ తాగుతూ గప్చుప్ తింటూ ఉండగా ఏవో పొగ లాంటిది వస్తుంది అది గమనించి తప్పుకునేసరికి ఆ పొగను పీల్చుకోవడంతో అక్కడే ఇద్దరు పడిపోతారు కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ల్యాబ్ లో ఉంటారు అదే ఒక రోజంతా వాళ్ళు అలా నిద్రలోనే ఉన్నారు హీరో కళ్ళు తెరిచి చూసేసరికి హీరోయిన్ రక్తం మడుగులో పడిపోయి ఉంటుంది కండలు తిరిగిన దేహం బయటకు కనిపిస్తుంది వాళ్ళని వాళ్ళు కొట్టిన కొట్టులకి బట్టలు అత్తల కుతల అమ్మాయి కండలు బయటికి కనిపిస్తున్నాయిఆ పరిస్థితుల్లో బాలను చూసి భైరవ ఒక్క క్షణం భయపడతాడు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లాలని కుర్చీలో నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ వాళ్ళందరిని ప్రాధేయపడతాడు కళ్ళల్లోంచి నీళ్లు వస్తుంటే ఇంకోసారి ఎవ్వరం రాం మీ వైపు చూడడం ప్లీజ్ వదిలేయండి అని చాలా భయం ఆడుతాడు కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా పొగరుగా మాట్లాడుతూ అర్థమొచ్చిన వాళ్ళ శవాలనే వదిలిపెట్ట అలాంటిది మీరు ఆల్మోస్ట్ సగాన్ని లేపారు అలాంటిది మిమ్మల్ని వదిలేస్తామా నీకు ఇప్పుడు బాధ కోపం మా మనుషులు చనిపోయినప్పుడు మేము ఎంత బాధపడ్డాము ఇప్పుడు నీకు అంతకంటే ఎక్కువ నరకం చూపిస్తాను. నీ ప్రేయసి ఇక్కడే నీ కళ్ళముందే గ్రైండర్లో పడి నుజ్జు నుజ్జు అవుతుంటే నువ్వు ఎలా ఉంటావో చూస్తా అని భయపెడతారు వద్దు అని ఎంత చెప్పినా వినలేదు. కటింగ్ మిషన్ లాంటిది అసలు పట్టించుకోకుండా హీరోయిన్ చేయి పట్టుకొని లాక్కొని వెళ్తున్నాడు హీరోయిన్ అప్పుడే మెల్లగా కళ్ళు తెరిచింది తన మొహంలో బాధ ఏదో చెప్పాలని అనుకుంటుంది కానీ బాల ఏం చెప్పలేక పోతుంది ఒక్కసారిగా బాగా చెయ్యి తెగిపోతుంది తన ప్రేయసి బాల గట్టిగా అరుస్తుంది భైరవ అని అంటుంది ఆ పిలుపుకు చెక్కలు ముక్కలయ్యేలా గట్టిగా అరుస్తాడు కుర్చీ అటు ఇటు కదులుతుంది కానీ కిందపడడం లేదు దాన్ని ఎలా చేయాలో అర్థం కావడం లేదుఅలా బాధపడుతూనే వాళ్ళందరిని రెచ్చగొట్టడం మొదలుపెత్తాడు ఒక్కసారి కట్లు ఇప్పదీసి చూడండి మీకు ఇక్కడే నరకం అంటే ఏంటో చూపిస్తా చెయ్యి కాదు కాయలు కూడా తెంపేస్తాను అని బూతులు తిట్టడం మొదలుపెట్టాడు వాళ్లకు ఇక కోపం వచ్చింది వాళ్ళందరి కంటే ముందున్న ఒక రౌడీ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని ఒక రాడ్ తీసుకొని ముందుకు వస్తున్నాడు. ఆ రాడ్డం చూస్తూ చిన్నగా నవ్వుతూ తలన ముందుకు పెట్టాడు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ప్రాణాన్ని బేగ పట్టినట్టుగా అనిపిస్తుంది అందరూ విచిత్రంగా చూస్తున్నారు అందరూ గట్టిగా అరుస్తున్నాడు పగలగొట్టు టెంకాయని పూజ మొదలెట్టి ఇప్పుడే స్టార్ క్యాప్చర్ కూడా విడుదల కాబోతుంది అని అందరూ నవ్వుతున్నారుఆ రౌడీ క్రికెట్ బాట్ పెట్టుకున్నట్టుగా నడుస్తూ ముందుకు వచ్చి ఒక్క దెబ్బతో తల పగిలిపోవాలి అని ఎంత స్పీడ్ తో భైరవ తలకేసి కొట్టాడు ఆ దెబ్బను తియ్యగా అనుభవిస్తూ చిన్నగా మెలుగుతూ బలంగా ఢీకొట్టాడు కొట్టింది చిన్న దెబ్బ అయినా భైరవ కూడా అంతకంటే వేగంగా కింద పడ్డాడు తన చేతులకు కట్టి ఉన్న తాళ్లు కుర్చీ అంతా విరిగిపోయింది అందరూ గట్టిగానే అవుతున్నారు తల నుంచి రక్తం కారుతుంది కంటి మీద పడుతుంది అతని మొహం మీద తడుస్తూ ఉంటే తన కంటికి తుడుచుకుంటూ అదే రక్తాన్ని ఆరిపోయిన గొంతులోకి నీళ్లలాగా తీసుకుంటూ ఒక చేత్తో ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టాడు పుస్ అప్స్ ఇలా రెండు మూడు నిమిషాలు చేసేసరికి అందరికీ ఆశ్చర్యం కలిగింది తన చేతిని రక్తాన్ని తన మొహం మీద అంటే తన కళ్ళు మూసుకుపోతూ ఉంటే మూసుకొని పోకుండా ఆ రక్తాన్ని తేమగా ఉపయోగిస్తున్నాడు గట్టిగా తన కింది పెదవిని కోరుతూ లేచి నిలబడతాడు ఏంట్రా చామంటే అంతా హుషారుగా ఉన్న ఇంకో దెబ్బ వేస్తే పడిపోయేలా ఉన్నావ్ అని మరోసారి అదే రాడ్డు తీసుకొని రక్తం కారుతున్న అదే రాడుతూ మళ్ళీ కొట్టడానికి ప్రయత్నించాడు ఒక క్రూరమైన నవ్వు తన తల దగ్గరికి వచ్చేసరికి తన చేత్తో ఆపి గట్టిగా పట్టుకున్నాడు ఒక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అది తన చేతికి తగలగానే రాడు వంగిపోయింది వంగిపోయిన అదే రాడ్డు తన చేతిలోకి తీసుకొని ఇంకో చేత్తో రౌడీ యొక్క బట్టల గుద్దగానే వాడు రెండు అడుగులు పైకి లేస్తాడు అదే వంగిపోయిన కడ్డీని మరో చేతిలోకి తీసుకొని ఒక్కసారిగా తప్పు నా కొడతాడు అంతే దూరంగా ఎగిరి కింద పడతాడు అందరూ ఆశ్చర్యంతో కోపంతో చూస్తున్నారు ఒక్కొక్క రావడం మొదలుపెట్టారు కత్తులు తీసుకొని అదే రాడ్డుతో తన తొడ మీద కొట్టి దాన్ని రెండు ముక్కలు చేసి రండి బాల పదే పది నిమిషాలు ఓర్చుకో అని అంటున్నాడు తన దగ్గరకు వస్తున్న కత్తులు తీసుకొని రౌడీలను గమనించాడు అంతే ఒక్కొక్కరిని తేల్చిపోయి పడేస్తాడు కొట్టి అలిసిపోయాడు ఏమో చిన్నగా ఊపిరి తీసుకుంటూ తన పక్కనే పడి ఉన్న కత్తిని తీసుకోవడానికి వంగుతూ ఉంటే వెనకాల నుంచి ఎవరో ఈసారి సుత్తి లాంటిదని కొట్టడానికి ప్రయత్నించాడు కానీ హీరో అదే ఫోర్సు వెనక్కి తిరిగి ఆ రౌడీగాడి మొహం మీద ఒక పని చేసి రాడు. వాడు ఎగిరి రెండు అడుగులు ఎగిరి కింద పడగానే ఆ సుత్తిని తన చేతిలోకి తీసుకొని నేల మీద బలంగా కొట్టాడు ఆ దరువుకు కత్తి రెండు అడుగులు పైకి లేచింది అదే కత్తిని తన చేతిలోకి తీసుకొని రమ్మన్నట్టు తన పరిగెత్తడం మొదలు పెట్టాడు అదే సుత్తితో పక్కనే ఉన్న ఒక గ్యాస్ బండి లాంటి దాన్ని కొట్టాడు అంతే తేలడం మొదలు పెట్టింది తన వెనకాల అగ్గి చిమ్ముకుంటూ వస్తుంది తను ముందు నడుస్తూ తనకు ఎదురుచూసిన వాళ్ళ పీకలు కోయడం మొదలుపెట్టాడు ఏంటి మీరు గ్యాంగ్ స్టార్ల బంధించి బాధ పెట్టడం మీలాంటి వాళ్ళ రౌడీ ఇజం అయితే నిలబెట్టి అడ్డంగా నరికి అసలైన విలన్ రా నేను అని అంటూ వాళ్లకు రక్త మాంసాలు రుచి చూపించాడు పైన జరుగుతున్న అరుపులు కేకలు పేలుతున్న అగ్ని ఇవన్నీ చూసి కింద నుంచి అందరూ చచ్చేలా ఉన్నారే అని అనుకుంటూ పెద్దగా పట్టించుకోకుండా కారులో వెళ్లిపోతున్నాడు భీమ్లాఅక్కడ అదంతా జరిగిన తర్వాత అందరూ బిత్తరపోయి పారిపోవాలి పారిపోతారు చచ్చిపోయిన శవాలు మంటల్లో కాలిపోతున్నాయి తన చేతుల్లోకి తీసుకున్నాడు బాల ను బాల స్పృహ తప్పి పడిపోయింది తన కళ్ళలోంచి వస్తున్న నెత్తి నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ నల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు అక్కడ అందరూ మొదటిగా హీరోయిన్ చూసిన తర్వాత రక్తంతో కలిసి ఉన్న హీరోయిన్ చూసి భయపడి పోతారు మెల్లగా అక్కడికి పోలీసులు వస్తారు పోలీస్ కే ఇలా జరిగిందా అని భయపడడంతో ఇంకా పోలీస్ ఆఫీసర్స్ అందరూ అతని రిజైన్ చేయమని నీవు జీవితం బతకమని చెబుతూ ఉంటారు హాస్పిటల్లో గందరగోళం కానీ ఇదంతా చేసిన విలన్ గాని నేను వదలను మీరు ఏమైనా చేసుకోండి ఇప్పుడు వాటి చావు తర్వాతే నేను జైలుకు పోవడమా ప్రాణం పోవడమా అప్పటివరకు నాకు తగిలిన దెబ్బలు నాతోనే ఉంటాయి. వాడు ఎక్కడున్నాడు కనుక్కోండి నేనే వెళ్తా వాడు అంతు చూస్తా. ఇప్పటివరకు ఏ ఆశ బంధం లేని నాకు తండ్రిని దూరం చేశాడు. ఇప్పుడు నా ప్రేయసిని దూరం చేసేలా ఉన్నాడు బాలాకు ప్రాణం పోయిందని తెలిసిన మరుక్షణం వాడి ప్రాణం నా చేతుల్లోనే పోతుంది బ్రతికుంటే వాడికి నరకం ఏంటో చూపిస్తా చనిపోతే నరకం చూపించి చంపేస్తా అని వీరంగం తొక్కడం మొదలుపెట్టాడు కనీసం ఇంజక్షన్ కూడా వేయించుకోవడం లేదు నాకు వెంటనే చెప్పండి ఈ గాయాలు తగ్గిపోయేలోపు ఈ నొప్పి ఆగిపోయేలోపు నా ప్రాణం తెగిపోయేలోపు వాడు ఎక్కడున్నాడో కనుక్కో