Quotes by Swarna Kamala in Bitesapp read free

Swarna Kamala

Swarna Kamala

@swarnakamalasumam867gmail.com170036


మనం రోజూ మాట్లాడుకోకపోవచ్చు
మనం రోజూ కలుసుకోకపోవచ్చు
మనం దూరంగా వున్నా
మనకి ఒకరిపై ఒకరికి వున్న
ఇష్టం మాత్రం ఎప్పటికీ మారదు
Happy friendship day👭


స్వర్ణ ⚘

Read More

కొన్ని వందల సార్లు నాలో నేనే చెప్పుకుంటాను
ఎందుకంటే
అసలు నువ్వు నాకు చెప్పే అవకాశమే ఇవ్వవు కదా



-swarna kamala

Read More

చెప్తేనే గానీ నా బాధ నీకు తెలియట్లేదు అంటే
చెప్పినా ఏ మార్పు ఉండదని ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది



-swarna kamala

Read More

ఇక నా వల్ల కాదు ఆగడం అంటూ వచ్చేస్తోంది కన్నీరు
కనుపాపలు మాత్రం ఎంతసేపని ఆపగలవు



-swarna kamala

నువ్వు ఉన్నప్పుడు పరిగెత్తే గడియారం 🕰
నువ్వు లేనప్పుడు ఆగిపోతుంది ఎందుకనో ......❓

చుక్కల్ని లెక్క పెట్టడం
నాలో నీ ఆలోచనల్ని ఆపడం
రెండు నావల్ల అయ్యేవి కావు

ఈ ☕ టీ అంటే నాకు చాలా ఇష్టం
ఇది తాగుతూ నీతో కబుర్లు చెప్పటం ఇంకా..... ఇష్టం 💞

కొందరు అనే మాటలకి లాగి..... ఒక్కటి కొట్టాలని వున్న silentగా వచ్చేస్తాము.
వాళ్ల మీద గౌరవంతో కాదు
మన పిరికితనం వల్ల.

Read More