Quotes by Sangeetha in Bitesapp read free

Sangeetha

Sangeetha

@sangeethac431329

ఇతరులు చెప్పిన దారిలో నడపడం చాల సులువు
కాని మనం నడవాలి అనుకున్న దారి మాత్రం ఎందుకు ముళ్లు తో నిండి పోతుంది |

Read More

అన్ని పొందే పయనం యెప్పుడు ఒంటరిగా నే మొదలవుతుంది
అలా మొదలైతెనె మీ పయనానికి అర్థం |

నీకు కావాల్సిన దాని కోసం నువ్వు పోరాడటం ని హక్కు |
కాని అది అందరినీ బాధ పెట్టి నీకు మాత్రం సంతోషం ఇస్తే అది నీ స్వార్థం |

Read More