Quotes by ashwath shivarathri in Bitesapp read free

ashwath shivarathri

ashwath shivarathri

@ashwathshivarathri421142


"Before marriage, God gave only books into these hands. After marriage, He gave this, because He knew that these hands have the strength to hold it."

మనం జీవించాలనుకున్నదే జీవితం కాదు... మనం అనుకొనిది జీవిస్తున్నాం చూడు. అదే జీవితం అన్ని మనం అనుకున్నట్టు జరగవు.. జరుగుతే అది జీవితమే కాదు
- ashwath shivarathri

Read More

సక్సెస్ వేనుకున్న కష్టాలు ఎవరు చూడరు కేవలం సక్సెస్ ని మాత్రమే చూస్తారు కానీ కానీ సక్సెస్ కి ముందున్న కష్టాన్ని చూసిన వాడే నిజమైన స్నేహితుడు

Read More