Ventaade Needalu - 23 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | వెంటాడే నీడలు - 23

Featured Books
Categories
Share

వెంటాడే నీడలు - 23

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"ఈ సమయం లో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా?" వెనకనుండి ఆ గొంతువిని చటుక్కున వెనక్కి తిరిగింది సారిక.

వెనగ్గా నిలబడ్డ మాలతి సారిక మోహంలో ద్వేషం, కోపం చూసి ఆశ్చర్యపోయింది. ఆ రోజు తనని చంపబోయినప్పుడు కూడా తను సారిక మోహంలో ఇలాంటి ద్వేషం, కోపమే చూసింది.

"అసలు నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు?" ఆలా అంటూ వేగంగా మాలతి వైపు నడిచింది సారిక.

ఆ రోజు అనుభవం గుర్తువుండడం వల్ల క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా వేగంగా అక్కడనుండి పరిగెత్తింది మాలతి.

"నన్నేం చెయ్యకు తల్లీ, నన్నేం చెయ్యకు" తన వెనకాలే తన రూమ్ లోకి వచ్చిన సారికకు రెండు చేతులూ అడ్డుపెడుతూ అంది మాలతి.

"నేను నిన్నేం చేస్తాను మామ్. ఎందుకు ఆలా భయపడుతున్నావ్?" తన తల్లిని ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరగా వెళ్ళింది సారిక.

"అంటే నువ్వు మామూలు గా అయిపోయావా?" సారిక ని కౌగలించుకుని తన కుడిబుగ్గమీద ముద్దుపెట్టుకుని ఆనందంగా అడిగింది మాలతి.

"నేను మామూలుగా అవ్వడమేమిటి? నేను మామూలుగానే కదా వున్నాను." తల్లి కౌగిలినుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఆశ్చర్యంగా చూస్తూ అంది సారిక.

"లేదమ్మా. కొద్దీ నిమిషాల కిందట నువ్వు మామూలుగా లేవు." సారిక ని విడిపించుకోనివ్వకుండా అలాగే పట్టుకుని అంది మాలతి. "నీతో కాసేపు మాట్లాడదామని నీ రూమ్ దగ్గరికి వచ్చాను. నువ్వు నీ రూమ్ లోనుండి బయటకి వెళ్తున్నావు. నేను నిన్ను పిలిచాను కానీ, నువ్వు విడిపించుకోకుండా అలాగే వెళ్తున్నావు. నీ వెనగ్గానే వచ్చాను. నువ్వు తిన్నగా ఆ పనిమనిషి రూమ్ లోకి వెళ్ళావ్. 'ఈ రూమ్ లోకి ఇప్పుడెందుకు వచ్చావ్?' అని నిన్ను నేనడిగాను. అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి 'నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడికి?' అని అడిగావు. అప్పుడు నీ మొహం లో ద్వేషం, కోపం ఆ రోజు నీ మొహం లో చూసినట్టుగానే వున్నాయి. నువ్వు మళ్ళీ నన్నేమన్నా చేస్తావేమోనని భయం వేసి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేసాను." మాలతి మొహం లో మళ్ళీ భయం కనిపించింది.      

"నీమీద నాకు ద్వేషం, కోపం ఎందుకు వుంటాయి మామ్? అసలు నీ అంత ప్రేమగా చూసే మామ్ లు ఎవరన్నా వుంటారా? నిన్ను నేను ఎందుకు ఏమన్నా చేద్దామనుకుంటాను?" ఆశ్చర్యంగా అడిగింది సారిక.

"ఏమోనమ్మా, నేనేం చెప్పగలను? నాకు ఆ రోజు అనుభవమే గుర్తుకువచ్చింది. అప్పుడూ నీ మొహం లో ఇలాంటి ద్వేషం, కోపమే కనిపించాయి." ఈ సారి తన కౌగిలినుండి విడిపించుకోబోతూన్న సారిక ని ఆపలేదు మాలతి. "అసలు ఆ పనిమనిషి రూమ్ లోకి నువ్వెందుకు వెళ్ళవమ్మా ఈ మధ్యాహ్నం పూట?"

" శ్రవణ్ చెప్పిన విషయం గుర్తుకువచ్చింది సడన్ గా. ఆ రూమ్ లో నేనెందుకు ఆలా బిహేవ్ చేసాను, అక్కడికి వెళ్లిచూస్తే విషయం నాకు తెలుస్తుంది అనిపించింది. ఆ రూమ్ లోకి వెళ్లే ఇంటెన్షన్ తో బెడ్ దిగాను. కానీ నాకు ఆ తరువాత విషయమేమీ గుర్తులేదు. అంటే ఎదో స్పెల్ లోకి వెళ్ళిపోయాను."

"ఎందుకైనా మంచిది, నువ్వు మళ్ళీ ఆ పనిమనిషి రూమ్ లోకి వెళ్లడం కానీ, ఆలోచించడం కానీ చెయ్యకు. ఆ దిక్కుమాలినది ఏవో మంత్రాలూ, మాయలు చేస్తూ మనని ఇబ్బందిపెడుతూందనిపిస్తూంది." మాలతి మోహంలో భయం ఇంకా పెరిగింది.

"ఈ రోజుల్లో మంత్రాలూ, మాయలు ఏమిటి మామ్?" చిరాకు పడుతూ అంది సారిక.

"ఆలోచిస్తూంటే అవిలేవని నీకు అనిపిస్తూందా?" భృకుటి ముడేసింది మాలతి. "నువ్వు నన్ను ఆ ఓబులేసు ని చంపడానికి ప్రయత్నించడమేమిటి, ఆలా చేస్తూన్న విషయం కూడా నీకు తెలియకపోవడమేమిటి? ఆ సైకియాట్రిస్ట్ అంటున్నట్టుగా ఇది కేవలం ఒక సైకలాజికల్ డిజార్డర్ అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు."

"ఓహ్, మామ్........" దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక కాసేపు మౌనంగా ఉండిపోయింది సారిక. "ఇంతకీ ఆ పనిమనిషి ఎవరు? అది ఎక్కడనుండి వచ్చింది? ఎంతకాలం మనింట్లో పనిచేసింది?"

"అది ఎక్కడనుండి వచ్చిందో ఆ వివరాలు సరిగా తెలియవు. మనింట్లో ఏదో పనిమనిషి అవసరం ఉంటే వచ్చి చేరింది. ఒక అయిదు సంవత్సరాలు అలా  మనింట్లో పనిచేసింది. అప్పుడప్పుడు ఎక్కడో పల్లెటూళ్ళో వున్న వాళ్ళింటికి వెళ్లి వస్తూండేది. ఒకసారి అలా వెళ్ళిపోయాక మళ్ళీ తిరిగి రాలేదు."

"ఎందుకని అలా వెళ్ళిపోయింది? మీరు తనని సరిగ్గా చూసుకోలేదా? జీతం అదీ సరిగ్గా ఇవ్వలేదా?"

"అలాంటి మనుషుల్లా కనిపిస్తున్నామా మేము?" కోపంగా చూసింది మాలతి. "మేము తనని బాగానే చూసాం. జీతం అదీ బాగానే ఇచ్చాం. తనెందుకు మాకెవరికీ చెప్పకుండా అలా వెళ్లిపోయిందో మాకు తెలీదు."

"ఒకే మామ్. కోపం తెచ్చుకోకు. ఊరికినే అడిగానలా." నవ్వింది సారిక. "కానీ తను శ్రవణ్ కి మాత్రం బాగానే గుర్తుంది. తనని బాగా చూసుకునేదనుకుంటా."

"అప్పటికి వంశీ కానీ, నువ్వు కానీ పుట్టలేదు. శ్రవణ్ కి రెండేళ్లో, మూడేళ్లో ఉండేవేమో. తను చేసే పనుల్లో వాడిని ఆడించడం ఒకటి."

"ఆల్రైట్ మామ్. నేనలా బయటకి వెళ్లివస్తాను. ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతూంది." అక్కడనుండి బయటకి నడుస్తూ అంది సారిక.

"సరే అయితే. ఆ పనిమనిషి రూమ్ లోకి మాత్రం మరోసారి వెళ్ళకు. ఎందుకైనా మంచిది." వెనకనుండి అంది మాలతి.

"అలాగే మామ్." అంటూ వెళ్ళిపోయింది సారిక.                      

&&&

"ఏమిటిలా వచ్చావ్?" తన రూమ్ లోకి వచ్చిన భుజంగరావు ని చూస్తూ అడిగింది మాలతి.

ఎవరన్నా వున్నప్పుడు బహువచనం లోనూ, ఎవరూ లేనప్పుడు ఏకవచనం లోనూ సంబోధిస్తూవుంటుంది తన భర్తని మాలతి.

"ఒక భర్త తన భార్యగదిలోకి రావడం కూడా తప్పేనా? నేనిలా రాబట్టే నువ్వు ముగ్గురిపిల్లలకి తల్లివయ్యావ్." బెడ్ మీద ఎడ్జ్ లో కూలబడుతూ అన్నాడు భుజంగరావు.

అది విని నవ్వింది మాలతి. "ఆస్తమాటూ నువ్వు నా రూమ్ లోకి రావడమే కాదు, నేనూ నీ రూమ్ లోకి వచ్చాను. పిల్లలు కావాలని నీకన్నా నేనే ఎక్కువ తాపత్రయ పడ్డాను."

"అది నేనేం కాదనను." నిట్టూర్చాడు భుజంగరావు. "కానీ నువ్విలా వంటరిగా దొరకడం కూడా చాలా కష్టంగానే వుంది. రోజూ నీతో సారిక వుంటూంది."

"అది వంటరిగా ఉండడానికి భయపడి నాతో పడుకుంటానంటోంది. నేనెలా కాదనగాలను? అయినా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులలో? ఎందుకనో ఈ రోజు తన రూమ్ లోనే నిద్రపోయింది. డిస్టర్బ్ చెయ్యడం ఎందుకులే అని అలాగే నిద్రపోనిచ్చాను."

"మంచిపని చేసావ్. లేకపోతె ఈ రోజూ నువ్వు నాకు వంటరిగా దొరికేదానివి కాదు."

"అయ్యవారి మనసులో ఉద్దేశం అర్ధం కావడం లేదు. ఈ వయసులో ఇంకో సంతానం కావాలా ఏం?" చిరునవ్వుతో అడిగింది మాలతి.

"నీతో నేనొక విషయం చెప్పాలి." సడన్ గా సీరియస్ గా మారింది భుజంగరావు మొహం. "ఈ మధ్యకాలం లో నాలో ఆ కోరిక విపరీతంగా పెరిగింది. భయంకరంగా వుంది. తట్టుకోలేకపోతున్నాను."

"మీరందుకోసమే వచ్చేరని నాకు బోధపడింది. మీరంతగా దానికోసం తపనపడుతూవుంటే, ఓ పెళ్ళాం గా మీకది ఇవ్వడం నా బాధ్యత. దానికి మీరింతగా చెప్పక్కర్లేదు." నవ్వింది మాలతి.

"నా వాంఛ తీర్చుకోవడానికి నిన్ను ఒప్పించడం కోసం నేనిది చెప్పలేదు. మన యవ్వనం రోజుల తరువాత, ఇటీవల వరకూ నేను కనీసం దానిగురించి ఆలోచించనూ కూడా ఆలోచించలేదు. కానీ ఒక నెల అలా నాలో ఈ కోరిక భయంకరంగా మొదలైంది. ఎవరినైనా రేప్ చేసైనా కోరిక తీర్చుకోవాలన్నంత భయంకరంగా ఈ కోరిక వుంది."

"అటువంటప్పుడు ముందు ఆ కోరిక తీర్చుకునే ఇంకేమన్నా మాట్లాడు." భుజంగరావు ని కౌగలించుకుని, తన కుడిబుగ్గమీద ముద్దుపెట్టుకుంటూ అంది మాలతి.

ఆ తరువాత ఇద్దరిమధ్య అది మొదలైంది. భుజంగరావు ని అంత వెహిమెంట్ గా తాము అది చేసుకునే కొత్తరోజుల్లో కూడా చూడలేదు మాలతి. సడన్ గా ఎదో ఆవహించినట్టుగా మారిపోయాడు. మాలతి శరీరం మీద బట్టలన్నీ తొలగిస్తూన్నప్పుడు చాలా అసహనం కనిపించింది. తనవంటిమీద బట్టలు కూడా అలాగే తీసేసాడు. కాకపోతే సెక్స్ సమయంలో పూర్తినగ్నంగా మారడం అన్నది ఇద్దరికీ అలవాటైన విషయమే. భుజంగరావు మాలతి శరీరం లో వెళ్లని ప్రదేశం లేదు.  చేతితోటి, నోటితోటి అనుభవిస్తున్నాడు. దేనికీ అడ్డుచెప్పకుండా సహకరిస్తూంది మాలతి. తను తన బొడ్డు మీద ముద్దుపెట్టుకుని మూతిని ఇంకా కిందకి జరిపినప్పుడు, అతని ఉద్దేశం అర్ధం అయినట్టుగా రెండుతొడలూ జాపింది మాలతి.

మరొక సమయం లో అయితే ఈ ఓరల్ సెక్స్ ని తను ఆబ్జెక్ట్ చేసేదేమో. కానీ, భుజంగరావు లా బయటపడలేదుకానీ, తన పరిస్థితీ అలాగే వుంది. భరించలేని, తట్టుకోలేని సెక్స్ వాంఛ. ఇన్ని రోజుల తరువాత వెళ్లి దానిని అడగడానికి మొహమాటపడుతూ వుంది. తన పిల్లలకి ఇప్పటికీ తామది చేసుకుంటున్నామని తెలిస్తే ఎలా ఫీల్ అవుతారోఅని భయం. ఈ రోజు భుజంగరావు అందుకోసం వచ్చాడని తెలియగానే చాలా ఆనందపడింది మాలతి.

ఎంతసేపు తన ఆడతనంతో భుజంగరావు ఓరల్ సెక్స్ చేసాడో తెలియదు కానీ, అంతసేపూ చాలా సుఖం అనుభవించింది. ఇప్పటివరకూ ఎప్పుడూ ఓరల్ సెక్స్ అంటే చాలా అసహ్యంగా ఉండేది మాలతి కి. ఇప్పుడు తనకీ ఓరల్ సెక్స్ లో పాల్గోవాలనిపిస్తూవుంది.

"నేను మొదటిసారి చేసినప్పుడు ఎంత టైట్ గా వున్నావో, ఇప్పుడూ అంత టైట్ గా వున్నావు. ముగ్గురు పిల్లలు పుట్టినతరువాత కూడా ఇది సాధ్యమా?" మాలతి మీద బోర్లా పడుకుని, తన మగతనాన్ని ఆమె ఆడతనం లో కదుపుతూ అన్నాడు భుజంగరావు.

"ఇంచుమించులో పదిసంవత్సరాల పైన అయింది మనం ఇది చేసుకుని. వాడకం లేక అది టైట్ అయిపొయింది.  నీ అడ్వాంటేజీకే." నవ్వింది మాలతి. "ఎనీహౌ థాంక్ యు భుజంగం. నిజం చెప్పాలంటే గత కొద్దిరోజులుగా నేనూ చాలా సఫర్ అవుతున్నాను దీనిగురించి. నువ్వు ఎక్స్ప్రెస్ చేసినంత తేలికగా నేను ఎక్స్ప్రెస్ చెయ్యలేకపోయాను. నువ్వు నీ పెయిన్ మాత్రమే కాదు, నా పెయిన్ కూడా ఈజ్ చేసావు."

ఎదో ట్రిగ్గర్ చేసినట్టుగా వేగంగా నడుముని కదిపి వేడిని దింపుకున్నాడు భుజంగరావు.

"ఓహ్, ప్లీజ్. కాసేపు అలాగే వుండు. నీకు గుర్తులేదా, ఇది పూర్తయ్యాక నువ్వు నామీద కాసేపు ఇలాగె ఉండడం నాకిష్టం." తన కౌగిలిని బిగించి పక్కకి ఒదగబోతూన్న భుజంగరావు ని ఆపుతూ అంది మాలతి.

"నీ ఇష్టాలు, అయిష్టాలు అన్నీ గుర్తున్నాయి నాకు. ఆ రోజుల్లో అప్పుడప్పుడు నేను ఓరల్ సెక్స్ కి అడిగేవాణ్ణి. నువ్వు ఒప్పుకునేదానివి కాదు. కానీ ఈరోజు అందుకు కూడా ఒప్పుకున్నావ్. థాంక్ యు వెరీ మచ్!" భుజంగరావు అన్నాడు.

"దీనంతటిలో నాకు ఎదో అన్నేచురల్ కనిపిస్తూంది. ఎప్పుడూ అసహ్యించుకునే నేను కూడా ఈ రోజు ఓరల్ సెక్స్ ని ఎంజాయ్ చేసాను." మాలతి అంది.

"ఓరల్ సెక్స్ మే బి అన్హెల్తీ బాట్ నాట్ అన్నేచురల్" భుజంగరావు అన్నాడు. "ఓరల్ సెక్స్ చెయ్యాలనిపించడం, చేసుకోవడం చాలా చోట్ల వుంది."

"ఇంచుమించులో పది సంవత్సరాల పైనుండి మనం సెక్స్ గురించి ఆలోచించలేదు. ఆలోచించలేదు అంటే ఆ వాంచే మనకి కలగలేదు. ఇప్పుడది తట్టుకోలేని స్థితిలోవున్నాం. ఎప్పుడూ ఓరల్ సెక్స్ ని అసహ్యించుకునే నేను అది ఎంజాయ్ చేస్తున్నాను."

"నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు బాధపడడం లేదు."

పక్కకి ఒదగబోతూన్న భుజంగరావు ని ఈసారి ఆపలేదు మాలతి. లేచి డ్రెస్ చేసుకోవడం మొదలుపెట్టింది.

"ఒక రెండు నెలలుగా మన సారిక ఎలా ప్రవర్తిస్తూందో చూసారుగా. నన్నూ ఆ ఓబులేసు ని కూడా చంపబోయింది. దానికి మనం ఎమన్నా ఎక్స్ప్లనేషన్  ఇవ్వగలుగుతున్నామా? ఎదో మనం అర్ధం చేసుకోలేని శక్తి అందుకు కారణం అనిపిస్తూంది. అదే మనలో ఈ  అన్నేచురల్ సెక్సువల్ అర్జ్ కి కూడా కారణమేమో." డ్రెస్ చేసుకుంటూ అంది మాలతి.

"ముందు నువ్వలా విపరీతంగా ఆలోచించడం మానెయ్." లేచి తనూ డ్రెస్ చేసుకోవడం మొదలు పెట్టాడు భుజంగరావు. "మన సారిక అలా బిహేవ్ చెయ్యడానికి కారణం ఎదో ఒక సైకలాజికల్ డిజార్డర్. అది త్వరలోనే ఆ సైకియాట్రిస్ట్ క్యూర్ చేస్తుంది. నువ్వనవసరంగా భయపడకు. అయినా ఈ మధ్య సారిక బాగానే వుందికదా."  

"లేదండీ. ఈ మధ్యన కూడా తన పరిస్థితి బాగా లేదు." అంటూ ఆ రోజు మధ్యాహ్నం సారిక పనిమనిషి వుండే రూమ్ లోకి వెళ్లడం, వెనకాతలే వెళ్లిన తనతో బిహేవ్ చేసిన తీరు చెప్పింది. "ఇందులో ఆందోళన పడాల్సిన విషయం ఏమిటంటే తనకలా బిహేవ్ చేసిన విషయం కూడా తెలీదు. శ్రవణ్ కూడా తను ఇలాగె బిహేవ్ చేసినట్టుగా చెప్పాడు కదా."

"తను ఒక సైకలాజికల్ డిజార్డర్ తో సఫర్ అవుతూన్నట్టు తనతోపాటుగా మనమందరం కూడా అంగీకరించాం. కొన్ని సమయాల్లో తను ఏం చేస్తున్నది తనకి తెలియడం లేదు. కొంత పెక్యులియర్ గా బిహేవ్ చేస్తూంది. మనసు పరిస్థితి సరిగా లేనప్పుడు అటువంటి బిహేవియర్ సహజమే. నువ్వనవసరంగా గాభరాపడకు." డ్రెస్ చేసుకోవడం పూర్తిచేసుకుని బెడ్ ఎడ్జ్ మీద కూలబడ్డాడు భుజంగరావు.

"మీరలా అంటే నేనేం చెప్పను? తన పెక్యులియర్  బిహేవియర్ కి కారణం కేవలం తన సైకలాజికల్ డిజార్డర్ కాదేమోనని నా అభిప్రాయం." తనూ భుజంగరావు పక్కనే కూలబడింది మాలతి అప్పటికి తన డ్రెస్సింగ్ కూడా పూర్తిచేసుకుని.

దానికి భుజంగరావు ఎదో అనబోతూవుండగా ఆ రూమ్ లోకి ప్రవేశించింది సారిక. "హాయ్ డాడ్! మీరు ఇక్కడే ఉన్నారా?" అంటూ భుజంగరావు మొహంలోకి చూసినవ్వి, మాలతి మొహంలోకి చూసింది. "నాకు సడన్ గా తెలివి వచ్చి చూస్తే పక్కన నువ్వు లేవు. అప్పుడు అర్ధమైంది నా రూమ్ లోనే నిద్రపోయానని. నాకెందుకో భయంగా అనిపించి, నీ రూమ్ లో నీతోనే పడుకుందామని ఇలా వచ్చేసాను."

"మంచిపనిచేసావ్. రా అమ్మా మనం ఇద్దరం కలిసిపడుకుందాం." సారిక మొహం లోకి చూస్తూ అలా అన్నాక భుజంగరావు మొహంలోకి చూసి అంది. "ఇంక మీరు వెళ్లొచ్చు."

"గుడ్ నైట్ టు యు బోత్." తల్లీ కూతుళ్ళవైపు చూసి అలా అన్నాక భుజంగరావు ఆ రూమ్ లోనుండి వెళ్ళిపోయాడు.

ఆ తరువాత ఆ బెడ్ మీద పడుకుని నిద్రలోకి జారిపోయారు సారిక, మాలతి.            

&&&

 ఆ రోజు రాత్రి సమయం పది అలా అవుతూ వుంటే తన కూతురి గదిలోకి వచ్చాడు భుజంగరావు.

"రండి డాడ్! ఈ రోజు మీరే ప్రత్యేకంగా నా రూమ్ లోకి వచ్చారు." తన తండ్రిని నవ్వుతూ ఆహ్వానించింది సారిక బెడ్ మీద నుండి దిగి ఎదురువెళ్ళి అయన మెడ చుట్టూ చేతులువేసి.

"ఎందుకో కాసేపు నీతో మనసు విప్పి మాట్లాడాలనిపించింది. అందుకనే వచ్చాను." తనూ సారిక చుట్టూ చేతులువేసి అన్నాడు భుజంగరావు.

  "కమ్ డాడ్. కూచుని మాట్లాడుకుందాం అయితే." తన తండ్రిని అక్కడున్న బెడ్ దగ్గరికి తీసుకెళ్లి, బెడ్ ఎడ్జ్ మీద కూలేసి తను అయన ఎడమపక్కన కూచుంది సారిక.

కూచున్నాక మెడ తిప్పిన భుజంగరావు కి బెడ్ మీద ఓపెన్ చేసివున్న ఒక నోట్ బుక్ కనిపించింది.

"నువ్వు మళ్ళీ ఆ బొమ్మని గీసావా?" ఆ నోట్ బుక్ ని చేతిలోకి తీసుకుని, దానిమీద పెన్ తో గీయబడిన ఒంటె తలతో న్యూడ్ గా వున్న మగ మనిషి బొమ్మని చూస్తూ అడిగాడు భుజంగరావు.

"ఎస్, డాడ్. ఎందుకో అప్పుడప్పుడు నాకు తెలియకుండానే ఆ బొమ్మ గీస్తాను. ఆ బొమ్మని గీసిన తర్వాత చూడ్డానికి అసహ్యం వేసి చింపి పారేస్తాను. కానీ ఆ సైకియాట్రిస్ట్ అలా చెప్పిన తరువాత నేనలా చెయ్యడం లేదు." సారిక అంది. "నేనిది ఆ సైకియాట్రిస్ట్ కి వాట్సాప్ చేసాను మళ్ళీ."

"ఆ సైకియాట్రిస్ట్ చెప్పినదాంట్లోనూ పాయింట్ వుంది. ఈ బొమ్మని చూసి భయపడడం వల్ల, అసహ్యించుకోవడం వల్ల ప్రయోజనం వుండదు. ఇది స్టడీ చెయ్యడం వల్ల నీ అబ్నార్మల్ బిహేవియర్ కి రీజన్ తేలీవచ్చు." ఆ బొమ్మని ఇంకా పరిశీలనగా చూస్తూ అన్నాడు భుజంగరావు.

"ఆ స్టడీ తరవాత చెయ్యొచ్చు డాడ్!" నవ్వుతూ ఆ నోట్ బుక్ ని తన తండ్రిచేతుల్లోనుండి తీసుకుని, మడిచి, పక్కన పడేసింది. "మీరిప్పుడు ఇక్కడకి నాతొ మాట్లాడ్డానికి వచ్చారు."

"యు ఆర్ రైట్." తనూ నవ్వుతూ తలూపాడు భుజంగరావు. "నువ్వు నీ ఎం. బి. ఏ కూడా పూర్తిచేసుకుని మన బిజినెస్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తావా   అని ఎదురుచూస్తున్నాం."

కింద పెదవిని పళ్ళ మధ్య బిగించి ఆలోచనలో పడింది సారిక.

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)