Not the end - 80 in Telugu Crime Stories by Ravi chendra Sunnkari books and stories PDF | అంతం కాదు - 80

Featured Books
Categories
Share

అంతం కాదు - 80

ఆదిత్యSCENE — పర్మనెంట్ ఎలివేష

సరే సార్ అని అంటున్నాడు ఆదిత్య మరుసటి రోజు కాలేజీకి వెళ్లి డ్రగ్స్ ఇస్తున్న వ్యక్తిని పట్టుకొని బొక్కలో వేసి ఎవరిస్తున్నారని అసలు ఎలా జరుగుతుందని అడుగుతున్న టైం లోనే సడన్ గా ఒక కారు పోలీస్ స్టేషన్ ముందు ఆగుతుంది ఒక్కసారిగా అక్కడున్న కానిస్టేబుల్స్ అందరూ పారిపోతారు ఒక వ్యక్తి చేతిలో గన్నుతో చుట్టూ మనసులతో బ్లాక్ కలర్ షూట్ తో బయటికి దిగుతాడు గాలి నిశ్శబ్దం చుట్టూ ఉన్న ప్రజలు పారిపోతారు ఒక్కసారిగా బుల్లెట్లతో ఆ పోలీస్ స్టేషన్ ని ధ్వంసం చేస్తారు అక్కడ డ్రగ్స్ అమ్మే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు కదా డైరెక్ట్ గా ఒక వ్యక్తి వస్తాడు కానీ అతను భాస్కర్ కాదు భాస్కర్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ అతను గుట్కా ఒకపక్క నములుతోనే మరోపక్క సిగరెట్తో ఆదిత్యతో మాట్లాడుతూ ఏంటి ఆఫీసర్ నీ మీద చిన్న చిన్న పనులు చేసుకుంటూ కడుపు నింపుకుంటుంటే మా కడుపుకు అడ్డం వస్తావా చేతికి అడ్డువచ్చిన పట్టించుకోమేమో కానీ మా కడుపుకు అడ్డం వస్తే ఏం చేస్తామో తెలుసు కదా అని అంటుంటే ఆదిత్య చిన్నగా నవ్వుతూ తెలుసు ఏం చేస్తారు మహా అంటే చంపేస్తారు ఇంతకుముందు పారిపోయి బ్రతికి వచ్చిన వాళ్లు కూడా మమ్మల్ని బెదిరించడమేనా ఒకసారి గుర్తుకు చేసుకో చార్మినార్ మధ్యలో అడ్డంగా నరికిన వ్యక్తి వాడు మళ్ళీ రాకూడదని మీ అందరి ప్రాణాలు బాగుండాలని ఇదంతా చేస్తున్నాం అది పట్టించుకోకుండా ఇప్పుడు ఏదో చేస్తే అని అంటుంటే వెంటనే కోపం వచ్చిన కుర్చీని నేలకేసి కొట్టి ఎవడ్రా వాడు ఇప్పుడు రమ్మను ఈసారి వాడి ఎంతమే ఇప్పుడు చేస్తుంది కూడా వాన్ని రప్పియ్యడానికి వాడు వచ్చిన మరుక్షణం యుద్ధం ప్రారంభమవుతుంది ఆ యుద్ధంలో మీరందరూ కూడా జ్యోతులుగా మారతాడు అని అంటుంటే జ్యోతులుగా మారేది మేము కాదు అని ఆదిత్య అంటూ నువ్వే ప్రళయానికి ఆద్యం పోస్తున్నావు అది ఒక్కసారి చెరలేగితే గంగోలి గ్యాంగ్ శాలిని గ్రూప్ అంటూ ఏమీ ఉండవు అని అంటుంటే నీకు మందు పెట్టి పోయాడా పెద్ద పెద్ద ఎలివేషన్ ఇస్తున్న ఇక్కడ ఎలివేషన్ ఇవ్వాలన్నా మేమి ఎలివేషన్ తీసుకోవాలన్న మేము అని అంటున్నాడు విలన్
ఎలా ఉంది స్టోరీ ఒక గ్యాంగ్ స్టర్ స్టోరీ కి సరిపోతుందా 
ఎలివేషన్స్ సీన్స్ మీకు ఎలా అనిపించాయి? నిజంగా సరిపోతుందాధ్వంసమైన పోలీస్ స్టేషన్లో ఏదో నీడ ఒక్కసారిగా లెఫ్ట్ హ్యాండ్ యొక్క గుండె జారినట్టుగా ఒక్క నిమిషం భయంతోనే తల తిప్పాడు వెనకాల ఒక మహిళ శాలిని అని చిన్నగా అనుకొని మరోసారి అతని వైపు చూస్తూ ఏంటి శాలిని వచ్చింది నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా తను ఇంతకంటే ఘోరం మా చేత చేపించిందే తను వాడు వస్తాడు వాడితో నేను ప్రేమించకుండా పెళ్లి చేసుకుంటా అని కలలు కంటుంది వాడు వస్తే ఏం జరుగుతుందో తనకు పూర్తిగా తెలియదు కానీ పిచ్చి ప్రేమ గుడ్డిది అంటారు కదా శాలిని కూడా ఇప్పుడు ఆ గుడ్డి ప్రేమలో మునిగి తేలుతుంది అని చిన్నగా నవ్వుతుంటే వెనకాల నుంచి వచ్చి తన నోట్లో ఉన్న కిల్లిని తుప్పుకుమంటూ పోలీస్ స్టేషన్ మధ్యలో మూసి ఏంట్రా పోలీసులు అంటే కామెడీ అనుకుంటున్నావా అని లెఫ్ట్ హ్యాండ్ తో మాట్లాడుతూ ఇప్పుడు ఇంత చేసావు గవర్నమెంట్ ఊరుకుంటుంది అనుకుంటున్నావా అని అంటుంటే
 ఏం చేస్తుంది మన మీద ఫైర్ చేస్తుందా చెయ్యొద్దు చెయ్యలేదు అని గట్టిగా నవ్వుతున్నాడు ఎందుకో తెలుసా వాళ్ళు యుద్ధం ప్రారంభించిన వెంటనే మనం కూడా ప్రాణం ఇస్తాం మన యుద్ధం మొదలు పెడితే వాడు వస్తాడు వాడు వస్తే ప్రజలకు గవర్నమెంట్ కు నీకు నాకు కూడా ప్రమాదమే అది జరగకూడదనే కదా వీళ్ళు చేస్తుంది అని అంటుంటే నిన్ను నమ్మడానికి లేదు లెఫ్ట్ హ్యాండ్ నువ్వు వాడు వచ్చిన వెంటనే కనిపించవు మళ్లీ మీ బాస్ భాస్కరు వాడి బాసు ముసలి నాకు ఎవడు ఒకడు రావాలి అని చిన్నగా నవ్వుతుంటే అది ఏదైనా కానీ అని అంటూ తన చేతిలో గన్ను తీసుకొని డ్రగ్స్ ని అమ్మిన వ్యక్తిని షూట్ చేస్తూ ఇక మా పని అయిపోయింది ఏమన్నా చేసుకోండి అని అంటూ ఎంత సైలెంట్ గా వచ్చారు అంతకంటే సైలెంట్ గా వెళ్ళిపోయారు శాలిని మళ్లీ మాట్లాడుతూ ఏంటి ఆఫీసర్ నిన్ను ఊరికే వదిలేసాడు అని అనుకుంటున్నావా నీకు కూడా ఎప్పుడో ట్రిగ్గర్ పాయింట్ పెట్టే వెళ్లాడు వాడు అని చిన్నగా నవ్వుతూ తను కూడా బయటికి వెళుతుంది శాలిని బయటికి వెళ్లిన రెండు నిమిషాల తర్వాత ఒక పెద్ద బ్లాస్ట్ తో ఆదిత్య అక్కడున్న వాళ్ళందరూ బాంబు బ్లాస్ట్ తో చచ్చిపోతారు. గవర్నమెంట్ చిన్నగా నెమ్మదిగా తల్లులు ఉంచింది. ఆ బ్లాస్టింగ్ చూస్తూఇక గంగూలీ గ్యాంగ్ కు అడ్డుపద్దు లేకుండా విద్వంశం చేయడం మొదలుపెట్టారు డ్రగ్స్ అమ్మడం డైరెక్ట్ గా చాక్లెట్లు బిస్కెట్లు అమ్మినట్టుగా ప్రజల ముందే అమ్ముతున్నారు చూసేవాళ్ళు చూస్తున్నారు కొనేవాళ్ళు కొంటున్నారు తెలియని వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు 
2 అంతకుమించి హైదరాబాద్ ఇంకా కిందికి దిగజారదు అనుకున్న టైం లోనే శాలిని గ్రూప్ అది అంతా చూస్తూ చుట్టూ గమనిస్తూ ఉన్నారు వస్తాడు వాడు వస్తాడు అని అదంతా గమనిస్తున్నా కాళ్లు చేతులు తెగిపోయిన మనిషి రేయ్ మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు అని గట్టిగా నవ్వుతున్నాడు కానీ చూసిన ప్రతి ఒక్కడు ఇ ప్పిచ్చోడు మళ్ళీ మొదలుపెట్టాడు అని అనుకుంటున్నాడు గబ్బు నా కొడకల్లారా వాన్ని రప్పించడానికి ఇంత కుతంత్రాలు ప్రజలను ఇబ్బంది పెట్టడం సమాజాన్ని నాశనం చేస్తున్నారు మీ చావు మామూలుగా ఉండదు. నన్ను చూశారు కదా నాకే ఇలా ఉందంటే మీకు ఎలా ఉంటుందో తెలుసా అని అంటుంటే అక్కడికి వచ్చినా ఒక వ్యక్తి రేయ్ ముసలి నక్క మర్యాదగా అడుక్కునే పని చేసుకుని బ్రతుకు వాడు కనీసం తలన వదిలేసాడు నీ తలను కూడా వదలం అని అంటుంటే ఆ ముసలి వ్యక్తి చిన్నగా నవ్వుతూ రేయ్ నేను ఎవరో తెలుసా అని అంటుంటే తెలుసు ఒకప్పుడు గంగూలీ గ్యాంగ్కు భాస్కర్ తర్వాత భాస్కర్ కంటే ముందు ఉన్న వ్యక్తి నువ్వే అని తెలుసు అని అంటుంటే అలాంటప్పుడు దమ్ముందా మీకు అని చిన్నగా నవ్వుతూ తన బండి నడుపుకుంటూ వెళ్తున్నాడు తన తల ముందు ఒక రౌండ్ చేసే ఒకటి ఏదో ఉంది దాన్ని ఒక అంటే ఫెడల్ లాంటిది అది తన నోటితో తిప్పుకుంటూ చార్మినార్ చుట్టూ అడుక్కుంటూ తిరుగుతున్నాడు అతని కళ్ళల్లో ఇంకా అర్థమడుగులు చేరుతూ ఉన్నాయి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తన సంచిలోకి చిన్నగా తలపెట్టి ఏదో బయటకి తీసి తన నోట్లో పెట్టుకొని తలవంచుకొని ఏదో సైగ చేశాడు అతను ఏంట్రా ఈ ముసలోడు తల ఒక్కటే ఊపుతున్నాడు ఇప్పుడు నోరు కూడా పోయిందా అని అనుకుంటుంటే అలా అనుకుంటూనే ఆ ముసలి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఆ ముసలి వ్యక్తి తన నోట్లో ఉన్న కత్తిని తీసి దగ్గరికి మాట్లాడుతూ ఆ రౌడీ యొక్క పీక కోసేస్తాడు అక్కడే పడి కొట్టకలాడుతున్నాడు అయినా దాన్ని మిగతా వాళ్ళు పట్టించుకోలేదు తన నోట్లో ఉన్న కత్తిని మళ్లీ బ్యాగులో వేసుకొని వీడు నా పీక కోస్తాడంట అని చిన్నగా నవ్వుకుంటూ మళ్లీ అడుక్కోవడం మొదలుపెట్టాడుడి.ఎస్.పి తన అనుచరులతో