Evolution in Telugu Anything by Ravi chendra Sunnkari books and stories PDF | Evolution

Featured Books
Categories
Share

Evolution

ఒక చీకటి రాత్రి ఒక అబ్బాయి ఒక లాంతరు పట్టుకొని తాతయ్య తాతయ్య అని పిలుస్తున్నాడు అది ఒక చిన్న పల్లెటూరు పల్లెటూరు మీదుగా ఒక చిన్న కొండపైన ఒక ముసలి వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఆ వ్యక్తి చిన్నగా తలతిప్పి వెనక్కి తిరుగుతాడు వెనకాల తన మనవడు అర్జున్ ఉన్నాడు ఏంటి తాతయ్య ఏం చేస్తున్నావ్ ఇక్కడ అని అంటుంటే పైనుంచి చుక్కలను చూస్తున్న అని అంటుంటే చుక్కల్లో ఏముంది తాతయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ ఇంటికి పదా నానమ్మ అమ్మ నాన్న అందరూ పిలుస్తున్నారు అని అంటుంటే కూర్చొని నువ్వు కానీ నేను కానీ ఈ ప్రపంచంలోకి రావడానికి ఈ నక్షత్రమే ముఖ్య కారణం తెలుసా అని అంటుంటే అవునా ఎలా అని అంటుంటే మీరు సైన్స్ బుక్ లో చదివే ఉంటారు కదా ఒక పెద్ద నక్షత్రం పేలడం అణువులు మనుషులు పుట్టడం వంటివి అని అంటుంటే అవును తాతయ్య కానీ ఆ కథలో అంటే సైన్స్ బుక్ లో తేవడం అని మనుషులుగా మారడం జరిగింది కానీ అసలు ఈ భాషలు ఇవి ఎలా పుట్టాయో చెప్పడం ఎవరికీ తెలియదు అనుకుంటా అని మాట్లాడుతున్నాడు ఒక చిన్న అబ్బాయి అర్జున్ తన తాత పేరు వీరయ్య ఎలా ఉందిప్రపంచాన్ని చూస్తూ ఒక యువకుడు తన తాత ని అడుగుతున్నట్టు గా మొదలు పెడితే యువకుడు తాత ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు మనుషుల్ని నిజంగా ఎలా పుట్టారు అని అడిగినప్పుడు తాత ప్రతి మనిషికి తనకు తెలిసినదే నిజం అనుకుంటాడు నిజం ఏంటో ఎవరికి తెలియదు అని చెబుతాడు సరే నీకు తెలిసిన నిజం ఏంటి అని అంటే నాకు తెలిసింది కాదు ఎవరికీ తెలియంది చెబుతా అని చెబుతూ మొదటిసారి దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు మొదలు పెడితేసరే దేవుడు అంటే ఎవరు అని అడిగినప్పుడు తాత నీలోని మంచితనం దేవుడు నీలోని చెడ్డతనం భూతం దేవుడు అనే వాడు ఎక్కడి నుంచో రాడు నీలో నుంచే వస్తాడు హీరో ఎలాగైతే మనలో నుంచి ఎదుటి వాళ్ళను చూసి తప్పును చూసి పుడతాడు వాడే హీరో అవుతాడు ఈ కాలంలో అయితే శాంతి చెప్పే వాడికంటే చెడును అంతం చేసే వాడే దేవుడు చెడును అంతం చేసే వాడంటే ఒకరిని చంపడం కాదు నీలోని చెడుని అంతం చేసినప్పుడే వాడు గెలుస్తాడు అలా అయితే మనవడు అయితే నాలోని చెడును అంతం చేస్తే నేను కూడా దేవుడు నవ్వుతా నా అంటే నువ్వే కాదు ప్రపంచంలో నేను మీ అమ్మ మీ నాన్న అమ్మమ్మ వీళ్ళు ఎవరైనా సరే తనలోని చెడును అంతం చేసుకుంటారు వాళ్లే దేవుడు ఇది ఎలా ఉందిసరే తాత మరి ఈ మనుషులు ఎలా పుట్టారు నిజంగానే ఆ పేలుడు వల్లే పుట్టారా అంటే పేలుడు వల్లే పుట్టారు కానీ ఎవల్యూషన్ వల్ల పెరిగారు అని నేర్చుకున్నారు ఇక్కడ ఉన్నది మతం కులం ఇవి కాదు ఇవి అన్ని మీరు అంటే మనం చేసుకున్న అడ్డుగోడలు మాత్రమే ఇక్కడ అడ్డు కూడా పెట్టింది ఎవరో కాదు నీ మెదడు నువ్వు చూస్తున్నది నిజం కాదు నీ మెదడు చూపిస్తున్నది నిజం కాదు ఇక్కడ ఉన్నది ఏది నిజం కాదు అంతా నీ బ్రెయిన్ సృష్టించిన ఇక్కడ నువ్వు బ్రతికున్నావు చనిపోయిన తర్వాత సినిమాలో చూపిస్తారు కదా స్పెషల్ నీకు తెలియదు నిన్ను తాకలేరు తాకిన నీకు స్పెషల్ ఉండదని నీ మెదడు అప్పటికి నిన్ను వదలదు ఎంత క్రియేటివి అంటే ఇప్పుడు సినిమా చూస్తున్నారు కానీ మన పుట్టుకతోనే అది మనకు కొత్త ప్రపంచాన్ని చూపించింది అని చెప్పడం మొదలు పెట్టాడు తాతఅవునా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చెప్పు తాత అని అంటే ఇంట్రెస్టింగ్గా ఉత్సాహంగా ఆసక్తిగా ఉంది అంటున్నావా సరే చెప్తా విను ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే ఒక అందమైన ప్రదేశం అప్పటికే ఎవల్యూషన్ తో ప్రకృతి ఎంతో అద్భుతంగా తయారైంది ఆ ప్రకృతిలోనే ఒక అమ్మాయి అలా పడిపోయి ఉంది తను జీవించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా గాలి వేగం పుంజుకుంది ఒక్కసారిగా తను ఊపిరి గట్టిగా పీల్చుకుంది తన ఊపిరి ఎదలను ఎగరేస్తూ ఉంటే తను అయోమయంగా చుట్టూ చూస్తుంది చుట్టూ పక్షులు చెట్లు వీటన్నిటిని చూస్తున్నా ఆ మహిళ ఉత్సాహంగా తిరుగుతుంది కానీ అప్పుడే నీ మైండ్ ఆక్టివేట్ అయింది నీకు మంచిది చెడు ఏది అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే ఇల్యూషన్ స్టార్ట్ అయింది కొన్ని రోజులు తనకు బోర్ కొట్టింది అప్పుడే మైండ్ తనకంటూ ఒక వ్యక్తిని సృష్టించుకోవడానికి ట్రై చేసింది నువ్వు నేను అందరం ఒకటేఅప్పుడే నిన్ను నువ్వు నమ్మాలని నీకంటూ ఒక రకమైన అని అంటూ ఉండగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతా అమ్మాయి అటు ఇటు తిరుగుతుంది తన చెవిలో ఎవరు అరుస్తున్నట్టుగా శబ్దం ఒక్కసారిగా ఆకాశంలోకి చూసింది తన ఎదురుగా ఎవరో ఉన్నట్టు ఊహించుకోవడం మొదలుపెట్టింది ఎవరు నువ్వు అని అంటుంటే ఆకాశం నుంచి ఒక చుక్క లాగా ఒక వ్యక్తి దిగి వచ్చాడు నా పేరు దేవుడు నేను నిన్ను సృష్టించాను ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉండడం అన్నది నాకు నచ్చలేదు నీకంటూ ఒక తోడిని తయారు చేస్తా అని ఆకారం మొదలు పెట్టింది ఆ ఆకారం గ్రూపు లేదు వెలుగు మాత్రమే ఉంది ఆ ఆకారం ఇలా చెప్పడం మొదలుపెట్టింది నీ హైటు వెయిట్ నీకు తగినట్టుగా ఆ మట్టిని ఉండలా చేసి నీటితో పరిశుభ్రం చేసి బొమ్మలాగా తయారు ఎలా చేయాలో నీ బ్రెయిన్ నీకు నేర్పించింది అని మళ్లీ వాయిస్ వినిపిస్తూ ఆ మహిళ అలా చేయడం మొదలు పెట్టింది కొద్దిసేపటికి పూర్తిగా ఒక మనిషి ఆకారంలోకి మారిపోయింది ఆ మట్టి మనిషి ఆ మహిళ తన పక్కనే ఆ మట్టి బొమ్మ పక్కనే కూర్చుని ఆ బొమ్మను అలా చూస్తూ ఉంది ఆ బొమ్మతో ప్రతిరోజు మాట్లాడటం మొదలు పెట్టింది ఆ మహిళ అలా కొన్ని రోజులకే చీమలు దోమలు లాంటివి ఆ శరీరానికి బొక్కలు పెట్టడం మొదలు పెట్టాయి ఒక్కసారిగా ఆ అమ్మాయి బ్రెయిన్ మళ్ళీ ఏదో ఊహించుకోవడం మొదలు పెట్టింది అప్పుడే ఆ మనిషి ఊపిరి తీసుకున్నట్టుగా అంటే బొమ్మలు అతను ఊపిరి తీసుకున్నట్టుగా కనిపించడం మొదలు పెడుతుందిఅప్పుడే నిన్ను నువ్వు నమ్మాలని నీకంటూ ఒక రకమైన అని అంటూ ఉండగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతా అమ్మాయి అటు ఇటు తిరుగుతుంది తన చెవిలో ఎవరు అరుస్తున్నట్టుగా శబ్దం ఒక్కసారిగా ఆకాశంలోకి చూసింది తన ఎదురుగా ఎవరో ఉన్నట్టు ఊహించుకోవడం మొదలుపెట్టింది ఎవరు నువ్వు అని అంటుంటే ఆకాశం నుంచి ఒక చుక్క లాగా ఒక వ్యక్తి దిగి వచ్చాడు నా పేరు దేవుడు నేను నిన్ను సృష్టించాను ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉండడం అన్నది నాకు నచ్చలేదు నీకంటూ ఒక తోడిని తయారు చేస్తా అని ఆకారం మొదలు పెట్టింది ఆ ఆకారం గ్రూపు లేదు వెలుగు మాత్రమే ఉంది ఆ ఆకారం ఇలా చెప్పడం మొదలుపెట్టింది నీ హైటు వెయిట్ నీకు తగినట్టుగా ఆ మట్టిని ఉండలా చేసి నీటితో పరిశుభ్రం చేసి బొమ్మలాగా తయారు ఎలా చేయాలో నీ బ్రెయిన్ నీకు నేర్పించింది అని మళ్లీ వాయిస్ వినిపిస్తూ ఆ మహిళ అలా చేయడం మొదలు పెట్టింది కొద్దిసేపటికి పూర్తిగా ఒక మనిషి ఆకారంలోకి మారిపోయింది ఆ మట్టి మనిషి ఆ మహిళ తన పక్కనే ఆ మట్టి బొమ్మ పక్కనే కూర్చుని ఆ బొమ్మను అలా చూస్తూ ఉంది ఆ బొమ్మతో ప్రతిరోజు మాట్లాడటం మొదలు పెట్టింది ఆ మహిళ అలా కొన్ని రోజులకే చీమలు దోమలు లాంటివి ఆ శరీరానికి బొక్కలు పెట్టడం మొదలు పెట్టాయి ఒక్కసారిగా ఆ అమ్మాయి బ్రెయిన్ మళ్ళీ ఏదో ఊహించుకోవడం మొదలు పెట్టింది అప్పుడే ఆ మనిషి ఊపిరి తీసుకున్నట్టుగా అంటే బొమ్మలు అతను ఊపిరి తీసుకున్నట్టుగా కనిపించడం మొదలు పెడుతుందితన ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు కానీ ఒక స్నేహం అంటూ తన ప్రాణం పోసి బతికించిన ఒక మరో మనిషిగా తనను స్నేహంగా చూడ్డం మొదలు పెట్టింది వాళ్ళ కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి రెండు చేతులు కలిసినాటప్పుడే అవును నువ్వు ఎవరు అని ప్రశ్న ఇద్దరిని ఒకరినొకరు అడుక్కున్నారు పేరు అని వాళ్ళకే తెలియకుండా పేరంటే ఏంటి అని ఒకరు అడిగారు ఇద్దరూ చిన్నగా నవ్వుకున్నారు అప్పుడు అమ్మాయి నువ్వు ఇది నేను మన పేర్లు ఇప్పటినుంచి నా పేరు నేను నీ పేరు నువ్వు ఓకేనా అని చెప్పింది మహిళా అవును కదా పేర్లు నా పేరు నేను నీ పేరు నువ్వు నేను అంతే కదా అని అంటుంది అమ్మాయి అబ్బాయి అవును కదా నేను నేనే నువ్వు నువ్వే అని అంటున్నారు ఈ నేను నేను నువ్వు వాళ్ళ మధ్య దగ్గర బంధం పెంచింది అప్పటికే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది  ఎవల్యూషన్ స్టేజ్ టు ఆ అబ్బాయి అమ్మాయి వెనకాల తిరుగుతూ ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉన్న టైంలోనే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి ఏదో తేడాగా అనిపించింది చుట్టూ గమనించాడు అప్పుడే తనలో నుంచి ఒక నల్లటి ఆకారం బయటకు వచ్చింది హలో మిత్రమా నీకు ఒక విషయం తెలుసా అని అంటుంటే ఎవరు నువ్వు అని అడుగుతాడు అబ్బాయి దూరంగా మహిళ అమ్మాయి నీ పేరు నువ్వే కదా అని అంటుంది ఆ నల్లటి ఆకారం అవును నువ్వు ఎవరు అని అంటుంటే నేను మనం అర్థమైందా? సరే కానీ నీకు కోరిక అంటే ఏంటో తెలుసా అని అంటే కోరిక అంటే నీలో ఉన్న భావాలు నీకు తెలుసా అని అంటే ఆ అబ్బాయి ఇది కూడా ఏంటి అని అడుగుతారు అబ్బా నువ్వు ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు ఎందుకు అని అబ్బాయి అడుగుతాడువెంటనే ఆ అమ్మాయి నువ్వు అనే ఆ అమ్మాయి అబ్బాయిని నేను అనే అబ్బాయిని పిలుస్తుంది వెంటనే ఆ అమ్మాయి పిలవగానే ఈ అబ్బాయి ఆ నల్లటి ఆకారానికి దూరంగా వచ్చేసాడు కానీ ఆ నల్లటి ఆకారం పాముల ఒకటే పగ పట్టిన పాముల వెనకాల వెనకాల రావడం మొదలు పెడుతుంది మెల్లగా అబ్బాయి అమ్మాయితో నువ్వే నువ్వే అని అరవడం మొదలుపెట్టాడు అబ్బా నువ్వు నువ్వు కాదు నేను నేను అనాలి అని అంటుంటే అది కాదు నా వెనకాల ఎవరు వస్తున్నారు అది నన్ను నువ్వు ఎవరో నీకు తెలుసా అని అడుగుతుంది అలాగే నీ కోరిక ఏంటో తెలుసా అని నన్ను పదేపదే అడుగుతుంది నాకు భయంగా ఉంది అని అంటుంటే భయపడకు ఇక్కడ మనం తప్ప ఎవరు ఉన్నాం అని అంటుంటే అదే సమస్య అని అంటుంటే ఆ అమ్మాయి కూడా అవును కదా మనిద్దరం ఎంత కాలం ఉందా అని అంటుంటే అప్పుడే సడన్గా వారిద్దరి మధ్యలోకి రెండు నల్లటి ఆకారాలు వచ్చి ఒకటిగా మరి అవును మీకు ఒక విషయం తెలుసా నువ్వు నేను అని అనుకుంటే ఎప్పుడు నువ్వు గానే ఉండిపోతావు నేనుగా ఉండిపోతా మనం అనుకున్నప్పుడే మనం కొత్త ప్రపంచం సృష్టించవచ్చు అని అంటుంది అప్పుడే ఆకాశంలో నుంచి ఒక వాయిస్ చూడండి మనుషుల్లారా మీరు నల్లటి ఆకారాలు మాటలు నమ్మకండి అని అంటున్నారు నువ్వు నేను అనే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఆకాశం లోకి చూస్తారు వెంటనే నల్లటి ఆకారం గట్టిగా నవ్వుతూ ఏంటి దేవుడా నువ్వు చెప్తున్నది అంటే మనం అని అది అబద్దమా నేను చెప్పేది ఎందుకు అబద్ధం అవుతుంది ఎంతకాలమని వీళ్ళని ఇలాగే ఒంటరిగా ఉంచుతావు అని అడుగుతున్నాడు ఆ నల్లటి ఆకారంచూడు మహిళా నేను అనుకున్నప్పుడు నువ్వు ఎవ్వరూ లేరు ఎప్పుడైతే నువ్వు మనం అని అనుకొని రాని మట్టి బొమ్మకు సహాయం చేశావు అప్పుడే ఆ మట్టి బొమ్మ మనిషిగా మారింది ఎప్పుడైతే మనం అని అనుకుంటామో మనకు కుటుంబం ఏర్పడుతుంది ఎప్పటికీ దేవుడి మాటలు నమ్మకు అని అంటుంది మహిళా అయోమయంగా చూస్తోంది అబ్బాయి చూడు ఎందుకు ఈ నల్లటి ఆకారం చెప్పేది నమ్మకు అని అంటుంటే అమ్మాయి గిట్టుగా అరుస్తూ వెళ్లిపోండి అని గట్టిగా అరుస్తుంది వెంటనే నల్లటి ఆకారం అక్కడి నుంచి మాయం అవుతుంది స్వచ్ఛమైన గొంతు కూడా మాయమైపోతుంది అలా రెండు మూడు రోజులు గడిచిపోయేసరికి అప్పుడే వాళ్ళు ఉన్న ప్రదేశంలో కొత్త చెట్టు మొలిచింది పైన ఎంతో అందంగా కనిపిస్తున్న పూరేకులతో పచ్చటి ఆకులతో మెరిసిపోతూ ఉంది భూమి లోపల నల్లటి వేర్లతో భూమిని పట్టిపీడిస్తున్న వేర్లు అబ్బాయి అమ్మాయి నువ్వు నేను అనే ఇద్దరు ఆ చెట్టును విచిత్రంగా చూస్తూ ఏంటిది అని అనుకుంటున్న టైంలో దేవుడు ఆకాశం నుంచి మాట్లాడుతూ చూడండి దీని పేరే మాయాజాల వృక్షం దీన్ని మనం ఎప్పటికీ తగలకూడదు మీలోని మంచిని చేరడం ఇవ్వకూడదు అని అంటుంటే వెంటనే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒక పెద్ద సుడిగాలి అక్కడికి నల్లటి అక్కడికి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావ్ దేవుడా దేవుడు అని పేరు పెట్టుకుంటే మంచి వాడివి అయిపోతావా వీళ్లకు తెలివితేటలు అక్కర్లేదా వీళ్ళ గురించి వీళ్ళు తెలుసుకోవాలి అప్పుడే కదా ప్రపంచం పెద్దగా అయ్యేది ఎప్పుడు వీళ్ళిద్దరిని ఒంటరిగా ఉంచుతావా మెల్లమెల్లగా ఇప్పుడున్న జీవులు కూడా చనిపోతాయి కానీ వీళ్ళు ఇలాగే ఉంటారు అని అంటుంటే చనిపోవడం అంటే ఏంటి అని అబ్బాయి అడుగుతాడు అమ్మాయి కూడా ఆత్రుతగా చూస్తుంది చనిపోవడం అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు పోవడం ఇకనుంచి వెళ్ళిపోతే మళ్ళీ పుట్టలేం అలాగే ఇక్కడే ఒంటరిగా ఉండలేవు అని విచిత్రంగా మాట్లాడుతుంది నల్లటి నీడఇది కన్ఫ్యూజన్ గా ఉందావాళ్లు దేవుడు నేను ముందే చెప్పా నీలోని మంచి అంటే ముసలాడి చేత చెప్పించా నీలోని మంచి దేవుడు నీలోని చెడ్డు లక్షణం భూతమని చెప్పించాను కదా వాళ్ళు ఇంకా అర్థం చేసుకో లేకపోతే నేనేం చేయలే నాకుఆ నల్లటి ఆకారం ఇంకా మాట్లాడుతూ చూడు ఇక్కడ మరణం అంటే కొత్త లోకం ఇప్పుడు నేను వాడు అదే దేవుడు ఎలా మేము దేవుళ్ళగా మారామో తెలుసా ఇలాగే ఫస్ట్ మేము కూడా పుట్టాము తర్వాతే మేం దేవుళ్ళుగా ఎదిగా అని చెబుతున్నాడు నల్లటి ఆకారపు మనిషి సరే చనిపోవడం అంటే దేవుడుగా మారడమా అంటే అవును దేవుడిలో కలిసిపోవడం, దేవుడితో కలిసి బ్రతకడం అంటే మీకు ఇక్కడ చనిపోయిన తర్వాత ఒక కొత్త లోకం ఉంటుంది ఆ లోకంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఆహారం ఉంటుంది అని అంటే ఆహారమా అంటే మీకు ఇదంతా మీకు తెలివితేటలు వస్తున్నప్పుడే నీకు తెలుస్తుంది నేను ఏం చెప్తున్నాను నేనే చెప్పేది నమ్మండి ఆ దేవుడు చెప్పేది నమ్మకండి మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు చెప్పండి రోజు ఆ కుందేళ్ళతో నక్కలతో ఆట్లాడుకోవడం మళ్ళీ వచ్చి ఆ మట్టిలో పడుకోవడం ఇదే కదా అంటే అవును అందరు అంటారు అనే అమ్మాయి అబ్బాయి ఇద్దరు తలలు ఊపుతారు మీరు మాలాగే దేవుళ్ళుగా మారిపోతారు అప్పుడు అంతా మీకే తెలుస్తుంది అని అంటుంటే ఇద్దరు ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకుంటారు వాళ్ళ మనుషుల్లో ఏదో మెదులుతుంది మీకు ఆహారం తెలివితేటలు కుటుంబం అనేవి అన్నీ కావాలి కేవలం రోజు రొటీన్ పని అంటే ఎప్పుడు చేసే పని చేస్తే బోర్ కొడుతుంది కదా కనీసం మీరు బోర్ కొడుతుంది అంటే కొత్తగా లేదు అని ఆలోచన కూడా మీకు లేదు ఆలోచించండి మీరు ఎప్పుడు ఇంకా ఎదుగుతారు ఇలాగే ఉండిపోతారా అని ప్రెషర్ పెట్టడం మొదలు పెడుతుంది మరో పక్క నుంచి దేవుడు లేదు వాని మాటలు నమ్మకండి తినకండి అని అంటున్నాడు మరోపక్క నుంచి చూడు వాడిన మాటలు నమ్మకండి ఈ పండు తిన్న తర్వాతనే మీకు అంత తెలుస్తుంది దేవుడంటే ఎవరో మీకు తెలుస్తుంది అని ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టడం మొదలు పెట్టాడు నల్లటి ఆకారం ఇదే చెయ్యి అది చెయ్యకు ఇదే చెయ్యి అదే చెయ్యకు 15 నిమిషాలు గందరగోళం తర్వాత వాళ్ళందరూ ఒక నిమిషం ఆగిపోయారు శబ్దం లేదు నిశ్శబ్దం మాత్రమే ఉంది ఆ నిశ్శబ్దంలో కూడా నువ్వు నేనే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారుఎలా ఉంది కొత్తగా ఉందా ఎక్కడైనా చూసినట్టు ఉందాఆ నిశ్శబ్దం ఇద్దరు గుండె వేగం కొట్టుకుంటుంది వినబడుతుంది వారి ఒకరినొకరు చూసుకుంటూ అసలు ఏం జరుగుతుంది నిజంగా తెలివితేటలు అంటే ఏంటి మరణం అంటే ఏంటి ఆలోచన అంటే ఏంటి అసలు ఈ ప్రపంచం ఏంటి ఇక్కడ మనం మాత్రమే ఎందుకున్నా అని ప్రశ్నలతో మొదలైంది వాళ్ళ నిశ్శబ్దం ఆ అబ్బాయి తన రెండు చేతులతో తల పట్టుకుని ఉన్నాడు దేవుడితో మాట్లాడుతూ అవును అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మేము ఎవ్వరం దేవుడంటే ఎవరు? ఈ నల్లటి ఆకారం ఎవరు? నాకు దీనికి సమాధానాలు కావాలి అని అడుగుతుంది వెంటనే నల్లటి ఆకారం మాట్లాడుతూ నీకు నిజంగా దీనికి సమాధానాలు కావాలా ఈ సమాధానాలు కోసం మీరు నేను చెప్పింది చేయాలి. ఆ తర్వాత మీరు కూడా దేవుళ్ళు అయిపోతారు అని అంటుంటే అవును మాకు సమాధానాలు కావాలి మాది మాకు ఏదో ఒకటి చెప్పు అని దేవుని అడుగుతునే ఆ మహిళ వెంటనే పక్కనే ఉన్న నల్లటి ఆకారం ఒక్కసారిగా మహిళ శరీరంలోకి వెళ్లిపోతుంది ఆ మహిళ కళ్ళు రంగు మారిపోతుంది నల్ల కళ్ళు ఏదో అంతుచిక్కని ఒక ఉప్పెన లాంటి ఏదో కనిపిస్తుంది ఆ కళ్ళల్లోకి చూసినా ఎవడైనా మత్తులో పడిపోవాల్సిందే మన అబ్బాయి దగ్గరికి అక్కడికి వచ్చి తన భుజం మీద చేయి వేసి ఒక్కసారి నన్ను చూడు నిజంగా నువ్వు ఎప్పుడూ ఒంటరిగా ఈ ప్రపంచంలో నిలబడి పోవాలనుకుంటున్నావా? నాతో కలిసి జీవించాలి అనుకోవడం లేదా అని మాట్లాడటం మొదలు పెడుతుంది మహిళ అది కాదు అని అంటుంటే ఆ మహిళ కళ్ళల్లో ఉన్న ఏదో శక్తి అతని ఆకర్షించింది మాటలు ఆగిపోయాయి మెల్లగా ఒకరి చేతిలో ఒకరు పట్టుకున్నారు వెంటనే ఆ అమ్మాయి చిన్నగా హాగ్ చేసుకుని నిజంగా ఈ ప్రపంచంలో నువ్వు ఒంటరిగా ఉండాలనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు ఈ దేవుళ్ళ లాగా మనం మారిపోతే ఎక్కడైనా ఉండొచ్చు కదా అని మాట్లాడుతూ ఉంటే మహిళ శరీరంలో ఉన్న నల్లటి ఆకారం ఒక్కసారిగా అబ్బాయి శరీరంలోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఇద్దరూ చిన్నగా హగ్ చేసుకుని విడివించుకున్న తర్వాత ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పండు వైపు వెళ్తారు దేవుడు నల్లటి ఆకారం ఎలా వెళ్ళిపోయారో తెలియదు వాళ్ళిద్దరూ ఆ చెట్టు దగ్గరికి వచ్చారు అందమైన ఆకులను తాకుతూ ఆ పండు వైపు ఇద్దరు చేతులు చాపారు వాళ్ళిద్దరూ రెండు చేతులు ఆ పండు మీద పడ్డాయి ఇద్దరికీ ఏదో తెలియని ఒక వైబ్రేషన్ మరింత గట్టిగా వాళ్ళ చేతులను పట్టుకున్నారు చూసావా ఈ వైబ్రేషన్ కి మనకు ఎలా ఉందో తెలుసా ఈ వైబ్రేషన్ పూర్తిగా కావాలంటే దీన్ని మనం తినక తప్పదు అని అంటున్నా అది అమ్మాయి కూడా తన శక్తినంత ఉపయోగించి ఆ చెట్టు నుంచి పండును తెలిపారు ఒక్కసారిగా ఉరుములు వానలు ఆ వానలోనే వాళ్ళు పండు చేతిలోకి తీసుకున్నారు ఏంటిది అని అంటుంటే ఇది ఏంటో మనకు తెలియదు ఇది తిన్న తర్వాతే మనకు అర్థం అవుతుంది అని అంటున్నారు స్టార్ట్ చేద్దామా అని అమ్మాయి ఉంది అబ్బాయి కూడా తల ఊపాడు ఇద్దరు ఒకపక్క ముక్కను కోరికారు పిడుగుల వాన చుట్టూ విధ్వంసం ఇవన్నీ చుట్టూ జరుగుతుంటే వాళ్ళు తినడం పూర్తి చేశారుఅయ్యో అలా అయ్యిందా తాత మరి తర్వాత ఏం జరిగింది అని అంటుంటే అసలు ఇక్కడ నీకు ఏం అర్థమైంది అని అడుగుతుంటే అంటే ఏదో దయ్యం దేవుడు పోరాటం చేసి మనుషుల్ని ఇలా మార్చేశాడు అని అంటుంటే పిచ్చి వెధవ ఇక్కడ జరిగింది అది కాదు నీ మైండ్ నీతో గేమ్ ఆడింది ఇప్పటివరకు జరిగింది కేవలం అది నీ ఊహ ఇమాజినేషన్ కాస్త పిక్స్ కు వెళ్ళిపోయింది అసలు ఏం జరిగింది తాత అని పిల్లవాడు అర్జున్ అడుగుతుంటే దీని పేరు ఎవల్యూషన్ అంటారు మీ మైండ్ ఎవల్యూషన్ చెందుకొద్ది కొత్త కొత్త అవతారాలు ఎత్తుతుంది కొత్త కొత్త ఎమోషన్స్ తీసుకువస్తుంది ఇప్పుడు వాళ్లకు కలిగింది ఏంటో తెలుసా కొత్తదనం అది వాళ్ళ కలగలేదు వాళ్ళ మైండ్ క్రియేట్ చేసింది అని తాత చెప్పాడుఇది బైబిల్ లోని కథ పూర్తిగా కాపీ కొట్టినట్టు అనిపిస్తుందాఅమ్మో మన మైండ్ ఇంతకు చెడ్డదా అని అంటే మైండ్ చెడ్డది కాదు నీ ఆలోచన చెడ్డది అని అంటాడు ఇప్పుడే కదా మైండి ఆలోచన చేస్తుంది అన్నావ్ కానీ ఇప్పుడు ఆలోచన వచ్చింది కాబట్టి నీ మైండ్ అది చేసింది అని అంటే పోతాతయ్య సైన్స్ టీచర్ కూడా ఇంత ఘోరంగా చెప్పాడు అని అంటూ సరే ఇంటికి పోదాం అని అంటుంటే లాంతర్ లైట్ చిన్నగా పక్కకు జరుగుతుంది వెంటనే తాతయ్య నీడ కనిపించడంతో భయపడి ఒక్కసారిగా వెనక్కి జరుగుతాడు అబ్బాయి ఏంటి ఇప్పుడైనా అర్థమైందా అని అంటే ఏమిటి అని అడుగుతాడు అదే నువ్వు ఇప్పటిదాకా కథ విన్నావు అందులో దయ్యం గురించి భూతం గురించి నీ మైండ్ గురించి చెప్పా అదే అలర్ట్ నెస్ట్ లో అంటే అదే సమయంలో నీడను చూసాం దానికి నీ మైండ్ రెస్పాన్స్ అది ఏదో ఉంది దూరంగా ఉండు అని చెప్పింది అదే నీకు భయంలా అనిపించింది అని అనడంతో అబ్బాయి కుదురుకొని అవును కదా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మీ ఆలోచన బాహకు అని ఇంటికి వెళ్ళిపోతారు ఎవల్యూషన్ స్టేజ్ 3ఈ కథను బట్టి ఏం అర్ధం చేసుకోవచ్చు