Not the end - 24 in Telugu Mythological Stories by Ravi chendra Sunnkari books and stories PDF | అంతం కాదు - 24

Featured Books
Categories
Share

అంతం కాదు - 24

ఇక సముద్రం ఒడ్డున పడేసిన తర్వాత చెప్పా కదా ఇప్పుడు నీ మరణం సత్యం అని అంటాడు సముద్రాన్ని చూస్తూ సముద్రంలో ఓ పోటెత్తుతున్న అలలను చూస్తూ చిన్నగా నవ్వుతాడు ఆ నవ్వుకు చాలా చిరాకు వచ్చింది యుగంధర్ కి మెల్లమెల్లగా సామ్రాట్ లో ధైర్యం పెరుగుతుంది చావు దగ్గర ఉన్నప్పుడు పిల్లి అయినా కానీ పులిలా మారుతుంది అంటే ఏమో అనుకున్నా ఇప్పుడు నాకు అర్థం అవుతుంది అని చిన్నగా నవ్వుతాడు సామ్రాట్ 

ఏంట్రాల నవ్వుతున్న ఏంట్రా అని చేతులో కత్తి పట్టుకున్నాడు. కత్తిని చూస్తున్న చావు భయం కనిపించలేదు ఇన్నాళ్లు నేను భయపడ్డా ఎందుకో తెలుసా నన్ను ఎవరన్నా అంటారని ఇప్పుడు నా ముందు నా చావు ఉంది చావుకు భయపడకూడదు. చిన్న పుట్టంచి కోరుకున్నదే నా ముందు చావు ఉంటే దాన్ని గెలిచి తీరాలి అని అంటూ చిన్నగా కొంచెం గట్టిగా నవ్వుతాడు గెట్టిగా ఏంట్రా విజయ్ ఇప్పుడు చెప్పు చిన్నగా నొప్పి తీస్తూ ఉండగా నేను నీ కూతుర్ని అక్కడే పెట్టుకున్న నువ్వు నన్ను చంపిన కానీ నా శ్వాసలో కూడా తను బ్రతికి ఉంటుంది చూసావా నా ప్రేమ కూడా ఒక ఉప్పెన లాంటిది అది ఎప్పుడైతే పెరుగుతుందో నిన్ను నిన్ను అందరినీ ముంచేస్తుంది నా గుండె బ్రతికున్నంత కాలం నా ప్రేమ చావదు అని అంటాడు అసలు నువ్వు బ్రతికుంటే కదరా నీ ప్రేమ నువ్వు ఉండడానికి అని అంటూ గట్టిగా రెండు మూడు సార్లు గుండెల్లో పుడిచాడు. ఒకసారి గుండెకు తగలడంతో అతను ఒక్కసారిగా చనిపోతాడు

అది పురాతన గోడలు కూలిపోయిన ప్రదేశం ఒక్కో మెట్టు ఒక్కో ఇంచు చూడడానికి చాలా బలంగా కనిపిస్తుంది ఇప్పుడున్న టెక్నాలజీతో అటువంటి గోడలు కట్టడం చాలా అంతే చాలా కష్టం ఎంత కష్టమంటే మళ్ళీ భూమిని సృష్టించిన అంత కష్టం ఆ మధ్యలో ఒక చిన్న చెట్టు పెరుగుతూ ఉంది. దానికి మూడు పనులు ఉన్నాయి ఒకటి నలుపు ఒకటి ఎరుపు ఒకటి పసుపు. దాని ఎదురుగా జైశ్రీరామ్ ఎవరో వ్యక్తి గానంతో అక్కడున్న చెట్లకు ఎనర్జీ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది తన స్వరంలో రాముని మీద అంతులేనంత భక్తి తన ముందు ఏం జరుగుతుందో అతనికి తెలుస్తుంది అతని పేరు హనుమాన్ తన చుట్టూ గడ్డకట్టించి అంతా సల్లదనం అనిపిస్తున్న అతనికేమి కావడం లేదు ఎవరో వస్తున్నారు ఒకసారిగా హనుమంతుడు కళ్ళు తెరిచాడు తన కళ్ళు శాంతి కాంతులతో వెలిగిపోతూ ఉండగా బలమైన శరీరం పక్కన ఒక గదా తన శరీరం అంతులేని బలంతో నిండి ఉన్నట్టుగా కనిపిస్తుంది ఒక్క జంప్లో భూమిని మూడుసార్లు తిరగలిగే అంత శక్తి కనిపిస్తూ ఉందిఅదే టైంలో ఒక పవర్ఫుల్ వ్యక్తి అడుగులు వేస్తున్నాను కానీ హనుమంతుడు ముందు అయ్యి చిన్న కుప్పిగంతుల్లా అనిపిస్తున్నాయి అతను మెల్లగా అడుగులు వేసుకుంటూ ఏంటి అనుమా? చాలా రోజులకు కళ్ళు తెరిచావు నువ్వు కళ్ళు తెరవగానే నాకు అర్థం అయిపోయింది ఇప్పుడు ఏదో జరగబోతుంది అని అంటాడు అవును మిత్రమా ఇప్పుడు గొప్ప సంఘటన జరగబోతుంది నీకు అది తెలిసింది కృష్ణుడు రావడానికి టైం దగ్గర పడింది ఇప్పటినుంచి అతని తండ్రికి అతని ఎవరు కడుపున పుట్టబోతున్నాడు అతనికి మనం శక్తులను నేర్పించాలి. కృష్ణుడు మళ్ళీ కలిసి అవసర మెత్తిలోపు అతనికి రావలసిన శక్తులన్నీ మనం ఉంచగలగాలి అని అంటాడు నా శాప విముక్తి జరుగుతుంది అని అంటూ సరే నువ్వు ఇక్కడే ఉండు చూడు నేను అక్కడికి వెళ్లి కొంచెం పని చేయాలి. ఇప్పుడే వాసుకి నాగ శేషు రంగంలో దిగుతున్నారు ఇప్పటికే చాలా ప్రాణాలు తీశారు ఇక నేను వెళ్లే అవకాశం వచ్చింది అని అంటూ ఒక్కసారిగా లేస్తాడు. తను లేచి నిలబడగానే వజ్రకాయలో దగదగా మెరుస్తున్న శరీరం ఒక్కసారిగా నిలబడుతుంది ఎక్కడో పడి ఉన్న గదా తన చేతిలోకి వస్తుంది చేతను ఒక్కసారిగా గదను భుజం మీద పెట్టుకొని గట్టిగా జైశ్రీరామ్ అంటాడు తను ఒక చిన్న కోతి పిల్లల మారుతాడు అశ్వద్ధామ చిన్నగా నవ్వుతూ ఏంటి అశ్వద్ధామ మళ్లీ రామన్ దగ్గరికి వెళ్లిన మొదటి సమయం గుర్తుకొస్తుంది నాకు అని అంటాడు. అవును ఇప్పుడు ఈ వేషంతోనే నేను ఆ మానవుడితో  ఉండాలనుకుంటున్నా ఆ సముద్రం అడుగున అటు ఇటు నీళ్లలో తేలుతూ ఆ గోడ నీ గోడని ఎక్కుతూ సరే మిత్రమా ఇప్పుడు ఎంజాయ్ చేయి అని అంటూ ఒకసారిగా మాయం అవుతాడు అలా  సీన్ కట్ అవుతుంది

ఇక సముద్రం పైన చూస్తే చనిపోయిన శవాన్ని అంటే సామ్రాట్ శవాన్ని చూస్తూ విని ఇలా చంపాలని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఘోరంగా చచ్చాడు కుక్క సాగు సచ్చాడు ఇక విన్ని లోపల పడేయండి వాటికి ఆహారంగా మారతాడు అని అంటూ చెప్పి కారు మూసుకోబోతాడు రౌడీలో తమ దగ్గరున్న బోట్లలో వాడిని ఎక్కించుకొని సామ్రాజ్యం ఎక్కించుకొని సముద్రం మధ్యకు తీసుకువెళ్లి విడిపిస్తాడు మెల్లగా కొంచెం కొంచెంగా న్యూట్లే కి కూలిపోతూ ఉన్నాడు

సామ్రాట్ ను చూస్తున్న యుగంధర్ వేస్ట్ గాని సముద్రంలో పడేయండి కనీసం అతని ఆ జీవులకు ఆహారంగా మారుతాడు ఒక్కడు ఒక ముక్కులో సరిపోయిన పర్వాలేదు కదా ఆ వంద మందిని చంపే జీవులు విని చంపడం పెద్ద కష్టం కాదు అని అంటూ తన మనసుకు చెప్తాడు వాళ్లు ఒక బోటు వేసుకొని సముద్రంలోకి వెళ్తారు సముద్రం మధ్యలో ఆగి ఒక్కసారిగా విసిరి పడేస్తారు ఒకసారి పెద్ద శబ్దంతో పైకి ఎగురుతాయి నోట్లో వచ్చిన వాళ్ళను తనలోకి లాగేసుకుంటుంది మూడు తిరగబడిపోతుంది ఎంత చూస్తున్న యుగంధ ఏం జరుగుతుంది అని అనుకుంటాడు వెంటనే ఒక పెద్ద ఆకారం నీటి ఒడ్డుకొచ్చింది బోర్డుతో సహా మనుషులందరినీ మింగేసింది అది వెంటనే కిందికి జారిపోతుంది మరో పాము అంటే మరో వాసుకి చాలా పెద్ద పాము నల్లటి కళ్ళతో ఎర్రటి శరీరంతో భయంకరంగా కనిపిస్తూ ఆశీస్సులతో పోటీ పడుతూ స్పీడ్ గా నీళ్లల్లో కదులుతుంది అవి రెండూ చూశారా ఒకసారి ఎక్కడికో లాగుతుంది మనిద్దరం ఎవరు పోయి ఆ నరుణ్ణి తింటారు చూద్దామా అని అంటూ