ఇప్పుడు ఓపెన్ చేస్తే ఒక పెద్ద కాలేజ్ చాలా పెద్దగా ఉన్న ప్లేస్ లో చుట్టూ పారి గోడ కట్టి దానిపైన కొన్ని రకాల డ్రోన్స్ ని పెట్టారు అక్కడక్కడ చిన్నగా చెట్లు సూర్యుడు మండించే వేడిని తగ్గించడానికి సరిపోతాయి
ఇక నాలుగైదు ఫ్లోర్ లో ఉన్న ఆ పెద్ద కాలేజీలో అడుగున కెమెరాలు అక్కడక్కడ తిరుగుతూ రోబోలు స్టాఫ్ కు టీచర్స్ కు చిన్నచిన్న రోబోట్లు సర్వీస్ చేస్తూ ఉంటాయి స్టూడెంట్స్ అటు ఇటు తిరుగుతూ నెక్స్ట్ ఉండబోయి టెస్టుకు రెడీ అవుతున్నారు అక్కడక్కడ పెద్దపెద్ద బీరువా లాంటివి ఉన్నాయి వాళ్ల దగ్గర ఉన్న కార్డును దానికి ఉన్న ఒక కీ లోపల పెట్టి పాస్వర్డ్ నొక్కితే డబ్బులు కట్ చేసుకుని మనకేం కావాలో ఇస్తుంది ఇక అలా ముందుకు వెళ్లక ఒక క్లాసులో ఒక అమ్మాయి చాలా హుషారుగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఉంది ఎగ్జామ్ కోసం అందరూ టెన్షన్ పడుతుంటే ఎంఐ మాత్రం ఎగ్జామ్ ని ఓ టెస్టు అంతే కదా ఎంతసేపు అని అంటూ చెక చక నాలుగు లైన్లు చదివి ఈ మాత్రానికి ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అంటుంది మరో పక్క ఇంకో అబ్బాయి చాలా శ్రద్ధగా చదువుతున్నాడు. ఎవరితో మాట్లాడడం లేదు చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నారు అమాయకుడిలా ఉన్నాడు చుట్టూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చాలావిగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఈ అబ్బాయి ఒక్కడే ఒంటరిగా కూర్చొని చదువుతూ ఉన్నాడు ఎందుకు అతనికి కొంచెం టెన్షన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక క్లాస్ మొదలైంది మెల్లగా ఒక టీచర్ వచ్చాడు అతని పేరు సుబ్రమణ్యం అతను ఒక సైన్స్ మాస్టర్ వచ్చి రాగానే సరే స్టూడెంట్స్ నిన్ను చెప్పిందానికి మీరు రెడీ అయ్యుంటారు అని అనుకుంటున్నా అని ఎంతో తన చేతిలో ఉన్న కీను ఓపెన్ చేస్తాడు అక్కడున్న బ్లాక్ బోర్డ్ కాస్త ఒక స్క్రీన్ లా మారి టచ్ టచ్ స్క్రీన్ లా మరి హలో గ్రాఫ్ ఇమేజ్ను సృష్టించింది ఓకే ప్రతి ఒక్కరికి ఒక వింతైన ప్రశ్న అందరూ చాలా శ్రద్ధగా చెబుతున్నారు ఇంకా మన హీరో సామ్రాట్ భయంతో వణుకుతున్నాడు చిన్నపట్టనుంచి అతను ఇంట్లో వాట్ పెద్దగా ఎవరితో మాట్లాడు ఎవరితో అన్న మాట్లాడాలంటే భయం ప్రతిరోజు ప్రతి క్లాసులు అతను ఓడిపోతూనే ఉన్నాడు ఆ ఓడిపోవడం అనే పదం అతనికి భయం అంటే ఏంటో నేర్పించింది కానీ విజయం రుచి చూడాలని ఆకర్షణ వెళ్ళిపోయింది ఒక్కొక్కరుగా స్టూడెంట్స్ సైన్స్ ఏఐ గురించి రోబోట్ల గురించి స్పందన గురించి ఎలా తయారుచేస్తారు ఫాంటమ్ థియరీ ఇలాంటివి అడుగుతూ వాటికి ఆన్సర్లు చెబుతూ స్టూడెంట్స్ ఉన్నారు
హీరోయిన్ కూడా చాలా హుషారుగా చదివిన దాన్ని చదివినట్టు చెప్పేసింది టీచర్ రమ్మన్నాడు వద్దు వద్దు అనుకుంటూనే స్టేజ్ పైకి ఎక్కాడు సామ్రాట్ వెంటనే తను పైకి వెళ్ళగానే కిందికి ఒక రోబో హ్యాండ్ తనకు ఒక మైక్ ని ఇస్తుంది దాన్ని చెక్ చేస్తున్నట్టుగా చిన్నగా రెండు మూడు సార్లు వన్ టూ త్రీ అంటూ అంటున్నాడు అతని గొంతు నుంచి మాటలు రావడం లేదు ఏమైంది అని ఆలోచిస్తూ ఉన్నాడు తనకు చెమటలు కాళ్లు చేతులు వణుకుతూ గుండె వేగం పెరిగింది ప్రతిసారి జరిగే విషయమైనా తనిఖీ ప్రతిసారి కొత్త అనుభూతిని ఇస్తూనే ఉంటుంది ఆ క్లాస్ సుబ్రహ్మణ్యం చెప్తూ ఏంటయ్యా చెప్పవా వెళ్ళిపోవా అయితే అని అంటాడు చుట్టూ పిల్లలు నవ్వుతున్నారు అతనికి మరింత టెన్షన్ వచ్చి మైక్ పైకి ఎత్తుతూ ఉండగా హీరోయిన్ రాధ చాలా హుషారుగా కళ్ళతోనే మాట్లాడుతూ ఏమైంది చదివే కదా చెప్పొచ్చు కదా అన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తుంది చెప్పమన్నట్టు సామ్రాట్ కి తన కళ్ళుతో ఏదో మాట్లాడుతున్నట్టుగా కళ్ళమునికి తేలుతున్నాడు
అతను ఇంకా టెన్షన్ పడుతున్నాడు వెంటనే సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సరే నీకు పెద్దగా పెద్ద క్వశ్చన్స్ ఏమి ఇవ్వను ఒకే క్వశ్చన్ అన్ని చేసే అన్ని పనులు చేసే రోబోట్లో మనిషితో పాటు ఒక్కే ఒక్క విషయం చేయలేదు అది ఏంటి ఎందుకు అని చెప్పగలవా అని అడుగుతాడు అలాగే మనిషిలాగా బౌద్ధ దెంగాలని అర్థం చేసుకుంటే చేసుకునే రోబోట్ ఉంటే దాని పేరు ఏంటి దాన్ని అటువంటి దాన్ని సృష్టించగలమా
రోబోట్ ఎంత మెరుగైన A.I. అయినా, అది "కనెక్టివ్ కన్షస్నెస్" (సంభందిత అవగాహన) అనే మనిషి ప్రత్యేక లక్షణాన్ని పునరుత్పత్తి చేయలేకపోతుంది.
మనిషి తన గత అనుభవాలను, భావోద్వేగాలను, మరియు అతని చుట్టూ ఉన్న సమాజంతో కలిపి ఒక నిర్ణయం తీసుకుంటాడు.
అయితే రోబో, ఎంత ఆధునికమైన алгоритం (algorithm) ఉన్నా, అది ఎప్పటికీ ఒక అనుభూతిని "ఫీల్" చేయలేడు,
కేవలం డేటాను ప్రాసెస్ చేయగలడు కానీ అదే డేటాను "వ్యాఖ్యానించడానికి" ఇమోషన్ ఉండదు.
అది "సపియన్స్ మెటా-కాగ్నిటివ్ బాట్స్" అనే A.I. రూపంలో ఉంటే సాధ్యమే.
ఇది ఒక ప్రోటో టైప్ స్టేజ్‌లో ఉంది అని కొన్ని రీసెర్చ్ పేపర్స్ చెబుతున్నాయి.
కానీ ఇంతవరకు మనిషిలా "కలలు కనే" రోబోట్ లేదు.
"కానీ…" (అన్నట్టు చెబుతాడు)
"ఒక రహస్యమైన ప్రాజెక్ట్ ఉంది – 'Sapiens Meta-Cognitive Bots'! ఇది రోబోలను కలలు కనగలిగే స్థాయికి తీసుకెళ్తుంది. కానీ ఇది ఇంకా ప్రోటోటైప్ స్టేజ్‌లో ఉంది."
అది విన్న తర్వాత స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యపోతారు ఎలా తెలుసు ఎంత తెలిసిన వ్యక్తి ఎందుకని ఇంత ఇంట్లో పట్టుగా ఉన్నాడు అని అనుకుంటున్నారు కానీ ఇంతసేపు సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా రంగులు మార్చిన అద్భుతంగా మాట్లాడిన అబ్బాయి నా ఇతను అసలు అంత సైలెంట్ గా ఉన్న వ్యక్తి ఇంత స్పీడ్ అప్పు ఎలా చేస్తున్నాడు అని అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తుంది మెల్లగా కిందికి దిగి అందరి ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు ప్రతి ఒక్కరూ అతన్ని చూస్తున్నారు ఆ నెక్స్ట్ రోజు స్టూడెంట్స్ అందరితో మాట్లాడుతున్నాడు అందరూ స్నేహంగా మాట్లాడుతున్నారు సామ్రాట్ మాత్రం హీరోయిన్ రాధ తో మాట్లాడం మాట్లాడడం చాలా కష్టంగా ఉన్నాడు
సామ్రాట్ కి కొత్త అనుభూతి. ముందెప్పుడూ స్టేజ్ పైకి వెళ్లి ఈ స్థాయిలో స్పందన రాలేదు. కానీ ఇప్పుడు… అతను ఒకరు కాదు, అందరి నోటా చర్చ అయ్యాడు.