ఆగమనం.....
అందుకే, మేమిద్దరం ఈరోజు...
మా ఫస్ట్ నైట్ చేసుకుంటున్నాం!!
మీ ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్...
అంతా నాకు చెప్తే మేము ఇద్దరు...
దాన్ని యూస్ చేసుకుంటాము!!
ప్లీజ్ చెప్పరా.. అని అడిగింది 6 ఫీట్ అక్కని.
అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా పొట్టిది అడిగిన ప్రశ్నతో.. దానికి హెల్ప్ చేస్తానన్నందుకు!!
ఆవిడ పరిస్థితి హెల్ప్ లెస్ గా మారింది!!
కళ్ళు, నోరు రెండు తెరిచేసి రోబో లాగా...
పొట్టి దాన్ని అలాగే చూస్తుంది.. ఫుల్ షాక్ తో.
కొన్ని సెకండ్స్ కి....
కీ ఇచ్చిన, రోబో లాగా...
తల మాత్రమే తిప్పి...
తమ్ముడిని, చూస్తుంది!!
సిక్స్ ఫీట్ కార్ బ్యానెట్ కి అనుకొని...
జారు వాలుగా నిలబడ్డాడు!!
తన గెస్ వన్ పర్సెంట్ కూడా తగ్గకుండా...
100/100 స్కోర్ చేస్తూ...
తన అక్కకి ఇచ్చిన షాక్ కి...
పొట్టి దానిని100 తిట్టుకుంటూ...
తన వైపే ఆశ్చర్యంగా చూస్తున్న...
అక్క దగ్గరికి వెళ్లి భుజం చుట్టూ...
చేతులు వేసి పట్టుకున్నాడు!!
తమ్ముడు మీ ఇద్దరి ఫస్ట్ నైట్ ఆ..??
మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా..??
ఇదంతా అసలు ఎప్పుడు జరిగింది రా..??
ఈ పిల్లని మార్నింగ్ ఏ చూసాను అన్నావు!!
మరి ఫస్ట్ నైట్ ఏంటి తమ్ముడు??
అని అడుగుతున్న ఆవిడ ముఖంలో బీభత్సమైన కన్ఫ్యూజన్ ప్లస్ ఆశ్చర్యం.
సిక్స్ ఫీట్ చెప్పింది నిజం!!
మాకు ఇంకా, పెళ్లి కాలేదు!!
మేము ప్రేమించు........... ఆ మాట పూర్తిగా ముందే సిక్స్ ఫీట్ నోరు వేసుకుని పడ్డాడు పొట్టి దాని మీద.
నువ్వు ముయ్, ముయ్.. పొట్టి దాన!!
నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడావో చంపేస్తా!!
నీకు చెప్పాను కదా, మా అక్కని !!
మా అక్కని కూడా లేకుండా, ఆ వాగుడు ఏంటి?
సిక్స్ ఫీట్ తన అక్కని అలాంటి...
డౌట్ అడిగినందుకు, పొట్టి దాన్ని...
అడ్డమైన తిట్లు అన్ని తిడుతున్నాడు!!
సిచువేషన్ క్లారిటీ మిస్ అవ్వడంతో...
మధ్యలో దూరిపోయి కన్ఫ్యూషన్...
క్లియర్ చేయాలనుకుంది!!
కానీ,సిక్స్ ఫీట్ ముద్దుగా చెప్పేసరికి...
పొట్టి పాప మూతి ముడుచుకుంది!!
తమ్ముడు ఇంకా ఆపరా భరించలేకపోతున్నాను!!
ఇంత అడ్డగోలుగా, అసలు ఎలా తిడుతున్నావురా!!
సిక్స్ ఫీట్ అక్కకి సమాధానం చెప్పకుండా...
తల తిప్పి పొట్టి దాన్ని చూస్తున్నాడు!!
అంత టాలెంట్ వచ్చింది పొట్టి దానివల్లే గా!!
అంతటి గ్రేట్ టాలెంట్ కి కారణమైన...
పొట్టి దాన్ని గొప్పగా చూస్తున్నాడు!!
పొట్టి దాన్ని ఎక్స్ప్రెషన్స్ తట్టుకోలేక...
నెమ్మదిగా తన అక్కని రెండు అడుగులు...
వెనక్కి తీసుకు వెళ్తాడు!!
చూసావా అక్క దానిని??
అసలు ఏమన్నా ఉందా??
దానిని, అంతలా తిట్టాను!!
తట్టుకోలేక నువ్వు కూడా ఆపమన్నవు!!
పైగా, నన్ను మెచ్చుకున్నావు!!
కానీ దాన్ని చూడు...
అదే క్యూట్ స్మైల్!! అవే షైనీ ఐస్!!
సేమ్ చబ్బీ చిక్స్!! అదే హ్యాపీనెస్!!
అలాగే, సైట్ కొట్టుకుంటుంది!?
ఏం చేయాలి అక్క దానిని??
తట్టుకోలేకపోతున్నాను అక్క!!
అలాగని వదిలేయలేకపోతున్నాను!!
నా పరిస్థితి ఏంటో, నాకే అర్థం కావడం లేదు!!
రెయిన్బో లో ఉన్న కలర్స్ అన్ని...
తన ముఖంలో చూపిస్తూ...
విలవిలలాడిపోతున్న తమ్ముడి...
బుగ్గల లాగి ముద్దు పెట్టుకుంటుంది!!
అక్క, ఏం చేస్తున్నావు!!
నా బాధ చెబుతుంటే...
నీకు అంత ముద్దొస్తున్నానా!!
హుమ్మ్... చాలా ముద్దొస్తున్నావ్!!
అని ఆపుకోలేక నవ్వేస్తుంది!!
నవ్వుతున్న అక్కని...
కోపంగా చూస్తున్నాడు!!
నీకు, కోపం వచ్చినా సరే...
నేను నిజమే చెబుతున్నా కన్నా!!
నువ్వు చెప్పినప్పుడు, నువ్వు ఒక్కడివే కనబడ్డావు!! ఇప్పుడు, ఇద్దరూ కనపడుతున్నారు!!
అప్పటికన్నా ఇప్పుడు క్లారిటీ బాగా వచ్చింది!!
ఇంతకీ ఫస్ట్ నైట్ చేసుకుంటున్నారా??
ఏమైనా హెల్ప్ చేయమంటావా??
అని, తమ్ముడిని కవ్విస్తూ...
ముసి ముసిగా నవ్వుకుంటుంది!!
అక్క అదొక మెంటల్ ది!!
దాని, వాగుడు పట్టించుకుంటున్నావు చూడు... ఆడుకుంటున్నావ్ అక్క నాతో..!!
ముందు నువ్వు పద!!
నువ్వు ఇక్కడే ఉన్నావనుకో...
అది నేను అడిగే వాటికి...
నువ్వు నన్ను చూసి చూపులకి...
అమ్మో నా వల్ల కాదక్క!!
సరే నేను వెళ్తాను!!
నువ్వు మాత్రం ఫోన్ చేయడం మర్చిపోకు!!
తమ్ముడు మరొక మాట, కాస్త జాగ్రత్త!!
ఎంత అల్లరి చేసినా నిన్ను ఇంప్రెస్...
చేయడానికి చేస్తుందని, నాకు అనిపిస్తుంది!!
అది మాత్రం మర్చిపోకు సరేనా!!
సరే, అక్క!!
ఇట్స్ ఓకే..!!
నో ప్రాబ్లెమ్!!
నేను చూసుకుంటాను!!
అక్క చేతిని ఒత్తి పట్టుకుని...
నమ్మకంగా చెబుతున్నాడు!!
తన చేతిని పట్టుకున్న...
తమ్ముడు అరి చేతిలో...
ముద్దు పెట్టుకుని నవ్వుతూ...
ఆవిడ వెళ్లిపోతారు!!
అక్క మాటాకి, ఒక్కక్షణం పొట్టిదాన్ని చూస్తాడు!!
నన్ను ఇంప్రెస్ చేయడానికా??
నేను అలా అనుకోవడం లేదు!!
బేసిగ్గా నీ ఒరిజినాలిటీనే ఇది!!
ఇంప్రెస్ చేయడానికి అయితే....
ఏమో కాదు, ఆహా... ఛా......
తన ఆలోచన కరెక్ట్ అని సిక్స్ ఫీట్ నమ్మకం!!
వేరే ఇంకో విధంగా, చూడలేకపోతున్నాడు!!
సిక్స్ ఫీట్ ఏంటి అలా చూస్తున్నావు??
చాలా బాగున్నాను కదా నేను??
చెప్పు ఎంత బాగున్నానో??
అని, ముద్దుగా దగ్గరికి వస్తుంది!!
ఇందాక ఎందుకు, అబద్ధం చెప్పావు??
పొట్టి దాన్ని, సూటిగా చూస్తూ ప్రశ్నిస్తాడు!!
నువ్వు తొందరగా వస్తే, మనం తొందరగా...
బయటికి వెళ్దామని చెప్పాను 6 ఫీట్!!
కానీ అబద్ధం చెప్పలేదు!!
ఉన్నదే చెప్పాను..!!
వాడు నన్ను చూస్తున్నాడు కదా!!
నేను వాడిని చూస్తున్నాను!!
ఎప్పటిలా నవ్వుతూ ఆన్సర్ చేస్తుంది!!
పొట్టి దాని ఆన్సర్ 6 ఫీట్ కి తృప్తిగా ఉంది!!
తను అనుకున్న విధంగానే పొట్టిది ఉంది!!
ఇంప్రెస్ చేసే అలవాటు పొట్టి దానికి లేదు!!
పొట్టి దానికి నటించడం రాదు!!
మనసులో ఉన్న ఫీలింగ్ వెంటనే బయట పెట్టేయాలి!! పొట్టి దానిని, తట్టుకోవడం కష్టమే!!
బాగుంది, చాలా బాగుంది!!
బాగుంది అంటే... బాగుంది అంతే, బాగుంది!!
ఏమయింది నీకు సిక్స్ ఫీట్!!
కలర్పకుండా నన్నే చూస్తున్నావు!!
నన్ను ఎదురుగా ఉంచుకొని డ్రీమ్స్ ఆ??
నేను ఇక్కడే ఉన్నాను కదా సిక్స్ ఫీట్!!
డ్రీమ్స్ ఎందుకు? అదేదో నువ్వు నేను...
ఇద్దరం కలిసి మన డ్రీమ్ నైట్ ని...
మెమరబుల్ గా, సెలబ్రేట్ చేసుకుందాం 6 ఫీట్!!
ఎప్పటిలా, మాట్లాడుతూ మాట్లాడుతూ...
సిక్స్ ఫీట్ ని కౌగిలించుకుంటుంది!!
ఈసారి 6 ఫీట్ పొట్టి దానిని...
లాగడం, తోయడం చేయలేదు!!
అలా అని, సిక్స్ ఫీట్ పట్టుకోలేదు!!
జస్ట్ అలా తలవంచి చూస్తున్నాడు!!
ఎందుకు వస్తుందో తెలియని ఒక రకమైన...
సంతోషం సిక్స్ ఫీట్ మనసున తెలుస్తుంది!!
ఓయ్ పొట్టి, ఎందుకు ఫోన్ నెంబర్ పంపించావు??
చాలా సాఫ్ట్ గా, మృదువుగా అడుగుతున్నాడు!!
@@@@@@@@@
ఫ్రెండ్స్, డోంట్ ఇగ్నోర్...
5 స్టార్ రేటింగ్, మీ కామెంట్, మీ కాంప్లిమెంట్!!
మళ్లీ కలుద్దాం.
థాంక్యు.
మీ వర్ణ.