ఆగమనం.....
ఆ అమ్మాయి కూడా ముందుకు వంగి...
చెక్ చేస్తూ.. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి...
కనిపించకుండా, దాక్కుంటుంది!!
సిక్స్ ఫీట్ కి, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది!!
ఏదైనా ప్రాబ్లమా? అని, డౌట్ గా అంతా చూస్తూ...
పొట్టి దాని దగ్గరికి వచ్చాడు!!
హాయ్ సిక్స్ ఫీట్ వచ్చేసావా!!
నాకు తెలుసు, నువ్వు నాకోసం...
ఫాస్ట్ గా వచ్చేస్తావని!!
ప్రాబ్లం అనుకునేలా, పొట్టి దాన్ని ముఖంలో...
అసలు ఏ టెన్షన్ లేదు! ఎప్పటిలా, నవ్వుతూ ఉంది!!
పొట్టి, ఏం జరుగుతుంది ఇక్కడ??
సిక్స్ ఫీట్ అనుమానంగా, అక్కడ ఉన్న
వాళ్ళిద్దరిని, పొట్టి దాన్ని చూస్తున్నాడు!!
ఏమీ లేదు సిక్స్ ఫీట్!!
వాళ్ళిద్దరూ ఇటు వెళ్లాలి!!
నేనేమో, ఇక్కడే ఉన్నాను!!
నేను వెళ్తే గాని, వాళ్లు వెళ్లరు!!
నేనేమో వెళ్ళను..!!
అంతే, సింపుల్ సిక్స్ ఫీట్!!
సిక్స్ ఫీట్ మొఖం, ఇప్పుడు ఎలా ఉందో తెలుసా??
అసలు దానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియడం లేదు!! అసలు ప్రపంచంలో ఈ విధంగా, ఎవరైనా చెబుతారా??
ఒసేయ్ బ్రెయిన్ లెస్ ఫెలో!!
నీకు బ్రెయిన్ లేదని, నాకు తెలుసు!!
కానీ, నాకు బ్రెయిన్ ఉంది..!!
కాస్త, దానికి అర్థం అయ్యేలా చెప్తావా!!
ఏం చెప్పావే అసలు??
మళ్లీ వాళ్లని ఒకసారి చూస్తాడు!!
అతని ముఖంలో ఏడుపు ఒక్కటే తక్కువ!!
అతనికి ఒక 19, 20 ఏజ్ ఉంటుంది!!
కార్ సైడ్ దాగడం వల్ల ఆ అమ్మాయి...
సరిగ్గా కనబడడం లేదు!!
అతను 6 ఫీట్ ని పొట్టి దాన్ని...
చాలా టెన్షన్ గా చూస్తున్నాడు!!
ఎందుకో, తెలియదు కానీ,
పొట్టి దానివల్లే ప్రాబ్లం..!!
అని, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చేసింది!!
ఏ పొట్టి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా??
వాళ్ల వల్ల నీకు గాని, నీ వల్ల వాళ్లకు గాని!!
లేదు, ఏ ప్రాబ్లం లేదు!!
వాళ్లు ఫ్రెంచ్ కిస్ చేసుకుంటున్నారు!!
చూసి, నేర్చుకుందామని...
ఇక్కడ, వెయిట్ చేస్తున్నాను!!
అంతే!!
సిక్స్ ఫీట్, సిక్స్త్ సెన్స్ కరెక్ట్ గా చెప్పింది!!
ప్రాబ్లం వాళ్ళ వల్ల కాదు!!
పొట్టి దాని వల్లే, వాళ్లకి ప్రాబ్లెమ్!!
ఏదో ఊహించి, టెన్షన్ పడి వచ్చిన, సిక్స్ ఫీట్ కి
ఇక్కడ, ఇంకా ఏదో కనిపించింది!!
కానీ, అసలు మ్యాటర్ ఏంటనేది...
ఇప్పుడే తెలిసింది!!
వెంటనే పొట్టి దాని చెయ్యి పట్టుకొని...
అక్కడ నుంచి పక్కకు లాక్కుపోతాడు!!
సిక్స్ ఫీట్... సిక్స్ ఫీట్...!!
వదులు, సిక్స్ ఫీట్..!!
నేను చూస్తాను, సిక్స్ ఫీట్..!!
నేను నేర్చుకోవాలి, సిక్స్ ఫీట్..!!
పొట్టిది, గొడవ చేస్తూనే ఉంది!!
సిక్స్ ఫీట్ వెనక్కి తిరిగి చూస్తున్నాడు!!
ఆ టీనేజర్స్ ఇద్దరు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు...
ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ, వెళ్లిపోతున్నారు!!
హె.. పొట్టి మెంటల్..!!
ముయ్.. నోరు మూసెయ్యి!!
నేనేదో కోపంలో అంటున్నాను...
అనుకున్నాను కానీ, నీకు నిజంగా...
బ్రెయిన్ లేదే! అసలు, ఏం మనిషివే నువ్వు!!
ఇదేం అలవాటే, వాళ్లు ముద్దు పెట్టుకుంటే చూడడమేంటి!! అసలు కొంచెం అన్న సెన్స్ ఉందా??
అక్కడ వాడు పడిపోయింది సరిపోలేదా??
ఇక్కడ వీళ్లను కూడా, బలిచ్చేద్దాం అనుకుంటున్నావా?? ఇట్లాంటి చెత్త పనులు చేసావంటే, చంపేస్తా నిన్ను!!
అసలు ఇటువంటి చెత్త ఆలోచనలు, ఎలా వస్తాయే??
ఏ ఫీలింగ్ లో అరుస్తున్నాడు తెలియదు..
గానీ అన్ని మిక్స్ చేసి, పొట్టి దాన్ని అరిచేస్తున్నాడు!!
అలా అనకు 6 ఫీట్!!
నీ, కోసమే చూసి నేర్చుకుంటున్న!!
ప్రాక్టీస్ చేయాలి కదా, మరి!!
నీకోసమే అన్న...
పొట్టి దాని మాటకి...
సిక్స్ ఫీట్ షాక్..!!
నాకోసమా? ప్రాక్టీస్ ఆ??
అసలు ఏం నేర్చుకుంటున్నావే??
ఫ్రెంచ్ కిస్!!
నిన్ను, కిస్ చేయాలి కదా!!
నా ప్రేమ అంత, నీకు చూపించాలి కదా!!
అదే, నేర్చుకుంటున్నాను!!
పొట్టి దానిని...
మన సిక్స్ ఫీట్...
విచిత్రాతి విచిత్రంగా చూస్తున్నాడు!!
పొట్టి ఫ్రెంచ్ కిస్ ఆ..!!
హా.. ఫ్రెంచ్ కిస్!!
చూసి నేర్చుకుంటున్నావా..??
హా.. నేర్చుకుంటున్నాను..!!
నా కోసమే కదా..??
అయ్యో 6 ఫీట్!!
నాకు సిగ్గేస్తుంది!!
నీ కోసమే, నేర్చుకుంటున్నాను!!
ఫుల్ గా సిగ్గుపడుతూ,
మెలికలు తిరుగుతూ,
చేతి వేళ్ళు నలిపేసుకుంటూ,
క్యూట్ గా,చెబుతుంది!!
సిక్స్ ఫీట్ కి సంఖ్య తిరిగింది!!
అనడమే కానీ, పొట్టి దాన్ని...
ఇంతవరకు గట్టిగా ఒక్క దెబ్బ...
కూడా వేయలేదు!!
పొట్టిదాని చెయ్యి పట్టుకొని,
రివ్వునా, వెనక్కి తిప్పేస్తాడు!!
దబి.. దబి.. దబి మంటూ, పొట్టిదాని...
రెండు పిర్రల మీద, నాలుగు పీకేసాడు!!
ఆవ్...ఆ... అని అరుస్తునే...
సిక్స్ ఫీట్.. సిక్స్ ఫీట్.. నీకు నామీద...
ఇంత ప్రేమ వచ్చేసిందని..!!
అస్సలు తెలియలేదు సిక్స్ ఫీట్!!
ఐ లవ్ యువ్ సిక్స్ ఫీట్..!!
ఐ లవ్ యువ్ సో మచ్!!
కొడుతున్న కొట్టుడుకి అరుస్తూనే...
పొట్టిది, వాగుతున్న వాగుడికి...
సిక్స్ ఫీట్, చిరాగ్గా పొట్టి దాన్ని చూస్తూ...
పట్టుకున్న చేతిని విసురుగా వదిలేస్తాడు!!
అసలు నిన్ను ఏం చేయాలి??
ఏం చేస్తే నీకు తెలుస్తుంది??
అసలు నీకు ఎలా చెప్పాలే??
అసలు అక్కడ నువ్వు చేసిన...
పని ఏంటో తెలుసా??
తెలుసా అంటా??
పిచ్చి పొట్టి దాని, పిచ్చి వేషాలకి...
పిచ్చి కోపంతో, పిచ్చిపిచ్చిగా...
పొట్టి దానిమీద, అరుస్తున్నాడు!!
అసలే పొట్టిది!!
ఆపైన సిక్స్ ఫీట్..!!
మీద మీదకి వచ్చి అరుస్తుంటే!!
పూర్తిగా తలపైకెత్తి పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని!!
క్యూట్ గా నవ్వుతూ, సిక్స్ ఫీట్ కోపాన్ని...
కళ్ళారా హ్యాపీగా చూస్తుంది!!
సిక్స్ ఫీట్ నాకు తెలుసు!!
నువ్వు సో హాట్, సిక్స్ ఫీట్!!
అంతలా అరుస్తుంటే...
పొట్టిది క్యూట్ గా, చెప్పిన...
హాట్ డైలాగ్ కి, సిక్స్ ఫీట్...
సరెండర్ అయ్యాడు!!
ఏం తెలిసే నీకు??
ఏం చేసావే నువ్వు??
మళ్ళీ తెలుసని చెప్తున్నావు!!
చెప్పు నీకేం తెలుసో..??
సిక్స్ ఫీట్ నేను ఇక్కడికి వచ్చానా!!
అప్పటికి వాళ్ళిద్దరూ క్యూట్ గా...
హాట్ గా లిప్ కిస్ ఇచ్చుకుంటున్నారు!!
నెమ్మదిగా వాళ్ల దగ్గరికి వెళ్లాను!!
వాళ్లు నాకన్నా హైట్ ఉన్నారు కదా!!
వాళ్లకి, దగ్గరగా వెళ్లి కింద నుంచి...
తల పైకి ఎత్తి, ఇలా చూస్తున్నాను!!
నాలుగు లిప్స్ లో రెండే కనిపించాయి!!
ఎంత హాట్ గా కిస్ చేస్తున్నారు తెలుసా??
నన్ను చూసిన వెంటనే ఆపేసారు!!
నేను వాళ్ళిద్దరికీ చెప్పాను!!
చాలా బాగా కిస్ చేస్తున్నారు!!
నేను కూడా నేర్చుకుంటాను!!
నా సిక్స్ ఫీట్ కి కిస్ పెట్టాలి!!
మీరు కంటిన్యూ చేయండి?!
నేను చూసి నేర్చుకుంటాను...
అని చెప్పాను సిక్స్ ఫీట్!!
అయిన వాళ్ళు వినలేదు!!
అఆ అబ్బాయి ఏమో పిచ్చ నీకు...
అని, ఇంత ఎత్తు లేచాడు!!
సరే, దగ్గరగా ఉంటే మూడ్ రాదేమో!!
అని, దూరంగా ఉండి చూస్తాను!!
మీరు కిస్ చేసుకోండి...
అని కూడా చెప్పాను సిక్స్ ఫీట్!!
అందుకే, నేనే ఆ కార్ దగ్గరికి వచ్చాను!!
వాళ్లేమో, ఎంతసేపటికి కిస్ చేసుకోరు...
నాకేమో చూడాలని ఆశ!!
ఛా... ఏది తీరలేదు సిక్స్ ఫీట్!!
@@@@@@@@@
తదుపరి భాగం... మీ కోసం, వెయిట్ చేస్తూ ఉంది.
హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ!!
డోంట్ ఇగ్నోర్!!
లేటెస్ట్ అప్డేట్స్ కోసం నన్ను అనుసరించండి!!
5 స్టార్ రేటింగ్, మీ కామెంట్, మీ కాంప్లిమెంట్!!
మళ్లీ కలుద్దాం.
థాంక్యూ.
మీ వర్ణ.