my love my heart? in Telugu Love Stories by SriNiharika books and stories PDF | నా ప్రేమ నీ మనసుకి చేరేనా_?

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

నా ప్రేమ నీ మనసుకి చేరేనా_?

అదో ప్రశాంతమైన వాతావవరణం. జోరుగా గాలి, చల్లని చిరు జల్లు, గొడుగు పట్టుకొని ఒకవైపు ఓని పైట జరిపోతుందేమో అనే భయం, లంగా తడిచిపోతుందేమో అనే తపన ఆలస్యమయితే ఎక్కడ అమ్మ తిడుతుందో అనే భయం, అప్పటికి ఎలాగో ఖష్ట పడి నళిని, నలినంగా ఇంటికి చేరుకుంది. అమ్మ ఏంటీ వర్షం లో ఇలా తడిచి రాకపోతే ఎక్కడైనా ఆగి వర్షం ఆగిన తరవాత రావొచ్చుకదా. నువ్వేమైనా ఇంకా చిన్న పసిపాపవా తడవడానికి అని విరుచుకు పడింది అమ్మ. వెంటనే నాన్న సరే లేవే వచ్చేసింది కదా వదిలేయ్ అన్నారు. ఆహా ఇక ఆ సంతోషానికి హద్దులు లేవు.

రాత్రి 8అయ్యింది ఎదురుగ కిరాణాషాపు నుండి 8ఏళ్ళ అబ్బాయిలు అక్క నీకు ఫోన్ వచ్చింది అన్నాడు. సరేరా వస్తానంటూ పరిగెత్తుకు వెళ్ళింది నళిని. హలో, అంటూ ఎవరు అని అడిగింది. వెంటనే నరేష్ ఎవరో ఎందుకు ఫోన్ చేస్తారు చెలి నేనే నరేష్ అన్నాడు. అంతే నళిని కళ్ళు నేలపై నిలవలేదు. ఇవాళే కదా కలిసాం మళ్ళీ ఫోన్ చేశావేంటి అని భయంతో అడిగింది. ఏమి లేదు వర్షం పడింది కదా ఇంటికి జాగ్రత్తగా వెళ్ళావా అని అడుగుదామని అన్నాడు. వెంటనే ఓ మందహసం తో కలిసిన కోపంగా అంత అక్కర వున్నవాడివైతే ఇంటి దగ్గర దింపి వెళ్లాలి vఅన్నది. ఓహ్ అలా అయితే రేపు కలుద్దాం ఇంటి దగ్గరే దింపుతాను అన్నాడు. సరే అమ్మ పిలుస్తూ వెళ్ళాలి అంటూ ఫోన్ పెట్టేసి వెళ్ళింది. అమ్మ ఈ సమయంలో ఎవరు ఫోన్ అని అడిగింది సుమ అమ్మ దానికి పాఠంలో సందేహం అంటూ నెమ్మదిగా జారుకుంది. అందరు వారి వారి గదుల్లోకు వెళ్ళరు నళినికి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ నరేష్ మాట్లాడే విధాన్ని తలుచుకుంటూ నవ్వుతూ ఉంది. ఇలా రేటయి 2అయ్యింది పడుకునే సరికి. మరుసటి దినం కాలేజీ కి వెళ్లిన వెంటనే సుమ తో నరేష్ గురించి చెపుతు, అమ్మ అడిగితె ఫోన్ నువ్వే చేసేనాని చెప్పు అంటూ ఓ చాక్లెట్ ఇచ్చింది. సుమ సరెలేవే మీ ప్రేమకు నేను వారదిని. అన్నది.

సాయంత్రం 4గంటలకు బీచ్ దగ్గర నళిని, నరేష్ లు కలిశారు. అప్పుడు నరేష్ కళ్ళుమూసి కళ్ళకు మువ్వల పట్టెలు పెట్టాడు. అవి పెట్టిన ఆ కళ్ళకు అందమా లేక ఆ కళ్ళకు పెట్టిన ఆ పట్టీలకు అందమా అన్నట్లున్నాయి. నళిని నువ్వు నాకు పట్టీలిచ్చావ్ నేనేమివ్వగలను అని అడిగింది. నేనడిగింది ఇస్తావా అని అడిగాడు ఏమడుగుతాడో అనే భయం ఓ ప్రక్కన కానీ నరేష్ మంచి మనసు వున్నవాడు కనుక ఈ రోజు మీ ఇంట్లో మన పెళ్ళికి సమ్మతం అడుగుదామంటూ సంతోషంగా ఆ గువ్వల జంట మువ్వల సవ్వడితో వెళ్లారు, తల్లిదండ్రులు సమ్మతంతో వివాహం చేసుకున్నారు. సంతోషంగా జీవనాన్ని సాగించారు.

హైదరాబాద్ ......

అన్నపూర్ణ స్టూడియోస్ లో ......

తానా షూట్ అయిపోగానే ఒక చోట కూర్చుంటుందీ ప్రద్య........((మన హీరోయిన్ పేరు ప్రద్య......)

అప్పుడే అటుగా వెళ్తున్నా ఆ సినిమా హీరో ప్రద్యా నీ చూసి ......తన పని నీ వదిలేసి ప్రద్యా దగ్గరకి వెళ్తాడు అజయ్.........తన పక్కా కూర్చోని హే ప్రద్యా బయటకి వెల్దామా అనడుగుతాడు అజయ్ ........హుఫ్ సోరీ అజయ్ ఐ హావ్ టూ గో అనేసి వెళ్లిపోతుంది ప్రద్య ............చ్చా ఎందుకు ఎప్పుడు నాతో మాట్లాడటానికి కూడా ట్రయ్ చేయదు ఈ అమ్మాయి అనుకోని వెళ్లిపోతాడు అజయ్ చిరాగ్గా ........బట్ ఐ లైక్ ప్రద్యా అని నవ్వుకుంటూ వెల్తాడు...........

కార్లో కూర్చోగానే ఇవేవో జ్ఞాపకాలు తన చుట్టూ ముడతాయి ..........ఎధో ఆలోచిస్తూ ఇంటికి స్టార్ట్ అవుతుంది ప్రద్యా.......

&&&&&&&&&&

హైదరాబాద్ .......

@@@@హాస్పిటల్.....

తన పేషెంట్స్ నీ చెక్ చేయటం అయిపోయాక .....తన చంబార్ లోకి వెల్తాడు ఆఫ్తర్ ........

(మన హీరో పేరు ఆఫ్తర్ అన్నమాట👻)గంట నుండి ఆఫ్తర్ కోసం ఎదురు చూస్తు ఉన్నా దివ్య,ఆఫ్తర్ నీ చూడగానే నవ్వుతూ హాయి రా అంది దివ్య ........హాయ్ రా ఎలా ఉన్నావ్ అన్నాడు ఆఫ్తర్.......ఆయామ్ ఫైయిన్ అంది దివ్య .........గుడ్ ఏంటి విషయం అన్నడు ఆఫ్తర్ ..........ఏమి లేదు రా మ్యాచ్ ఫిక్స్ అయింది .....హో గుడ్ న్యూస్ రా కాంగ్రాచులేషాన్స్ అన్నడు ఆఫ్తర్.........థాంక్యూ అంది దివ్య నవ్వుతూ ..........అలా చాలా సేపు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ........దివ్య టైం చూసుకొని సరే రా బై టైం అయింది ఇంటికి వెల్తాను అంది దివ్య...........హమ్ బై దివ్య అన్నడు ఆఫ్తర్ నవ్వుతూ ...........నవ్వుతూ తన ఇంటికి పయనం అవుతుంది దివ్య .............



&&&&&&&&&&

పార్కింగ్ ఏరియాలో కారు నీ పార్క్ చేసి ఇంట్లోకి వెళుతోంది ప్రద్యా.......ప్రద్యా నీ చూసి ఏంటి అక్క అప్పుడే వచ్చేసావ్ షుట్ అయిపోయింద అని అడుగుతోంది ఆరిఫా........హా రా టు డేస్ సో షూట్ అంది ప్రద్యా నవ్వుతూ .........



ప్రద్యా ఆ మాట అనగానే యాహు అయితే మనం ఈ టు డేస్ బాగా ఎంజాయ్ చేద్దాం అంది ఆరిఫా ........

అవును బేబీ బాగా చేద్దాం అంది ప్రద్య కూడా ...........సరే వైజాక్ కీ వెల్ధము అంది ఆరిఫా .......ఓకే రా వెల్దాము నేను రెడీ అయి వస్తాను అంది ప్రద్య .......సరే అక్క ఫాస్ట్ గా రా అంది ఆరిఫా ఎక్సయిట్ అవుతు ..........హ్మ్మ్ అనేసి తన రూంలోకి వెళ్తుంది ప్రద్య ...........

ఆఫ్తర్ ...!!!

ఎక్కడ ఉన్నావ్ ఒక్కసారి కనిపించే తరువాత నిన్ను వధలను ప్లీస్ కనిపించు అని ఏడుస్తూ ఆఫ్తర్ నీ తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ప్రద్య ..........



ఫాస్ట్ గా లేచి ఫ్రెషప్ అయి హల్ లోకి వస్తుంది ప్రద్య .........హమ్మయ్య వచ్చేసావా నేను టికెట్స్ బుక్ చేసాను పద అంది ఆరిఫా ..........హ్మ్మ్ పద వెల్దాం అంది ప్రద్య కూడా ....అలా ఎయిర్‌పోర్ట్ కే వెళ్తారు ..........

&&&&&&&&&&

తన డ్యూటీ అయిపోగానే ఇంటికి స్టార్ట్ అవుతాడు ఆఫ్తర్ .........

కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తాడు ......హాయి అమ్మి అన్నడు....ఫాతిమా గారిని చూసి ........

హాయ్ బేటా అంది ఫాతిమా ......హా అమ్మీ నేను వైజాక్ కి వెళుతున్నాను ఆకాష్ పెళ్లికి పిలిచాడు అన్నాడుహాయ్ బేటా అంది ఫాతిమా ......హా అమ్మీ నేను వైజాక్ కి వెళుతున్నాను ఆకాష్ పెళ్లికి పిలిచాడు అన్నాడు ఆఫ్తర్ .........సరే బేటా వెల్లు అంది ఫాతిమా ......ఓకే అమ్మీ అబ్బు ఎక్కడ అన్నాడు ఆఫ్తర్ .........అయనా బయటకి వెళ్ళారు లే కన్నా అంది ఫాతిమా .....హ్మ్మ్ అన్నాడు ఆఫ్తర్ .......

తను కూడా ఫాస్ట్ గా రెడీ అయ్యి ఎయిర్‌పోర్ట్ కి వెల్తాడు ఆఫ్తర్............

,&&&&&&&&&

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో...

ఫ్లైట్ ఎక్కి తమ తమ సిట్లల్లో కూర్చుంటారు ప్రద్యా,ఆరిఫా .............



ప్రద్య తన మనసులో చాలా బలంగా కోరుకుంటుంది తన ప్రియుడు తన పక్కనే కూర్చోవాలని ...........తను ఎంత గట్టిగా అనుకుందో ఏమో తను నేరుగా వచ్చి ప్రద్యా పక్కనే కూర్చుంటాడు.........

ప్రద్యా ఆనందానికి అవధులు లేవు .......

ఆరిఫా ఇవేమి పట్టించుకోకుండా తన బాయ్‌ఫ్రెండ్ తో చాట్ చేస్తు ఉంటుంది ............తను తన పక్కనే కూర్చునాడు అని చాలా హ్యాపీ గా ఫీల్ అవుతు ఉంటుంది ప్రద్యా ..........



అతని ఫోన్ రింగ్ అవ్వగానే ఆ కాల్ నీ లెఫ్ట్ చేసి అరేయ్ ఆగరా బాబు ఫ్లైట్ ఎక్కాను అన్నడు ఆఫ్తర్............



(మన ప్రద్యా లవ్ చేసేది మన ఆఫ్తర్ ఆ

ఎహ్ .....)

సరే బై అనేసి ఫోన్ కట్ చేస్తాడు ఆఫ్తర్ .........పక్కానా ఎవర అని చూస్తే హీరోయిన్ ప్రద్య కనిపించింది ........ అమ్మబాబోయ్ మీరా నేను ఇంకా ఎవరో అనుకున్నాను అన్నాడు ఆఫ్తర్ నవ్వుతూ ........మనసులో ఏం నవ్వురా బాబు అనుకోని .....హాహా నేనే అంది ప్రద్య .........



అవును మీ హెల్త్ ఎలా ఉందీ అన్నాడు ఆఫ్తర్ .........బాగుంది అండి అంది ప్రద్యా ........హలో కాల్ మీ ఆఫ్తర్ అన్నడు .........ఓకే ఆఫ్తర్ గారు అంది ప్రద్య నవ్వుతూ ..........మద్యలో ఈ గారు ,బూరీలు ఏంటి తొందరపాటు ఆఫ్తర్ అని పిలువు అన్నడు ఆఫ్తర్ ...........సరే ఆఫ్తర్ ఎక్కడికి వెళుతున్నావ్ అంది ప్రద్య .........



మా ఫ్రెండ్ పెళ్లికి చంపుకుని తింటూనాడు రా రా అని నన్ను అన్నాడు అఫ్తర్ .......

నవ్వుతూ అవునా అంది ప్రద్య........మీరూ ఎం అనుకోకపోతే ఒక మాట అన్నాడు ఆఫ్తర్ .....ఏంటి అడుగు అంది ప్రద్య ........నువ్వు నవ్వితే చాలా అందంగా ఉన్నావ్ అన్నడు ఆఫ్తర్ .........



హో థాంక్యూ అంది ప్రద్యా .....హ్మ్మ్ మీరు ఎక్కడికి వెళుతున్నారు అన్నడు ఆఫ్తర్ ...........షుట్ లేదు టూ డేస్ అలా వైజక్ కి వెల్తునము అంది ప్రద్య ........

హో నైస్ అన్నడు అఫ్తర్.........హ్మ్ అంది ప్రద్యా.............హా అని సైలెంట్ గా ఉంటాడు ఆఫ్తర్ ..........

ప్రద్యా కీ ఎం మాట్లాడాలో అర్ధం కాక బూక్ చదువు ఉంటుంది ...........ఆప్తర్ కూడా ఎం మాట్లాడాలో తెలియక సాంగ్స్ వింటూ ఉంటాడు .............

చాటింగ్ అయిపోయాక ....వల్లా అక్క వైపు చూసి షాక్ అవుతుంది అరిఫా .......ఎందుకంటె ప్రద్య ,ఆఫ్తర్ మీద నిద్రపోతు కనిపిస్తుంది ...అలాగే ఆఫ్తర్ కూడా ప్రద్య మీద నిద్రపోతాడు ..............ఇద్దరి తలలు అనించుకొని బొజ్జుంటారు .........

షాక్ నుండి బయటకి వచ్చి నవ్వుతూ వల్ల ఇద్దారి పీక్ తీసుకోని తను కూడా నిద్రపోతుంది ..........

కాంటిన్యు.......





అబ్బా మొత్తానికి హీరో, హీరోయిన్ నీ పరిచయం చేసాను .........రేపు కొంచెం పెద్ద పార్ట్ ఇవ్వటానికి ట్రై చేస్తాను .........ఎలా ఉందొ కామెంట్ లో చప్పండి ........

అవును ప్రద్యా హెల్త్ గురించి ఆఫ్తర్ కి ఎలా తెలుసు అబ్బా ?????

మిస్టెక్స్ ఉంటె సోరి నచ్చకపోతే ఇగోర్న్ చేయండి .........


  జీవితం   వాస్తవం 
నా ప్రేమ నీ మనసుకి చేరేనా 

ఆమె పెద్ద పేరు మోసిన హీరోయిన్ .....

ఆమె ఒక అనాధ చాలా కష్టపడి ఈ స్థాయీకి వచ్చింది ..........

ఆమె కి ఒక చెల్లి ఉంది తను అంటే ఈమెకి ప్రాణం ..........

కేవలం తన కోసమే హీరోయిన్ అయ్యింది ఈమే ...........

అమ్మా,నాన్న ప్రేమ ఎలా ఉంటుందో ఆమె కి ఆమె చెల్లికి తెలియదు .........

ఆమె ఎవరిని అంతగా నమ్మదు .....ఈ సమాజం అలా తయారు చేసింది ఆమె నీ .............

కాని అతడిని నమ్మింది ....మనసారా ప్రేమించింది ఆమె .........

అతడు అంగీకరిస్తాడా ఆమె ప్రేమని ???

అలాగే అతడు ఫామిలీ ఆమె హీరోయిన్ అని తెలిసి ఆమె నీ అంగీకారిస్తారా????
&&&&&&
అతడు ఒక సాధరణమైన పెద్ద కార్డియాలజిస్ట్ ........

అత్తడికి కుటుంబం, హాస్పిటల్ ఎహ్ అతడు ప్రపంచం ..........

అమ్మా,నాన్న,తమ్ముడు అంటే పంచప్రాణాలు అతడికి ...........

చాలా కష్టాలు పడి వాళ్ళ అమ్మ ,నాన్నలు తనని కార్డియాలజిస్ట్ చేసారు.........

అందుకే వాళ్ళ అమ్మ,నాన్న లా మాట జవదాటాడు అతడు ............
🤍🤍🤍🤍🤍