Public consciousness in Telugu Adventure Stories by SriNiharika books and stories PDF | ప్రజాచైతన్యమం

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ప్రజాచైతన్యమం

Characters:
Hero :ఆనంద్ రెడ్డి (first own business&elected to father's role ).
Hero father:minister ( భూపాటిరెడ్డి ).
Hero mother: homemaker( స్నేహ లత రెడ్డి ).
Hero relatives : pinni&babai(2), మైనమామ 's & atta's(2),grandmother&grandfather(2), brothers(2),brother-in-law(3), sister-in-law(1)(first heroin (1)).
Hero friends :5members.
Hero father కి :PA(personal assistant).
Hero father కి close friend :1.
Security:15 members
Second heroin-1.
Second heroin parents.
Vilan & gang -total -10members.
Locations:
Village backdrop.
Rich house.
Village houses.
Office.
Minister guesthouse &office.
Big ground.
Assembly.
Hospital.

   Let's begin story:
ఆనంద్ ఫారన్ లో తన phd complete చేసి india కి vasataru.తండ్రి political life కి ఆనంద్ దూరం గా వుండాలి అనుకుంటారు. అలాగే india కి వొచ్చిన ఆనంద్ తన friends తో ఒక కంపెనీ start చేసాతారు.ఆ కంపెనీ ఒక నేలలోనే మంచి peru సంపాదిచ్చుకుతారు. ఈలోపు తండ్రి తన కొడుకు ఐనా ఆనంద్ కి ఒక బజేత ఆపగేసాతారు.
           ఇక్కడ nuchi ఒక 5kms దూరం లో ఒక ఊరు వస్తుంది. (150ఇళ్ళు వుంటాయి). అక్కడ నువ్వు కొన్ని రోజులు వుంది. అక్కడ vala ఇబ్బంది లూ తెలుసుకునీ vala కి సాయం చేయు. నాకు ఆరోగ్యం పరిసీటి ఏమీ బాగాలేదు. నాకు వున్న మంచి పేరు నీ నీలభైటు. నేను నా పదవి కి రాజీనామా చేసుతున్నాను. Eka మీదట nuchi నువ్వు minister గా ప్రమాణం సీకారం చెయాలి. అందుకు నీవ్వు ఒక నేల రోజులు అక్కడే వుండాలి. అని తండ్రి అన్నారు.
                ఆనంద్ కి తోడు గా ఇద్దరు securitys and ఆనంద్ friends ఎపుడూ వుంటారు. ఆ ఊరు లో ఒక అమ్మాయి (second heroin(అంజలి )). వుంటుంది.ఆనంద్ వాళ్లు వుండానికి అక్కడ ఒక ఇల్లు esataru. అక్కడే వుంటు ఊరినీ ఊరు లో వున్న సమస్య ని తెలుసుకుంటారు. చాలా బాధ పారతారు. ఆ ఊరులో తన తండ్రి కి వీర అభిమాని ఒకరు వుంటారు.(అతనే అంజలి vala father ప్రసాద్ ).మారుసటి రోజు ఆనంద్ ఊరు లోకి వైళతారు. అక్కడ పొలం పనులు చేసుతున్న వాళ్ళు ని కలిసి వాళ్ళు తో ఆనంద్ కూడా సాయం చేసాతారు అలా ఊరులో వున్న కష్టలూ, నష్టలూ తెలుసుకుని చాలా బాధ పరతారు. ఈ ఊరికి ఏదో ఒకటీ చేయాలి అని అనుకుంటారు.
               ఆ సమయం లో అంజలి ఆనంద్ కి తోడు గా వుంటుంది. ఆ ఊరు బాగోళ్లు లో ఆనంద్ కి వైనటియి వుంటుంది అంజలి. అలా ఊరులో వున్న సమస్య లో అని బాగున్నాయి. తన తండ్రి అంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే అంజలి ప్రేమ ని కూడా.ఆ తరువాత ఆనంద్ vala ఇళ్లకి వుంచేశారు.

                  Part-1 completed
                            ఇంటర్వెల్ ☕
Part -2 ఆ తరువాత election కోసం నామినేషన్ వేయడానికే party office కి ఆనంద్ and vala తండ్రి భూపాటిరెడ్డి గారు వచ్చారు. Full security తో ఆనంద్ తో నామినేషన్ వైచ్చారు. Next election లో ఆనంద్ minister గా పోటీ చెయసుతున్నారు. కాన్వారింగ్ కి ప్రతి ఇల్లు కి vala సమస్య లూ తెలుసుకుని తనకి ఓటు వైమని చేప్పావాడు. ఎలక్షన్స్ మధ్యలో లో అంజలి వచ్చి ఆనంద్ కి ప్రొపోజ్ చేసిది.ఆ time లో ఆనంద్ మీద ఒక అమ్మాయి revenge plan చేసిది. జనాలు మధ్య లోనుచి వచ్చి ఆనంద్ ని కత్తి తో పొడిచి వైలేపోతాది. ఆనంద్ ని హాస్పిటల్ కి తీసుకోని వైళతారు.
                 అస్సలు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి కి ఆనంద్ కి సబంధం ఏమిటి, election లో ఆనంద్ గేలేచెయారా లేదా
Flash back :3 years back.
                 ఆనంద్ ఫారన్ లో తన phd complete చేసి ఇండియకి వచ్చారు.తన friends తో ఒక కంపెనీ start చేసాతారు.ఆ కంపెనీ ఒక నేలలోనే మంచి peru సంపాదిచ్చుకుతారు.ఇదేలో ఆ అమ్మాయి ఆనంద్ వుంటున్న place కోసమే చాలా try చేసిది. కానీ reach అవ్వలేక చాలా లాస్ యిది. ఆ అమ్మాయి ఎవరు కాదు ఆనంద్ మరదలు నిత్య శ్రీనివాస్ రెడ్డి (నిత్య).
                 ఆనంద్ ఇండియా కి రావడంతోనై కంపెనీ start చేయడం అది మంచి success రావడం. ఆనంద్ తండ్రి భూపాటిరెడ్డి గారు దేశం లోనే మంచి పేరు వున్న person. ఆపేరు ఆనంద్ కి ఎక్కడ వస్తుంది అని సొంత ఇళ్లటి వాళ్లు ఐనా ఆనంద్ మీద అసూయ తో ఆనంద్ ని ఎలాగా ఐనా ధాబాతీయాలి అని ఎన్నో plans చేశారు.
              కానీ అవి అన్ని దాటుతో ముందు కు వచ్చాడు. Final గా నిత్య కి ఆనంద్ కి ఇచ్చి పెళ్లి చేయాలి అని.
తన మావయ్య(నిత్య vala తండ్రి విజయ్ సాయి )తన తండ్రి ఐనా భూపాటిరెడ్డి గారు తో ఆనంద్ కి నిత్య తో పెళ్లి జరిపిచాలి అని అన్నారు. దానికి భూపాటిరెడ్డి గారు ఇలా అన్నారు :లేదు బావ. దానికి నేను ఒప్పుకోను. ఒక వేళ నేను ఒప్పుకున్నా వాడు ఒప్పుకోవాలి కదా.
    సారి బావ. నేను అడిగి చూసాటను.(నిత్య vala తండ్రి విజయ్ సాయి).
    ఆనంద్ నీకు నిత్య atyia ఇష్టం మైన చెప్పు.
    మావయ్య(నిత్య vala తండ్రి విజయ్ సాయి)నాకు నిత్య మీద ఎలాటి feelings లేవు. Eka ఎపుడూ ఈ topic నా దగ్గర చెప్పడు.
      ఎలాగైనా ఆనంద్ ని వుండకోరాడు అని ఒక్క అజ్ఞాతవాసిరాలు ఆ place కి వుంచీ తన plan తో target చేసి ఆనంద్ మీద ఫోకస్ చేసేది. అవకాశం కోసం చూసిది. ఆనంద్ ని కత్తి తో పొడిచి పరిపోయేది.
       Present :
               ఆనంద్ ని హాస్పిటల్ కి తీసుకోని వైళతారు.డాక్టర్స్ చెకప్ చేసుతున్నారు.ట్రీట్మెంట్ జరుగుతుంది కూడా.హాస్పిటల్ బయట జనాలు ఎక్కువ గా vasataru.
ఆనంద్ health normal అవ్వాలి అని దేవుని కి దండం పెటుకుంటారు.
Climax: ఆనంద్ కోలుకుని తరువాత అంజలి ని పెళ్లి చేసుకుంటారు.(village lo ప్రపంచం ఐనా అమ్మాయి తనే అంజలి vala parents పేరు(father-prasad mother -లక్ష్మి ).ఈలోపు ఎలక్షన్స్ start అవుతుంది అందరు ఆనంద్ ని సీఎం కావాలి అని ఓటు వేసి గేలేపేశాతారు.
                ఆనంద్ అసెంబ్లీ లో అడుగు పైటి ప్రమాణం సేకరం చేశాతారు. తన తండ్రి కోరిక మీద మంచి పేరు సంపాదిచుకుతారు. ప్రజలు అందరికి మంచి చేశాతారు.
                          The end🙏