WHO IS THAT PERSON? in Telugu Crime Stories by SriNiharika books and stories PDF | ఎవడు వాడు….

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ఎవడు వాడు….

CHARACTERS+LOCATION+STORY+SCREENPLAY+ DIALOGUES+ EPISODES:
CHARACTERS:
HERO-ARUJAN KUMAR( SPECIAL ARMY OFFICER)
HEROIN- PRIYA(FIRST LOVE WITH ARUJAN ), SWAPANA(SECRET JOURALIST)
HERO FRIENDS-DEEPU, SATYA, VIKRAM( MAIN VILAN)
HEROIN FRIENDS-SIRI, NISHA
HERO FATHER-CHANDRA SEKHAR 
HERO MOTHER-SUNITHA
HEROIN FATHER-SUNLI KUMAR 
HEROIN MOTHER-SONALI
HEROIN SISTER-SMILIY
HERO BROTHER-ANIL KUMAR
POLICES -12 MEMBERS(SI, CI, ACP, CONSTABLES)
FORENIC DEPARTMENT-5MEMBERS
JOURANALISTS -15 MEMBERS(CAMERAMEN, REPORTERS)
ROWDY GANG-20 MEMBERS
GANG LEADER-2 MEMBERS( RIGHT HAND(BHANU),LEFT HAND(UDAY))
VILAN-1(VIKRAM)
SPECIAL LADY PERSON-SWATHI
WAITER&CASHIER -2MEMBERS
HERO FRIEND DEAD-SANJAY
HEROIN FRIEND DEAD-SWETHA 
                             SANJAY&SWETHA BOTH ARE LOVERS….
LOCATIONS:
 BEACH
BEACH HOUSE
POLICESTATION
HOSTEL
COFFEE SHOP
GANG HOUSE
PORT AREA
CINEMA HALL
CENTRAL JAIL 
RAILWAY STATION
STORY:
ఒక్క రోజు midnight స్వాతి అనే అమ్మాయి BEACH లో చనిపోయివుది…ఎవరు చంపరు…తెలియదు…ఈ కేసు ని పోలీసులు SERIOUS గా తీసుకోలేదు…. కానీ ఒక్క ONE WEEK లో ఒక్క ప్రేమ జంట AH BEACH లోనే చనిపోయి కనిపిస్తుంది…. అప్పుడు పోలీసులు ఈ సిటీ లో ఏద జరుగుతుంది…. అని MEDIA ముందు ఒక్క విషయం చెప్పారు ACP GARU…. ఈ కేసు బయటకు వొచ్చాయి వరుకు ఎవరు ఈ సిటీ NUCHI బయటికి వేళ కోరడు…. అలాగే బయట వాళ్ళు ఈ సిటీ లోకి రాకోరాడు అని…కానీ సిటీ లోకి అర్జున్ &స్వప్న VASATARU…. కానీ వాళ్ళు ఒకరికి ఒక్కరు తెలీడు…. కేసు investigation మీద vasataru…వాళ్లు ఇన్వెస్టిగేషన్ గురించి ఎవరికి తెలియడు…ఇద్దరు separte separte గా క్లూస్ సంపాదించాడం chaysataru…కొన్ని క్లూస్ అర్జున్ కి కొన్ని స్వప్న కి దొరుకుతుంది…ఒక్కరోజు అనుకోకుండా ఇద్దరు ఒక్క దగ్గర meet అవుతారు.. కానీ స్వప్న కి అర్జున్ మీద నమ్మకం రాదు…స్వప్న కి అర్జున్ మీద నమ్మకం ఎపుడు వస్తుంది…ఒక్క వైపు పోలీసులు కేసు స్టడీ చేశాతారు…కానీ ఒక్క క్లూ దొరకదు…ఈలోపు మళ్ళీ eko ఒక్క మర్డర్…. అర్జున్ ని distrub చేయడానికి ఈలోపు hero father చనిపోతారు…. Hero father కి hero కి చిన్న misunderstanding….. Hero father రాసుకున్న డైరీ కనిపిస్తుంది……అ డైరీ లో flash back లో hero కి ఒక్క love affair వుంటుంది….hero కి support గా deepu, satya, vikram, సంజయ్ వుంటారు….సంజయ్ &శ్వేత both లవర్స్…. అర్జున్ & ప్రియ love లో వుంటారు…. అర్జున్ కి job లేదు…. ఒక్క రోజు hero father కి hero కి పెద్ద గొడవ అవుతుంది…. Ah గొడవ వాళ్ళ hero ఇంట్లో nuchi బయట కి వెళ్లిపోతారు…. Hero father కి hero మీద yatha ప్రేమ వుందో తెలుసుతుంది…. Ah flash back తరువాత hero కి ఒక్క క్లూ దొరుకుతుంది….. కానీ అ క్లూ open అవ్వాలి atyia ఒకటి కావాలి…. ఆది ఎక్కడ వుంది…. ఈలోపు gang లోనించి right hand చనిపోతారు…. కేసు eka strong అవుతుంది…. Media nuchi, పై officer nuchi pressure ఎక్కువ అవుతుంది…ఈలోపు అమ్మాయిలు ని kidnap చేయడం జరుగుతుంది…. Eka pressure ఎక్కువ అవుతుంది…. Final గా hero కి ah important క్లూ కనిపిస్తుంది….ఆది hero కి ఎలా దొరికింది…. ఎవరు ఇచ్చారు…. Edhi elaga వుండగా…heroin రిస్క్ operation start chaysutudi…. అది ఏమిటి….finally ఏమీ జరిగింది…విలన్ దొరికే రా…. Heroin safe గా బయటికి వొచ్చిదా…. Hero ఏమీ చేశారు….heroin ఏ రిస్క్ ఆపరేషన్ చేసిది…... అస్సలు ఏమీ జరిగింది....Last కి వాళ్ళ ని అరెస్ట్ చేశాయక….. Hero &heroin ఏమీ ఐయారు….
                                     THE END
SCREENPLAY+DIALOGUES+EPISODES:
EPISODE-1
DAY-1
SCENE-1 START FROM NIGHT 9:30PM.
BEACH లో (స్వాతి, రౌడీలు )…
NIGHT 11PM కి స్వాతి ని ఎవరో చంపేస్తా రు….అస్సలు ఎవరు…. FEW HOURS BACK ఏమీ జరిగింది….
 NIGHT9:30PM కి స్వాతి తన చేతిలో వున్న PAPERS, PENDRIVE తీసుకొని పోలీసుస్టేషన్ కి బయలుదేరిది…. కానీ దారిలో కొంతమంది రౌడీలు…. తన వెంటా పదరూ…తన చేతిలోని PAPERS,PENDRIVE కోసం…కానీ తను వాళ్ళ కి ఇవ్వకూడా తాపీచుకుంది…కానీ మధ్య దారిలో తన ని ఆపేసి…
రౌడీలు : నీ దగ్గర వున్న AH PAPERS, PENDRIVE ESATAVA….లేదా…(అన్ని తనని కొరతారు….).
స్వాతి : కొట్టిన….చంపేనా…. ఈ PAPERS, PENDRIVE మీకు దాకానివ్వను…ఏమీ చెయసుకుంటారో చేయసుకొండి…. నేను మాత్రం ఇవ్వను…
రౌడీలు : రేయ్…. తను ఇవ్వదు ATHA…మనమే తీసుకుందాం…పడండి…. దాని చేతిలో వున్న PAPERS, PENDRIVE తీసుకోవాలి…. లేకపోతే మన BOSS మనల్ని భటాకనివారు…. అర్ధం యిది…
             స్వాతి పరుగైరుతూ….. పరుగైరుతూ….. ఎవరికి కనబడకుండా ఒక్క దగ్గర ఊపిరి తీసుకొని వుంటుంది…ఈలోపు….రౌడీలు అక్కడకి వొచ్చి స్వాతి ని పట్టుకొని చంపేస్తా రు….. తన దగ్గర వున్న EVIDENCE మాత్రం దూరకడు…. రౌడీలు వెళ్లిపోతారు….
 DAY-2
EPISODE-2
SCENE-1MORNING-5:30AM
BEACH లో (స్వాతి DEAD BODY, పోలీసులు, MEDIA వాళ్లు )….
EARLY MORNING 5:30AM.. కి ఒక్క మనిషి చేపలు పట్టడానికి వొచ్చేనపుడు…. అక్కడ స్వాతి DEADBODYని చూసి పోలీసులు కి CALL చేశారు….
      FISHERMAN :హలో…. పోలీసుస్టేషన్…. 
పోలీసులు : YES…TELL ME…WHAT CAN I DO FOR U….
 FISHERMAN:SIR….ఇక్కడ BEACH దగ్గర ఒక్క అమ్మాయి DEADBODY వుంది ANDI….మీరు తొందరగా రండి….
పోలీసులు : YES…COMING….
       ALMOST MORNING 6:00AM కళా…. పోలీసులు….MEDIA…. FORENIC DEPARTMENT…. అందరు BEACH దగ్గర ఆ అమ్మాయి DEADBODY దగ్గర కి vasataru….
                పోలీసులు ఆ అమ్మాయి చోట్టు భారీగేట్స్ పేరటారు…FORENIC DEPARTMENT CLUSES చూశాతారు…. ఈలోపు బయట MEDIA వాళ్లు గోల…ఒకవైపు….
     MEDIA దగ్గర కి వొచ్చి…(ACP GARU )…ఇలా అన్నారు….
 MEDIA: SIR…అస్సలు ఏమీ జరిగింది…. AH అమ్మాయి ఎవరు SIR…. మీకు ఎలా తెలిసిది…. అస్సలు ఎవరు చేశారు…. CHAPADI…. అలా SLIENT గా వున్నారు ADUKU CHAPADI…
ACP GARU:హలో…. హలో…WAIT…. అక్కడ FORENIC వాళ్లు CLUSES COLLECT చేసుతున్నరు…AH అమ్మాయి ఎవరు అన్ని మాకు EKA తెలియలేదు…ఆ అమ్మాయి ని ఎవరు చంపరు…. ADUKU మరి ఇంతలాగా AH అమ్మాయి ని చాపాలి అన్ని చూశారు…త్వరలోనే ఆ CRIMES ని పట్టుకుంటాము….
DAY-3
EPISODE-3
SCENE-1 MORNING 10:00AM కి BEACH లో సంజయ్ &శ్వేత ఎంజాయ్ చేసుతూ వుంటారు…కానీ…అక్కడ వాళ్లకి ఏమీ జరిగింది….
    సంజయ్ శ్వేత ని బైక్ మీద BEACH కి తీసుకొని VASATARU….కొంచెం సేపు అలా…అలా…కబుర్లు చెప్పుకుంటూ ఇసుకలో నడుస్తూ వుంటారు…కొన్ని photos కూడా తీసుకుంటారు….
                 సంజయ్ శ్వేత కి love ప్రపోసల్ type లో ఒక్క photo click చేసుకుంటారు…కానీ ఆ time లో సంజయ్ కి ఇసుకలో ఏదో something( చిన్న paper cutting piece)కనిపిస్తుంది….దాని తీసుకొని pocket లో పెట్టుకుతారు…
              ఒక్క side పోలీసులు ఇన్వెస్టిగేషన్ start చేశాతారు…. కానీ ఒక్క evidence కనిపిచ్చాడు…. ఈ కేసు లైట్ అన్ని పక్కన పేరాటారు….
SCENE-2 AFTERNOON 12:00PM కి 
COFFEE SHOP కి వేళతారు సంజయ్ &శ్వేత…..
COFFEE SHOP లో ENTRY అవుతారు…. 2 MINS కూర్చొని…..WAITER ని పిలిచి…. ఇలా అడుగుతారు….
 శ్వేత : WAITER…. WAITER….
 WAITER:YES MADAM…. TELL ME…
శ్వేత :2COLD COFFEE&2PANNER SANDWICH THAT'S IT…
WAITER:OKAY MADAM…
              
   శ్వేత :సంజయ్…ఎందుకు నా వైపు అలా చూసుటున్నావు….
 సంజయ్ : ఏమీ లేదులేయ్…ఊరికే అలా చూసుటున్నాను….
 శ్వేత : అవునా….. సరేలే…. ORDER వొచ్చిది తీసుకో….
 సంజయ్ : HMMM….
           ఇద్దరు తినేసి BILL పే చేసి వెళ్లిపోతారు….
DAY-4
EPISODE-4
SCENE-1 AFTERNOON 2:30PM కి CINEMA HALL కి సంజయ్, శ్వేత వేళతారు….
సంజయ్ TICKET COUNTER దగ్గర కి వెళ్లి TWO CORNOR TICKETS తీసుకుంటారు….
          ఇద్దరు HALL లోపలికి వెళ్లిపోతారు…HALL లోపల…. సంజయ్ & శ్వేత MOVIE చూసుత్తు వాళ్ళ ప్రేమ గురించి మాటలు ఆడుకుంటారు….
         మూవీ మధ్యలో ఇంటర్వెల్ రావడంతో స్నాక్స్ కోసం బయటకు వొచ్చి తీసుకొని లోపలికి వేళతారు….
        మళ్ళీ మూవీ start అవుతుంది……మూవీ చూసుటూ చాలా బాగా ఎంజాయ్ చేశాతారు….
    మూవీ end ఐపోయి…. బయటకు వాసుతున్నపుడు…. శ్వేత వాళ్ళ friend నిషా కనిపిస్తుంది….
శ్వేత : hai నిషా…నువ్వు కూడా మూవీ కి వొచ్చావా…..
నిషా : అవునయ్….. ఇతను ఎవరు…..
శ్వేత : నా lover…. నన్ను ఇష్టంపడుతున్నారు….
 నిషా : oh…. Hi andi…. Nice selection శ్వేత….
 శ్వేత : thank you…. Bye నిషా….
 నిషా : bye….
SCENE-2
    EVENING6:00PM BEACH లో…. సంజయ్ &శ్వేత…
ఇసుకలో సంజయ్….శ్వేత ఒడిలో తల పెట్టుకుని పడుకుంటారు…. మధ్య…. మధ్య లో…మాటలు ఆడుకుంటారు ఇద్దరు….
               ఇద్దరు MIRICHI BAJJI లూ తిట్టు వుంటారు….
ఈలోపు సిరి NUCHI శ్వేత కి CALL వస్తుంది….
శ్వేత :హలో…hi సిరి. How r u…
సిరి :hi శ్వేత…ఏమీ చేయసుటున్నావు…
శ్వేత : చాలా నాలు ki నేను గురుతు వొచ్చానా…సరే…. Epudhu నువ్వు ఏమీ chaysutunavu…
సిరి : ఖాళీ నే…అవును నీకు marriage fix iedhi atha
శ్వేత : అవును…. నువ్వు తప్పకుండా రావాలి…. Sari ietyia bye…
SCENE-3 NIGHT 9:30 కి BEACH రోడ్ లో 
సంజయ్ & శ్వేత వెళుతుదాగా కొంతమంది రౌడీలు FOLLOW అవుతారు…
సంజయ్…. శ్వేత ని ఇంటి దగ్గర DROP చేయడానికి వెళుతున్నపుడు…కొంతమంది రౌడీలు వాళ్లని రౌండ్ UP చేసి సంజయ్ POCKET లో దాచిన PAPER ఇవ్వమంటారు…సంజయ్ నా దగ్గర లేదు అన్ని అంటారు…
      రౌడీలు VALA వెంటా పరతారు….. AH TIME లో తన దగ్గర వున్న CAMERA తో దూరం గా ఒక్క చోట ON చేసి వుంచుట్టారు… అందలో వాళ్ళ PICS, VIDEO అంత SAVE అవుతాయి….
               కానీ AH రౌడీలు…. AH జంట ని చెప్పాసాటారు….
 సంజయ్ POCKET లో వున్న PAPER తీసుకుంటారు….
   అస్సలు A PAPER లో ఏమీ వుంది….
DAY-5
EPISODE-5
SCENE-1 MORNING:6:00AM BEACH లో 
ఒక్క ప్రేమ జంట AH BEACH లోనే చనిపోయి కనిపిస్తుంది…. అస్సలు ఎలా జరిగింది….
మళ్ళీ ఒక్క మనిషి చూసి పోలీసులు కి inform చేశాతారు..
పోలీసులు, మీడియా &forenic department వాళ్లు బీచ్ కి vasataru....
మీడియా : మొన్న ఒక్క అమ్మాయి మర్డర్ జరిగింది…. అది జరిగి one week kudha కాలేదు…మళ్ళీ ఇప్పుడు ఒక్క ప్రేమ జంట…అస్సలు ఎవరు చేయసుతున్నారు…పోలీసులు ఏమీ చేశాతారు….
 Forenic department…పోలీసులు తో ఇలా అంటారు…. Sir…మళ్ళీ ఏమీ cluses దోరకలేదు…వీడు ఎవడో చాలా ఇంటెలిజెంట్ గా plan చేయసుతున్నారు…
అప్పుడు పోలీసులు ఈ సిటీ లో ఏద జరుగుతుంది…. అని MEDIA ముందు ఒక్క విషయం చెప్పారు ACP GARU…. ఈ కేసు బయటకు వొచ్చాయి వరుకు ఎవరు ఈ సిటీ NUCHI బయటికి వేళ కోరడు…. అలాగే బయట వాళ్ళు ఈ సిటీ లోకి రాకోరాడు అని… ఒకటి విషయం night 7 తరువాత ఎవరు బయటికి రాకోరాడు….
DAY-6
EPISODE-6
కానీ సిటీ లోకి అర్జున్ &స్వప్న VASATARU…. కానీ వాళ్ళు ఒకరికి ఒక్కరు తెలీడు…. కేసు investigation మీద vasataru…వాళ్లు ఇన్వెస్టిగేషన్ గురించి ఎవరికి తెలియడు…(side voice)
SCENE-1 RAILWAY STATION లో….7:00AM
అర్జున్ & స్వప్న ఒక్క STATION లో దిగుతారు…అర్జున్ ని RECEIVE చేసుకోవడానికి విక్రమ్ VASATARU…. స్వప్న మాత్రం SINGLE గా వస్తుంది….
STATION బయట అర్జున్ ని పోలీసులు ఆపి మీరు ఈ సిటీ లోకి రాకోరాడు…edhi గవర్నమెంట్ order….అప్పుడు అర్జున్ అక్కడ వున్నవాళ్లు కి తన పర్మిషన్ card చూడమంటారు…. A card పోలీసులు లో చూసి okay u can go…అన్ని అంటారు…and అక్కడ వున్న స్వప్న ని కూడా అలాగే పంపి సటారు….
               అస్సలు ah card ఏమిటి….అస్సలు ఈ అర్జున్ & స్వప్న ఎవరు…. అస్సలు ఈ వైజాగ్ కి ఎందుకు వొచ్చారు…
SCENE-2 అర్జున్ HOUSE…10:00AM
అర్జున్ ఇంట్లో లోకి అడుగు పెరుటు…తన room లోకి వెళ్లిపోటారు…తన తoడ్రిని పలకరింపు కూడా పలకడు….
 తన రూంలోకి వెళ్లిన అర్జున్ చాలాసైపు బయటికి రాదు…
Afternoon లంచ్ time కి వొచ్చి… లంచ్ చేసుటు…ఫోన్ లో ఏదో చూశాతారు….
 తన father ఇలా అంటారు…. రేయ్…అర్జున్ ఎలా వున్నావు రా…. చాణాలు యిది రా…నీతో మాట ఆడీ…ఇప్పుడు నువ్వు ఏమీ చేసుతున్నావురు…. నాతో మాటలు ఆడవా…నా మీద నీకు ఇక కోపం పోలేదా….
 అర్జున్…అబ్బా…ఆపoడి నాన్న…నాకు vizag లో ప్రమోషన్ job వొచ్చేది…. Repu నుఁడి నేను office కి వెళలి….నన్ను distrub చేయకండి….నేను కొంచెం late గా రావచ్చు…
అర్జున్ father: సరే నాన్న evening 7 లోపల వొచ్చాయి రా…బయట situation బాగాలేదు…
అర్జున్…. అబ్బా నాకు తెలుసు నాన్న…. నాకు ఒక్క important project ఒకటి వుంది…అందుకు late అవచ్చు అన్ని అన్నాను…
DAY-7
EPISODE-7
SCENE-1 EVENING కి 6:00 PM కి ఒకవైపు అర్జున్….మరోవైపు స్వప్న beach కి vasataru…
కేసు investigation మీద vasataru…వాళ్లు ఇన్వెస్టిగేషన్ గురించి ఎవరికి తెలియడు…ఇద్దరు separte separte గా క్లూస్ సంపాదించాడం chaysataru…కొన్ని క్లూస్ అర్జున్ కి కొన్ని స్వప్న కి దొరుకుతుంది…( SIDE VOICE)…
అర్జున్… విక్రమ్ కి call చేశాతారు…
అర్జున్ : హలో…విక్రమ్…నువ్వు ఖాళీ నే కదా…
విక్రమ్ : ah ఖాళీ నే అర్జున్…ఏమీ…
అర్జున్ : beach దగ్గర కలుద్దాం దా…
విక్రమ్ : రేయ్… ఈ time లో ఎందుకు రా….
అర్జున్ : నా బైక్ hand ఇచ్చిది రా…నువ్వు వొచ్చి నన్ను తీసుకొని వైలారా…
విక్రమ్ : sari…వసుతున్నాను రా….
SCENE-2 NIGHT 7:30 PM
ఒకవైపు అర్జున్….మరోవైపు స్వప్న beach లో cluses search చేశాతారు…కానీ అది ఎవరికి తెలియదు….ఈలోపు పోలీసులు అక్కడికి vasataru…
ఒకవైపు అర్జున్….దగ్గర కి vasataru….
మరోవైపు స్వప్న…. దగ్గర కి vasataru….
 అర్జున్ దగ్గర కి వొచ్చిన పోలీసులు ఇలా అంటారు…
     ఇంత time ఇక్కడ ఏమీ చేసుటున్నారు….
 అర్జున్ : sir…. నా office iepoedhi…నా బైక్ start అవ్వడం లేదు…మా friend కి call చేశాను.. అతను vasataru అన్ని అన్నారు…wait చేసుటున్నాను andi…
పోలీస్ : sari త్వరగా వెళ్లిపో...
అర్జున్ : ఒకే sir…
మరోవైపు స్వప్న…. 
పోలీసులు : ఎవరు అమ్మ నువ్వు… ఈ time లో ఇక్కడ ఏమీ చేసుటున్నావు…ఇక్కడ ఈ time లో వుండకోరాడు అన్ని తెలీదా…news లో కూడా చెప్పారు…
స్వప్న : sorry sir…ట్యూషన్ class లో కొంచెం late యిది…మా friend వస్తుంది అన్ని wait చేసుతున్నాను sir…తను రాగానే వెళ్లిపోతాను…
DAY-8
EPISODE-8
SCENE-1 CENTRAL JAIL MORNING 10:00AM
ఒక్క UnKnown Person సెంట్రల్ జైలు లో ఒకరిని కలవడానికి vasataru…
Unknown person: నమస్తే anna….
ముదయి :ah నమస్తే…బయట ఏమీ జరుగుతుంది…
Unknown person: anna…పోలీసులు strickly బోర్డు పెటారు…ఇప్పుడు ఏమీ చేయాలి anna…(పోలీసులు ఈ సిటీ లో ఏద జరుగుతుంది…. అని MEDIA ముందు ఒక్క విషయం చెప్పారు ACP GARU…. ఈ కేసు బయటకు వొచ్చాయి వరుకు ఎవరు ఈ సిటీ NUCHI బయటికి వేళ కోరడు…. అలాగే బయట వాళ్ళు ఈ సిటీ లోకి రాకోరాడు అని… ఒకటి విషయం night 7 తరువాత ఎవరు బయటికి రాకోరాడు….) ఇలా అన్నారు…
ముదయి: కొంచెం time ఆగుదాం…ఎవరికి ఐనా డౌట్ వస్తుంటే…
             (సైలెంట్ voice….)
Unknown person: sari anna…
SCENE-2 EVENING 4:00 PM కి కాఫీ SHOP
ఒకవైపు అర్జున్….మరోవైపు స్వప్న కాఫీ shop కి vasataru…
అర్జున్…. కాఫీ shop లో కూర్చొని అన్ని search చేశాతారు…Only eyes తో…
ఇటువైపు స్వప్న…. కూడా eyes తో నే చూసుటుంది.. సడగా తనకి ఒకటి కనిపిస్తుంది…అది తీసుకొని bag లో పెటుకుంటాది…
       Finally వాళ్ళ ఇద్దరికి ఒక్క ఒక్క క్లూ దూరుకుతది…
DAY-9
EPISODE-9
SCENE-1 పోలీసుస్టేషన్ MORNING 10:00AM కి 
అర్జున్ ఇక తన FRIEND విక్రమ్ తో కలిసి POLICE STATION కి వేళతారు…
అర్జున్ &విక్రమ్ బైక్ మీద వేళతారు…
విక్రమ్ : అర్జున్… ఇప్పుడు ఎక్కడ కి వెళుతున్నాము రా…
అర్జున్ : పోలీసుస్టేషన్ కి రా….
 విక్రమ్ : ఎందుకు రా….
 అర్జున్ : ఎందుకు ఏమిటీ రా…. మన సంజయ్ కోసం…ah కేసు ఎంత వరుకు vochedi అన్ని….
 విక్రమ్ : ah విషయం నీకు ఎలా తెలుసు రా….
అర్జున్ : మొన్న సంజయ్ ఇంటికి వెళ్లను రా…కలవడానికి…సంజయ్ చనిపోయారు అన్ని చెప్పారు…
    అస్సలు ఎవరు చేశారు తెలీదు…సంజయ్ కి శ్వేత కి త్వరలోనే పెళ్లి అన్ని సంజయ్ నాకు call చేసి చెప్పారు రా….
విక్రమ్ : oh…అవునా…
అర్జున్: ఏమీ రా…నీకు తెలీదా….
 విక్రమ్ : ah తెలుసు…
            పోలీసుస్టేషన్ వొచ్చేది…
అర్జున్…విక్రమ్ ని బయట కూర్చోమని….అర్జున్ లోపల కు వేళతారు…
    అర్జున్ ACP గారు ROOM లోకి వెళ్లి…
అర్జున్ : SIR.. ACP SIR GOOD MORNING…MY NAME IS అర్జున్ IAM WORKING FROM ******(SLIENT VOICE) తన ID CARD చూభీశాటారు…
ACP GARU :చెప్పాది SIR…. ఏమీ కావాలి…
అర్జున్ : నాకు ME HELP కావాలి….
ACP GARU: డైని గురించి ANDI….
అర్జున్ : SLIENT VOICE….
        అర్జున్…విక్రమ్ బైక్ start చెయ్…
విక్రమ్ : లోపల ఏమీ జరిగింది….అర్జున్.
అర్జున్ : ఏదో జరిగింది లే…పద నువ్వు…
విక్రమ్ : (మైండ్ voice) అర్జున్ కి ఏమైనా డౌట్ వొచ్చేదా…
అర్జున్ : విక్రమ్.. ఏమీ అలోచిసుతున్నావు…పద…
విక్రమ్ : అర్జున్…నువ్వు వేలు…నాకు కొంచెం పని వుంది…నేను వెళ్లయి…
అర్జున్ : sari రా…నువ్వు వేలు…నేను వెళతాను…
DAY-10
EPISODE-10
SCENE-1
EVENING 4:00PM కి అర్జున్ వాళ్ళ FATHER ని ఒక్క FIVE MEMBERS అర్జున్ లేని TIME లో వొచ్చి VALA FATHER ని చంపుతారు…అర్జున్ ని కేసు nuchi డైవర్ట్ చేయడానికి… అస్సలు ఏమీ జరిగింది…
అర్జున్ beach లో వున్న తన safe house కి వేళతారు…ah safe house ఎవరికి తెలియదు…ఈలోపు లో కొంతమంది రౌడీలు (5గురులు) వొచ్చి అర్జున్ వాళ్ళ father ని భయం పెట్టి ముందు చూశాతారు…అప్పుడు అర్జున్ వాళ్ళ father ఇలా అంటారు…. చూరండి మా అబ్బాయి ఏమీ చేసుతున్నారు నాకు తెలియదు…కానీ ఎవరు ఏదయినా మంచి చేశాతారు…మీరు ఎవరో నాకు నా కొడుకు కోసం నా దగ్గర వరుకు వొచ్చారు atyia…మీకు ఏదో చేయదు జరుగుతుంది అన్ని అర్ధం యిది…
రౌడీలు : atyia మేము చెప్పేది చేయరు మట…
అర్జున్ వాళ్ళ father: నా ప్రాణం పోయిన నేను చెప్పాను…
రౌడీలు : ietyia నీ ప్రాణాలు తీసి…నేను చంపేస్తా…నీ కొడుకు a పని ఆపుతారు కదా…
అర్జున్ వాళ్ళ father : నన్ను మీరు చంపేనా మరో నిమిషం మీరు వుండరు…
విక్రమ్ : uncle…. Me ప్రాణాలు మీదకు ఎందుకు తెచ్చుకుతారు…అర్జున్ కి చెప్పాది….
 అర్జున్ వాళ్ళ father : రేయ్ విక్రమ్…అన్ని విక్రమ్ (గోoతు పట్టుకుతారు…)నా కొడుకు నిన్ను ఎంత గా నమ్మాతున్నారు రా…నువ్వు ఇలా చేశాతావా…
విక్రమ్ : తప్ప లేదు uncle…. అన్ని కత్తి తో పొడిచి చంపేసట్టారు….
SCENE-2 EVENING 6:00PM కి విక్రమ్ అర్జున్ కి ఫోన్ చేశాతారు…
అర్జున్ : హలో విక్రమ్…చెప్పారా….
 విక్రమ్ : రేయ్…అర్జున్…మీ నాన్న…. మీ నాన్న 
అర్జున్ : నాన్న కి ఏమీ యిది రా….
 విక్రమ్ : మీ నాన్న ఇక మనకు లేరు రా….
 అర్జున్ : ఏమీ అంటునావు రా….
 విక్రమ్ : మీ heart అట్రాక్ వొచ్చి చనిపోయారు రా…. నువ్వు ఎక్కడ వున్నావు రా….
 అర్జున్ : ఇదిగో వసూటున్నాను రా….
DAY-11
EPISODE-11
SCENE-1 MORNING 9:00 AM కి 
Next day morning అర్జున్ వాళ్ళ father ని దాన సంకారం చేసి ఇంటికి vasataru అర్జున్….
             ఒక్క one week ఇంట్లో తలుపులు అన్ని వేసుకుని room లోనే కూర్చొని వుంటారు…ఎవరు తోను మాటలు ఆడారు….sudden అర్జున్ కి ఒక్క డౌట్ వస్తుంది…నాన్న heart అట్ట్రాక్ట్ తో చనిపోతే కత్తి పొట్లు ఎందుకు వుంటాయి…ఏదో జరిగింది….
         First నాన్న గురించి తెలుసుకోవాలి….
విక్రమ్ ఏమో నాన్న heart అట్ట్రాక్ట్ తో చనిపోయారు అన్ని అన్నారు…. విక్రమ్ కి ఎలా తెలిసిది…అన్ని pen కోసం టేబుల్ సోరుగు open చేశాతారు…ఈలోపు ఏదో టేబుల్ కింద డైరీ కాలకి తగులుతుంది….
        Ah డైరీ open చేసి చదువుతారు….
                   FIRST HALF COMPLETED…..
DAY-12
EPISODE-12
SCENE-1 MORNING 10:00AM కి 
అర్జున్ Ah డైరీ open చేసి చదువుతారు….
అర్జున్ వాళ్ళ father VOICE వస్తుంది….
   నాన్న అర్జున్…నాకు నువ్వు అంటే చాలా ఇష్టం రా…కన్నయ్య…. నువ్వు తప్పు చేసుతున్నవు అన్ని నిన్ను తిట్టాను రా…నీతో గొడవ పడాను…. కానీ అది నీ మంచి కోసమే రా నాన్న…. అది నువ్వు అర్ధం చేసుకోలేడు రా నాన్న…ఇంట్లో nuchi బయటికి వెళిపోయావు…. మళ్ళీ నిన్ను రెండు సంవత్సరం కి చూసాను…కానీ నీకు నా మీద ఇంకా కోపం పోలేదు…. పరవాలేదు లే…. కానీ నీలో చాలా మరుపు వొచింది…. ఇన్నీ నాలు ఏమీ చేశావు…. ఎక్కడ వున్నావు నాకు తెలీదు…. ఇంకా నుఁడి నువ్వు ఇక్కడే వుంటావు అన్ని అనుకుంటున్నాను…. Love u నాన్న…
                                     మీ నాన్న CHANDRA SEKHAR 
   అర్జున్ : నాన్న……iam sorry…. నాన్న…(ఎడుపు….)
                               FLASH BACK 2YEARS…..
DAY-13
EPISODE-13
ARUJAN KUMAR
PRIYA(FIRST LOVE WITH ARUJAN ), 
DEEPU, SATYA, VIKRAM
HEROIN FRIENDS-SIRI, NISHA
HERO FATHER-CHANDRA SEKHAR 
HERO MOTHER:SUNITHA 
HERO FRIEND DEAD-SANJAY
HEROIN FRIEND DEAD-SWETHA 
                             SANJAY&SWETHA BOTH ARE LOVERS….
SCENE-1 MORNING 10:00AM కి CINEMA HALL కి అర్జున్, దీపు, సత్య & విక్రమ్ వేళతారు…. అప్పుడు ఏమీ జరిగింది….
దీపు is call to సత్య, విక్రమ్ & అర్జున్ in కాన్ఫరన్స్ call…
దీపు :హేయ్…guys…ఎలా వున్నారు….
 సత్య, విక్రమ్, అర్జున్ : మేము okay రా…ఇంత adjust గా call ఎందుకు చేశావు రా….
దీపు : బోరింగ్ గా వుంది రా….అలా సినిమా కి వెళ్లడం రా ఏమీ అంటారు….
 సత్య, విక్రమ్ : okay రా…మరి tickets…
దీపు : నేను already tickets తీసుకున్నాను రా…
అర్జున్ : రేయ్… దీపు…నేను రాలేను రా….
 దీపు : ఏమీ యిది రా అర్జున్…
అర్జున్ : నా girl friend call చేసిది రా…నేను వేలాలి రా…
సత్య : ఎవరు….ah ప్రియ ఏ కదా…. తను ఎపుడు మన friendship కి అర్దామవసుతుడి….
 అర్జున్ : తన గురించి eko ఒక్క మాట atyia నేను ఊరుకోను రా సత్య….
 దీపు : రేయ్…stopit…అర్జున్…u can go…
         Next minute దీపు, సత్య & విక్రమ్ మూవీ కి వేళతారు….
SCENE-2 కాఫీ SHOP MORNING 11:00AM అర్జున్ & ప్రియ….
అర్జున్ : hi ప్రియా…ఇంత adjust గా రమన్నావు…
ప్రియ : అర్జున్…. నిన్ను ఒక్క second కూడా వొదిలి వుండాలిను…మనము పెళ్లి చేసుకుందాం అర్జున్…
అర్జున్ : sari ప్రియా…నేను కూడా నిన్ను ఎలా అడుగుదాము అన్ని అనుకుంటున్నాను…నువ్వు అడిగాసావు….
 ప్రియా : అర్జున్…me ఇంట్లో ఒప్పుకుతారా…మా ఇంట్లో ietyia ఓపిచ్చలి…
అర్జున్ :మా ఇంట్లో మా నాన్నgaru కి నేను ఎంత chaypetyia అంత…మా నాన్నgaru …మీ నాన్న garu కి చేపుతారు…
ప్రియా : sari అర్జున్… I LOVE U అర్జున్…
అర్జున్ : LOVE U TOO ప్రియ…ప్రియ నిన్ను ఒక్క మాట అడగనా…నువ్వు కాదు అన్ని అనకూడదు…
ప్రియ : SARI చెప్పు అర్జున్….
 అర్జున్ : ప్రియ…నాకు నీతో…PHYSICALLY గా…(*******) కావాలి అన్ని వుంది…
ప్రియా :ఏ అర్జున్…. ఏమిటి…STUPID గా…
అర్జున్ :PLZ ప్రియ…. ఎక్కడ వొద్దు REPU MORNING మా ఇంటికి రా….
               SARI BYE ప్రియ…. LOVE YOU… అన్ని వెళ్లిపోటారు….
DAY-14
EPISODE-14
SCENE-1 MORNING 10 AM 
                అర్జున్ ఇంట్లో అర్జున్, ప్రియ &HERO PARENTS…
అర్జున్ & ప్రియ అర్జున్ vala bedroom లో matladuthu vutaruu ayithe అర్జున్ antaduuu 
అర్జున్ : ntg to vari baby…Daddy mana pelli ki kachithaga opukutaduu 
ప్రియా : hmm 
Apudhu kee hero vala daddy intlo velaka vala cheputhudhee e vishayam ayithe అర్జున్ vala daddy(చంద్ర శేఖర్ )
చంద్ర శేఖర్ : akkadha vunaduu vaduuu
Mummy( సునీత ): Room లో vunaruu 
Daddy(చంద్ర శేఖర్ ): vunaru anti avaru avaru 
Mummy( సునీత ): vadu enka a ammai (ప్రియ )
డాడీ (చంద్ర శేఖర్ (: anti ne koduku direct ga intiki tesukochesadha 
Ani kopam tho room లోకి velatha duuu 
అర్జున్ emo ala ప్రియా ala mataluuu chepii 
Liplock esuthutaduuu ala tesuthu vudhaa అర్జున్ vala డాడీ ( చంద్ర శేఖర్ )vasathadhuu kopam తో అర్జున్ ne pilusathaduu 
అర్జున్ : nanna 
డాడీ ( చంద్ర శేఖర్ )kopam tho vadi degara ki vachi oka sclap kodathaduuu 
Kotina tharavath అర్జున్ vala డాడీ (చంద్ర శేఖర్ ) ప్రియ thoo
డాడీ ( చంద్ర శేఖర్ ): amma nv avari kuthurivoo telidhuu kani vedini ala love chesavoo telidhuu. Vidiki oka job ledhuu em ledhu nenu tesukoni veli em posisathadhuu veduu nenu haa em dairayanam tho premichava vedini velu amma veluu chusuthu chusuthu oka ada pilla jeevithani paducheyalenuu 
అర్జున్ : vellu nanu travatha matldhatha nethooo
ప్రియ :velipothudhee 
అర్జున్ ne vala daddy shirt patukoni lagukosathadhuu ఇంట్లో ( hall లోకి )ala vachina tharavta vala mummy pelisi 
DAY-15
EPISODE-15
SCENE-1 MORNING 11:00Am
డాడీ (చంద్ర శేఖర్ ):chudu chudu aa ne koduku em chesuthunadooo ekkadha mana pravuu theyadhaniki putadhuu akkadha malani prasathanaga brathaka nevaduuu malanii mummy :em ayindi endii asaliki chepadi enduku ala arusuthunaruu 
డాడీ (చంద్ర శేఖర్ ): enduka ni koduku a pilla nee room లోకి tesukoni velli mudu peduthuna duu aaa avaru ayana chusathee mana pruvee pothudhee kadhaaa vey veedi em vudhii job leni vedava alagayana teriguthadhuu travtha em ayana ayithee nanu samadhanam chepukovaliii bayata 
అర్జున్ : nanna asaluu em ayindii ani Ela chesuthunava padthiga intikee ga tesukoni vachi adiga pelli cheyamani 
డాడీ ( చంద్ర శేఖర్ ): na kodaka em jaragidhaa na kodaka na kalara chusanuu kadha paiyan em chesaroo 
Padithi ga intlo kurucho petalii gani room లోకి tesukoni velli mudulu petadham kadhuu raaa 
అర్జున్ : adi antha kadhuu nanna naku pelli chesathara cheyaraa nanna adhi matram 
Chepadi 
డాడీ (చంద్ర శేఖర్ ): em vudhii ani cheyali ra neku pelli aa chepu oka job ledhu em ledhu repu poduna ammai mana intiki vasathi em peti poshisathavuu raa ayana nanu opukuna sarii repu poduna a ammai vala intlo valu me abbai em chesathadu ani aduguthee em. Chepalii raa na koduku em pani pata lekudha intlo mudu putaluu tini padukutaduu andii anichepala 
అర్జున్ : anti epudhu pelli cheyanuu antaruu 
డాడీ (చంద్ర శేఖర్ ):avunu raa cheyanuu em chesukutavoo chesuko poo
అర్జున్ : sari vadiliye yadi naku em cheyaloo baga telusu 
డాడీ (చంద్ర శేఖర్ ): chesuko po em chesukutavoo ani antaduu
అర్జున్ kopam tho ఇంట్లో nudhi వెళ్లిపోతాదూ…
       Ah next minute అర్జున్ తల్లి చనిపోటుంది…
SCENE-2 AFTERNOON2:00PM కి 
అర్జున్, ప్రియ కి call chesathaduu 
Cut chesuthudhee 
Ani sarulu chesina cut chesuthudhee 
Enduku chesuthudhe ani veli kalusathadhuu direct ga okasarii velii enduku cut chesuthunavee call 
ప్రియ : enduku lift cheyali call 
అర్జున్ : enti a ala matladuthunava
ప్రియ : I’m done with uu enka ekkadithone apisathee manchidi 
అర్జున్ : enti ala matlduthuanava 
ప్రియ : enka ala matldhalii ra marii nena me nanna adigina oka oka perishanaki javabuu ledhu ra na degara ne degara ayana vudhaa
అర్జున్ : hyy ayana adho kopam lo ala matladadu a nv enti ala antuna 
DAY-16
EPISODE-16
SCENE-1 EVENING3:30PM
ప్రియ :kopam lo kadu nijam gani matladaduu nijam gani mari me nanna nanu adigaduu kadha vedi lo em chusi premichava ani em chepathav dhaniki me nanna matladidee nijam ra nijam gani evala job ledhu repu poduna nv nanu em peti poshisathava ani garanty endi ra chepuu 
అర్జున్ : with seriously hy epudhu em chepali anukutunavuu direct ga chepu aaa 
ప్రియ :vadu enka ekkaditho apisathi manchidi , I’m done with u let’s breakup antundi
                            AFTER FLASH BACK……
DAY-17
EPISODE-17
అర్జున్ కి ఒక్క క్లూ దొరుకుతుంది….. కానీ అ క్లూ open అవ్వాలి atyia ఒకటి కావాలి…. ఆది ఎక్కడ వుంది…. అన్ని…అర్జున్ రూంలో NUCHI బయటికి VASATARU…
ఆ తరువాత అనుకోకుండా ఇద్దరు అర్జున్ &స్వప్న….. ఒక్క దగ్గర meet అవుతారు.. కానీ స్వప్న కి అర్జున్ మీద నమ్మకం రాదు…స్వప్న కి అర్జున్ మీద నమ్మకం ఎపుడు వస్తుంది…ఒక్క వైపు పోలీసులు కేసు స్టడీ చేశాతారు…కానీ ఒక్క క్లూ దూరకడు పోలీసులు కి….Media nuchi, పై officer nuchi pressure ఎక్కువ అవుతుంది…
SCENE-1 MORNING10:00AM కి BEACH దగ్గర అర్జున్ & స్వప్న SEARCHING FOR EVIDENCE….
ఒకవైపు అర్జున్ మరోవైపు స్వప్న…. ఇద్దరు seprate గా vasataru…అర్జున్ కి శ్వేత sabhadichena item ఒకటి కనిపిస్తుంది…. అక్కడ స్వప్న కి సంజయ్ కి sabadichena item ఒకటి కనిపిస్తుంది…. ఇద్దరు అలా clues వైటుకుతూ వుండగా…. ఒకరికి ఒక్కరు dash ఇచ్చుకుంటారు…. Ah time లో ఏమీ జరిగింది….
 స్వప్న : హలో.. మీరు.. చూసుకోవడం తెలీదా…
అర్జున్ : హలో…. Ah question నేను అడగాలి….
 స్వప్న : మీతో గొడవ పరడం నా time waste…నా పని నేను చూసుకోవడం మంచిది…
అర్జున్ : same…నేను కూడా అంటే…
  స్వప్న : హలో…wait a minute.. ఇది మా friend శ్వేత ది…. మీకు దగ్గర ఎందుకు వుంది…
అర్జున్ : హలో…ఇది శ్వేత ది అన్ని మీకు ఎలా తెలుసు…అస్సలు మీరు ఎవరు…అవును me చేతిలో వున్నది నా friend సంజయ్…
స్వప్న : శ్వేత నా closefriend…అవును సంజయ్ మీకు ఎలా తెలుసు….
 అర్జున్ : సంజయ్ నా friend…నా friend నీ ఎవరో చంపేశారు…అది ఎవరు అన్ని తెలుసుకుందాం అన్ని…
స్వప్న : same నేను కూడా అంటే andi…
అర్జున్ : మీకు ఏ అభియంత్రం లేకపోతే మనము ఇద్దరు కలిసి పని చేయడం మా…. Okay అంటే ఈ address కి రండి….రేపు mrng…
        స్వప్న slient గా velipotudi….
DAY-18
EPISODE-18
SCENE-1 MORNING 10:00 BEACH HOUSE కి స్వప్న అర్జున్ ని కలవడానికి వస్తుంది….
స్వప్న :ఏమిటి చెప్పాది…. నన్ను ఇక్కడకి ఎందుకు రమన్నారు…
అర్జున్ : వొచ్చినందుకు చాలా thanks andi.... నా పేరు అర్జున్…మీ పేరు…
స్వప్న : నా పేరు స్వప్న…. ఇప్పుడు చెప్పాది…. ఎందుకు పిలిచి రు….
అర్జున్ : స్వప్న గారు…ఇలాగా ఒక్క sari room లోకి రండి…
స్వప్న : ఏమీ అన్నారు…
అర్జున్ : అయ్యో…తప్పుగా అనుకోవద్దు అండీ…నేను special army officer అండీ…ఈ ఇన్వెస్టిగేషన్ కోసం వొచ్చాను అండీ…మరి మీరు…
స్వప్న : నేను…నేను….
 అర్జున్ :చెప్పాది పరవాలేదు అండీ…ఏమైనా problem ah చెప్పడానికి….
స్వప్న : అది ఏమీ లేదు అండీ….నేను శ్వేత కి best friend ని…అంటే అండీ…
         అర్జున్ :నేను collect చేసిన clues అన్ని చూడండి… ఇదేలో మీకు ఏమైనా important అనిపించి వుంటే చెప్పాది….
 స్వప్న : అది…. ఈ photo ఎవరిది అండీ ( విక్రమ్ photo)…
అర్జున్ : మా friend అండీ…పేరు విక్రమ్…మీకు ఒక్క విషయం చెప్పాలి…. మా friend సంజయ్ కెమెరా use చేశాతారు…ah స్పాట్ లో కెమెరా దూరికిది కానీ ఇదేలో వుండయ్ మెమరీ chip మాత్రం కనిపించడం లేదు…మీకు ఏమైనా clues దొరికిందా అండీ…
స్వప్న : నాకు ఏమీ దొరకలేదు అండీ…but 2passport size photos కనిపించడం జరిగింది..
అర్జున్ : oh అలాగా…ఒక్క sari తీసుకుని vasatara స్వప్న గారు…
స్వప్న : sure అండీ…ఇలాగా ఇక్కడ ఎక్కువ సెపు వుందాం మంచిది కాదు అర్జున్ గారు…మరి నేను వెళ్లి vasatanu అండీ…
SCENE-2 EVENING-5:00 PM పోలీసుస్టేషన్ ముందు మీడియా వాళ్లు తో ప్రెస్ MEET పైటేరు పోలీసులు….
ఒక్క వైపు పోలీసులు కేసు స్టడీ చేశాతారు…కానీ ఒక్క క్లూ దూరకడు పోలీసులు కి….Media nuchi, పై officer nuchi pressure ఎక్కువ అవుతుంది…
మీడియా : ఏమీ అవుతుంది sir…ఈ సిటీ లో…3 మర్డర్స్ జారేగాయి…ఇప్పటి వరుకు ఒకరిని పట్టుకోలేదు…అస్సలు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ చేసుతుదీ…. మీరు ఇలాగా వుంటే మాలాటి సామానయం ప్రజలు పరిస్థితి ఏమీ కావాలి…
పోలీసులో (CI GARU): (SERIOUS గా ) మైక్ వుంది కదా…అన్ని మీ మీడియా వాళ్లు మా మీద పారడం కాదు…ఈ కేసు ని మేము చాలా SERIOUS గా తీసుకుతున్నాము…BUT AH కిల్లర్ చాలా ఇంటెలిజెంట్ ఒక్క క్లూ కూడా దూరకూడా తప్పేచుకుతున్నారు….
కానీ ఒకరిని వుండలి పెటమూ…

DAY-19
EPISODE-19
SCENE-1 MORNING 8:00AM RTC COMPLEX రోడ్ దగ్గర….
 అమ్మాయిలు ని kidnap చేయడం జరుగుతుంది….కొంతమంది రౌడీలు (4 members అండలో gang లో వున్న right hand వుంటారు…) అది ఒక్క side nuchi స్వప్న చూసుటుంది…అండలో విక్రమ్ వుంటారు…అది స్వప్న చూసి ah jeep వెనుకాల పడీగాయరుతూ…అలసిపోతుది…
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కి ఇంకా pressure ఎక్కువ అవుతుంది…. 
పోలీసులు మీటింగ్ with all department…. ఇప్పటి వరుకు murder కేసు ఒకటే అనుకున్నాము…కానీ ఇప్పుడు అమ్మాయిలు kidnap….అస్సలు ఇది అంత ఎవరు చేసుతున్నారు….అస్సలు వాడు ఎవడు…..
DAY-20
EPISODE-20
SCENE-1 NIGHT 8:00 PM కి BEACH లో ఈలోపు రౌడీ gang లోనించి right hand చనిపోతారు…. కేసు ఇంకా strong అవుతుంది…. 
    విక్రమ్ కి తన right hand ని ఎవరో చూసి నాటు గమనించి….అతను వాళ్ళ team దొరుకుతారు అన్ని అతని right hand ని చంపేస్తా రు….
           ఆ next day paper లో బ్రేకింగ్ న్యూస్ అన్ని వస్తుంది….
      అది చూసిన స్వప్న…. అర్జున్ ని కలవాలి అన్ని…. అర్జున్ దగ్గర కి వెళుతుది….
     DAY-21
EPISODE-21
SCENE-1 MORNING:10:00AM BEACH HOUSE అర్జున్ & స్వప్న MEET….
Final గా hero కి ah important క్లూ కనిపిస్తుంది….ఆది hero కి ఎలా దొరికింది…. ఎవరు ఇచ్చారు…. Edhi elaga వుండగా…
DAY-22
EPISODE-22
heroin రిస్క్ operation start chaysutudi…. అది ఏమిటి….
DAY-23
EPISODE-23
finally ఏమీ జరిగింది…విలన్ దొరికే రా…. Heroin safe గా బయటికి వొచ్చిదా…. Hero ఏమీ చేశారు….heroin ఏ రిస్క్ ఆపరేషన్ చేసిది…... అస్సలు ఏమీ జరిగింది....Last కి వాళ్ళ ని అరెస్ట్ చేశాయక….. Hero &heroin ఏమీ ఐయారు….




                                    THE END
         STORY+ SCREENPLAY+ DIALOGUES
                            SRINIHARIKA